Telangana TSBIE TS Inter 1st Year English Study Material 2nd Lesson A Red Red Rose Textbook Questions and Answers.
TS Inter 1st Year English Study Material 2nd Lesson A Red Red Rose
Annotations (Section – A, Q.No. 2, Marks : 4)
Question 1.
O my Luve’s like a red, red rose.
That’s newly sprung in June.
Answer:
Introduction:
This couplet is taken from the poem, A Red Red Rose written by Robert Burns. It is one of the best lyrics of English poetry. It blends the eternity of love with the mortality of life.
Context & Explanation:
The poet begins by using a simile to compare his love to a rose. In other words, his love is like a flower that has just bloomed in June. His love is fresh and is bursting with life. His feelings are very profound.
Critical Comment:
It is an address to the speaker’s lover to whom he swears eternal love and loyalty.
కవి పరిచయం :
రాబర్ట్ బర్న్స్ అంత్యానుప్రాసయుక్తముగా వ్రాసిన ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ పద్యం నుండి ఈ పంక్తులు తీసుకోబడినవి. ఇతను 18వ శతాబ్దపు స్కాటిష్ కవి. ఈ పద్యంలో ఒక యువకుడి భావోద్వేగ తీవ్రత వర్ణింపబడినది.
సందర్భం :
ఇది పద్యము యొక్క ప్రారంభ ద్విపద. ఒక యువప్రేమికుడు తన ప్రియురాలికి తన హృదయాన్ని వివరిస్తున్నాడు. అతను తన ప్రేమ ఎర్ర గులాబి అంత అందంగాను మరియు కోమలంగాను ఉందని ప్రకటించుకుంటున్నాడు. తన ప్రేమ జూన్లో వికసించిన గులాబీ అంత తాజాగా ఉందని. గులాబి పువ్వు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రేమ చిహ్నము. గులాబి యొక్క సౌకుమార్యము మరియు సౌందర్యము ప్రేమ లక్షణాలను ప్రముఖంగా ప్రతిబింబిస్తాయి. ఉపమానములు కవిత యొక్క కళాసంపదను పెంచుతాయి. వివరణ : ఇక్కడ ఒక యువ ప్రేమికుడు తన ప్రియురాలికి తన హృదయాన్ని వివరిస్తున్నాడు.
Question 2.
O my Luve’s like the melodie
That’s sweetly pla’d in tune.
Answer:
Introduction:
This couplet is taken from the beautiful lyric A Red Red Rose, written by Robert Burns. It is one of the best lyrics of English poetry. It blends the eternity of love with the mortality of life.
Context & Explanation:
The poet compares his love to a melody that is sweetly played in tune. His love is a song that is sung just so right in fact that it’s kind of sweet. His feelings are very profound.
Critical Comment:
Here, the poet compares his beloved to a sweet melody which is nice to hear.
కవి పరిచయం :
రాబర్ట్ బర్న్స్ అంత్యానుప్రాసయుక్తముగా వ్రాసిన ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ పద్యం నుండి ఈ పంక్తులు తీసుకోబడినవి. ఇతను 18వ శతాబ్దపు స్కాటిష్ కవి. ఈ పద్యంలో ఒక యువకుడి భావోద్వేగ తీవ్రత వర్ణింపబడినది.
సందర్భం :
‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ ఒక మధుర ప్రేమ గేయము. లోతైన ప్రేమలో పడ్డ ఒక యువకుడు తన ప్రియురాలికి తన హృదయాన్ని చిత్రించుతున్నాడు. ఆమె పట్ల తన ప్రేమ ఎంత గాఢమైనదో తెలపాలని కోరుకుంటున్నాడు. ఆ బలమైన కోరిక అతనిని ఉపమానముల వాడుక వైపు నడిపిస్తుంది. తన ప్రేమ ఎర్ర గులాబి లాంటిది అంటాడు అతను. ఆయన ఇంకా అదనంగా (ఇక్కడ) తన ప్రేమ తీయగా పాడబడిన మధుర గీతిక అంటున్నారు. ప్రేమకు, గులాబీలకు మరియు సంగీతానికి మధ్య బంధం బలమైనది. అది ఇక్కడ మరింత బలోపేతం చేయబడింది.
వివరణ :
ఇక్కడ కవి తన ప్రేమ తియ్యగా పాడబడిన మధురగీతికగా పోలుస్తున్నాడు.
