TS Inter 1st Year Economics Notes

TS Intermediate 1st Year Economics Notes

TS Inter 1st Year English Study Material Textbook Solutions Telangana

TS Intermediate 1st Year English Study Material Textbook Solutions Telangana

TS Inter 1st Year English Textbook Answers

TS Intermediate 1st Year English Textbook Solutions – Poetry

Inter 1st Year English Textbook Answers Telangana – Prose

TS Inter 1st Year English Short Stories

TS Inter 1st Year English Reading Comprehension

TS Inter 1st Year English Grammar with Answers

TS Inter 1st Year English Revision Tests I-V

TS Inter 1st Year English Syllabus

Telangana TS Intermediate 1st Year English Syllabus

TS Inter 1st Year English Syllabus

TS Inter 1st Year Physics Notes

TS Intermediate 1st Year Physics Notes

AP Inter 1st Year Physics Notes in Telugu Medium

TS Inter 1st Year Physics Notes in English Medium

TS Inter 1st Year Physics Study Material Textbook Solutions Telangana

TS Intermediate 1st Year Physics Study Material Textbook Solutions Telangana

TS Inter 1st Year Physics Study Material in Telugu Medium

TS Inter 1st Year Physics Study Material in English Medium

TS Inter 1st Year Economics Study Material Textbook Solutions Telangana

TS Intermediate 1st Year Economics Study Material Textbook Solutions Telangana

TS Inter 1st Year Economics Study Material in Telugu Medium

TS Inter 1st Year Economics Study Material in English Medium

TS Inter 1st Year Economics Syllabus

Unit 1 Introduction to Economics
Definitions of Economics, Fundamental Problems of an Economy, Nature and Scope of Economics, Micro and Macroeconomics, Basic Concepts of Economics (Including Positive and Normative Economics)

Unit 2 Theories of Consumer Behaviour
Utility, Law of Diminishing Marginal Utility, Law of Equi-Marginal Utility, Shortcomings of Utility Analysis, Indifference Curve Analysis: Features of Indifference Curves – Budget Line – Consumer’s Equilibrium with the help of Indifference Curve Analysis

Unit 3 Demand Analysis
Part-A: Theory of Demand: Meaning of Demand, Demand Function, Determinants of Demand, Types of Demand, Price Demand – Law of Demand, Income Demand, Cross Demand
Part-B: Elasticity of Demand: Elasticity of Demand, Price Elasticity of Demand, Income Elasticity of Demand, Cross Elasticity of Demand

Unit 4 Production Analysis
Concept of Production and Factors of Production, Production Function, Law of Variable Proportions, Laws of Returns to Scale, Economies of Scale, Supply and Law of Supply, Cost Analysis, Revenue Analysis

Unit 5 Market Analysis
Markets: Meaning and Classification, Perfect Competition: Meaning, Characteristics and Price Determination, Monopoly: Meaning, Characteristics and Price Determination, Comparison between Perfect Competition and Monopoly, Monopolistic Competition, Oligopoly and Duopoly: Meaning and Characteristics

Unit 6 Theories of Distribution
Distribution of Income, Marginal Productivity Theory of Distribution, Concept of Rent and Ricardian Theory of Rent, Concepts of Wages, Interest and Profits

Unit 7 National Income Analysis
Definitions of National Income, Determining Factors of National Income, Concepts of National Income, Components of National Income, Measurement of National Income: Methods, Difficulties and Importance, Estimation of National Income in India

Unit 8 Theories of Employment and Public Finance
Classical Theory of Employment, Keynesian Theory of Income and Employment Public Finance: Public Revenue, Public Expenditure and Public Debt, Centre-State Financial Relations, Budget

Unit 9 Money, Banking and Inflation

  • Part-A: Money: Money: Concept, Evolution and Types, Functions of Money, Components of Money Supply
  • Part-B: Banking: Banking: Commercial Banks, Central Bank or Reserve Bank of India: Objectives and Functions
  • Part-C: Inflation: Inflation: Definitions and Types, Causes and Effects of Inflation

Unit 10 Basic Statistics for Economics
Concept of Statistics, Nature, Scope and Importance of Statistics for the Study of Economics, Collection of Data, Diagrammatic Presentation of Data, Measures of Central Tendency.

