TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 6th Lesson Two Sides of Life Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 6th Lesson Two Sides of Life

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
In thought, in talk, in action, I think you will find that you can separate life into these two divisions-the dark side and the bright side, the discouraging side and the encouraging side.
Answer:
Introduction :
This sentence is taken from the prose piece, “Two Sides of Life”, penned by Booker T Washington. This is a speech extracted from his popular book, Character Building.

Context & Explanation:
While analyzing a number of divisions in human life, he finds two most important ones which are significant. They are the dark side of life and the bright side of life or the discouraging side and the encouraging side. These two are found in thought, in talk and in action of a person.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 2
Critical Comment:
Here, Booker T Washington discusses two sides – the bright, the dark of life though many more divisions are possible.

కవి పరిచయం :
బుకర్ టి వాషింగ్టన్ రచించిన “టూ సైడ్స్ ఆఫ్ లైఫ్” అను గద్యభాగం నుండి ఈ వాక్యం తీసుకొనబడింది. ఇతని ప్రసంగాల సంపుటి అయిన “Character Building” అను ప్రసిద్ధి చెందిన పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగం.

సందర్భం :
అనేక భాగాలుగా అవకాశాలున్నప్పటికీ, జీవితాన్ని ఆశ, నిరాశలుగా ఇక్కడ వివరిస్తున్నాడు.

వివరణ :
మానవుడి జీవితంలోని అనేక భాగాలను విశ్లేషిస్తున్న తరుణంలో, రెండు ముఖ్యమైన భాగాలను కనుగొన్నాడు. అవి సంతోషకరమైన జీవితం మరియు చీకటిమయమైన జీవితం లేదా నిరుత్సాహకరమైన జీవితం మరియు ఉత్సాహకరమైన జీవితం. మనిషి ఆలోచన, మాట మరియు చేసే పనిలో, ఈ రెండు భాగాలు కనుగొనబడ్డాయి.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 2.
Education is not what a person is able to hold in his head, so much as it is what a person is able to find
Answer:
Introduction:
This beautiful sentence is taken from the character building speech. “Two Sides of Life” delivered by Booker T Washington. This speech is extracted from his popular book ‘Character Building’.

Context & Explanation:
The writer gives very forceful explanation of character building. He inspires teacher traines how they should be in their profession. He tells them to be honest. If they don’t know anything, they have to accept it frankly and honestly. Their students will respect them for it. It is because education is not possible to hold in one’s head. It is what a person is able to find. It is not the correct notion that the teacher should know everything.

Critical Comment:
Here, the writer addresses the teacher trainees and advises them to have the character of frankness and honesty.

కవి పరిచయం :
ఈ అందమైన వాక్యం బుకర్ టి వాషింగ్టన్ ప్రసంగం “టూ సైడ్స్ ఆఫ్ లైఫ్” నుండి గ్రహింపబడినది. ఇది వ్యక్తిత్వ నిర్మాణం అను తన ప్రసిద్ధ పుస్తకం నుండి తీసుకొనబడింది.

సందర్భం :
వాస్తవత, నిజాయితి కలిగి వుండమని ఉపాధ్యాయ వృత్తి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి సలహా ఇస్తున్నాడు రచయిత.

వివరణ :
వ్యక్తిత్వ నిర్మాణం గురించి గట్టి వివరణ ఇస్తున్నాడు. వారి వృత్తిలో ఎలా ఉండాలో వారిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. వారిని నిజాయితీగా ఉండమంటున్నాడు. వారికి ఏదైనా తెలియకపోతే వారిని నిజాయితీగా ఒప్పుకోమంటున్నాడు. అప్పుడు వారి విద్యార్థులు గౌరవిస్తారు వారిని. ఎందుకంటే విద్య అనేది వ్యక్తి మనస్సులో నిల్వ ఉంచలేరు. ఒక వ్యక్తి కనుగొనగలది, తెలుసుకోగలదే విద్య. ఉపాధ్యాయుడు అంతా తెలిసి ఉండాలనేది సరైన ఆలోచన కాదు అంటున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 3.
They are the people who never go forward. They never suggest a line of activity. They live simply on the negative side of.
Answer:
Introduction:
These lines are taken from the inspiration essay Two Sides of Life written by Booker T Washington. This is a speech extracted from his popular book Character Building.