Question 3.
And I will Luve thee still, my dear,
Till a’ the seas gang dry :
Answer:
Introduction:
This couplet is extracted from the beautiful lyric A Red Red Rose, written by Robert Burns. It is one of the best lyrics of English poetry. It blends the eternity of love with the mortality of life.
Context & Explanation :
The speaker says he will love his bonny lass until all the seas dry up. The word ‘a’ is the shortened form of all. It is very common in Scots English. Gang does not refer to a group of people. It is an old word that means ‘go or a walk. The seas will probably never gang dry. So, the speaker seems to be saying that he will love his lass forever.
Critical Comment:
Here, the poet makes several promises to love his beloved forever.
కవి పరిచయం :
రాబర్ట్ బర్న్స్ అంత్యానుప్రాసయుక్తముగా వ్రాసిన ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ పద్యం నుండి ఈ పంక్తులు తీసుకోబడినవి. ఇతను 18వ శతాబ్దపు స్కాటిష్ కవి. ఈ పద్యంలో ఒక యువకుడి భావోద్వేగ తీవ్రత వర్ణింపబడినది.
సందర్భం :
“ప్రేమ విచిత్రము” అన్నారు విజ్ఞులు. ప్రేమకు తర్కం తెలియదు. ఇక్కడ యువ ప్రేమికుడికి ఒకే ఒక లక్ష్యము ఉంది. తన ప్రియురాలికి తను ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో నొక్కి చెప్పాలని అతను కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని నిరూపించటానికి అతను ఉపమానాలు మరియు అతిశయోక్తులు వాడుతున్నాడు. ఇచ్చిన ద్విపదలో ఆయన అంటున్నారు ఇలా : సముద్రాలన్నీ ఎండిపోయినా కూడా, నా ప్రేమ కొనసాగుతూనే ఉంది. సముద్రాలన్నీ నిజంగా ఎప్పటికైనా పూర్తిగా ఆవిరి అవుతాయా ? ఆ విషయం పట్ల అతనికి బాధ అసలు లేదు. అతని ఏకైక పని తన మనసును ఆమెకు చూపటం.
వివరణ :
ఇక్కడ కవి తన ప్రియురాలికి తన రకరకాల వాగ్దానాలను ప్రకటిస్తున్నాడు.
Question 4.
And fare thee weel, my only
Luve and fare thee weel a while!
Answer:
Introduction:
This couplet is taken from the beautiful lyric, ‘A Red Red Rose’ written by Robert Burns. It is one of the best lyrics of English poetry. It blends the eternity of love with the mortality of life.
Context & Explanation :
The speaker says that he will love his beloved forever. Even after the seas get dried up, all the rocks melt, and the sands of life exhaust their love stays alive. It will last forever. For the present, the speaker says good bye only to return soon, though the journey is to a far off place the poem blends the eternity of love with the mortality of life.
Critical Comment:
The poet makes several promises to love his beloved forever.
కవి పరిచయం :
రాబర్ట్ బర్న్ అంత్యానుప్రాసయుక్తముగా వ్రాసిన ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ పద్యం నుండి ఈ పంక్తులు తీసుకోబడినవి. ఇతను 18వ శతాబ్దపు స్కాటిష్ కవి. ఈ పద్యంలో ఒక యువకుడి భావోద్వేగ తీవ్రత వర్ణింపబడినది.
సందర్భం :
మనసు మార్గాలు విచిత్రము. మరీ ప్రేమికుడి మనసు మార్గాలు మరింత విచిత్రము. ప్రేమలో పడ్డ యువకుడు తన ప్రియురాలి పట్ల తన ప్రేమ ఎంత లోతైనదో పదే, పదే నొక్కి చెబుతాడు. పద్యం యొక్క మొదటి మూడు స్టాంజాల నిండా అతని ప్రేమకు మద్దతుగా అతిశయోక్తులు మరియు ఉపమానాలే. సముద్రాలు ఎండిపోయినా, పర్వతాలు కరిగిపోయినా, జీవితాలు అనే ఇసుక అంతరించినా నా ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని చెప్పాడు. ఇక ఇప్పుడు ఆ ప్రేమికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలుకుతున్నాడు, కొద్ది కాలానికి మాత్రమే అయినప్పటికి అతను ఒక వెయ్యి మైళ్ళ దూర ప్రయాణం చేపడుతున్నాడు. అతను ఆమెకు హామీ ఇస్తున్నాడు తను మళ్ళీ తప్పక ఆమె దగ్గరకు వస్తానని. “Fare thee well” అంటే “మీకు వీడ్కోలు” అని.