TS Inter 1st Year Economics Syllabus in Telugu

యూనిట్ 1 అర్థశాస్త్ర పరిచయం
అర్థశాస్త్ర నిర్వచనాలు, ఆర్థిక వ్యవస్థ మౌళిక సమస్యలు, అర్థశాస్త్ర స్వభావం, పరిధి, సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం, నిశ్చయాత్మక, నిర్ణయాత్మక అర్థశాస్త్రం, ప్రాథమిక ఆర్థిక భావనలు.

యూనిట్ 2 వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు
ప్రయోజనం, క్షీణాపాంత ప్రయోజన సూత్రం,సమోపాంత ప్రయోజన సూత్రం, ప్రయోజన విశ్లేషణ లోపాలు, ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ.

యూనిట్ 3 డిమాండ్ విశ్లేషణ
భాగం – A : డిమాండ్ సిద్ధాంతం : డిమాండ్ – అర్థం, డిమాండ్ ఫలం, డిమాండ్ ను నిర్ణయించే అంశాలు, డిమాండ్ రకాలు, ధర డిమాండ్ – డిమాండ్ సూత్రం, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్.
భాగం – B : డిమాండ్ సిద్ధాంతం : డిమాండ్ వ్యాకోచత్వం, ధర డిమాండ్ వ్యాకోచత్వం, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం.

యూనిట్ 4 ఉత్పత్తి విశ్లేషణ
ఉత్పత్తి భావన, ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి ఫలం, చరానుపాతాల సూత్రం, తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం, తరహా ఆదాలు, సప్లయ్, సప్లయ్ సూత్రం, వ్యయ విశ్లేషణ, రాబడి విశ్లేషణ.

యూనిట్ 5 మార్కెట్ విశ్లేషణ
మార్కెట్ల అర్థం, వర్గీకరణ, సంపూర్ణ పోటీ : అర్థం, లక్షణాలు, ధర నిర్ణయం, అసంపూర్ణ పోటీ : ఏకస్వామ్యం, సంపూర్ణ పోటీ – ఏకస్వామ్యాల మధ్య పోలిక, ఏకస్వామ్య పోటీ, పరిమితస్వామ్యం, ద్విదాధిపత్యం.

యూనిట్ 6 పంపిణీ సిద్ధాంతాలు
ఆదాయ పంపిణీ, ఉత్పత్తి కారక ధర నిర్ణయం, ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం, భాటకం : భావనలు, రికార్డో భాటక సిద్ధాంతం, వేతనాలు : భావనలు, రకాలు, వడ్డీ : భావనలు, లాభాలు : భావనలు.

యూనిట్ 7 జాతీయాదాయ విశ్లేషణ
జాతీయాదాయ నిర్వచనాలు, జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు, జాతీయాదాయ భావనలు, జాతీయాదాయ భాగాలు, జాతీయాదాయ మదింపు: పద్ధతులు, ఇబ్బందులు, ప్రాధాన్యత, భారతదేశంలో జాతీయాదాయ అంచన.

యూనిట్ 8 ఉద్యోగితా సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం
సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, కీన్స్ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ప్రభుత్వ విత్తశాస్త్రం, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, బడ్జెట్.

యూనిట్ 9 ద్రవ్యం, బాంకింగ్, ద్రవ్యోల్బణం

  • భాగం – A : ద్రవ్యం : ద్రవ్యం : భావన, పరిణామక్రమం, రకాలు, ద్రవ్యం విధులు, ద్రవ్య సప్లయ్ అంతర్భాగాలు.
  • భాగం – B : బాంకింగ్ : బాంకింగ్ : వాణిజ్య బాంకులు, కేంద్ర బాంకు లేదా భారతీయ రిజర్వు బాంకు : లక్ష్యాలు, విధులు.
  • భాగం – C : ద్రవ్యోల్బణం : నిర్వచనాలు, రకాలు, ద్రవ్యోల్బణానికి కారణాలు, ప్రభావాలు.

యూనిట్ 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు
గణాంకశాస్త్ర భావన, అర్థశాస్త్ర అధ్యయనంలో గణాంకశాస్త్ర స్వభావం, పరిధి, ప్రాముఖ్యత, దత్తాంశ సేకరణ, చిత్రపటాల ద్వారా దత్తాంశ సమర్పణ, కేంద్ర స్థాన కొలతలు.

