TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 7th Lesson Father, Dear Father Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 7th Lesson Father, Dear Father

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
Yes. My first rank slipped to the second.
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 2
Context & Explanation: Rahul is the class topper in his school. His first rank slips to the second. Admitting the guilt, he writes a letter to his father. His father’s advice to think before studying, before answering the papers makes him think and think. The word think makes him reflect on several issues including many pitfalls in our education system. Further, he says that the sense of life is not taught to him. He feels that the education should give a feel of life to him and should be useful in life.

Critical Comment:
Rahul, the class topper in his school, presents his anguish over the present education system through a letter to his father in this context.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
తరగతిలో మొదటి ర్యాంక్ విద్యార్థి అయిన రాహుల్ ఒక ఉత్తర రూపంలో ప్రస్తుత విద్యావిధానం మీద తన ఆవేదనను, బాధను తన తండ్రికి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాడు.

వివరణ :
తరగతిలో మొదటి ర్యాంక్ విద్యార్థి రాహుల్. అతని మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుకు జారింది. ఆ విషయాన్ని ఒప్పుకుంటూ, తన తండ్రికి లేఖ వ్రాస్తున్నాడు. తన తండ్రి సలహా చదువుటకు ముందు, సమాధానం వ్రాయుటకు ముందు. ఆలోచించు అను తన తండ్రి సలహా ఇతన్ని ఆలోచింపచేస్తుంది. ఆలోచన అనుపదం, ఇతన్ని మన విద్యావిధానంలోని అనేక లోపాలతో సహా అనేక విషయాల మీద ప్రతిబింబింపజేస్తుంది, లోపాలను లోతుగా విమర్శింపజేస్తుంది. అంతేగాక, జీవితసారం గురించి తనకు బోధించలేదు అంటున్నాడు. విద్య తనకు జీవిత అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నాడు. అది తనకు జీవితంలో ఉపయోగపడాలని భావిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 2.
But in your Departmental Store, do you apply Pythagoras Theorem or Newton’s Law of Gravity ? *(Imp, Model Paper)
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation :
Rahul is a school boy. He is the class topper in his school. His first rank slips to the second. His father is angry with it. In response to his father’s disappointment, he writes a letter to his father. He raises several pertinent questions about our education system. He also wants his father to be his friend, philosopher and guide. Further, he loves a simple and natural life. He wants to get practical education.

Critical Comment:
Rahul presents his anguish over the present education system through this letter to his father.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
తన తండ్రికి ఈ లేఖ ద్వారా ప్రస్తుత విద్యావిధానం గురించి తన ఆవేదన, బాధను తెలియజేస్తున్నాడు.

వివరణ :
రాహుల్ ఒక బడి పిల్లవాడు. తరగతిలో మొదటి ర్యాంక్ వాడు. అతని మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుకు జారింది. దీనితో అతని తండ్రి కోపపడ్డాడు. తన తండ్రి అసంతృప్తికి సమాధానంగా, రాహుల్ తన తండ్రికి లేఖ వ్రాస్తున్నాడు. మన విద్యావ్యవస్థ గురించి అనేక యుక్తమైన ప్రశ్నలు లేవనెత్తాడు. తన స్నేహితుడుగా, తత్వజ్ఞుడుగా మరియు మార్గదర్శకుడుగా ఉండమని తన తండ్రిని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఇంకను సామాన్యమైన, సహజమైన జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. నిజజీవితంలో ఉపయోగపడే ఆచరణలో పెట్టదగిన విద్యావిధానం కోరుకుంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 3.
And she was cross. She said go ask the guy who keeps gardening things
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation:
Rahul has an unpleasant experience with his Biology teacher. When his rose plant is attacked by pests he seeks advice of his teacher to save his plant. But, the teacher gets irritated as she thinks it a question out of their syllabus and asks him to approach a gardener for advice. The teacher serves as a warning to all those teachers who do not show any interest or reverence towards their profession. Therefore, Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to whatever the teacher teaches.

Critical Comment:
Here, Rahul narrates the incident of his biology teacher not able to help him with a practical science related problem.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం :
ఇక్కడ, ఆచరణలో పెట్టుటకు వీలైన శాస్త్రజ్ఞాన సంబంధమైన సమస్యకు సహాయం చేయలేని అతని జీవశాస్త్రం ఉపాధ్యాయురాలి సంఘటనను రాహుల్ వివరిస్తున్నాడు.

