Telangana TSBIE TS Inter 1st Year English Study Material 11th Lesson Playing the Game Textbook Questions and Answers.
TS Inter 1st Year English Study Material 11th Lesson Playing the Game
Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)
Question 1.
Write a paragraph on how Alan and his parents felt excited when he was chosen to play for the school cricket match. *(Imp) (Model Paper)
Answer:
Arthur Henry Mee is famous as an eminent educator and journalist. His short story “Playing the Game” is at once didactic and entertaining. Its gripping narration offers a pleasant reading experience. Alan is the lead character. He was a schoolboy. He loved cricket. His parents supported and encouraged him.
Alan’s father actually helped Alan practise bowling. He commented that Alan was shaping as a good bowler. Then, Alan was selected to play in his school team. That was a well deserved opportunity. Hence Alan felt excited. That made Alan’s parents doubly excited. That is just natural and justifiable on their part.
ప్రముఖ విద్యావేత్తగా, పత్రికా రచయితగా ఆర్థర్ హెన్రి మీ మంచి పేరున్న వారు. వారి చిట్టి కథ “ఆట ఆడటం” ఏకకాలంలో ప్రబోధాత్మకము మరియు వినోదాత్మకము, ఆకట్టుకునే పట్టుసడలని కథనము పాఠకునికి ఆనందదాయక అనుభవాన్ని మిగిలిస్తుంది. ఆలన్ కథలో ప్రధాన పాత్రధారి. అతను పాఠశాల బాలుడు. అతనికి క్రికెట్ అంటే చాలా ప్రేమ. అతని తల్లిదండ్రులు ఆలను మద్దతు మరియు ప్రోత్సాహము అందించారు.
ఆలన్ తండ్రి అతనికి బౌలింగ్ సాధనలో సహాయపడ్డాడు. ఆ బాలుడు మంచి బౌలర్గా తయారు అవుతున్నాడని తండ్రి వ్యాఖ్యానించాడు. ఆ పరిస్థితులలో ఆలన్ తన పాఠశాల జట్టు తరపున ఆడేందుకు ఎంపిక చేయబడ్డాడు. అది అతనికి సరిగ్గా అర్హత ఉన్న అవకాశము. అందుకే ఆలాన్ అమిత ఆనందం పొందాడు. ఇక తల్లిదండ్రుల సంతోషమైతే కొడుకు దానికి రెండింతలు ఎక్కువ. వారి ఆనందము అత్యంత సహజము మరియు సమర్థనీయము.
Question 2.
Narrate the feelings of Alan as he was not able to reach the ground in time after meeting the old man on his way.
Answer:
“Playing the Game”, from the pen of Arthur Mee, pictures the humane angle of Alan. Alan was studying in a school. He got his long-awaited chance to play cricket in his school team. He was excited. On that important day, he started early. But on his way, he saw an old, lean and weak man. That old man was walking with difficulty.
The man in Alan woke up. He helped the old man walk with his support. So, he couldn’t reach the ground in time. His chance to play was given to another boy. Alan felt bad. He bit his lips. His sorrow knew no bounds. He couldn’t even express his inability to go there in time. He walked back home slowly in disappointment.
“ఆట ఆడటం” అనే అర్థర్ మీ కలం నుండి జాలువారిన కథ ఆలన్లోని మానవీయ కోణాన్ని చిత్రిస్తుంది. ఆలన్ ఒక బడిలో చదువుతుండెను. తన పాఠశాల జట్టులో ఆడాలని అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది. అతను ఎంతో ఆనందించాడు. ఆ ముఖ్యమైన రోజున ఇంటి వద్ద త్వరగా బయలుదేరాడు. అయితే దారిలో ఒక ముదుసలి, బక్క చిక్కిన మరియు నీరసంగా ఉన్న మనిషిని చూశాడు.
ఆ వృద్ధుడు చాలా నీరసంగా, కష్టంగా నడుస్తుండెను. ఆలన్లోని ‘మనీషి’ మేల్కొన్నాడు. తన అండతో ఆ వృద్ధుడిని నడిపించాడు. అందువలన ఆటమైదానానికి సకాలంలో చేరుకోలేకపోయాడు. తను ఆడే అవకాశాన్ని వేరే బాలుడికి ఇచ్చారు. చాలా బాధపడ్డాడు ఆలన్. విచారంగా పెదవులు కొరుక్కున్నాడు. అతని విచారానికి హద్దులు లేకపోయాయి. సమయానికి రాలేకపోయిన కారణాన్ని కూడా వివరించలేకపోయాడు. నిరుత్సాహంగా, నెమ్మదిగా ఇంటి వైపు నడిచాడు.