TS Inter 2nd Year Economics Study Material Textbook Solutions Telangana

TS Intermediate 2nd Year Economics Study Material Textbook Solutions Telangana

TS Inter 2nd Year Economics Study Material in Telugu Medium

TS Inter 2nd Year Economics Study Material in English Medium

TS Inter 2nd Year Economics Syllabus

Telangana TS Intermediate 2nd Year Economics Syllabus

Unit 1 Economic Growth and Economic Development (14 Periods)
Concepts of Economic Growth and Economic Development: Distinction between Growth and Development, Objectives of Economic Development, Indicators of Economic Development, Factors Hindering Economic Development, Factors Promoting Economic Development, Characteristics of Developed Economies, Characteristics of Developing Economies with special reference to India.

Unit 2 Demography and Human Resource Development (16 Periods)
Theory of Demographic Transition, Demographic Features of Indian Population, Concept & Causes of Population Explosion, Occupational Distribution of Population of India, Sectoral Distribution of Population of India, Population Policies in India, Concept of Human Resource Development, Human Development Index (HDI), Role of Education and Health in Economic Development, Views of Amartya Sen on Human Development.

Unit 3 National Income, Poverty & Unemployment (25 Periods)
Trends in National Income and Per Capita Income in India, Sectoral Contribution to National Income, Share of Public and Private Sectors in GDP, Inequalities in the Distribution of Income and Wealth, Poverty in India: Concept, Causes & Consequences, Unemployment in India: Concept, Causes & Consequences, Remedial Measures of Poverty & Unemployment and Government Initiatives, Views of Abhijit Banerjee on Poverty.

Unit 4 Planning and NITI Aayog (20 Periods)
Concept, Types & Importance of Planning, Major Objectives of Five Year Plans in India, Review of Five Year Plans, NITI Aayog, Rural-Urban Imbalances, Regional Imbalances: Causes, Consequences & Remedial Measures.

Unit 5 Agricultural Sector (30 Periods)
Importance & Growth of Agriculture in the Indian Economy, Causes for Low Productivity in Agriculture, Measures to Improve Agricultural Productivity in India, Land Reforms in India, Green Revolution Agricultural Credit & Rural Indebtedness, Agricultural Marketing in India, Agricultural Pricing in India, Food, Food Security in India.

Unit 6 Industrial Sector (20 Periods)
Structure of Indian Industry, Growth and Pattern of Industrial Development in India, Industrial Policy Resolutions and Economic Reforms, Role of Small Scale Industries in Indian Economy, Problems & Remedial Measures of Small Scale Industries, Industrial Finance.

Unit 7 Tertiary Sector (12 Periods)
Importance of Tertiary Sector in India, Infrastructural Development in India, Transport, Energy, Communication and Information Technology, Space Sector, Banking & Insurance, Tourism.

Unit 8 Foreign Sector (15 Periods)
Balance of Trade & Balance of Payments, Role of International Trade in India Economy, FDI, WTO: Its Impact on Indian Economy.

Unit 9 Environmental Economics (14 Periods)
Concept, Types, and Importance of Environment, Concepts of Eco-System, Pollution and Environmental Degradation, Natural Resources, Need for Environmental Protection, and Sustainable Development.

Unit 10 Telangana Economy (14 Periods)
Structure of Telangana, Gross State Domestic Product (GSDP) Trends, Sectorial Contribution, and Per Capita Income, Demographic Features of Telangana, Agricultural Sector, Industrial Sector, and Tertiary Sector, Infrastructural Development with special reference to Irrigation, Energy, Health and Education, Poverty and Unemployment in Telangana, Development and Welfare Progarammes in Telangana State.

TS Inter 2nd Year Economics Syllabus in Telugu

యూనిట్ 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనలు – ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య తారతమ్యాలు – ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు – ఆర్థికాభివృద్ధి సూచనలు – ఆర్థికాభివృద్ధి నిరోధకాలు / అవరోధాలు – ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల లక్షణాలు’ – భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు.

