Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 9 Principles of Management to prepare for their exam.
TS Inter 2nd Year Commerce Notes Chapter 9 Principles of Management
→ Generally management has been defined as getting things done through others.
→ According to Peter F Drucker, management is a multipurpose organ that manages a business and manages managers and manages workers and work.
→ F.W. Taylor defines, management is the art of knowing what you want to do and then seeing that it is done in the best and cheapest way.
→ Henry Fayol defines, to manage is to forecast and to plan, to organize, to command, to co-ordinate and to control.
→ Management have organizational objectives, social objectives and personal objectives.
→ Management is some part of art and some part of science. So it is art and science.
→ Management have three levels they are top level, middle level and lower level.
→ Henry Fayol is the father of management.
→ Fayol derived 14 principles of management.
→ Fayol principles are:
- Division of labour
- Parity of authority & responsibility
- Discipline
- Unity of command
- Unity of direction
- Subordination of individual to general interest
- Remuneration of personnel
- Centralization
- Scalar chain
- Order
- Equity
- Stability of tenure of personnel
- Initiative
- Esperit-de-corps
TS Inter 2nd Year Commerce Notes Chapter 9 నిర్వహణ సూత్రాలు
→ నిర్వహణ అనగా ‘ఇతరుల సహాయంచే చేపట్టిన పనిని పూర్తి చేసుకోవడం” అని నిర్వచించవచ్చు.
→ హెన్రీ ఫేయల్ ప్రకారం నిర్వహించడం అంటే “ప్రణాళీకరించడం, భావి సూచన చేయడం, వ్యవస్థీకరించడం, ఆదేశించడం, సమన్వయపరచడం, నియంత్రించడం” అని అర్ధం.
→ EW. టేలర్ ప్రకారం “నిర్వహణ అనగా” నీవు చేయదలచుకున్న పనిని అత్యంత విజయవంతంగా, స్వల్ప వ్యయంతో పూర్తి చేసుకొనే దృష్టిని ఏర్పరచుకునే కళా”.
→ నిర్వహణ ఒక ఆర్థిక కార్యకలాపం, సృజనాత్మక ప్రక్రియ, లక్ష్యాల ఆధారితమైనది మరియు క్రమశిక్షణ కలిగినది.
→ నిర్వహణ లక్ష్యాలు:
- వ్యవస్థీకరణ లక్ష్యాలు
- సాంఘిక లక్ష్యాలు
- వ్యక్తిగత లక్ష్యాలు.
→ నిర్వహణ కళ మరియు శాస్త్రము.
→ నిర్వహణలో మూడు స్థాయిలు ఉంటాయి.
అవి: 1) ఉన్నతస్థాయి 2) మధ్యస్థాయి 3) క్షేత్రస్థాయి.
→ ఒక సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే యోచన విధానాన్ని పరిపాలన అంటారు.
→ హెన్రీ ఫేయల్ 14 నిర్వహణ సూత్రాలను రూపొందించారు. అందువల్ల అతన్ని “నిర్వహణ పితామహుడు” అని పిలుస్తారు.