వివరణ :
రాహుల్ ఒక చెడ్డ అనుభవం చవిచూశాడు తన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు నుండి. తన రోజా మొక్క క్రిముల వల్ల తెగులుకి గురైనప్పుడు, దాన్ని కాపాడటానికి అతని ఉపాధ్యాయురాలు సలహా కోరాడు. కానీ, ఆమె కోపగించుకొని, అది సిలబస్లో లేని ప్రశ్నగా భావించింది మరియు సలహా కోసం తోటమాలిని కలవమని చెప్తుంది. వృత్తిపట్ల శ్రద్ధ, గౌరవంలేని ఉపాధ్యాయులందరికీ ఒక హెచ్చరికలా ఈమె పనిచేస్తుంది, కనిపిస్తుంది. కావున ఉపాధ్యాయులు ఏది చెప్తే దానిని గుడ్డిగా అనుసరించడాన్ని ప్రోత్సహించడాన్ని మరియు స్వతంత్ర ఆలోచనను తుంచివేసే విద్యావిధానాన్ని రాహుల్ విమర్శిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 4.
This was only to lighten my over n burdened heart.
Answer:
Introduction:
This sentence is taken from the prose piece, Father, Dear Father written by Raj Kinger. Actually this is an article published in the English daily, The Hindu.

Context & Explanation:
This letter ends up with a postscript. Postscript is an addition to a letter, written after the writer’s name has been signed. It shows Rahul’s feelings and speaks out his heart. He feels that his father will not see his anguished plea. And he doesn’t understand his over-burdened heart. Therefore, it is to lighten his heart-rending condition.

Critical Comment:
Here, Rahul writes the postscript to lighten his over-burdened heart.

కవి పరిచయం :
రాజ్ కింగర్ రచించిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’ అను గద్యభాగం నుండి ఈ వాక్యం గ్రహించబడినది. వాస్తవంగా ఇది ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’లో ప్రచురించబడినది.

సందర్భం:
ఇక్కడ, తన హృదయబరువును తగ్గించుకోవటానికి రాహుల్ కవి అదనపు వ్రాత.

వివరణ :
ఈ లేఖ అదనపు వ్రాతతో ముగుస్తుంది. అదనపు రాతంటే రచయిత సంతకం చేసిన తరువాత అదనంగా వ్రాసేది. ఇది రాహుల్ యొక్క భావాలను మరియు మనస్సును చెప్తుంది. అతని వేదనతో కూడిన ప్రార్థనను తన తండ్రి చూడడంటున్నాడు. మరియు గుండెభారాన్ని అతను అర్థం చేసుకోలేడు. కావున, ఇది తన హృదయ విదారకర పరిస్థితిని తగ్గించుకోవటానికి !

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
What does the boy think of his grandparents in his letter?
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the education system prevailing now. This short write-up is a letter to a father.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 3
Rahul is a school boy. He is very much happy with his grandparents who enjoy life. He says that his grandfather had a carefree and beautiful childhood. His grandfather recollects how enjoyed in the mango and guava gardens. He says that his grandfather studies were secondary and living and experiencing was the major subject. He asks his father very innocently whether his grandfather is lying. And his grandmother is semi- literate. But, she is happy with her kitchen work, gardening and reading the Bhagavad Geeta and other holy books. Thus, he thinks of his grandparents.

ప్రస్తుతం ప్రబలమైయున్న విద్యా వ్యవస్థ మీద ఒక ఆలోచనను రేకెత్తించే వివరణ వ్యాసం రాజ్ కింగర్ యొక్క ఫాదర్ డియర్ ఫాదర్. ఇది తండ్రికి వ్రాసిన లేఖ.

రాహుల్ ఒక బడి పిల్లవాడు. జీవితాన్ని ఆస్వాదిస్తున్న తన తాత, నాయనమ్మలతో రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతని తాత అందమైన, సరదా బాల్యదశను గడిపాడు అంటున్నాడు. ఇతని తాత జామ, మామిడి తోటలలో ఎలా సంతోషంగా గడిపాడో గుర్తుతెచ్చుకుంటున్నాడు.