వివరణ :
ఇక్కడ కవి తన ప్రియురాలికి తన రకరకాల వాగ్దానాలను ప్రకటిస్తున్నాడు.
Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks : 4)
Question 1.
How is the feeling of love expressed in the poem A Red Red Rose ?
Answer:
The poem A Red Red Rose is written by Robert Burns. It is one of the best lyrics of English poetry. It blends the eternity of love with the mortality of life. It is an address to the speaker’s lover to whom he swears eternal love and loyalty.
The speaker shares his romantic love for his beloved in this poem. His feelings are very profound. He compares his beloved with a fresh and beautiful rose sprung in June and to a sweet melody as well. He also makes several promises to live his beloved forever. He makes a promise that he will return to her life after their temporary separation. He promises to be with her, no matter how long the journey takes.
A Rose speaks of Love silently
రాబర్ట్ బర్న్స్ అనే స్కాటిష్ కవి. ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ అనే పద్యాన్ని రచించాడు. ఆంగ్ల పద్యసాహిత్యంలో ఇది ఒక ఉత్తమమైన పద్యం. ఇందులో కథకుడు ప్రియురాలితో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు.
ప్రియుడు తన ప్రేమను ప్రియురాలికి తెలుపుతున్నాడు. అతని అనుభూతులు పంచుకుంటున్నాడు. అతను తన ప్రేమను జూన్లో వికసించే ఒక తాజా ఎర్రని గులాబితో పోలుస్తున్నాడు. అతను తన ప్రేయసికి రకరకాల వాగ్దానాలు చేస్తున్నాడు. వారి ఎడబాటు తాత్కాలికమేనని మళ్ళీ తప్పక ఆమె దగ్గరకు వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రస్తుతం వీడ్కోలు పలుకుతున్నానని తెలిపాడు.
Question 2.
Why is love compared to a Red Red Rose ?
Answer:
The poem, ‘A Red Red Rose’ is written by Robert Burns. He is one of the leading voices of Scotland in English literature. The present poem pictures his love for his beloved. His love is as beautiful as a fresh rose that has just bloomed in June. It is fresh and bursting with life. Here love is compared to a red rose because red rose has been an ancient symbol of love in almost all cultures. In this case, rose is newly spring in June. So, we can understand that his love is always at the starting point. Robert uses his rose with the meaning that it is very strong and passionate. It shows how strong is the speaker’s feeling.
రాబర్ట్ బర్న్స్ అనే స్కాటిష్ కవి. ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ అనే పద్యాన్ని రచించాడు. ఆంగ్ల పద్యసాహిత్యంలో ఇది ఒక ఉత్తమమైన పద్యం. ఇందులో ప్రియుడు ప్రియురాలితో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు.
ప్రియుడు తన ప్రేమను ప్రియురాలికి తెలుపుతున్నాడు. అతని అనుభూతులు పంచుకుంటున్నాడు. అతను తన ప్రేమను జూన్లో వికసించే ఒక తాజా ఎర్రని గులాబితో పోలుస్తున్నాడు. ఇక్కడ తన ప్రేమను ఒక ఎర్ర ఎర్ర గులాబితో పోలుస్తూ అన్ని సంస్కృతులలో పురాతన కాలం నుంచి ఎర్రగులాబి అనేది ప్రేమకు చిహ్నంగా పేర్కొన్నాడు. ఇక్కడ గులాబి జూన్లో నూతనముగా వికసించినది. రాబర్ట్ గులాబిని బలమైన ప్రేమకు తార్కాణంగా చెప్పాడు. కథకుని భావాలు తన ప్రేమ పట్ల ఎంత బలంగా ఉన్నాయో ఈ పద్యంలో తెలుస్తున్నాయి.
Question 3.
