Telangana TSBIE TS Inter 1st Year English Study Material 12th Lesson The Five Booms of Life Textbook Questions and Answers.
TS Inter 1st Year English Study Material 12th Lesson The Five Booms of Life
Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks: 4)
Question 1.
The young man feels that the five boons are not gifts, but merely lendings. Justify his opinion with reference to his experiences.
Answer:
Mark Twain is the pen name of Samuel Langhorne Clemens. The world celebrates him as an eminent humourist and a great writer. The present story, “The Five Boons of Life” present his pessimistic view of life. In the story, a fairy offers a young man a boon.
The fairy asks him to choose from “Fame, Love, Riches, Pleasures and Death”. She warns him that only one of those five boons is really precious. The youth chooses ‘pleasures’ first. He very soon realises that each pleasure is followed by pain. Next he chooses ‘Love’ that ends him in grief. ‘Fame’ leads him into ‘envy and pity’. ‘Wealth’ throws him into poverty. So, he rightly feels that they are not boons but mere lendings.
మార్క్ ట్వెఇన్ అనేది సామ్యూల్ ల్యాంగ్ హార్న్ క్లెమెన్స్ కలం పేరు. ప్రపంచం వారిని ప్రఖ్యాత హాస్యప్రియుడిగా మరియు గొప్పగా రచయితగా స్తుతిస్తుంది. ఆయన కథ, ప్రస్తుత పాఠ్యాంశం “జీవితానికి సంబంధించిన ఐదు వరాలు” జీవితం పట్ల వారి యొక్క నిరాశావాద దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుంది. కథలో దేవత ఒక యువకుడికి ఒక వరం ఇస్తానని ప్రతిపాదిస్తుంది.
“కీర్తి, ప్రేమ, సంపద, సరదాలు మరియు మరణము” అనే అయిదు వరాల నుండి ఒక్క దానిని ఎంపిక చేసుకోమంటుంది. ఆ అయిదింటిలో ఒక్కటే అసలు విలువైనది అని హెచ్చరిస్తుంది. యువకుడు ముందుగా ‘సరదా’లను ఎంచుకుంటాడు. చాలా త్వరలోనే గుర్తిస్తారు ఆయన, ప్రతి సరదా, బాధను తెస్తుందని. తరువాత ‘ప్రేమ’ను కోరుకుంటాడు. అది అతనిని ‘విచారం’లో ముంచుతుంది. ఇక ‘కీర్తి’ ఆయనను ‘అసూయ, సానుభూతి’లలోకి నడిపిస్తుంది. ‘సంపద’ ఆయనను బీదరికంలోకి విసురుతుంది. అందువలన ఆయన సరిగ్గా అంటారు, ఈ బహుమతులు వరాలు కాదు కేవలం ‘అప్పులు’ అని.
Question 2.
Every time the youth chooses a gift, the fairy expresses her dissatisfaction with her gestures. Comment.
Answer:
Mark Twain’s story, “The Five Boons of Life” offers us a valuable lesson. It highlights the need to choose right. The fairy in the story advises the youth to select a boon. She tells him that of the five boons “Fame, Love, Riches, Pleasures and Death” only one is precious.
But, each time the youth makes a wrong choice. The fairy expresses her displeasure. Once, her eyes are filled with tears. Yet again, she sighs deeply. At another time, she asks him to use his wisdom. But the youth repeats the same mistake. The fairy here represents an opportunity. Opportunities knock our doors often. It is our responsibility to use that chance aptly. Here, the youth’s failure presents a lesson to us.
మార్క్ ట్వెఇన్ కథ “జీవితానికి సంబంధించిన ఐదు వరాలు” అనేది మనకు ఒక విలువైన పాఠాన్ని అందిస్తుంది. అది ఎంపిక విషయంలో సరిగ్గా ఉండాలనే అంశాన్ని నొక్కి చెబుతుంది. కథలోని ఒక దేవత, ఒక యువకుడిని ఒక్క వరంను ఎన్నుకోమంటుంది. ఆమె ఆయనతో అంటుంది. తన దగ్గర ఉన్న అయిదు వరాలు “కీర్తి, ప్రేమ, సంపద, వినోదము మరియు మరణము”లలో ఒక్కటే అసలు విలువైంది అని.