తన తాతకు విద్యాభ్యాసం ముఖ్యం కాదు, జీవించుట మరియు అనుభవించటం ప్రధాన విషయం అంటున్నాడు. తన తాత అబద్దం చెప్తున్నాడా! అని తన తండ్రిని అమాయకంగా అడుగుతున్నాడు. ఇతని నాయనమ్మ కొంత వరకు చదువుకుంది. కానీ ఆమె వంట పనితో, తోటపని మరియు భగవద్గీత మరియు ఇతర పవిత్ర పుస్తకాలు చదువుకుంటూ సంతోషంగా ఉంది. అలా తన తాత, నాయనమ్మల గురించి ఆలోచిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 2.
Write a paragraph on the present day education system as described in Rahul’s letter.
Answer:
Raj Kinger’s Father, Dear Father is a heart wrenching letter addressed to a father by his son, Rahul. In his letter, Rahul condemns our educational system and explains the reason for losing his first rank. If was due to his disagreement with his teacher regarding an answer in English Grammar. Although the teacher was wrong, he was adamant that he was correct. Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to whatever the teacher teachers. Thus, he condemns the emphasis placed on examinations, marks and ranks. For him practical education matters more than theoretical.
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 4
రాజ్ కింగర్ వ్రాసిన ‘ఫాదర్, డియర్ ఫాదర్’, రాహుల్ అనే పిల్లాడు తన తండ్రికి వ్రాసిన హృదయ విదారక లేఖ. ఈ లేఖలో, రాహుల్ మన విద్యావ్యవస్థను ఖండించుతున్నాడు మరియు తన మొదటి ర్యాంక్ జారిపోవటానికి కారణం వివరిస్తున్నాడు. English లోని ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానంలో అభిప్రాయభేదమే దీనికి కారణం. ఉపాధ్యాయుడు చెప్పిన సమాధానం తప్పయినప్పటికీ అతను చాలా మొండి. అతని సమాధానం సరైందన్నాడు. రాహుల్, అలాంటి స్వతంత్ర ఆలోచనను తుంచివేసేది మరియు ఉపాధ్యాయుడు చెప్పినదానినే గుడ్డిగా అనుసరించమని ప్రోత్సహించు విద్యావ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Question 3.
What is the attitude of teachers towards learners as illustrated in Father, Dear Father?
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the present education system. It highlights the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. It sets all to a new wave of thinking. However, the attitude of teachers towards learners are rude and adamant. When Rahul seeks advice of his Biology teacher to save his rose plant, she gets irritated.

She thinks it a question out of their syllabus and asks him to approach a gardener for advice. Her response to Rahul reveals her crossness, irritability and rudeness. She serves as a warning to all those teachers who do not show any interest or reverence towards their profession. The letter also illustrates Rahul’s experience with his English teacher who was adamant.

రాజ్ కింగర్ యొక్క ‘ఫాదర్ డియర్ ఫాదర్’ ప్రస్తుత విద్యావ్యవస్థ మీద ఒక ఆలోచనను రేకెత్తించే వ్యాఖ్యానం. తల్లిదండ్రుల, అభ్యాసకుల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ విద్యాశాఖ ఆలోచనల్లోని లోపాలను బహిర్గతం చేస్తుంది. క్రొత్త ఆలోచనా మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందరికి ఏదైనప్పటికీ, అభ్యాసకుల పట్ల, ఉపాధ్యాయుల వైఖరి కఠినం మరియు మొండి.

తన రోజా మొక్కను కాపాడుకోవటానికి రాహుల్ తన ఉపాధ్యాయురాలి సలహా కోరినప్పుడు ఆమె కోప్పడుతుంది. అది సిలబస్లో లేని ప్రశ్నని, సలహా కొరకు తోటమాలిని సంప్రదించమని చెప్తుంది. రాహుల్ పట్ల ఆమె వైఖరి, ఆమె కఠినత్వం, చిరచిరలాడు కోపంను తెలియజేస్తుంది. వృత్తిపట్ల శ్రద్ధ, గౌరవంలేని ఉపాధ్యాయులందరికీ ఆమె ఒక హెచ్చరికను ఇస్తుంది. మొండివాడైన ఆంగ్ల ఉపాధ్యాయుడితో రాహుల్ అనుభవంను కూడా విశదపరుస్తుంది.

