Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 10 Constitution to prepare for their exam.
TS Inter 1st Year Political Science Notes Chapter 10 Constitution
→ Constitution and government are two indispensable elements of the modern State.
→ Lord Bryce: “Constitution is a set of established rules embodying and enacting the practice of Government”.
→ Some political writers view the Constitution as ‘Rules of the State’, ‘Instrument of Government’, ‘Fundamental Law of the Land’, and ‘Basic structure of the policy’, etc.
→ A written Constitution is formulated and adopted by a Constituent Assembly.
→ Unwritten Constitution is one whose provisions are not written in a single document.
→ Constitution is described as the source of all governmental activities.
→ The Preamble explains the aims and aspirations of the Constitution.
→ Clarity is the most important feature of the Constitution.
→ Flexible Constitution is one whose provisions can be amended easily.
→ Rigid Constitution is one whose provisions cannot be changed easily.
→ Evolved Constitution is also called Cumulative Constitution. It is the result of evolutionary changes.
→ Enacted Constitution is also known as Conventional Constitution. It is consciously made.
TS Inter 1st Year Political Science Notes Chapter 10 రాజ్యాంగం
→ రాజ్యాంగం, ప్రభుత్వం మొదలగునవి ఆధునిక రాజ్యము యొక్క ప్రధాన అంశాలుగా పరిగణించ బడుతున్నాయి.
→ రాజ్యాంగాన్ని ఆంగ్లంలో ‘Constitution’ అని అంటారు. ఈ పదం ‘Constitutio’ అనే లాటిన్ పదం నుండి గహ్రించబడింది. ‘కాన్స్టిట్యూషియో’ అనగా ‘స్థాపించు’ అని అర్థం.
→ ‘రాజ్యాంగం ప్రభుత్వ రూపం’ అని ‘స్టీఫెన్ లీకాక్’ పేర్కొన్నాడు.
→ పత్రి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. రాజ్యంగ లక్ష్యాలు, ఆశయాలు ఈ పీఠికలో స్పష్టంగా పొందుపరచబడి ఉంటాయి. అందుకనే ఈ పీఠికను ‘రాజ్యాంగము యొక్క ఆత్మ’గా వర్ణిస్తారు.
→ రాజ్యాంగము స్పష్టంగా, నిర్దిష్టంగా, ఖచ్ఛితంగా ఉండాలి.
→ రాజ్యాంగ స్వభావం ఆధారంగా రాజ్యాంగాలను రెండు రకాలుగా విభజించినారు.
అవి 1) లిఖిత రాజ్యాంగం 2) అలిఖిత రాజ్యాంగం.
→ లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుచేస్తుంది. లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఇండియా, అమెరికా.
→ అలిఖిత రాజ్యాంగం ప్రత్యేక వ్రాతప్రతిలో పేర్కొనబడదు. అనేక ఆచార, సంపద్రాయాల ప్రాతిపదికగా ఏర్పడుతుంది. ఉదా : బ్రిటన్ రాజ్యాంగం.
→ రాజ్యాంగ సవరణ ప్రాతిపదికగా రాజ్యాంగాలు రెండు రకాలు.
అవి 1) అదృఢ రాజ్యాంగం 2) దృఢ రాజ్యాంగం.
→ దృఢ రాజ్యాంగం అమెరికాలో అమలులో ఉన్నది.