Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 9 Secularism to prepare for their exam.
TS Inter 1st Year Political Science Notes Chapter 9 Secularism
→ Secularism is an important social and political phenomenon.
→ “Secularism is an ideology which provides a theory of life and conduct as against one provided in religion”. – ERIC.S.Waterhouse
→ Secular State is neither religious nor irreligious.
→ Secular State gives equal freedom to all religions.
→ Religion of citizens has nothing to do with secular matters in secularism.
→ Secularism strongly opposes the existence, continuance and survival of authoritarian religious leaders and institutions.
→ It is vehemently opposed to the supporting of religion in public matters.
→ Theocracy technically means rule by God.
→ There will be a particular religion, which is declared as the official religion in a Theocratic State.
→ Religious priests and spiritual heads will be given special significance in Theocratic States.
→ Secularism enables individuals to enjoy their religious freedom to their full extent.
→ The word ‘secular’ was included in the Indian Constitution in the year 1976 through 42nd Constitutional Amendment Act.
TS Inter 1st Year Political Science Notes Chapter 9 లౌకికవాదం
→ మతం, రాజ్యం వేరు వేరు అని లౌకికవాదం విశ్వసిస్తుంది.
→ సెక్యులర్ అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో ‘ఇహలోకం’ (This world) అని అర్థం.
→ “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే” లౌకికవాదమని వాటర్హిస్ (Water house) మహాశయుడు పేర్కొన్నాడు.
→ లౌకిక రాజ్యం అన్ని మతాలవారికి సమానమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను ప్రసాదిస్తుంది.
→ లౌకిక రాజ్యం ఒక మతానికి అనుకూలం కాదు. మరొక మతానికి వ్యతిరేకం కాదు. మత విషయాలలో తటస్థంగా ఉంటుంది.
→ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం అత్యంత ఆవశ్యకమైనది.
→ లౌకికవాదం సమ సమాజానికి పాత్రిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు.
→ మతస్వామ్యం (Theocracy) అనే పదాన్ని ప్రథమంగా ‘జోసెఫస్’ అనే యూదు చరిత్రకారుడు యూదు మతగ్రంథమైన ‘థోరా’లో పేర్కొన్నాడు.