Question 4.
What is the significance of the postscript to the text in Father, Dear Father
Answer:
Raj Kinger’s Father, Dear Father is a thought provoking commentary on the present education system. It describes the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. This is a letter written to a father by his son Rahul. The letter ends with a postscript. Postscript is an addition to a letter written after the writer’s name has been signed.

It describes Rahul’s feelings and speaks out his heart. Here we can understand Rahul ‘Father’s rigid mind-set. Rahul feels that his father’s eyes will not see Rahul’s feels that his father’s eyes will not see Rahul’s anguished plea. It is only to lighten his heart wrenching feeling. Thus, the postscript plays a significant role in expressing heart rending plight of Rahul, a school boy.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father
TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 5
రాజ్ కింగర్ యొక్క ‘ఫాదర్, డియర్ ఫాదర్’ ప్రస్తుత విద్యా విధానం గురించి ఆలోచనను రేకెత్తించే వ్యాఖ్యానం. ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాలు, ఉపాధ్యాయుల, అభ్యాసకుల, తల్లిదండ్రుల ఆలోచన విధానంలోని లోపాలను వివరిస్తుంది. రాహుల్ అనే పిల్లవాడు తన తండ్రికి వ్రాసిన లేఖ ఇది. ఈ లేఖ జాబు ముగిసిన తరువాత మరల రాయడంతో ముగుస్తుంది.

లేఖ వ్రాసిన వ్యక్తి సంతకం చేసిన తర్వాత అదనంగా రాయబడినదే తాజా కలం. ఇది రాహుల్ యొక్క భావాలను, బాధలను వివరిస్తుంది. తన మనస్సును చెప్తుంది. దీన్ని బట్టి మనం రాహుల్ తండ్రి యొక్క కఠినమైన ఆలోచనను తెలుసుకోవచ్చు. తన తండ్రి కళ్ళు తన వేదనను చూడవంటున్నాడు. ఇది కేవలం తన హృదయ విదారకర బాధను తగ్గించుకోవటానికి అంటున్నాడు. అలా, తాజాకలం బడి పిల్లవాడు రాహుల్ తన గుండెలు పిండే బాధను వ్యక్తపరచటంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

Father, Dear Father Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father 1
Raj Kinger’s article, ‘Father, Dear Father’ is an excellent thought-provoking commentary on the present Indian education system. It highlights the defects in the mind sets of parents, learners, teachers and the government bodies. It sets all to a new way of thinking. This is a letter written to a father by his son, Rahul, a school boy. Rahul is the class topper. His first rank slips to the second. Admitting the guilt, he writes this letter in response to his father’s disappointment.

There are essential differences between the father and son. Father believes in high score and doesn’t trust his son but he trusts his teachers. Rahul believes in simple life and practical education therefore, Rahul’s father asks his son to think twice before studying and before answering the papers. Now, his father’s advice makes him think and think. The word, think, makes him reflect on several issues including many pitfalls in our education system. He wants his father to be his friend, philosopher and guide.

Rahul is inspired by the life system of his grandparents. He says that his grandfather had a carefree and beautiful childhood. His grandfather recollects how he enjoyed in the mango and guava gardens, the picnics on the banks of the river where men cooked mouth watering food and playing marbles and gilli danda. To his grandfather studies were only secondary. Living and experiencing was the major subject. Rahul asks his father very innocently whether his grandfather is lying or the world has turned upside down during this period of 70 years.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

Rahul’s grandmother is semi-literate while his mother is highly qualified. Yet his grandmother is happy with her kitchen work, gardening and reading the Gita. Rahul’s mother, on the other hand, is always tensed and nervous. He questions his father whether literacy has become a harbinger of restlessness, fear and frustration.

Rahul explains to his father that whatever he learns in school has no practical application. He narrates his unpleasant experience with his Biology teacher to save his rose plant. The teacher gets irritated as she thinks it a question out of their syllabus. She asks him to approach a gardener for advice.

She serves as a warning to all the teachers who do not show any reverence towards their profession. He says that the essence of life is not taught to him. He feels that education should teach us how to we practically in life.