What does the speaker promise in A Red Red Rose ? * (Imp, Model Paper)
Answer:
The poem, A Red Red Rose, is written by Robert Burns. It is one of the best lyrics of English poetry. The speaker shares his romantic lone for his beloved. He promises different things to his beloned. He vones to love his beloved until the seas have dried up, the fire of the sun has melted the ice, and human life is over. He uses these examples to express his feelings. Thus, promises his eternal love to his borny lass and that no matter how far he might go, he will always return to her aside.
రాబర్ట్ బర్న్స్న గొప్ప ప్రేమ కవిగా పరిగణిస్తారు. అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన ప్రేమ చిహ్నం గులాబి. బర్న్స్ యొక్క కవిత ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ పేరు నుండి చివరి పంక్తి వరకు అదొక ప్రేమ పద్యము అని నిరూపించుకుంటుంది. ఒక యువ ప్రేమికుడు ఈ కవితలో కథకుడు. అతను పదే పదే నొక్కి చెబుతాడు తన ప్రేమ ఒక ఎర్ర గులాబి లాంటిది మరియు ఒక మధుర గేయం లాంటిది అని.
అతను ఇంకా ఇంకా తన ప్రేమ కొనసాగుతుందని, సముద్రాలు ఎండిపోయినా, పర్వతాలు కరిగిపోయినా, జీవితం అనే ఇసుక అంతరించిపోయినా కూడా. ఆమెను చాలా గాఢంగా, లోతుగా ప్రేమిస్తున్నానని నొక్కి చెబుతాడు. గులాబీలు, సంగీతం ప్రేమకు ప్రతినిధులుగా చక్కగా ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రేమికుడు తన ప్రేమ ఎర్ర గులాబి లాంటిది అంటాడు. కవిత పేరు కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతుంది.
Question 4.
Describe the speaker’s devotion to his beloved as expressed in the last two lines of A Red Red Rose.
Answer:
Robert Burns poem A Red Red Rose pictures a young speaker’s love for his beloved. The poem blends the eternity of love with the mortality of life. Especially, in the last two lines, the speaker is completely devoted to his beloved. The has promised his sweet heart that he will return to her wherever he goes, no matter what the distance. Even if her relationship is ten thousand miles away, his love will never die. He will continue to love her. All in all these lines represent the immortality of his love for his beloved.
రాబర్ట్ బర్న్స్ అనే స్కాటిష్ కవి. ‘ఒక ఎర్ర ఎర్ర గులాబి’ అనే పద్యాన్ని రచించాడు. ఆంగ్ల పద్యసాహిత్యంలో ఇది ఒక ఉత్తమమైన పద్యం. ఇందులో కథకుడు ప్రియురాలితో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. చివరిగా ఆ ప్రేమికుడు తన ప్రియురాలికి వీడ్కోలు పలుకుతున్నాడు, కొద్దికాలానికి మాత్రమే అయినప్పటికి. అతను ఒక వెయ్యి మైళ్ళ దూర ప్రయాణం చేపడుతున్నాడు. అతను ఆమెకు హామీ ఇస్తున్నాడు తను మళ్ళీ తప్పక ఆమె దగ్గరకు వస్తానని. “Fare thee well” అంటే “మీకు వీడ్కోలు” అని.
A Red Red Rose Summary in English
Robert Burns is a great lyrical poet. He became truly the national poet of Scotland. The last years of his life were fruitful in the lyrical songs that gave him not merely a national but a universal reputation. In the present poem “A Red Red Rose” he describes his love for his beloved. This is a simple, but sincere poem in which he pours out his intense love for his beloved. He describes his pious and ardent love in a heart-rending and picturesque manner.
The poet points out that love is newly emerging feeling fully bloomed like a pretty rose in lovely spring. It is filled with the warmth of June, the summer. He says that his love is fully grown, bloomed like a lovely rose, sprung in June. It is like a sweet melody played in a passionate tune.
He endows his emotion with a concrete form he sees vividly in his beloved’s image. He declares the immortality of his love. He says that his love will remain till the seas get dried, till the rocks melt with the sun, and till death snatches him away from his sweetheart.
Finally, he overcomes all his grief. It is because he realizes and convinces the beloved that this parting is not an end. And they will be united again after crossing the path of death covering a distance of ten thousand miles. Thus the ravages of time will fail to bring any change upon his pious feelings. He bids his beloved farewell physically. He bids it only temporarily as he is sure to get united with her immortally in the other world beyond the limits of life and death-the physical concepts. Burns very convincingly assures, his beloved that he will reach her through the distance between them were ten thousand miles, symbolically.