Context & Explanation:
The writer addresses his students. He tells the about two types of people. Here, he explains to them about the people who are negative about this thing and that thing. They always make the atmosphere unpleasant. They are undesirable. They become negative characters. They never go forward. They make every one miserable. Therefore, he advises his students not to emulate them and not to become a negative force.

Critical Comment:
Here, the writer tells his students about the people who always look on the dark side of life.

కవి పరిచయం :
ఈ వాక్యాలు స్ఫూర్తిదాయకమైన ‘జీవితం రెండు వైపులు’ అను బుకర్ టి వాషింగ్టన్ రచించిన వ్యాసం నుండి గ్రహించబడింది. వ్యక్తిత్వ నిర్మాణం అను అతని ప్రసిద్ధ పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగం ఇది.

సందర్భం :
ఇక్కడ రచయిత విద్యార్థులతో నిరాశావాదులు జీవితంలో ఎల్లప్పుడూ చీకటినే చూస్తారని చెబుతున్నాడు.

వివరణ :
రచయిత తన అభ్యాసకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారికి రెండు రకాల వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ దీని గురించి దాని గురించి నిరాశ, అననుకూలంగా ఉండే వారిని గురించి విద్యార్థులకు చెప్తున్నాడు. నిరాశవాదులు చుట్టూ వాతావరణాన్ని నిరుత్సాహపరుస్తారు. వారు కోరదగినవారు. వారు నిరాశావాదులు. వారు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. వారు ప్రతి ఒక్కరిని దుఃఖితులను చేస్తారు. కావున, వారిని అనుసరించవద్దని, నిరాశవాదులు కావద్దని తన విద్యార్థులకు సలహా ఇస్తున్నాడు రచయిత.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 4.
Do not be satisfied until you have put yourselves into that atmosphere where you can seize and hold on to the very highest and most beautiful things that can be got out of life.
Answer:
Introduction:
There motivational lines are at the concluding lines taken from the essay ‘Two Sides of Life’ written by Booker T Washington. It is a speech taken from his popular book Character Building.

Context & Explanation:
The writer concludes his speech by inspiring his students to be positive in life. He advises them to cultive positive attitude to become the strong individual. He tells them to be the best people in life. He warns them not satisfy with the second hand things in life. He inspires them to be in the highest position in the life by achieving great and beautiful things in life.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 3
Critical Comment:
He advises his students to see the happier side and spread cheer all round.

కవి పరిపరిచయం :
ఈ స్ఫూర్తిదాయకమైన ముగింపు వాక్యాలు బుకర్ టి వాషింగ్టన్ రచించిన జీవితం రెండు వైపుల అను వ్యాసం నుండి గ్రహించబడింది. ఈ ప్రసంగం అతని ప్రసిద్ధ పుస్తకం వ్యక్తిత్వ నిర్మాణం నుండి గ్రహించబడింది.

సందర్భం :
రచయిత తన విద్యార్థులతో జీవితంలో ఆనందంవైపు చూడాలని, సంతోషంగా గడపాలని చెబుతున్నాడు.

వివరణ :
జీవితంలో ఆశావాదంలో ఉండమని తమ విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ తన ప్రసంగాన్ని ముగిస్తున్నాడు. దృఢమైన వ్యక్తిగా రూపుదిద్దుకోవటానికి అనుకూల వైఖరిని అలవరుచుకోమని తన విద్యార్థులకు సలహా ఇస్తున్నాడు. జీవితంలో గొప్పవారిని కమ్మని సలహా ఇస్తున్నాడు. రెండవ రకం, ప్రత్యామ్నాయంతో సంతృప్తి చెందవద్దని తన విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు. గొప్ప విజయాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని తన విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తున్నాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
How do the two types of persons react to an overcast morning?
Answer:
Booker T Washington’s addresses are very forceful explanations of character building. In his speech Two Sides of Life he describes how people react to an overcast morning. To a person who constantly looks at the dark side of things in life, the morning appears gloomy, dull and the streets full of muddy water. Everything looks disagreeable to him. Whereas for a person who always looks at the bright side of things in life, the morning appears beautiful in all aspects. He speaks of the beauties in the rain drops, of the freshness in the newly bathed flowers, shrubs and trees.