Rahul explains the reason for losing his first rank. It was due to his disagreement with his teacher over an answer in English grammar. Although the teacher was wrong, he was adamant that he was correct. Rahul criticizes such an education system which curbs independent thinking and encourages blind adherence to what the teacher says. For Rahul, practical education matters more than theoretical. He condemns the emphasis placed on marks and ranks. Classroom knowledge should come handy in our day to day life.

Father, Dear Father Summary in Telugu

శ్రీ రాజ కింగర్ యొక్క వ్యాసం ‘Father, Dear Father’ ప్రస్తుత విద్యావిధానం మీద ఆలోచనను రేకెత్తించే అద్భుతమైన వాఖ్యానం. తల్లిదండ్రుల, అభ్యాసకుల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ సంస్థల ఆలోచనల్లోని లోపాలను ఎత్తి చూపుతుంది. అందరికి ఒక కొత్త ఆలోచనా మార్గాన్ని చూపుతుంది. ఈ లేఖ ఒక పిల్లవాడు తన తండ్రికి వ్రాసినది. రాహుల్ తరగతిలో ప్రథమ ర్యాంకు పిల్లవాడు. ఇతని మొదటి ర్యాంక్ కాస్త రెండుకు జారింది. అతని పొరపాటును ఒప్పుకుంటూనే, తన తండ్రి నిరుత్సాహానికి ఈ ప్రత్యుత్తరం వ్రాస్తున్నాడు.

తండ్రి కొడుకుల మధ్య ప్రధానమైన తేడాలున్నాయి. తండ్రికి మార్కుల పిచ్చి, తన కుమారుడ్ని నమ్మడు, కానీ ఉపాధ్యాయులను నమ్ముతాడు. రాహుల్ సమస్య జీవితం మరియు ఆచరణాత్మకమైన విద్యను నమ్ముతాడు. కావున, సమాధానం వ్రాసేముందు, చదివేముందు ఒకటి రెండుసార్లు ఆలోచించమని రాహుల్ని కోరతాడు తండ్రి. అతని తండ్రి సలహానే ఆలోచింపచేస్తుంది. ఆలోచించు అను పదం మన విద్యావిధానంలోని లోపాలతో సహా అనేక విషయాల మీద ప్రతిస్పందింపజేస్తుంది. తన తండ్రి తన స్నేహితుడిగా, తాత్వికుడిగా మరియు మార్గదర్శకుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

తన తాత, నాయనమ్మల జీవన విధానంచే స్ఫూర్తి పొందుతాడు. తన తాతగారు అందమైన, సరదా బాల్యం గడిపాడు। జామ, మామిడి తోటల్లో విలాసంగా తిరిగాడో గుర్తుచేసుకుంటున్నాడు. తన తాతగారు నోరూరించే ఆహారంను తయారు చేస్తున్న మనుషులు, గోళీలు మరియు చిట్కా క్యాట్ ఆటలు ఆడుతున్న మనుషులు ఉన్న నదీ ఒడ్డున వెంట విహారయాత్రలు చేశాడు. అతని తాతగారికి అధ్యయనం తరువాతది అనుభవించటం ఆశీర్వదించటం ప్రధానమైన విషయం. ఈ 70 సంవత్సరాల్లో ప్రపంచం తలక్రిందులైందా లేదా తన తాతగారు అబద్దమాడుతున్నాడా అని తన తండ్రిని రాహుల్ అమాయకంగా అడుగుతున్నాడు.

రాహుల్ నాయనమ్మ సగం చదువుకొంది. కానీ తన తల్లి బాగా చదువుకున్న స్త్రీ. అయినప్పటికీ, తన నాయనమ్మ వంట పనితో, తోట పనితో మరియు భగవద్గీత చదువుతూ సంతోషంగా ఉంది. కానీ రాహుల్ తల్లి మాత్రం ఎప్పుడూ చూసిన ఒత్తిడి, ఆందోళన, కోపంతోనే ఉంటుంది అని తన తండ్రిని ప్రశ్నిస్తున్నాడు.