కాని ఆ యువకుడు, ప్రతిసారీ తప్పుగానే ఎంచుకుంటాడు. దేవత తన బాధను వ్యక్తీకరిస్తుంది. ఒకసారి కళ్ళనిండా నీరు. మరొకసారి గాఢ నిట్టూర్పు. మరొకసారి, తన జ్ఞానం మొత్తం ఉపయోగించుకోమని సూచిస్తుంది. అయినా ఆ యువకుడు అదే పొరపాటును తిరిగి తిరిగి చేస్తాడు. ఇక్కడ, ఆ దేవత ‘అవకాశానికి’ ప్రతీక. మనకు అవకాశాలు తరచుగా తలుపు తట్టుతాయి. ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవడం మన బాధ్యత. ఇక్కడ యువకుడి వైఫల్యం మనకు ఒక పాఠం.
Question 3.
“The years have taught you wisdom . surely it must be so”, remarked the fairy. Is she right ? Explain.
Answer:
The short story “The Five Boons of Life” is a bundle of boons in learning. Mark Twain shows us how difficult it is to select from among options. The story also exposes the deceptive nature of appearances. The fairy presents to the youth her five boons. They are : “Fame, Love, Riches, Pleasures and Death”.
She asks him to be careful in his selection. She adds that only one of them is valuable. The youth falters and chooses ‘Pleasures’. He regrets his choice. Then he opts for ‘Love’. He feels sad about his wrong decision. Then, the fairy says that years must have taught him wisdom. Yes, experience is the best teacher. But the youth stays a bad learner. So, he hasn’t picked up any wisdom.
“జీవితానికి సంబంధించిన ఐదు వరాలు” అనే చిన్న కథ, నేర్చుకోవడానికి ఒక వరాల మూట. మార్క్ ట్వెఇన్ అందుబాటులో ఉన్న వాటి నుండి సరియైన దానిని ఎంపిక చేసుకోవటము ఎంత కష్టమో సూచిస్తున్నారు. పైకి కనిపించేది ఎంత మోసపూరితంగా ఉండవచ్చు అనే అంశాన్ని కూడా కథ మనకు ప్రముఖంగా చూపుతుంది. ఒక దేవత, ఒక యువకుడికి తన వద్ద ఉన్న ఐదు వరాలను వివరిస్తుంది.
అవి : కీర్తి, ప్రేమ, సంపద, సరదాలు మరియు మరణం. అందులో ఒక్కటే విలువైనది కనుక ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోమంటుంది. యువకుడు తప్పటడుగు వేసి సరదాలను కోరుకుంటాడు. తన ఎంపిక తప్పని గుర్తించి బాధపడతాడు. అప్పుడు ‘ప్రేమ’ను ఎంచుకుంటాడు. మళ్ళీ తప్పుడు నిర్ణయంపట్ల విచారిస్తాడు. అప్పుడు అంటుంది దేవత, ఈ సుదీర్ఘకాలం అతనికి జ్ఞానాన్ని అందించి ఉంటుందని. అవును, అనుభవం అద్భుత బోధకులే. కానీ మన యువకుడు చెడ్డ విద్యార్థిగానే మిగిలిపోతాడు. అందుకే అతను ఏ రకమైన జ్ఞానాన్ని అందుకోలేకపోయాడు.
Question 4.
What are the thoughts in the mind of the youth when he chooses wealth? What is the result ?
Answer:
“The Five Boons of Life”, by Mark Twain, presents a philosophical approach to life. It shows us how foolish we are in our priorities at times. The youth stands for man’s follies. He gets a chance, from a fairy to choose from ‘Fame, Love, Riches, Pleasures and Death’. He is led by false appearances.
The fairy’s warning fails to correct him. He chooses ‘Pleasures’ first. He soon realises how painful those pleasures are! He than opts for ‘Love’. He understands how grief follows love. Then, he goes for Fame. Again, it proves to be a wrong choice. Then he thinks ‘Wealth’ will make him happy. He plans to spend, shine, and feed his hungry heart with his mockers envy. He thinks he can buy everything the earth can offer. He is wrong, once again.
“జీవితానికి చెందిన ఐదు వరాలు” అనే మార్క్ ట్వెఇన్ కథ, జీవితం పట్ల ఒక తాత్విక దృక్పథాన్ని సమర్పిస్తుంది. ఒక్కొక్కసారి మన ప్రాథమ్యాల పట్ల మనం ఎంత తప్పుడు నిర్ణయం తీసుకొంటామో తెలుపుతుంది ఈ కథ. మనిషి తప్పుడు ఆలోచనలకు ప్రతినిధి ఈ కథలోని యువకుడు. ఒకసారి ఒక దేవత ద్వారా ‘కీర్తి, ప్రేమ, సంపద, సరదాలు మరియు మరణం’ల నుండి ఒక వరం ఎంచుకునే అవకాశాన్ని పొందుతాడు. తప్పుడు రూపాల చేత తప్పుదారిలో నడిపించబడతాడు. దేవత హెచ్చరిక కూడా వారిని సరిచేయలేకపోయింది.
