TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 1st Lesson Happiness Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 1st Lesson Happiness

Annotations

NOTE: We are providing an EXAMPLE for Annotation to your reference.

What is Annotation ?
Annotations are used in order to add notes or more information about a topic. It is common to see highlighted notes to explain content listed on a page or at the end of publication.

  • A student nothing important ideas from the content by highlighting or underlining passages in their text book.
  • A student nothing examples or quotes in the margins of a text book.
  • A reader noting content to be revisited at a later time.

Why we should Annotate ?
Annotations will ensure that you understand what is happening in a text when you come back to it.
What docs “Annotate” mean ?
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 1
Examples of annotations (or notes to make)

  • m Underline key passage.
  • Starring what you think is important.
  • Responding with your own written comments.
  • TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 2 Circling words you do not know so you can look them up.
  • ✓ n I understand.
  • ? n I don’t understand
  • ∞ n I made a connection

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

How to write an annotation. We are providing an example for your reference.
Eg : I asked the professors who teach the meaning of life to tell me what happiness is.
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 3
happiness. So, he asks the professors to tell about the meaning of happiness.
Finally, he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children under a tree.

Section – A (Q.No. 2, Marks: 4)

Question 1.
I asked the professors who teach the meaning of life to tell me what happiness is.
Answer:
Introduction :
This line is taken from the poem ‘Happiness’ written by Carl Sandburg. He is a famous American poet. The poem is extracted from his collection of poems, ‘Chicago Songs’.

Context & Explanation :
It depicts the narrator’s experience. He wants to know what happiness is. First, he consults the professors for the answer. They represent the intelligence and success. But, they can’t answer it. They claim that they teach the meaning of life. Finally, he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children under a tree.

Critical Comment:
Here the line describes the narrators experience. He asks the professors about the meaning of happiness.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
ఇచ్చిన వాక్యం పద్యాన్ని ప్రారంభిస్తుంది. ” అనే పదం కథకుడిని సూచిస్తుంది. ‘సంతోషం’ అనే పదానికి అసలు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారు వారు. సత్యం తెలుసుకోవాలనే వారి తపన అభినందనీయము. ‘సంతోషం’ అంటే, అనేదానికై వారి వేట వారిని విశ్వవిద్యాలయ ఆచార్యుల వద్దకు నడిపింది. ఆచార్యులు అంటే వారికి ఆరాధ్య భావము. ఆచార్యులు జీవితానికే అర్థము చెప్పగలవారు అంటున్నారు కథకులు. మొట్టమొదటి వాక్యమే కథకుడి ఉద్దేశ్యాన్ని తేటగా ప్రకటిస్తుంది. ఇది ప్రాధాన్యత కల అంశం. చివరగా కథకుడు ‘సంతోషం’ యొక్క నిజమైన అర్థాన్ని ఒక హంగేరియన్ సమూహం, తమ స్త్రీలు, పిల్లలతో చెట్ల క్రింద సంతోషంగా ఉండటంతో తెలుసుకుంటాడు.

వివరణ :
ఈ వాక్యం రచయిత అనుభవాన్ని తెలియజేస్తోంది. ‘సంతోషం’ యొక్క అర్థాన్ని అతడు ఆచార్యులను అడుగుతున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 2.
They all shook their heads and gave me a smile as though. I was trying to fool with them. ★(Imp, Model Paper)
Answer:
Introduction :
These lines are extracted from the poem, ‘Happiness’ written by Carl Sandburg, a famous American poet. This poem is from his collection of poems, Chicago Songs. It is a simple poem with a valuable message.

Context & Explanation :
The narrator seeks to know what happiness is. He enquires with many professors but in vain. Even the top executives are consulted to help him in this regard. But they express their inability. The professors and the executives smile to him as a reply of the question asked by the narrator. They look at him as if he is trying to fool them.

Critical Comment:
The narrator asks professors and top executives to tell the meaning of happiness, but in.vain.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు కథకులు. ముందుగా వారు ఆచార్యులను విచారించారు. అక్కడ వారికి వైఫల్యం ఎదురయింది. తన ప్రయత్నాలు కొనసాగించారు వారు. అప్పుడు వారు ప్రముఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళారు. వారు వేలకొలది ఉద్యోగుల పనిని పర్యవేక్షిస్తారు. వారి స్థానమును, అనుభవమును కథకులు గౌరవిస్తారు.