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. జీవితంలో, నిరాశావాదంలో చూసే వ్యక్తికి, ఆ ఉదయం చీకటిగా, మబ్బుగా, నిరుత్సాహంగా మరియు వీధులన్నీ మురికి నీటితో నిండినట్లు కనిపిస్తాయి. ప్రతిదీ అసహ్యంగా కనిపిస్తుంది అతనికి. అదే ఆశావాదికి ఆ ఉదయం అన్ని రకాలుగా అందంగా కనిపిస్తుంది. వర్షపు బిందువులలో అందం గురించి, వర్షంలో స్నానం చేసిన పుష్పాల తాజాదనం గురించి, పొదలు మరియు చెట్ల నవీనతను గురించి మాట్లాడతాడు.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 2.
How does Booker T Washington advise the teacher-trainees to develop frankness and honesty in their teaching? *(Imp, Model Paper)
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book our present lesson. It discusses the two sides of life. It recommends the positive side. The address is to teacher-trainees.

So, frankness and honesty on the part of teacher is highlighted here. It needs a very good teacher and a great person to say “I don’t know.” None knows everything of any subject. In fact, knowing that one doesn’t know something is the true education. To admit that fact, one needs frankness. Admitting the fact is honesty. Intellectual integrity is the need of the hour!

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. ఈ సంబోధన ఉపాధ్యాయ శిక్షకులకు, అందుకే, నిర్మొహమాటము, నిజాయితీ ఉపాధ్యాయులకు ఎంత అవసరమో నొక్కి చెబుతుంది ఇది.

“నాకు తెలియదు” అని చెప్పటానికి ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక గొప్ప వ్యక్తి అవసరం. ఏ అంశానికి సంబంధించైనా సంపూర్ణ పరిజ్ఞానం ఏ ఒక్క వ్యక్తికీ స్వంతం కాదు. నిజానికి ‘మనకు కొంత తెలియదు అని తెలుసుకోవడమే’ నిజమయిన విద్య. ఆ వాస్తవం ఒప్పుకోవడానికి నిర్మొహమాటం కావాలి. ఆ సత్యాన్ని ఒప్పుకోవడం నిజాయితీ. మేధోపర సమగ్రత ఇప్పటి అత్యవసరం !

Question 3.
Why does the speaker feel it unfortunate about the students who fail in assessing property the personality of their teachers ?
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book is our present lesson. It discusses the two sides of life. It recommends the positive side.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Washington lists some mistakes students make about their teachers. He makes it clear that every teacher makes mistakes at times. It is human to err. He advises students to ignore such mistakes. He asks them to see the positive aspects of the lesson as well as the teacher. He emphasises the need to see the good and forget the bad. Good advice indeed!

వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. ఉపాధ్యాయుల గురించి విద్యార్థులు చేసే కొన్ని పొరపాట్ల జాబితా ఇస్తున్నారు వాషింగ్టన్ ఇక్కడ.

ప్రతీ ఉపాధ్యాయుడు ఏదో ఒక సమయంలో పొరపాట్లు చేస్తారు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు వారు. తప్పు చేయడం మానవ సహజం. అలాంటి లోటుపాట్లను పట్టించుకోవద్దని విద్యార్థులకు సలహా ఇస్తున్నారు వారు. అంతేకాక, ఉపాధ్యాయుల, మరియు వారి పాఠములలోని సానుకూల అంశాలపై దృష్టిపెట్టమని అడుగుతున్నారు. మంచిని చూసి చెడును వదిలివేయమని నొక్కి చెబుతున్నారు. నిజంగా గొప్ప సలహా !