యూనిట్ 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి
జనాభా పరిణామ సిద్ధాంతం – భారతదేశం జనాభా లక్షణాలు జనాభా విస్ఫోటనం భావన, కారణాలు – భారతదేశంలో వృత్తులవరీ జనాభా విభజన – భారతదేశంలో రంగాల వారీ జనాభా విభజన – భారతదేశంలో జనాభా విధానాలు – మానవ వనరుల అభివృద్ధి భావన – మానవ అభివృద్ధి సూచిక – ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం పాత్ర – మానవ అభివృద్ధిపై అమర్త్యసేన్ ఆలోచనలు.

యూనిట్ 3 జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగిత
భారతదేశంలో జాతీయాదాయం, తలసరి ఆదాయ ధోరణులు – జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా – స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాటా – ఆదాయం, పర్యవసానాలు – భారతదేశంలో నిరుద్యోగిత భావన, కారణాలు, పర్యవసానాలు, పేదరికం, నిరుద్యోగితల నివారణ చర్యలు – ప్రభుత్వ కార్యక్రమాలు – పేదరికం పట్ల అభిజిత్ బెనర్జీ అభిప్రాయాలు.

యూనిట్ 4 ప్రణాళికలు, నీతి ఆయోగ్
ప్రణాళికల భావన, రకాలు, ప్రాధాన్యత – భారతదేశంలలో పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళఙ్ఞకల సమీక్ష – భారతదేశ పరివర్తన కోసం జాతాయ సంస్థ లేదా నీతి ఆయోగ్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు – ప్రాంతీయ అసమానతలు : కారణాలు, పర్యవసానాలు నివారణ చర్యలు.

యూనిట్ 5 వ్యవసాయ రంగం
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యత, వృద్ధి – వ్యవసాయంలో అల్ప ఉత్పాదకతకు కారణాలు – భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచే చర్యలు – భారతదేశంలో భూసంస్కరణలు – హరిత విప్లవం – వ్యవసాయ పరపతి గ్రామీణ రుణ గ్రస్తత – భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ – భారతదేశంలో వ్యవసాయ ధరల విధానం – ఆహార భద్రత.

యూనిట్ 6 పారిశ్రామిక రంగం
భారత పారిశ్రామిక నిర్మాణం – భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి – ధోరణి – పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఆర్థిక సంస్కరణలు – భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర – చిన్న తరహా పరిశ్రమల సమస్యలు, నివారణ చర్యలు పారిశ్రామిక విత్తం.

యూనిట్ 7 తృతీయ రంగం
భారతదేశంలో తృతీయ రంగం ప్రాముఖ్యత – భారతదేశంలో అవస్థాపనా రంగ అభివృద్ధి – రవాణా రంగం – ఇంధన (శక్తి) రంగం – సమాచార రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – అంతరిక్ష రంగం – బ్యాంకింగ్, బీమా రంగం – పర్యాటక రంగం.

యూనిట్ 8 విదేశీ రంగం
విదేశీ వర్తక మిగులు, విదేశీ వర్తక చెల్లింపుల శేషం – భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వర్తకపు పాత్ర – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి – ప్రపంచ వర్తక సంస్థ (WTO) : భారతదేశంపై దాని ప్రభావం.

యూనిట్ 9 పర్యావరణ అర్థశాస్త్రం
పర్యావరణం భావన, రకాలు, ప్రాధాన్యత – ఆవరణ వ్యవస్థ, కాలుష్యం, పర్యావరణ విచ్ఛేదన భావనలు – సహజ వనరులు – పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత – సుస్థిర అభివృద్ధి.

యూనిట్ 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
తెలంగాణ రాష్ట్ర నిర్మాణం – స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి ధోరణులు – రంగాల వాటి తలసరి ఆదాయం – తెలంగాణ జనాభా లక్షణాలు – వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, తృతీయ రంగం – అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి నీటిపారుదల ఇంధనం, ఆరోగ్యం, విద్య – తెలంగాణలో పేదరికం, నిరుద్యోగిత – తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు.