అయితే, దురదృష్టవశాత్తు నిరుత్సాహము వారికి ఎదురయింది ఇక్కడ. ఆచార్యులు, అధికారులు కూడా వారి తలలను అడ్డంగా ఊపారు అననుకూల సంకేతంగా, వారు చిరునవ్వులు మాత్రమే విసిరారు కథకుల వైపు. వాటి అర్థము ఏదో ఎత్తుగడతో కథకులు అక్కడికి వచ్చినట్లుంది అని. కవళికలు, కదలికలు ఇక్కడ సమాచారాన్ని అందిస్తాయి. సమర్థ సమాచార వ్యక్తీకరణలో అదొక మంచి పాఠం. వివరణ : రచయిత ‘సంతోషం’ యొక్క అర్థం గురించి ఆచార్యులు మరియు గొప్ప కార్యనిర్వాహకులను అడిగాడు. కానీ ఫలితం దక్కలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 3.
And then one Sunday afternoon I wondered out along the Desplaines river.
Answer:
Introduction :
This line is taken from the simple poem, ‘Happiness’ written by Carl Sandburg a famous American poet. It is from his collection of poems, Chicago Songs.

Context & Explanation :
The narrator enquires many professors and the top executives to know what happiness is. But, they are unable to answer it. At last, one Sunday afternoon he wanders along the Desplaines river. He sees a group of Hungarians with women and children under a tree. They are spending happy moments under the tree. He at once understands what happiness is. One should live in the present in order to enjoy the life. Wisdom lives in lives but in libraries.

Critical Comment :
It depicts the narrator’s experience in finding out what happiness is”…

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్ ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
‘సంతోషం’ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనే కథకుల కోరిక చాలా బలమైనది. సత్యాన్వేషణ వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఆచార్యుల నుండి, అధికారుల నుండి నేర్చుకోవాలనే వారి ప్రయత్నాలు ఏ ఫలితాలు ఇవ్వలేదు. అలా అందని సమాచారానికై అతను నిరంతరం ఆసక్తితో అన్వేషిస్తున్న సమయంలో, ఒక ఆదివారం మధ్యాహ్నం వారు డెస్పెయిన్ అనే నదీతీరమునకు వెళ్ళారు. ఆ నది అమెరికాలో ప్రవహిస్తుంది. -కథకుడు నదీతీరాన చెట్లక్రింద తమ స్త్రీలు, పిల్లలతో సంతోషంతో ఉన్న హంగేరియన్ సమూహాన్ని చూసాడు. వారు తమ సంతోషకర క్షణాలను అక్కడి చెట్ల కింద గడుపుతున్నారు. అప్పుడు కథకుడు ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకున్నాడు.

వివరణ :
ఇది రచయిత ‘సంతోషం’ గురించి తెలుసుకునే సందర్భంలో అతనికి కలిగిన అనుభవాన్ని తెలుపుతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Question 4.
And 1 saw a crowd of Hungarians under the trees with their women and children and a keg of beer and an accordion.
Answer:
Introduction :
These lines are taken from the poem ‘Happiness’ written by Carl Sandburg, a famous American poet. The poem is extracted from his collection of poems, ‘Chicago Songs’.

Context & Explanation :
The poet wants to know the meaning of happiness. He asks professors and top executives to help him on this regard. But, they express their inability. At last he sees a group of Hungarians under the trees with their women and children. They do not have money, intelligence or success. They are spending happy moments under the tree. They are the symbol of real meaning of happiness. The poet at once understands what happiness is.

Critical Comment :
Here the poet describes how he came across a group of Hungarians, beside a river and beneath the tree.

కవి పరిచయం :
పై వాక్యం అమెరికన్ కవి కార్ల్ సాండ్బర్గ్ వ్రాసిన ‘సంతోషం’ అనే తాత్విక పద్యంలో కనిపిస్తుంది. సాదాగా కనిపిస్తున్న పద్యం ఒక గంభీర అంశాన్ని అందిస్తుంది. ఇది వారి కవితల సంకలనం ‘షికాగో పాటల’ నుండి వ్రాయబడినది.