తాను, బడిలో ఏదినేర్చుకున్నా అది ఆచరణలో లేదని తన తండ్రికి వివరిస్తున్నాడు. తన రోజా మొక్కను కాపాడుకోవటానికి తన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు దగ్గరకు వెళ్ళినపుడు కలిగిన అవమానకరమైన సంఘటనను వివరిస్తున్నాడు. ఆ ప్రశ్న తన సిలబస్లో లేనిదిగా భావించి ఆమె చిరాకుపడుతుంది. సహాయం కోసం తోటమాలి దగ్గరకు వెళ్ళమని కోపంగా చెప్తుంది. వృత్తి పట్ల శ్రద్ధ, గౌరవం లేని ఉపాధ్యాయులందరికి ఇది ఒక హెచ్చరికను ఇస్తుంది. జీవితసారం బోధించుట లేదని రాహుల్ చెప్తున్నాడు. విద్య అనేది జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో బోధించాలని భావిస్తున్నాడు.

తను మొదటి ర్యాంకు కోల్పోవడానికి గల కారణం వివరిస్తున్నాడు. ఇంగ్లీషు వ్యాకరణంలో సమాధానంకి సంబంధించి తన ఉపాధ్యాయుడితో ఏర్పడ్డ అసమ్మతే కారణం. ఉపాధ్యాయుడి సమాధానం తప్పయినప్పటికీ అతను మొండిగా ఉన్నాడు. ఉపాధ్యాయుడు చెప్పిన దాన్నే గుడ్డిగా అనుసరించుట ప్రోత్సహించే మరియు స్వతంత్ర ఆలోచనా విధానాన్ని తుంచివేసే విద్యావిధానాన్ని విమర్శిస్తున్నాడు. సైద్దాంతిక విద్య కన్నా ప్రాక్టికల్ విద్యే ముఖ్యం. మార్కులు, ర్యాంకులు మీద ఒత్తిడిని ఖండిస్తున్నాడు.

Father, Dear Father Summary in Hindi

प्रस्तुत पाठ्यांश, ‘पिताजी, प्रिय पिताजी’ – ‘Father, Dear Father’, राज किंगर द्वाश द् हिंदू अंग्रेजी दैनिक को प्रेषित पत्र है। राहुल नामक विद्यार्थी से अपने पिता को लिखित पत्र है, यह । यह लड़का कहता कि मैं अपने हृदय – भार उतारने के लिए यह पत्र लिख रहा हुँ । राहुल ने वर्तमान शिक्षा – पद्धति की कमियों को एवं माता- पिताऊा और आचार्यों से बच्चों पर डाते जानेवाते दबाव को जीता जागता चित्रित किया है ।

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

द्वितीय पद (सेकंड रैंक) क्यों पाया ? पिताजी के इस प्रश्न का उत्तर है, यह पत्र । पुत्र पिताजी से कहता है कि हमने कभी मानसिक रूप से निकट नहीं हो पाया । वह सीधा प्रश्न करता है कि हम अपने असली जीवन में शिक्षा का कहाँ उपयोग करते हैं। दादा – दादी ने उच्च शिक्षा नहीं पाई, फिरभी वे अपने जीवन के पद पद पर आस्वादन कव रहे हैं। उनके मुख पर मुस्कराहट नहीं हटती । उच्च शिक्षा प्राप्त माँ तो हमेशा दबाव, परेशानी, नाराजगी से रहती है । तो क्या शिक्षा ने हमें उद्वेग, उद्वेलन, कलेश, क्रोध ही दिए हैं ? क्या हम वास्तव में जी रहे हैं ?

मेरे प्यारे गुलाब – पौधे को पीड़क जीवों से कै से बचाना है ? यह प्रश्न करने पर हमारे आचार्या ने नाराज होकर कीटनाशक दवा दुकानदार से पूछने को कहा। कौन मेधावी है ? कौन समझदार है ? मेरी शिक्षा मेरे पसंद का कोई काम सिखा नहीं रही है ? यह शिक्षा वास्तविक जीवन केलिए उपयोगी नहीं है । यह शिक्षा सुहावने सपनों की दुनिया में विचरित नहीं करने देती । क्या, हमारे जीवन अबोध्य एवं अनर्थकारी विषयों की जानकारी को कंठस्थ करने केलिए है ?