ముందుగా సరదాలను కోరుకుంటారు. త్వరలోనే గుర్తిస్తారు ఆ సరదాల వెనుక ఎంత బాధ దాగిఉందో అని. అప్పుడు ఆయన ప్రేమను కోరుకుంటారు. త్వరలోనే గ్రహిస్తారు ఆయన, ప్రేమ వెంటనే విచారం వస్తుందని. అప్పుడు ఆయన కీర్తి. అదీ తప్పుడు ఎంపికే అని నిరూపించబడుతుంది. అప్పుడు ‘సంపద’ ఆయనకు ఆనందాన్ని ఇవ్వగలదు అని అనిపిస్తుంది. విపరీతంగా ఖర్చుపెట్టి, వెలిగి తన విమర్శకుల అసూయతో తన ఆకలి గుండెకు అన్నం పెట్టవచ్చు అనుకుంటాడు. భూమి మీద లభ్యమయ్యే దేనికైనా కొనగలను అనుకుంటాడు. మరియొకసారి తప్పటడుగు వేశాడు.
The Five Booms of Life Summary in English
Samuel Langhorne Clemens is popularly known by his pen name Mark Twain. He was an American writer, humonist and lecturer. He is rightly called the father of American literature. His short story ‘The Five Boons of Life’ is a parable with his characteristic twist at the end.
The theme of the story is the deceiving nature of human life. This is enhanced through the motifs of Fame, Love, Riches, Pleasure and Death. These five metaphorical gifts are actualley five human experiences which are more or less universal. The story conveys the pessimistic message of the writer that there is nothing pure in life. Every good thing one experiences is showed its reverse. According to him, Death is the only eternal truth which becomes a gift when one transcends the fear of death.
In the story a fairy comes to a youth and grants him permission to choose one of her five gifts. Pleasure, Love, Fame, Wealth and Death. The fairy also warns him that only one of these gifts is truly valuable. So, he should choose wisely. First, he chooses pleasure. But soon he comes to realize this gift is transcient and often followed by pain. Afterwords, he chooses love.
But when the fairy returns he is about to bury a loved one and has corne to realize that love also brings grief with it. His third choice is fame. Yet once gain is disappointed. He only gets to enjoy fame for a brief time, before he becomes the target of enjoy and calumny. On having chosen wealth later to deride his detractors, he becomes a pauper Finally, he seeks for death realizing that he has nothing in life to love for. But the fairy has already given her gift of death to a child leaving the man in a miserable state. Thus the man endsup seeing what he thought are great gifts are actually mere lendings.
The fairy offers many warnings to the man about choosing wisely and has the expressions of disapproval when the man chooses incorrectly. But he focuses on himself and not on the advice from the gift giver. Selfishness, desire to get ahead be the best, have the best are still issues facing man even today.
The Five Booms of Life Summary in Telugu
మార్క్ ట్వెఇన్ అనే కలం పేరుతో విశ్వఖ్యాతి గాంచిన అమెరికన్ రచయిత అసలు పేరు సామ్యూల్ లాంగ్ హోర్న్ క్లెమెన్స్. అత్యంత హాస్యభరిత రచనలు చేసిన ఈయన, అతి గంభీర, విషాదభరిత రచనలు కూడా చేశారు. ప్రస్తుత తాత్విక చింతనతో కూడిన ఈ కథ “జీవితానికి చెందిన ఐదు వరాలు” రచయిత యొక్క నిరాశావాద భావనను ప్రతిబింబిస్తుంది.
అందరూ వరాలుగా భావించే ‘ఖ్యాతి’, ‘ప్రేమ’, ‘సంపద’, ‘వినోదం’ అసలు సంతోషాన్ని ఇవ్వవు. అవి వాస్తవానికి ‘అసూయ’, ‘విచారము’, ‘పేదరికం’, ‘నొప్పి, బాధ’లకు ముందు వచ్చే పైకి కనిపించే బహుమతులు అని వర్ణిస్తారు, నిరూపిస్తారు. జీవితానికి శాశ్వత సంతోషం ‘మరణం’ మాత్రమే అని తేలికగా ఆమోదించలేని కఠోర సత్యాన్ని ఆవిష్కరిస్తారు. దీన్ని ఒక ‘దైవప్రేరేపిత’ సంఘటనలా వివరిస్తారు.