సందర్భం :
కథకుల జ్ఞానాన్వేషణ విరామము లేనిది. సంతోషం గురించి అతడు అనుభవజ్ఞులైన ఆచార్యులను, ఉన్నత అధికారులను కలుస్తాడు. కానీ ఫలితము లేదు. చివరకు ఒక ఆదివారం మధ్యాహ్నం కథకుడు ఒక నదీతీరమున సంచరించుచుండిరి. అక్కడ వారొక హంగేరియనుల సమూహమును చూసిరి. వారు స్త్రీలు, పిల్లలతో కలిసి ఉన్నారు.

నది పక్కన, చెట్ల క్రింద వారు తింటూ, తాగుతూ, సంగీతం వింటూ జీవితమును పండుగలా గడుపుతుండిరి. కథకులు ఎంతకాలం నుండో వెతుకుతున్న ‘సంతోషం అంటే’ హంగేరియనులు సజీవంగా కళ్ళకు కట్టినట్లు చూపిరి. ‘సంతోషం’ జీవించటంలో, ఆస్వాదించటంలో ఉంటుంది. అది సంపదలో, ఖ్యాతిలో, అధికారంలో ఉండదు. ఇక్కడ ప్రశ్నలు, సమాధానములు లేవు. ‘సంతోషం’ అక్షరాలా చూపబడింది.

వివరణ :
ఇక్కడ కవి నది దగ్గర చెట్ల క్రింద సంతోషకర క్షణాలను గడుపుతున్న హంగేరియన్ సమూహం గూర్చి వివరిస్తున్నాడు.

Paragraph Questions & Answers (Section – A Q.No. 4 Marks : 4)

Question 1.
Explain the narrator’s experience in finding out what happiness is.
Answer:
The poem ‘Happiness’ is written by Carl Sandburg. It conveys a beautiful message. It is extracted from his collection of poems. Chicago songs. The poem is an expression of the narrator’s search for the meaning of happiness and his ultimate realization.

The narrator seeks to know what happiness is. He enquires with many professors but in vain. Even, the top executives are consulted, but to no avail. One Sunday afternoon, he wanders along a river. There, he sees a group of Hungarians with their women and children under the trees. They are spending happy moments there. He at once understands what happiness is. Happiness is living in the present. It is not wealth or success or fame.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

కార్ల్ సాండబర్గ్ కవిత ‘సంతోషం’ తాత్వికము. అది సాదాగా కనిపిస్తుంది. కానీ చాలా విలువైన సందేశాన్ని అందిస్తుంది. ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలని కథకునికి ఆసక్తి. అనుభవజ్ఞ ఆచార్యులు, ఉన్నత అధికారులు తనకు ‘సంతోషం’ అంటే వివరించగలరని భావిస్తాడు, కథకుడు. వారిని కలుస్తారు ఆయన. వైఫల్యమే ఎదురైంది ఆయనకు. అప్పుడు కథకుడు ఒక నదీతీరములో, చెట్ల కింద ఒక హంగేరియనుల సమూహాన్ని చూశాడు. పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తింటూ, తాగుతూ, వింటూ జీవితాన్ని గొప్పగా గడుపుతున్నారు. కథకుడు ‘సంతోషం’ అంటే ఏమిటో కళ్ళారా చూశాడు. అది, జీవితాన్ని అనుభవించటము, ఆస్వాదించటము, మనకు ఎలా వస్తే అలా. అది చూసి కథకుడు ఆనందించాడు.

Question 2.
Seeing helps one better in understanding then listening to. Justify the statement with reference to the poem, ‘Happiness’.
Answer:
Carl Sandburg’s poem, ‘Happiness’ conveys a beautiful message.
TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness 4
It is extracted from his collection, Chicago songs. It shows how the narrator tries to find out the real meaning of happiness and his ultimate realization.