Question 4.
The whole speech is on human traits. Comment with reference to Booker T Washington’s Two Sides of Life.
Answer:
Booker T Washington is a world-famous Afro-American writer, activist and educator. His collection of speeches comes in the form of Character Building. A selection from that celebrated book is our present lesson. It discusses the two sides of life. It recommends the positive side. Yes. The lesson discusses various traits of man. Indeed, it is about and from Character Building. It focuses on the optimism and pessimism mainly. It touches upon the need to be honest and frank. It dwells upon the world’s view of positive and negative sided people. It analyses man’s view of education. It highlights the desirable traits of teachers. Thus the entire piece is devoted to a debate on multiple human traits.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 4
వ్యక్తిత్వ నిర్మాణంకు బుకర్ టి వాషింగ్టన్ ఉపన్యాసాలు చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు. ఇతని ప్రసంగం Two Sides of Life లో మబ్బుపట్టిన ఉదయంకు వ్యక్తులు ఎలా స్పందిస్తారో ఇతను వివరిస్తున్నాడు. అది జీవితం యొక్క ఇరు పార్శ్వాలను చర్చిస్తుంది. సానుకూల దృక్కోణాన్ని అది మనకు సిఫారస్ చేస్తుంది. అవును, ఈ పాఠం మనిషి యొక్క విభిన్న లక్షణముల గురించి చర్చిస్తుంది.

నిజానికి అది వ్యక్తిత్వ నిర్మాణం నుండి మరియు గురించి. అది ప్రధానంగా ఆశావాదము, నిరాశావాదముల మీద దృష్టి పెడుతుంది. నిజాయితీగా, నిర్మొహమాటంగా ఉండాల్సిన ఆవశ్యకతను కూడా స్పృశిస్తుంది. సానుకూల, అననుకూల దృక్పథం గలవారి పట్ల ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని కూడా వివరిస్తుంది. విద్యపట్ల మనిషి భావనలను విశ్లేషిస్తుంది. ఉపాధ్యాయుల యందు- ఉండవలసిన అభిలషణీయ లక్షణాలను నొక్కి చెబుతుంది. ఈ విధంగా మనిషి యొక్క అసంఖ్యాక లక్షణాలపై చర్చకు ఈ ఖండిక మొత్తం అంకితమవుతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

Question 5.
Match the following words in column’ A’ with their meanings in column ‘B’.
TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 5
Answers:
i) i
ii) h
iii) j
iv) d
v) a
vi) g
vii) e
viii) b
ix) f
x) c

Two Sides of Life Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life 1
Booker T Washington was an American educator, author, orator and adviser to several Presidents of the United States. He founded Tuskegee Institute. He had had the habit of delivering practical, straightforward. Sunday Evening Talks to the students and teachers for many years in Tuskegee Institute. These addresses have had much to do with the building up of the characters of his race they are very forceful explanations of character building. They have been put together in a volume called Character Building. The present essay is a speech from this popular book.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

In this essay, the writer discusses the two sides-the bright, the dark of life through many more divisions are possible. Like the two sides of life, even people are of two classes. They are those who see only the bright side; the others who see only the dark. Both are likely to make mistakes by seeing only one side of the two. For example, the writer explains the reaction of the two types of persons to an overcast morning. The pesssimist feels that the morning is gloomy. He speaks of the mud-puddles. Whereas the optimist speaks of the beauties in the rain drops and the freshness of flowers, shrubs and trees.

In the same way, teachers may make mistakes sometimes. Then, they should say frankly and plainly that they have made a mistake. If they do not know anything, they have to accept it. A good teacher will say frankly and clearly. No teacher knows everything about every subject. It improves their honesty. Then students will respect them for their honesty. Therefore, each one who wishes to be a teacher must get that of discipline. They must get such training in life to be an honest teacher. They try their best to send out students with skills to see the bright side.

