Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 2 Stock Exchange to prepare for their exam.
TS Inter 2nd Year Commerce Notes Chapter 2 Stock Exchange
→ Stock Exchange is an organized secondary market, where the listed securities are bought and sold by the investors.
→ The importance and need of the stock exchange can be identified through its benefits to the investors, company and society.
→ Listing of securities means the inclusion of securities in the official list of the stock exchanges for the purpose of trading.
→ Stock market players are divided as
- Stock Exchange Speculators and
- Stock Exchange operators
→ Stock Exchange Speculators depending on the nature of speculation, they are called as bulls, bears, stag and lameduek.
→ Stock Exchange operators are Jobbers and Brokers.
→ BSE is the oldest stock Exchange which was established in 1877 and NSE is established ini 992.
→ SEBI is the regulatory authority of stock exchange in India.
→ Stock Broker is a professional who executes buy and sell orders for stock and other securities on behalf of the clients.
TS Inter 2nd Year Commerce Notes Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్
→ ఇంతకు ముందే జారీ చేసిన సెక్యూరిటీలను అమ్మడం కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
→ పెట్టుబడిదారులకు, కంపెనీలకు, సమాజానికి సమకూరే ప్రయోజనాలను బట్టి స్టాక్ ఎక్స్ఛేంజ్ ల ప్రాముఖ్యతను, అవసరాన్ని గుర్తించవచ్చు.
→ స్టాక్ ఎక్స్ఛేంజ్ ల అధికార జాబితాలో కంపెనీ వాటాలను వర్తకం చేయడానికి కంపెనీ సెక్యూరిటీలను చేర్చడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
→ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పాల్గొనేవారు రెండు రకాలు:
- స్పెక్యులేటర్స్,
- స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు.
→ స్పెక్యులేషన్ స్వభావాన్ని బట్టి, స్పెక్యులేటర్లను బుల్స్, బేర్స్, స్టాగ్ మరియు లేమ డక్ వర్గీకరించారు.
→ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు జాబర్లు, బ్రోకర్లు.
→ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ను 1877వ సం॥లో మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ను 1922వ సం||లో సెక్యూరిటీల వర్తకానికి ఏర్పాటు చేశారు.
→ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (SEBI) ను స్టాక్ మార్కెట్ల పనులను నియంత్రించడం కోసం, సెక్యూరిటీల వర్తకాన్ని అదుపు చేయడానికి ఏర్పాటు చేశారు.