This seems like a more light hearted poem. The poet depicts the narrator’s experience. He asks people what they think of happiness. The first two he asks are the people who should know what happiness is. But, both look at him as if he is trying to fool them. He then ventures out to observe some of the lower class. He examplifies, what he sees, his image of happiness. The poem centers around the difference between the lower and the upper class. He favours the lower class for their simplicity.

They value the things in their lives. It is proved in the lives of Hungarians. They show him what happiness is. They enjoy then food, drink, music and fun. At last, seeing Hungarians helps the narrator in understanding how they spend happy moments under a tree. Then he realizes what happiness is. Even if they are not very well educated or wealthy, they stand as a symbol of sharing and helping mentality people.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

‘సంతోషం’ అనే కవిత, కార్ల్ స్యాండ్బర్గ్ విరచితము, ఆలోచనాత్మకము మరియు బోధనాత్మకము. అది ఒక సంఘటనను వివరించినట్లుగానే ఉంటుంది. కానీ, అది పాఠకులకు గుర్తుంచుకోదగిన చాలా పాఠాలను నేర్పుతుంది. ‘సంతోషం’ అంటే ఏమిటో తెలుసుకోవాలని కథకులకు ప్రత్యేక పట్టింపు. వారు బాగా చదువుకుని అనుభవము ఉన్న ఆచార్యులను, అధికారులను సంప్రదిస్తారు ఈ విషయమై. వారు కథకుల వైపు చూసి చిరునవ్వు విసురుతారు, మరియు వారిని అనుమానిస్తారు.

అయితే అక్కడ వారికి ఏమీ ఉపయోగం లేకపోయింది. అప్పుడు కథకులు ఒక నది ఒడ్డున, చెట్ల కింద తింటూ, తాగుతూ, వింటూ ఆనందపు అలలపై తేలిపోతున్న హంగేరియను గుంపును చూస్తారు. హంగేరియన్లు సమూహం బాగా చదువుకున్నవారు కానప్పటికి, సంపదలేకపోయినా వారు సంతోషానికి మరియు సహాయ దృక్పథం కలిగిన మనస్సులకు గుర్తింపుగా నిలిచారు. సజీవంగా చూసారు వారు సంతోషం అంటే ఏమిటో. ‘సంతోషం’ అంటే ఏమిటనేది అర్థం చేసుకోవటంలో కథకుడికి ఉపయోగపడింది చూడటం. ‘వినటం’ అంటే కేవలం సైద్ధాంతికము. ‘చూడటం’ సజీవము, ఆచరణాత్మకము. అందుకే అది మొదలైనది.

Happiness Summary in English


The poem ‘Happiness’ written by Carl Sandburg, a famous American Poet. Winner of three | Pulitzer prizes, he is popular for his biography of Abraham Lincoln. His works are mainly based j on the concept of industry, agriculture, and common man. The present poem talks about a man | who tries to find the meaning of happiness from different people and different perspectives. At last he finds the real meaning of happiness from a crowd of Hungarians with their women and children beside a river.

The poet begins the poem by asking the professors about the meaning of happiness. In spite of their intelligence and success, they can’t answer it. They claim that they teach the meaning of life. Then, he goes to the top executives and asks them the same question. Even though they boss | ten thousand men and represent money, they are unable to answer it. Both look at him as if he is ! trying to fool them.

He then ventures out to observe some of the lower class. One Sunday afternoon, he wanders j along the Desplaines river. There, he sees a crowd of Hungarians under the trees with their women | and children the poet at once understands what happiness is. These people do not have money, intelligence or success but they are spending happy moments under the trees. They share the time with people they care. They feel the moment through all their soul. Therefore, happiness is living in the present, feeling but not wealth or success.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

At last, it is known that the people who know the way to live in the moment are happy. The poem shows the difference between the upper and the lower class. The upper class represent the professors and the executives who do not know the meaning of happiness. But, the lower class represent the Hungarians. They know to lead a happy life in the moment in accordance with nature. They enjoy their food, drink, music and fun. They stand as a symbol of sharing and helping mentality people. Therefore, one should live in the present in order to enjoy the life. Wisdom lives in lives but not in libraries.

