TS Inter 1st Year Political Science Notes Chapter 3 Nation, Nationality and Nationalism

Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 3 Nation, Nationality and Nationalism to prepare for their exam.

TS Inter 1st Year Political Science Notes Chapter 3 Nation, Nationality and Nationalism

→ The words Nation, Nationality and Nationalism emerged from the Latin word “Natio” which means “Birth” or “Descent”.

→ Nation means a Nationality with an independent political status.

→ Nationality emerges whenever unity and oneness prevail in human groups.

→ Nationality is promoted by many Factors like common race, common language, common religion, common history etc.

TS Inter 1st Year Political Science Notes Chapter 3 Nation, Nationality and Nationalism

→ Nationalism refers to the strong desire of a Nationality to emerge as a Nation-state.

→ Theory of Nations’ self-Determination was advocated by the former president of the united states of America, Woodrow Wilson in 1917.

→ The Right to National self-determination has asserted the National Liberation Movements in Afro-Asian and Latin American countries.

TS Inter 1st Year Political Science Notes Chapter 3 జాతి – జాతీయత, జాతీయవాదం

→ ఆధునిక రాజ్యాలన్నీ జాతిరాజ్యాలే.

→ ‘ఒకే జాతి ఒకే రాజ్యం’ అనే సిద్ధాంతం మొదటి ప్రపంచయుద్ధం తరువాత ప్రాచుర్యంలోకి వచ్చింది.

→ ‘నేషన్’ అనే పదం ‘నేషియో’ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. నేషియో అనగా ‘పుట్టుక అని అర్థం.

→ “స్వాతంత్ర్యం కలిగి ఉండి లేదా స్వాతంత్య్రాన్ని అభిలషిస్తూ రాజకీయసంస్థగా రూపొందే ప్రజా సముదాయమే జాతి” అని లార్డైస్ నిర్వచించటం జరిగింది.

→ “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత” అని గెటిల్ మహాశయుడు పేర్కొన్నాడు.

→ ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు ఉపకరించే సాధనమే భాష.

→ జాతీయతా భావాలు గల ప్రజల పగ్రాఢమైన ఆకాంక్షయే జాతిరాజ్యం.

→ రాజ్యం పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలు విధేయతను ప్రకటించేందుకు జాతీయవాదం తోడ్పడింది.

TS Inter 1st Year Political Science Notes Chapter 3 Nation, Nationality and Nationalism

→ జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ప్రతి ఒక్క జాతి స్వతంత్ర రాజకీయ సంస్థగా ఎదగాలని కోరుకుంటుంది.

→ భారతదేశాన్ని నిస్సందేహంగా జాతిరాజ్యంగా పేర్కొనవచ్చు.

Leave a Comment