Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business to prepare for their exam.
TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business
→ The knowledge of rules and regulations of state and central governments will help the entrepreneurs to draw a plan to setting up an enterprise.
→ The various steps to be followed by entrepreneurs to set a business enterprise have been classified into two stages –
- Preliminary stages
- Implementation Stage
→ Process of setting up of a business at a preliminary stage.
- Step-1 Decision to be self-employed
- Step-2 Study and Scanning Business Environment
- Step-3 Selection of idea
- Step-4 Deciding Organisational Structure
- Step-5 Preparation of Project Report
- Step-6 Project Appraisal stage
- Step-7 Selection of Location and Site
- Step-8 Provisional Registration
- Step-9 Enquire for Machinery and Technology
→ Process of setting up of a business at the implementation stage.
- Step-1 Statutory Licences/clearance
- Step-2 Arrangement of Finance
- Step -3 Application for Financial Assistance
- Step-4 Building construction and civil works
- Step-5 Placement of order for plant and machinery and other fixed assets and procurement
- Step-6 Power and water connection
- Step-7 Procurement of personnel and their training
- Step-8 Raw material procurement
- Step-9 Installation and commissioning of plant and machinery
- Step-10 Marketing
- Step-11 Permanent Registration
- Step-12 Profit Generation and Repayment of loan
→ The government of Telangana State is providing different opportunities to entrepreneurs of various categories to set up their own enterprises.
→ A number of incentives and infrastructural facilities are afforded to the entrepreneurs of fulfilling their aspirations of becoming self-employed.
→ Telangana State Government gives special support to SC and ST entrepreneurs through TS-PRIDE.
→ Startup is a company that is in the first stage of its operations. The startup company are age, type, turnover, originality and innovation and scalable.
→ The registration process includes incorporation, registering and uploading documentation.
TS Inter 2nd Year Commerce Notes Chapter 6 వ్యాపారాన్ని నెలకొల్పడం
→ ఔత్సాహికులు వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి అనేక లాంఛనాలు, నియమాలు రూపొందించబడినవి.
→ సంస్థ నమోదుకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలను. రెండు దశలలో వర్గీకరించవచ్చు. అవి: ఎ) ప్రాథమిక దశ, బి) అమలు పరిచే దశ..
→ ప్రాథమిక దశలో పాటించాల్సిన విధాన క్రమం:
- 1వ దశ: స్వయం ఉపాధికై నిర్ణయం
- 2వ దశ: వ్యాపార పరిసరాల అవగాహన
- 3వ దశ: ఆలోచనల ఎంపిక
- 4వ దశ: వ్యవస్థాపక నిర్మాణ నిర్ణయం
- 5వ దశ: ప్రాజెక్టు రిపోర్టు తయారి
- 6వ దశ: ప్రాజెక్టు తులనాత్మక పరిశీలన
- 7వ దశ: ప్రదేశ నిర్ణయం
- 8వ దశ: తాత్కాలిక నమోదు
- 9వ దశ: యంత్ర పరికరాలు మరియు సాంకేతికతలపై విచారణ.
→ అమలు పరిచే దశలో ఉన్న విధివిధానాలు:
- శాసనాత్మక లైసెన్స్ పొందడం,
- విత్త ఏర్పాట్లు,
- విత్త సహాయానికి దరఖాస్తు పద్ధతి
- భవన నిర్మాణం, సివిల్ పనులు,
- ప్లాంట్లు, యంత్రాలు, ఇతర స్థిరాస్తులకోసం ఆర్డరు చేయటం, సేకరించడం,
- విద్యుచ్ఛక్తి, నీటి కనెక్షన్లు,
- సిబ్బందిని చేర్చుకోవడం మరియు శిక్షణ
- ముడిసరుకు సేకరణ
- యంత్రాలను స్థాపన ప్రారంభించడం
- మార్కెటింగ్,
- శాశ్వతమైన నమోదు
- లాభాలను ఆర్జించి అప్పును తిరిగి చెల్లించడం
→ తెలంగాణ రాష్ట్ర పభుత్వం వివిధ రకాల ఔత్సాహికులు తమ వ్యాపార యూనిట్లను నెలకొల్పుకోడానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది.
→ ఔత్సాహికులు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించడానికి, తమ ఆలోచనలకు కార్యరూపం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను, మౌళిక వసతులను కల్పిస్తుంది.
→ వ్యాపార కార్యకలాపాలను ఆరంభించే క్రమాలలో మొదటిదశలో ఉన్న సంస్థను అంకుర సంస్థలు అంటారు.