Happiness Summary in Telugu

కార్ల్ సాండ్ ్బర్గ్ సంతోషం అను పద్యంను రచించాడు. ఇతను ప్రముఖ అమెరికా కవి, రచయిత, జీవిత చరిత్రకారుడు మరియు సంపాదకుడు. ఇతని రచనలు పరిశ్రమలు, వ్యవసాయం మరియు సామాన్య మానవుడు ఆధారంగా ఉంటాయి. ప్రస్తుత పద్యం ‘సంతోషం’. ‘సంతోషం’ అంటే ఏమిటో అర్థం తెలుసుకోవటానికి అనేక మంది నుండి అనేక దృక్పథాలలో ప్రయత్నించారో తెలియజేస్తుంది. కథకుడు, చివరికి ఒక నది ప్రక్కన చెట్ల క్రింద వారి స్త్రీలు మరియు పిల్లలతో ఉన్న హంగేరియన్లను చూచి సంతోషం అంటే ఏమిటో తెలుసుకుంటాడు.

ఆచార్యులను (Professors) ‘సంతోషం’ అంటే ఏమిటి అని కవి అడుగుతూ పద్యంను ప్రారంభిస్తాడు. జ్ఞానవంతులు మరియు విజేయులు అయినప్పటికీ వారు సమాధానం చెప్పలేరు. వారు జీవితాంతం భోదించుతా మంటారు. ఆ తర్వాత, గొప్ప నిర్వహణదారులు దగ్గరకు వెళ్తాడు. డబ్బును మరియు అధికారానికి ప్రతినిధులైనప్పటికీ, వారు కూడా చెప్పలేరు. అలా ఆచార్యులు మరియు కార్యనిర్వాహకులు అతని వైపు నవ్వుముఖం పెడతారు. వారిని, అవివేకులుగా చేయడానికి అడిగాడని చూస్తుంటారు.

ఆ తర్వాత కొంతమంది దిగువ తరగతి వారిని గమనించుటకు పూనుకుంటాడు. ఒక ఆదివారం మధ్యాహ్న వేళ, Desplaines నది వెంబడి సంచరిస్తుంటాడు. అక్కడ ఒక హంగేరియన్ సమూహంను చూస్తాడు. వారు తమ స్త్రీలు మరియు పిల్లలతో చెట్ల క్రింద సంతోషంగా ఉంటారు. అలాగ కవి ‘సంతోషం’ అంటే తెలుసుకుంటాడు. వారికి ధనం, జ్ఞానం, విజయాలు లేవు. కానీ ఆ చెట్ల క్రింద సంతోషకరమైన క్షణాలను గడుపుతుంటాడు. వారు సంరక్షించాల్సిన వారితో గడుపుతుంటారు. మనస్ఫూర్తిగా ఆ క్షణాలను ఆనందిస్తుంటారు. కావున, సంతోషం అంటే ప్రస్తుతంలో జీవించటం. సంపద కాదు మరియు విజయం కాదు.

చివరికి, ఎవరైతే ప్రస్తుతంను ఆనందించటం తెలుసుకుంటారో వారే సంతోషవంతులని తెలిసింది. ఉన్నత మరియు దిగువ తరగతి వారికి మధ్యగల తేడాను చూపిస్తుంది. సంతోషం అంటే తెలియని ఎగువ తరగతి వారికి ప్రతినిధులుగా ప్రొఫెసర్లను మరియు కార్యనిర్వాహకులను చిత్రీకరించాడు. దిగువ తరగతి వారికి ప్రతినిధులుగా హంగేరియన్లను వివరించాడు. వారికి ప్రకృతిలో ఈ క్షణాన్ని సంతోషంగా ఎలా జీవించాలో తెలుసు. తమ ఆహారం, సంగీతం మరియు ఆనందాన్ని ఆస్వాదించగలరు. ఇతరులతో పంచుకోవటం మరియు సహాయం చేసే మనస్సుగల వారికి ప్రతిబింబంలా నిలిచారు వీరు. కాబట్టి ప్రతిఒక్కరూ, జీవితాన్ని ఆనందించడం కోసం ప్రస్తుతంలో జీవించాలి. జ్ఞానం జీవితాల్లో వుంది కాని గ్రంథాలయాల్లో కాదు.