The writer also inspires the teacher train us to cultivate the habit of looking on the bright side of life. He advises them not emulate the people who are always negative. It is because they are undesirable. They make everyone mistake and unhappy. They never go forward.

They live on the negative side of life. On the other hand, the people who cultivates the habit of positive thinking encourage things in life. He is the strongest individual. Finally he advises his students to be a strong, positive, helpful force in the world. He warns them not to satisfy with second or third hand things in life. He also tells them to see the happier side more and spread cheer all round.

Two Sides of Life Summary in Telugu

బుకర్ టి వాషింగ్టన్ అమెరికన్ విద్యావేత్త, రచయిత, వక్త మరియు అనేక మంది అమెరికా అధ్యక్షులకు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. తుస్కీజీ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థలో వాస్తవ, సూటిగా ఆదివార సాయంత్ర ప్రసంగాలు విద్యార్థులు మరియు విద్యార్థునులకు అనేక సంవత్సరాలు ఇచ్చాడు. ఈ ప్రసంగాలు తన జాతి వ్యక్తిత్వ లక్షణాల నిర్మాణానికి తోడ్పడ్డాయి. అవి చాలా వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా బలమైన వివరణలు ఆ ప్రసంగాల సంపుటిని వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుత వ్యాసం కూడా ఆ పుస్తకం నుండి తీసుకొనబడిన ప్రసంగము.

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

ఈ వ్యాసంలో అనేక రకాలుగా వివరించటానికి అవకాశం ఉన్నా, రచయిత జీవితం రెండువైపుల గురించి చర్చిస్తున్నాడు. అవి ఆశావాదం మరియు నిరాశావాదం. జీవితంలో రెండు వైపున జనులు కూడా రెండు రకాలు. వారు ఒకరు ఆశావాదులు మరొకరు నిరాశావాదులు. ఈ ఇద్దరూ కూడా రెండు వైపుల్లో ఒకవైపు మాత్రమే చూసి తప్పులు చేస్తారు. ఉదాహరణకు, రచయిత రెండు రకాల వ్యక్తులు వర్షం పడిన ఉదయానికి ఎలా ప్రతిస్పందిస్తారో వివరిస్తున్నాడు. నిరాశావాది ఆ ఉదయాన్ని మసకబారిన, మబ్బు పట్టిన దానిగా చూస్తాడు. అతడు బురదగుంతలు గురించి అసహనం వ్యక్తపరుస్తాడు. దీనికి భిన్నంగా ఆశావాది వర్షపు చుక్కల్లో అందాలను, పుష్పాల నూతన ఉత్తేజాన్ని, చిన్న పొదలను, ఆహ్లాదమైన మొక్కలను చూస్తాడు.

ఇదే విధంగా, అధ్యాపకులు కూడా తప్పులు చేయవచ్చు కొన్ని సందర్భాల్లో, అప్పుడు వారు బహిరంగముగా వాటిని ఒప్పుకోవాలి. వారికి ఏదైనా తెలియకపోతే, దాన్ని ఒప్పుకోవాలి. ఒకమంచి అధ్యాపకుడు వాస్తవాన్ని చెప్తాడు. ఏ ఒక్కరూ కూడా ప్రతి విషయాన్ని తెలిసి ఉండరు. దీన్ని ఒప్పుకోవటం వలన, వారి గౌరవం పెరుగుతుంది. నిజాయితీవారి విద్యార్థులు వారిని గౌరవిస్తారు. కావున, అధ్యాపకుడు కావాలనుకొన్న ప్రతి ఒక్కరూ అలాంటి నడవడిక అలవర్చుకోవాలి. నిజాయితీ గల అధ్యాపకుడిగా ఉండే విధంగా శిక్షణ పొందాలి. వారు సాధ్యమైనంతవరకూ విద్యార్థులు ఆశావాదంవైపు ఉండేలా బయటకు పంపాలి.