TS Inter 2nd Year Study Material

TS 9th Class Study Material Telangana Pdf Textbook Solutions

TS 9th Class Study Material Pdf Telangana | TS 9th Class Textbook Solutions Guide

TS Board Solutions

TS Inter 2nd Year English Study Material Textbook Solutions Telangana

TS Intermediate 2nd Year English Study Material Textbook Solutions Telangana

TS Inter 2nd Year English Textbook Answers

TS Intermediate 2nd Year English Textbook Solutions – Poetry

Inter 2nd Year English Textbook Answers Telangana – Prose

TS Inter 2nd Year English Short Stories

TS Inter 2nd Year English Reading Comprehension

TS Inter 2nd Year English Grammar with Answers

TS Inter 2nd Year English Revision Tests I-V

TS Inter 2nd Year English Syllabus

Telangana TS Intermediate 2nd Year English Syllabus

Telangana State Board of Intermediate Education, Hyderabad
English-Intermediate 2nd Year

Syllabus (w.e.f. 2019-20)

TS Inter 2nd Year English Syllabus

TS Inter 2nd Year Study Material

TS Inter 2nd Year Telugu Study Material Textbook Solutions Telangana

TS Intermediate 2nd Year Telugu Study Material Textbook Solutions Telangana

TS Inter 2nd Year Telugu Poems పద్య భాగం

TS Inter 2nd Year Telugu Textbook Lessons గద్య భాగం

TS Inter 2nd Year Telugu Non-Detailed ఉపవాచకం : యాత్రారచన

TS Intermediate 2nd Year Telugu Grammar వ్యాకరణాంశాలు

TS Inter 2nd Year Telugu Syllabus

Telangana TS Intermediate 2nd Year Telugu Syllabus

Telangana State Board of Intermediate Education, Hyderabad
Telugu-Intermediate 2nd Year

Syllabus (w.e.f. 2019-20)

TS Inter 2nd Year Telugu Syllabus

TS Inter 2nd Year Telugu Question Paper Design

ఇంటర్మీడియట్ – రెండవ సంవత్సరం
ద్వితీయ భాష – తెలుగు : భాగం-II
మాదిరి ప్రశ్నపత్రం – వివరణ

ఇంటరు రెండవ సంవత్సరము తెలుగు పేపరులో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల సమయంలో జవాబులు రాయాలి.
మొత్తం మార్కులు = 100

సూచనలు :
1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న కింద వరుసక్రమంలో రాయాలి.

I. పద్య భాగం నుండి రెండు పద్యాలు ఇస్తారు. అందులో ఒకదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయాలి. (1 × 8 = 8 మార్కులు)

II. పద్య భాగం నుండి రెండు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక్క ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

III. గద్య భాగం నుండి రెండు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక్క ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

IV. ‘యాత్రారచన’ ఉపవాచకం నుండి నాలుగు ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానాలు రాయాలి. (2 × 4 = 8 మార్కులు)

V. పద్య భాగం నుండి నాలుగు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇస్తారు. అందులో రెండింటికి జవాబులు రాయాలి. (2 × 3 = 6 మార్కులు)

VI. ‘యాత్రారచన’ నుండి నాలుగు సందర్భసహిత వ్యాఖ్యలు ఇస్తారు. అందులో రెండింటికి సమాధానాలు రాయాలి. (2 × 3 = 6 మార్కులు)

VII. పద్య భాగంపై నాలుగు సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు సంగ్రహంగా సమాధానాలు రాయాలి. (2 × 2 = 4 మార్కులు)

VIII. గద్య భాగంపై నాలుగు సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు సంగ్రహంగా సమాధానాలు రాయాలి. (2 × 2 = 4 మార్కులు)

IX. పద్య భాగం నుండి ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

X. గద్య భాగం నుండి ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XI. ఛందస్సు : మూడు పద్యములు ఇస్తారు. దానిలో ఒక పద్యానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించాలి. (1 × 6 = 6 మార్కులు)

XII. ఛందస్సుపై ఎనిమిది ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XIII. అలంకారములు : మూడు అలంకారాలు ఇస్తారు. అందులో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించాలి. (1 × 6 = 6 మార్కులు)

XIV. అలంకారాలపై ఎనిమిది ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XV. సంక్షిప్తీకరణ : ఇచ్చిన విషయాన్ని 1/3 వంతుకు సంక్షిప్తం చేసి రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

XVI. (అ) ఇచ్చిన పదాలు ఆధారంగా చేసుకుని సంభాషణ రాయాలి. (1 × 5 = 5 మార్కులు)
(ఆ) భాషాభాగాలపై ఐదు ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ జవాబులు రాయాలి. (1 × 8 = 8 మార్కులు)

మొత్తం = 100 మార్కులు

TS Inter 2nd Year Study Material