Question 3.
Helping the old is as good ass playing the game.. Elucidate with reference to the story “Playing the Gamel..
Answer:
Arthur Mee is known for his humanism. He expresses it artistically. “Playing the Game” exhibits that rare quality. Alan is the central character. He loved cricket. Once, he got a chance to represent his school in cricket. On the scheduled day, Alan started for the ground early. But on the way, he noticed an old man struggling to walk. He was move.
He held his helping hand to that aged man. Hence, he couldn’t reach the ground in time. He missed the much-awaited opportunity. He felt sad. But for this kind act, his parents presented him with his favourite bicycle. His classmates cheered him. The story proves, thus, that helping the old is better than playing the garmel.
అర్థర్ మీ తన మానవతావాదానికి పేరెన్నికగన్నాడు. దానిని వారు కళాత్మకంగా వ్యక్తీకరించారు. ‘ఆట ఆడటం’ అరుదైన లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ఆలన్ కేంద్రపాత్రధారి. అతను క్రికెట్ను బాగా ప్రేమించాడు. ఒకసారి క్రికెట్లో తన పాఠశాల తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఆ నిర్దేశిత రోజున ఇంటివద్ద త్వరగా బయలుదేరాడు ఆలన్. కానీ దారిలో, నడవడానికి కూడా పోరాడవల్సిన ఒక వృద్ధుడిని చూశాడు. కదలిపోయాడు. అంతే, తన ఆపన్న హస్తాన్ని ఆ వృద్ధుడిని చూశాడు. కదలిపోయాడు.
అంతే, తన ఆపన్న హస్తాన్ని ఆ వృద్ధుడికి అందించాడు. అందువలన ఆట మైదానానికి సరి అయిన సమయంలో చేరుకోలేకపోయాడు. ఎన్నాళ్ళనుండో ఎదురుచూసిన అవకాశాన్ని కోల్పోయాడు. అతను చాలా బాధపడ్డాడు. కానీ ఈ దయాగుణభరిత చర్యకు, అతని తల్లిదండ్రులు అతనికి తన ఇష్టమైన సైకిల్ కొనిపెట్టారు. అతని తరగతి బాలురు ఆనందభరిత అభినందనలు తెలిపారు. ఈ విధంగా కథ క్రికెట్ ఆడటం కన్నా, వృద్ధులకు సహాయపడటమే మెరుగైన పని అని నిరూపిస్తుంది.
Playing the Game Summary in English
Arthur Mee is an English writer, journalist and educator. His main contribution in the field of writing is towards the younger generation. No doubt that he is a moralist and humanist. Some of his writings are based on conversational style. As far as his style in writing is concerned it is worth easy, lucid and provides entertainment to the readers. The present article, ‘Playing the Game’ is written by him for I.P.C magazines, London. It is about a school boy, Alan.
Alan was chosen to play in the school cricket match. He was proud of it. He had practised bowling with his father for weeks. He was a good bowler. He had to play in his school team. His father promised him a bicycle, if his team won the match. When Alan was going to the play ground, he saw an old man on the way. He was leaning heavily on his stick. He was weak and lean. The road was so hilly and the wond was too much for him. He could not walk easily on the way. So, he requested Alan to help him. He wanted to help him.
He supported the old man by his arm. But the old man stumbled over a loose stone. Alan kept standing by him. He waited for someone who might help the old man. At last a policeman came there and promised, Alan to help him. He relieved Alan. The police man finally took him home. Now Alan ran as he could but all was in vain.
When Alan reached the playground, he found young Herold Banks playing in his place. The police man told Alan’s father what had happened. He bought a bicycle from the market for Alan. Although he could not play on the cricket pitch, he was playing the game of helping an old man. On the next morning the school boys gave Alan three loud cheers as they had known about his kind out.
Playing the Game Summary in Telugu
అర్థర్ హెన్రి మీ ప్రముఖ ఆంగ్లేయ పత్రికా రచయిత. వారి సంపాదకత్వంలో ముద్రించబడే ప్రసిద్ధ పత్రిక “మై మ్యాగజీన్”. అందులో ముద్రితమైన వారి ఆకట్టుకునే కథనం “ఆట ఆడటం” (“Playing the Game”). కథనం సంభాషణ శైలిలో ఉంటుంది. మనం కథ చదువుతుంటే పాత్రలు మన కళ్ళముందు కదలాడుతున్న భావన కలుగుతుంది. మంచి సందేశాన్ని అందిస్తుంది. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందీయడం కన్నా అందమైన గెలుపు ఏ ఆటలో ఉండదు అనేది ఈ కథ మనకు నేర్పే విలువైన పాఠం.