అనుకూల, ఆశావాదం వైపు చూసే విధంగా అలవాటు కల్పించుకోవాలని ఆ అభ్యాసకులకు స్ఫూర్తి నింపుతున్నాడు. నిరాశావాదులను అనుసరించ వద్దని వారికి సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే వారు కోరదగిన వారు కాదు. వారెప్పుడూ ముందుకు వెళ్ళరు. వారు ప్రతి ఒక్కరిని నిరాశావాదులు. దుఃఖాలను చేస్తారు. వారు నిరాశవాదులుగా జీవిస్తారు.

మరొక వైపు ఆ ఆశావాదంలో ఉండేవారు జీవితంలో పనులను ప్రోత్సహిస్తారు. అతనే గట్టి వ్యక్తి. చివరగా, అతను, తన విద్యార్థులకు బలంగా, అనుకూల ఆలోచన (ఆశావాదం) సహాయ బలం కలిగి ఉండమని సలహా ఇస్తున్నాడు. మరొకరి నుండి పొందిన వాటి నుండి సంతృప్తి చెందవద్దని తన విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు. సంతోషకరం వైపు మాత్రమే చూస్తూ, చుట్టూ సంతోషంను వ్యాప్తి చెందించమని వారికి చెప్తున్నాడు.

Two Sides of Life Summary in Hindi

garళ లే alf itc7 (1856-1915) YAA loni Mandal, cor, Af, aftra fH निपुण तथा सलाहकार थे । वे अमीरीका में स्थित अफ्रीकियों के प्रतिभासंपन्न नेता थे । वे ‘टस्किगी’ नामक शिक्षा – संस्था की स्थापनाकर शिक्षार्थियों और शिक्षकों को व्यक्तित्व विकास भाषण क्रमशः देते थे । उन प्रेरणाप्रद भाषणों का समाहार ही उनकी ‘व्यक्तित्व निर्माण’ – ‘Character Building’ नामक पुस्तक है । उसी (The Two sides of Life)।

जीवन बहुपार्खमय है, तो वे यहाँ दो पार्खों की चर्चा ही करते हैं – सकारातमक और नकारात्मक | उसी प्रकार व्यक्ति भी दो तरह के हैं – रात मन से प्रकासित मुख को देखनेवेले और इसके विरुद्ध विपुत्साह एवं विषाद से सभी में अंधकारमय कोण को देखनेवेले । आशावह मनोवृत्ती ही होकर अंधकारमय कोण को सभी न देखना ठीक नहीं हैं । नकारात्मक वाद ज्यादातर निवारणनीय हैं। दुनिया तो सकारात्मक आलोचनीय व्यक्तियों का आदर करती है, उनसे प्रेम करती है और उनका समर्थन करती है । ये व्यक्ति बरसती वर्षा का आस्वादन करनेवाले हैं । बौछार और दलदल से घृणा करनेवाले दूसरे व्यक्ति होते हैं ।

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

कक्षाओं में पदाते समय आचार्यों से गलतियाँ हो सकती हैं, क्योंकि इस विषय में कोई भी सर्वज्ञ नहीं है | आचार्य उनको पहचानकर सीधा । मानलेना चाहिए । विद्यार्थियों को भी आचार्यों में स्थित अच्छाई को देखकर उनकी कमियों की उपेक्षा करनी चाहिए । आचार्यो बननेवाले विद्यार्थियों को भी अपनी सच्चाई का संबर्धनकर अपनी गलतियों को मानना चाहिए ।

सकारात्मक मनोवृत्ति को अभ्यास से पाकर चारों ओर महदानंद – प्रकाश फैला सकते हैं। सकारात्मक मनोवृत्ति धारणकर अंधकारमय कोण एवं विषाद को देखनेवाले अधिक संख्या में दिखाई देते हैं । दुर्भाग्य से वे ही ज्यादातर लोगों को आसानी से प्रभावित कर रहे हैं । अच्छाई की अपेक्षा बुराई ही ज्यादा जल्दी फैल रही है । अतः सुनहले भविष्यवाली युवापीढ़ी को अच्छाई और बुराई को अपनी स्वीय आलोचना से पहचानकर सकारात्मक मनोवृत्ति से अह्लादानंद समाज का सृजन करना चाहिए ।