ఒక దేవత జీవన ప్రారంభంలో ఉన్న ఒక యువకుడి ముందు ఒక బుట్టతో ప్రత్యక్షమవుతుంది. తన బుట్టలో ఐదు బహుమతులు ఉన్నాయని, అందులో అసలు విలువైనది ఒక్కటే అని, జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక దానిని ఎంపిక చేసుకొమ్మని చెబుతుంది. తన దగ్గర ఉన్నవి ‘ఖ్యాతి’, ‘ప్రేమ’, ‘సంపద’, ‘సరదాలు (వినోదం) ‘మరణం’ అని వివరిస్తుంది.
దీంట్లో ఆలోచించడానికి ఏముంది అని ‘వినోదం’ కావాలని కోరుకుంటాడు. అతి త్వరలోనే అను అనుభవిస్తున్న సరదాలు తనను వెక్కిరిస్తున్నట్లు, అవి ఎంత తాత్కాలికాలో గుర్తిస్తాడు. మళ్ళీ కోరుకునే అవకాశం వస్తే తెలివిగా కోరుకుంటాను అనుకుంటాడు. అంతే, ఆ దేవత పునః ప్రత్యక్షమవుతుంది. సరిగ్గా ఆలోచించుకో అని సూచిస్తుంది. సుదీర్ఘంగా ఆలోచించి, ప్రేమను కోరుకున్నాడు. దేవత కంటిలో కన్నీరును గమనించలేదు.
చాలాకాలం తమ ప్రేమించినవారు ఒక్కరొక్కరుగా తనను వీడిపోతూ, ఆఖరుకు తన భార్య శవం ముందు కూర్చొని ‘ప్రేమ’ తనకిచ్చిన ప్రతి గంట సంతోషానికి వేల గంటలు దుఃఖాన్ని అనుభవించానని విచారించసాగాడు. మళ్ళీ దేవత ప్రత్యక్షం. మిగిలిన మూడింట్లో జాగ్రత్తగా ఎంపిక చేసుకొమ్మని హెచ్చరిక. అనుభవంతో వచ్చిన విచక్షణతో చాలాసేపు తర్కించుకొని ‘ఖ్యాతి’ని ఇవ్వమని కోరుకుంటాడు. నిట్టూర్పు విడుస్తూ వీడ్కోలు తీసుకుంది, దేవత. సంవత్సరాలు గడిచాయి. దేవత తిరిగి ప్రత్యక్షమయింది.
ఆయన మనసు గ్రహించింది పేరు ప్రఖ్యాతులు తమవెంట అసూయాద్వేషాలు తెచ్చాయి. అంతిమంగా వచ్చిన సానుభూతి ఆ పేరు ప్రఖ్యాతులకు అంతిమ సంస్కారాల నిర్వాహకురాలు. మిగిలిన రెండింటిలో అసలు విలువైంది బాగా పరిశీలించి ఎంపిక చేసుకొమ్మంటుంది, దేవత. ‘సంపద’ అంటాడు. అసలు విలువైంది కోరుకోగలిగాను అనుకుంటాడు. కానీ సంపద అనే నాణేనికి మరొక వైపు ఉంది పేదరికం అని గుర్తించే లోపు అసలు విలువైన ‘మరణం’ ఒక చిన్నారికి కానుకగా ఇచ్చింది దేవత. ఇక అతనికి విచారం తప్ప విముక్తి లభించదు.