ఆలన్ పాఠశాల విద్యార్థి. క్రికెట్ ప్రేమికుడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం పుష్కలం. తండ్రి బౌలింగ్లో ఆలను శిక్షణ కూడా ఇస్తాడు. పాఠశాల జట్టులో ఒక పోటీలో ఆడే అవకాశం ఆలన్కు దక్కుతుంది. అతను తల్లిదండ్రులు అమిత ఆనందాన్ని పొందుతారు. శుభాశీస్సులతో గెలుపును పొందమని వీడ్కోలు పలుకుతారు అమ్మానాన్నలు ఆలను.
పోటీలో తమ జట్టు విజయం సాధిస్తే, మంచి సైకిల్ను బహుమతిగా కొనిస్తానని నాన్న ప్రోత్సహిస్తాడు. పోటీలో ఆడేందుకై పాఠశాలకు వడి వడిగా నడుస్తున్న ఆలను, నడవలేక తడబడుతూ, తూలుతూ అవస్థపడుతున్న ఒక ‘ వృద్ధుడు కనిపిస్తాడు. ఆలన్ వెంటనే తన బలమైన చేతిని ఆయనకు అందించి, ఎక్కడకు వెళ్ళాలో కనుక్కుని, చేయి పట్టుకొని నడిపించసాగాడు. ఆ పెద్దాయన చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు.
తనకు పోటీ సమయం దగ్గర పడుతుంది. అయినా ఆ వృద్ధుడి చేయి వదలలేదు. ఈలోగా అటువైపుగా వస్తున్న ఒక పోలీస్ కాన్స్టేబుల్ను ఆ వృద్ధుడికి సహాయం చేయమని అభ్యర్థించి, తన పరిస్థితి వివరించి, బడివైపు పరిగెడతాడు. కానీ, అప్పటికి సమయం మించిపోయింది. ఉపాధ్యాయుల చేత మాటలు పడ్డాడు ఆలస్యమైనందుకు. అరుదైన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఇంటికి నిరుత్సాహంతో చేరుకుని, నాన్నకు జరిగింది వివరించబోతాడు.
నాన్న చిరునవ్వుతో, నీవే గెలిచావ్ ఆలన్ అంటాడు. కాకపోతే క్రికెట్ మైదానంలో కాదు. జీవితం అనే ఆటలో అని వివరిస్తాడు. పోలీస్ కాస్టేబుల్ ద్వారా విషయం తెలిసింది అని వివరిస్తాడు. ఇదిగో నీకిష్టమైన సైకిల్ అని, తను వెంటనే కొని తెచ్చిన సైకిల్ చూపుతాడు. మరునాడు బడిలో విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు నిష్కల్మష ప్రేమతో ఆలను అభినందిస్తారు. క్రికెట్ ఆటలో గెలుపు ఇచ్చే ఆనందానికి మించిన సంతృప్తిని ఆలన్ పొందుతాడు.