Meanings and Explanations

schooling (v+ing) / sku:liŋ/ (స్కూలింగ్ ) (disyllabic) : training, educating, శిక్షణ ఇస్తున్న, విద్యాబ్యాసం చేస్తున్న , शिक्षा की शखा

consciously (adv) /konsəs//i/ (కొష్యస్ లి ) (trisyllabic) : knowingly, deliberately, తెలిసి, అవగాహనతో, ఉద్దేశ్యపూర్వకంగా , जानकारी

constantly (adv) /konstentli/ (కోన్ స్టెన్ ట్ లి ) (trisyllabic) : continuously, steadily, నిరంతరంగా , स्थिर

notwithstanding (prep-here) / notwinståndin / (నోట్ విద్ స్టాండింగ్) (polysyllabic – 4 syllables) : in spite of, అయినప్పటికీ

accomplish (v) /ōkamplirf/ (అకమ్ ప్లిష్) (trisyllabic) : attain, achieve, సాధించు , हासिले कहना

on account of (phrasal prep.): because of, ఈ కారణం వలన

appreciating (v+ing) /pri:fieitin/ (అప్రిషిఎఇటింగ్ ) (polysyllabic) : realising the value, విలువను గుర్తిస్తూ ఉన్న , मूल्य बढाना

overcast (adj) /suva(r)ka:st/ (అఉవ(ర్) కాస్ట్) (trisyllabic) : cloudy, మేఘావృతమైన , मेघाच्छादित

gloomy (adj) /glumi/ (గ్లుమి) (disyllabic) : dim, మసక మసకగా ఉన్న

disconsolate (adj) / diskonsa lot / ( డిస్ కోన్ సలట్) : extremely sad, చాలా విచారముగా ఉన్న

TS Inter 1st Year English Study Material Chapter 6 Two Sides of Life

standpoint (n) /ståndpoint/ (స్టాండ్ పోఇన్ ట్) (disyllabic) : a way of thinking, perspective, ఆలోచనా విధానము, దృక్పదము , परिप्रेद्य

unpalatable (adj) / (అన్ ప్యాలటబ్ ల్) (polysyllabic): not tasting good, రుచిగా లేని

dwell upon (phrasal verb) : to think or discuss a lot about something, ఏదైనా ఒక అంశం గురించి చాలా ఆలోచించుట లేదా చర్చించుట

frankly (adv) /fraærkhi/ (ఫ్ర్యాంక్) (disyllabic) openly, ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, स्पष्टवादी, निष्कपट

proportion (n) /prapo:(r)(n/ (ప్రపో(ర్)షన్) (trisyllabic): part, భాగము, మోతాదు, अलग करना

overlook (v) /auva (r)luk/ (అఉవ(ర్)లుక్) (trisyllabic): not to take notice of, ignore, పట్టించుకొనకుండా, 377cut l

earnestness (n)/3:(r)nistnes/ (అ(ర్)నిస్టిస్) (trisyllabic) : sincerity, గాంభీర్యము, అంకిత భావము

seize (v) /si:z/ (సీజ్) (monosyllabic) : catch hold of, తీసుకొను

influence (v-here) /mfluons/ (ఇన్ఫ్లుఅన్స్) (trisyllabic) : to have an effect on, ప్రభావితము చేయు

tales (n-pl) /teilz/ (టెఇల) (monosyllabic): stories, కథలు, कहानी

woe (n) /wau/ (వఉ) (tri): grief, gloom, బాధ, విచారము, शोक

disposition (n)/dispozi(n / (డిస్పజిషన్) (polysyllabic) : nature, character, స్వభావం, వ్యక్తిత్వము, स्वभाव

cultivates (v) /kAliveit/ (కల్టివెఇట్) (trisyllabic) : nurture, forster, అలవరచుకొను, పెంపొందించుకొను

Leave a Comment