फिर भी अपने रेंक खो जाने का कारण मैं नहीं हुँ । पिताजी, अपने आचार्यों की गलतियों से हम बलिपशु हो रहे हैं । तो भी, आपके कहने के अनुसार ज्यादा मेहनत कर, सोच विचार कर प्रथम पद पाने के लिए प्रयास करता हूँ । पिताजी, मेरी चिंता आपको समझ में नहीं आती । मेरा हृदय न केवल रकत – मांस से भश बलिक अनुभूतियों से भी भाश है। इस पंकित से राहुल इस पत्र को समाप्त करता है ।

पाठकों की आँखों आँसू उमड पड़ते हैं। शिक्षा नीति और शिक्षा पद्धति बच्चों के के आधातों को पहचानकर सुधार लाने और अच्छे दिन आने की आशा करेंगे ।

Meanings and Explanations

transgression (n) / trænzgrefn / (ట్రాన్గ్రేషన్ ) (trisyllabic): doing wrong, violation of a code, అపరాధం, నియమావళి, ఉల్లంఘన, अतिक्रमन, उल्लंधन , अपराध

muse (v) / mjʊ:z / (మ్యూ జ్ ) (monosyllabic): reflect, think over, లోతుగాచెప్పు, ఆలోచించుట , चिंतन करना, ध्यान करना

ancillary (adj)/ ænsiləri (యాన్సిలరి) (polysyllabic – 4): secondary, additional,, సహాయక, అదనపు వ్యక్తి , सहायक, गौण, अनुषंगी

fibbing (v+ing) / fibiŋ / (ఫిబింగ్) (disyllabic): telling a trivial lie, చిన్న అబద్దమాడుట, , झूठ बोलना, गप उड़ाना

highly strung (phrase) / p (r)z / (హైలీ స్ట్రాంగ్): nervous and easily upset, లేతగా, అధైర్యపడు, కలవరపడుట, अति संवेदनशली

TS Inter 1st Year English Study Material Chapter 7 Father, Dear Father

harbinger (n) / ha: (r) bindzǝ(r) / (హా(ర్) బింజ(ర్)) (trisyllabic): something that foretells the coming of something, రాబోవుదానిని సూచించు, अग्रदूत

frustration (n) / frastreifen / (ఫ్రస్ట్రేషన్ )risyllabic) preventing somebody from seing, నిరుత్సహం, భంగం , नैराश्य, आशाभंग, क्रोध

cross (adj) / kros / (క్రోస్) (monosyllabic): annoyed, angry, చిరాకుగానున్న, కోపంగానున్న , अप्रसन्न, क्रोधित

obvious (adj) / pbies/ (ఒబ్విఅస్) (disyllabic) clear, స్పష్టమైన, सुस्पस्ट, प्रत्यक्ष, प्रकट

prattles (v)/prætlz/(ప్యాట్ ల్ జ్) (t). repeats meaninglessly, పిచ్చిమాటలు, పనికిరాని మాటలు , बकबक करना

hibiscus (n) / hibiskǝs / (హిబిస్కస్) (trisylaoic): a flower plant, ఒక పూలముక్క , गुड़हर

traverse (v) / trǝvç:(r)s / (ట్రావ(ర్)స్) (go across): travel across, అడంగాపోవు, అంతా ప్రయాణించు , पार करना, आर-पार जाना, आड़ा पड़ा होना

adamant (adj) / ædəmənt / (యాదమన్ ట్) (trisyllabic) : unyielding, inflexible, లొంగని , कठोर, सुदृढ, वज्र- सम

at stake (idiom): at risk to be lost, ప్రమాదంలోనున్న , दाँव पर , ख़तरे में

strive (v) / strarv /(స్ట్రీవ్) (monosyllabic) : undeavour, struggle, గట్టిగా ప్రయత్నించు, పోరాడు, , प्रयास करना, मेहनत करना

anguished (adj) /ængwist/(యాంగ్విష్ ట్) (trisyllabic): expressing great mental pain, ఆవేదన, బాధ , मनोव्यथित, तीत्र वेदना में मग्न

plea (n) / pli: / (ప్లి) (monosyllabic) : appeal, pray, request, ప్రార్ధన, విన్నపం , निवेदन, अनुनय, विनय, अभिवचन

Leave a Comment