A Red Red Rose Summary in Telugu
Lyric అనగా గేయము అని అర్థం. దీనిని లయబద్ధముగా పాడవచ్చును. ఆంగ్ల భాషలో Robert Burns ఖ్యాతి గాంచిన గేయ రచయిత. ఇతను Scotland జాతీయ కవిగా కూడా గుర్తింపు పొందాడు. అతని చివరి కాలంలోని గేయరచనలు జాతీయ స్థాయిలోనే కాక ప్రపంచ స్థాయిలో కూడా పేరు తెచ్చాయి. ప్రస్తుత పద్యంలో కవి తన ప్రేయసి పట్లున్న తన ప్రేమను వివరిస్తున్నాడు. తన ప్రేయసిని గులాబీతో పోల్చి పద్య రచన చేశాడు.
తన ప్రేయసిని వసంత ఋతువులో అప్పుడే వికసించిన గులాబీతో పోల్చాడు. ఆ గులాబీ పరిమళాలు వెదజల్లుతూ ఆకర్షణీయంగా, సుందరంగా, కోమలంగా, లలితముగా ఎలా ఉందో తన ప్రేయసి కూడా అలాగే ఉందని వర్ణించినాడు. తన ప్రేమకు చావులేదని, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, సముద్రములు ఉన్నంతకాలము వారి ప్రేమ కూడా చిరకాలమని వివరంగా వర్ణిస్తాడు.
తన ప్రేయసితో విడిపోయినప్పటికీ అది కేవలం తాత్కాలికమని, స్వర్గలోకములో ఆమెను కలుసుకుంటానని లేకుంటే మరియొక జన్మలోనైనా ఆమెను కలుస్తానని అతని ఆశ. మనస్సులు ఒకటైనవేళ, శరీరములు వేరైనప్పటికీ ప్రేమ శాశ్వతమైనదని అభివర్ణిస్తాడు.
A Red Red Rose Summary in Hindi
स्कॉट लैड – कवि रॉबर्ट बर्न्स से 18 वीं शती में लिखित प्रेम गीत है यह ‘एक लाल लाल गुलाब’ – ‘A Red Red Rose’ यह क्षाव्य गीत है, जिसमें झलकता है कि यौवन में प्रेम कितना भावोद्वेग भरित होता है । लयबद्ध रुप से बढ़नेवाली यह कविता पाठकों से अपार प्रेम पाती है । कथक अपनी प्रिया को अपना प्यार सोलह पंक्तियों में बताता है ।
“मेरा प्रेम जून में विकसित ताजा लाल गुलब जैसा है । जितना तेरा सौंदर्थ और आनंद है, तेरे प्रति मेरा प्रेम उतना गहरा है । तेरे प्रति मेरा प्रेम शाखत है । समुद्र सूख जाने पर भी, पर्वत गल जाने पर भी जीवन की रेत मिट जाने पर भी मेरा पेर प्रेम तो जारी रहता है। फिर भी, कुछ समय के तुझे विदा करता हूँ जरुर वापस आता हूँ। मेरी यात्रा दस हज़ार मील की होने पर भी लौट है । आता तब तक विदाई ।
Meanings and Explanations
Melody (n) / mel / adi/ (మెలడీ) : sweet sounds, మధురగీతం , मधुर गीत
Bonny (adj) / bani / (బోని) : healthy looking, with glow of health, ఆరోగ్యాంగా అందంగా ఉన్న , कमनीय, रमणीय
Lass (n)/aæs/(ల్యాస్) : girl, యువతి , युवती, किशोरी
Art : are, ఉన్నారు, है, हैं, हो
Thou (pron)/ ðau / (దౌ) : you, నీవు, మీరు,, आप, तुम
Gang dry : get dried, ఎండిపోవుట , अदुश्य होना
Fare thee well : Good-bye, may god bless you, వీడ్కోలు , तुझे विदा
Sprung(v-pp) / spraŋ / స్స్పంగ్) : bloomed, వికసించిన, పూసెను,, खिला हुआ
Weel : well, ఆరోగ్యవంతమైన , स्वस्थ
Luve (n)/lav / (లవ్) : love, ప్రేమ, प्यार, प्रेम, मुहबत
Play’d : played, ఆడటం, खेलना