TS Inter 2nd Year Commerce Notes Chapter 7 Internal Trade

Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 7 Internal Trade to prepare for their exam.

TS Inter 2nd Year Commerce Notes Chapter 7 Internal Trade

→ Trade means buying and selling of goods and services for money or money’s worth.

→ Trade can be divided into two types.

  1. Internal / Home / Domestic Trade
  2. External / Foreign / International Trade

→ Internal trade is take place within the country. It is divided into a) wholesale trade and b) retail trade

TS Inter 2nd Year Commerce Notes Chapter 7 Internal Trade

→ Wholesale trade involves purchasing goods in large quantities from producers and selling in smaller lots to retailers.

→ Retailing involves buying goods from the wholesaler and selling the goods to consumers in very small quantities.

→ Retail traders are classified into itinerant retailers and fixed shop retailers.

→ Fixed shop retailers are classified into small-scale fixed shop retailers and large-scale fixed retail shops.

→ Distribution chains of business are intermediaries through which goods and services pass until they reach the final buyers.

TS Inter 2nd Year Commerce Notes Chapter 7 అంతర్గత వర్తకం

→ వర్తకం రెండు రకాలు అవి: 1. అంతర్గత లేదా స్వదేశీ వర్తకం.

→ విదేశీ లేదా అంతర్జాతీయ వర్తకం.

→ అంతర్గత వర్తకం: ఒక దేశ సరిహద్దులలో, ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య మారకం జరిగితే అలాంటి వర్తకం అంతర్గత వర్తకం.

→ అంతర్గత వర్తకాన్ని టోకు వర్తకం మరియు చిల్లర వర్తకంగా వర్గీకరించారు.

→ టోకు వర్తకం: ఇది వస్తువులను ఉత్పత్తిదారుల నుండి అధిక పరిమాణంలో కొనుగోలు చేసి, తరువాత వాటిని స్వల్ప మొత్తాలలో చిల్లర వర్తకులకు విక్రయించి, వారి ద్వారా వినియోగదారులకు వాటిని అమ్మడం.

TS Inter 2nd Year Commerce Notes Chapter 7 Internal Trade

→ చిల్లర వర్తకం: ఇది టోకు వర్తక ని దగ్గరి నుంచి వస్తువులను కొని, వాటిని వినియోగదారులకు వారి వ్యక్తిగత ఉపయోగానికి అతిస్వల్ప పరిమాణాలలో విక్రయించడం.

→ విదేశీ వర్తకం: ఇది రెండు లేదా అంతకు మించి దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరపడం. 7, SEZ: SEZ అనగా ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వీటిని ప్రవేశ పెట్టారు.

Leave a Comment