Playing the Game Summary in Hindi
आर्थर हेनरी प्रसिद्ध अंग्रेजी पत्रिका लेखक हैं। उनकी संपादकता में प्रकाशित प्रसिद्ध पत्रिका है, ‘माइ मैगज़ीन’ । इसमें, उनका आकार्षक कथन, ‘Playing the Game’ – ‘खेल खोलना’ प्रकाशित है । (इसका दूसरा अर्थ है – सही समय में सही तरीके से काम करना ।) कथन संवाद – शैली में होता है । हम कहानी पढ़ते समय, पात्र अपनी आँखों के सामने चलते रहते हैं । वह अच्छा संदेश भी देता है । आपदग्रस्त लोगों के लिए आपन्न- हस्त बढ़ाने की अपेक्षा खूबसुरत जीत किसी खेल में नहीं रहती । यह कहानी, जीवन मूल्य की यही शिक्षा देती है ।
आलन पाठशाला का विद्यार्थी है । क्रिकेट प्रेमी है । माता – पिता का प्रोत्साहन पूरा है । पिता । आलन को भी शिक्षण देता है । पाठशाला दल की ओर से खेलने का मौका मिलता है । माता पिता और वह अमित आनंद पोते है । माता – पिता आलन को सुभाशीस देकर विजय की शुभकामना करते है विजय पाए तो उसे सइकल खरीदकर देने का प्रोत्साहन भी करते हैं । वह उस दल भाग लेकर खेलने के लिए जल्दी-जल्दी चलता है ।
रास्ते में एक बुड्ढे को देकता है, जो चलने में बहुत तकलीफ उगता है, उसकी दशा दयनीय है । आलन उसके हाथ पकड़कर उसके गम्यस्थान पहुँचाने के लिए चलाता है बुड्ढा धीरे – धीरे चलता है । दूसरी ओर खेलने का समय बीत रहा है । फिरभी बुड्ढ़े का हाथ वह नहीं छोड़ता । इतने में, अपनी तरफ आरहे कनस्टेबल बूढ़े का काम मौंफ्कर, अपनी हालत बताकर वह स्कूल की ओर दौड़ता है । लोकिन तब तक समय बीत गया ।
अध्यापकों से गालियाँ खानी पड़ी । हतोत्साह से घर पहुँच कर पिता को घटित घटना बताने लगा । पिता मुस्कराते कहता है, वेठे, तुम्ही जीत गए, लेकिन क्रिकेट मैदान में नहीं । तुम तो जीत गए जीवन रूपी क्रीडा में। पुलिस कानस्टेबल द्वरा विषय मालुम हुआ । यह है, तुम्हारे पसंद की साइकन, जो तक्षण खरीद कर लायीगई। अगले दिन, सह-विद्यार्थी सप्रेम आलन को अभिनंदित करते हैं । क्रिकेट खेला की जीत से जो आनंद मिलता है, आलम को उससे भी ज्यादा आनंद पाता है ।
Meanings and Explanations
playing the game (phrase): doing the right thing at the right time, సరియైన సమయంలో సరియైన పనిచేయుట
see (n-pl) (someone) off (phrase) : send off, say goodbye, farewell, వీడ్కోలు పలుకు, देखना
meadow(n) / medǝʊ / (మెడ ఉ) (disyllabic): a field covered in grass, పచ్చిక బయలు, चारागाह
leaning (v+ing) / li:nıŋ / (లీనింగ్ ) (disyllabic): bending, వంగుతూ, तिरछा होना
cracked (adj) / krækt / (కార్యక్ట్) (monosyllabic): sounding rough, మొరటుగా, ద్వనిలో హెచ్చుతగ్గులతో ఉన్న (కంఠస్వరం), कड़कना
make up (phrasal verb): cover the loss or damage done, జరిగిన నష్టాన్ని పూడ్చుకొని
sturdy (adj) / st3:(r)di / (స్ట(ర్)డి) (disyllabic): strong and healthy, ఆరోగ్యాంగాను; దృడంగాను ఉన్న, स्वस्त
totter (v) / tatǝ(r) / (టోట(ర్)) (disyllabic) : walk unsteadly, తూలుతూ నడుచు
obliged (adj) / ǝblard3d / (ఆబ్లి జ్ డ్) (disyllabic) : thankful, grateful, కృతజ్ఞతతో ఉండు, वधन
wonder (v) / wɅndə(r) / (వండ(ర్)) (disyllabic) : think about doubt, ఆలోచించు, సందేహించు, आश्चर्य करना
stumble (v) / stambə / (స్టమ్ బుల్) (disyllabic) : fall, పడిపోవు, ठोकर
Alan bit his lip: Alan expressed his disappointment and helplessness by pressing his teeth against his lips, పెదవులను కొరుక్కొంటూ ఆలన్ తన నిరుత్సాహాన్ని, నిస్సహాయతను వ్యక్తీకరించెను.
bravo (interjenction) / bra:vǝu / (బ్రావో) (disyllabic) : exprssing praise అభినందన తెలిపే ఆశ్చర్యార్థకం
interrupt (v) / intǝrapt / (ఇంటరప్ ట్) (trisyllabic) : to stop others’ action or words, ఇతరులు మాటలను, చేతలను మధ్యలోను ఆపు, क्रमभंग करना
pat (v) / pæt / (ప్యాట్) (monosyllabic) : tap with the hand as an expression of compliments, అభినందన పూర్వకంగా చేతితో తట్టు, यपथापाना ठोकना
mysterious (adj) / mistiǝries / (మిస్టి అరి అస్) (trysyllabic) : unknown, difficult to understand, తెలియని, తేలికగా అర్థంకాని