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

Happiness Summary in Hindi

बहुत विख्यात् अमरीका कवि कार्ल स्यांडबर्ग के कविता संग्रह ‘शिकागो गीत’ से उद्धृत है, प्रस्तुत गीत ‘आनंद’ (Happiness) | यह छोटा, लेकिन बहुत मीठा संदेशात्मक गीत है । यह तात्विक | गीत है, लेकिन इसमें वर्णित विषय आचरणीय है । उाठ – बाट के बिना सही अर्थ देनेवाला है, यह लगाता है कि यह छोटी घटना का वर्णन करनेवाला है, लेकिन गंभीर संदेश देनेवाला है ।

कथक की ‘आनंद’ (Happiness) का अर्थ जानने की इच्छा है। उसने आचार्यों से, अनुभवी एवं | जीवन परमार्थ पर चर्चा करनेवाले पंडितों से, तथा सर्वोच्च अधिकारियों से पूछा कि आनंद क्या है। लेकिन सभी ने असमर्थता से अपने अपने सिर हिलाए। उन्होंने उसे संदेह से देखा और समझा कि वह हमारी बेवकूपी, प्रकट करने जाया है । कथक निराश हुआ ।

कथक एक रविवार के दोपहर, एक नदी – तट पर धूम रहा था। एक दृश्य पर उसकी दृष्टि | पड़ी  तब उसका आनोदय हुआ । उस नदी – तट पर हंगरी देश का एक वृंद आनंद – तंरगों में लहराता दिखाई दिया । स्त्री- पुरुष, बाल बच्चे सभी खात-पीते, खेलते-कूदते, गाते – संगीत – साधना करते तन्मय होकर बता रहे थे मानो जीवन का अर्थ यही है । कथक को अनंद का मतलब मालूम होगया । आनंद का मतलब है कि क्षण क्षण जीवन का अनुभव करना, जीवन को आस्वादित करना और जिंदगी के मजे उड़ाना । संपदाएँ, नाम, यश, पद आदि आनंद नही दे सकते । जो आवश्यकता है, वह नहीं है । आवश्यकता है उनुभवसिद्ध ज्ञान की । यह छोटा गीत देता है मीठी
शिक्षा ।

Meanings and Explanations

professors (n-pl) / prǝfesə (r)z/((ప్రొఫెసర్ (ర్) జ్)) (trisyllabic): senior teachers in a university, ఆచార్యులు, విశ్వవిద్యాలయ స్థాయి బోధకులు, आचार्य

famous (adj) / ferməs / (ఫేమస్ ) (disyllabic): well known, ప్రసిద్ధిగాంచిన, प्रसिदध नामी

executives (n-pl) (ఇగ్జక్యుటి వ్ జ్ ) (polysyllabic) : top level administrators, కార్యనిర్వాహకులు , कार्यपालक

boss (v) bps / (బోస్ ) (monosyllabic) order others to work / supervise other’s work, అజమాయిషీ చేయటం, పర్యవేక్షించటం, मालिक होना, नियंतणा करना

shook head : moved head either way as to say no, తెలియదని అటు ఇటు తల ఊపటం

no fool (v) / fu: 1/(ఫూల్ ) (monosyllabic): to trick, తెలివి తక్కువవాడు , मुर्ख बनाना

wandered (v) / wondǝ(r) / (r) (వోన్ డర్) (disyllabic) : walked around without any particular purpose, సంచరించుట, घूमना

TS Inter 1st Year English Study Material Chapter 1 Happiness

desplaines : name of a river in US, నది పేరు, नदी का नाम

crowd (n) / krand / (క్రౌడ్ ) (monosyllabic): group, గుంపు, సమూహము ,भीड, जन – समूह
Note: It is singular inform but plural in meaning.

hungarians : హంగేరియన్లు

accordion (n) /ǝkǝ: (r)diǝn / (అకో(ర్)డి అన్ ) (trisyllabic): a portable box shaped musical instrument, చిన్నసైజు సంగీత వాయిద్యపు పెట్టె, बकस

keg (n) / keg / (35) (monosyllabic): a container, ఒక పాత్ర , पीपा

Leave a Comment