The Five Booms of Life Summary in Hindi
मार्क ट्वेइन उपनाम से विख्यात् अमरीकी लेखक का असली नाम साम्यूल लांगहोर्न कलेमेन्स है | उन्हेंने अत्यंत हास्यात्मक रचनाओं के साथ-साथ अति गंभीर विषादात्मक रचनाएँ भी कीं । प्रस्तुत पाठ्यांश, ‘जीवन के लिए पाँच वरदान’ लाखिक चिंतन से संबंधित है । इसके लेखक की निराशवाद- भावना प्रतिबिंबित है । ख्याति, प्रेम, संपदा, विरोद और मरण – ये पाँच वरदान समझते हैं लोग । लेकिन असन्न में वे संतोष नहीं देते। वे वास्तव में ईर्ष्या, दूख, निर्धनता, पीडा और वेदना को पहले आनेवाले पुरस्कार हैं । जीवन का शाखत संतोष ‘मरण’ मात्र है । यह कठोर सत्य है । यह एक दैव प्रेरक घटना है ।
एक देवता जीवनारंभ में होनेवाले एक युवक के आगे टोकरी से साक्षात्कार होता है। वह कहता है कि इसटोकरी में पाँच वर हैं, इनमें केवल एक ही असकी मूख्यवान है, सावधानी से सोचकर एक चुन लो । इस टौकरी में ख्याति, प्रेम, संपदा, विरोद और मरण नामक वर हैं । वह यूवक ‘विनोद’ चुनता है। जल्दी ही वह पहचानत है कि अनुभव करनेवाली सभी सुख-सुविधाएँ उसे उपहास कर रहे हैं । वह देवता पुनः प्रकट होता है ।
वह युवक बहुत सोच-विचार कर प्रेम को चुनता है । देवता की आंख में आँसू वह नहीं पहचानता है । वह दुःखित होने लगा कि सुदीर्घ समय तक अपने को प्रेमकरने वाले एक – एक करके छोड़कर नारहे हैं। वह दुखता है कि आखिर अपनी पत्नी के शव के सामने ‘बैठकर ‘प्रेम’ से प्रति घुटे में पाए संतोष के लिए हजारों घंटों के दुःख का मूल्य चुकाना पड़ता है। फिर देवता प्रकट होकर बाकी तीनों में से चुनने को कहता है । तब वह ‘ख्याति’ को चुनाव है । सालों के बाद वह पहचानता है कि वह ‘ख्याति’ ईर्ष्या एक को चुनने को कहने पर वह संपदा को चुनता है। होती है । वह इस सच को जानने के पहले ही देवता असली मूल्यवान ‘मरण’ एक छोटी को भेंट के रूप में दे देता है । आखिर उस युवक को दुःख-दर्द के बिना विमुक्ति नहीं मिलती ।
Meanings and Explanations
fairy (n) / feari / (ఫెఅరి ) (disyllabic ) = a creature with magic powers: మంత్రశక్తులు కల ఒక, परी
wary (adj) /weəri/ (వెఅరి) (disyllabic) = careful; cautious : చాలా జాగ్రత్తగా, चौकस
consider (v) /kǝnsıdə(r)/ (కన్ సీడ(ర్)) (trisyllabic) = think about carefully : జాగ్రత్తగా ఆలోచించు, विचार करना
sought (v-past tense of ‘seek’) /so:t/ (సోట్) (monosyllabic) = looked for; wanted; కోరుకొనెను, इच्छा
delight (n) /dılart/ (డిలైట్) (disyllabic) = joy; a feeling of great pleasure: అమిత ఆనందము
vain (adj) /vein/ (వెఇన్) (monosyllabic) useless : నిరుపయోగమైన , व्यर्थ
mock (v) /mok/ (మొక్) (monosyllabic) = laugh at : హేళనచేయు, हंसी उड़ाना, अपहास करना
precious (adj) /prefas/ (ప్రెషన్ ) (disyllabic) = rare and worth a lot; valuable : అత్యంత విలువైన, అరుదైన, उपयोगी, मूल्यवान
coffin (n) /kofm/ (కోఫిన్) (disyllabic) = a box in which a dead body is placed: శవపేటిక, ताबूत
commune (v) /kamju:n/ (కొమ్యూన్) (disyllabic) = converse; talk : సంభాషించు; మాట్లాడు, सम्भाषण करना
desolation (n) /desəleisrən/ (డెసలెఇషన్) (polysyllabic-4 syllables) = destruction of inhabitants : మరణము; అంతము, कथम
treacherous (adj) /tretfǝrǝs/ (ట్రెచరస్) (trisyllabic) = deceitful: మోసపోటిత, विश्वासघाती
curse (v) /k3:s/ (క(ర్)స్) (monosyllabic) = to place a bane: శపించు, अभिशाप देना
reflect (v) /riflekt/ (రిప్లెక్ ట్) (disyllabic) = think carefully and deeply, జాగ్రత్తగా, లోతుగా ఆలోచించు , चिंतन करना
sigh (v) /sar/ (monosyllabic) breathe in an audible way to express disappointment : నిట్టూర్పు విడుచు, आह
solitary (adj) /splətri/ (సోలాట్రి) (trisyllabic) = alone; single :ఒంటరిగా, ఏకాంతంగా, अकेला
fading (v+ing = adj) /feidin/(ఫెఇడింగ్) (disyllabic) = disappearing slowly; నెమ్మదిగా అంతరించి పోతున్న; మసకబారిపోతున్న; పాలిపోతున్న
envy (n) /envi/ (ఎన్వి) (disyllabic) = the feeling of wanting to be in the same situation; jealousy : అసూయ; ఈర్ష్య, ईर्ष्याल
detraction (n) /dıtræktsən/ (డిట్ర్యాక్షన్ ) (trisyllabic) = taking away from: పక్కదారి పట్టించడం; మరోవైపు దృష్టి మరల్చడం
calumny (n) /kæləmni/ (క్యాలమ్మి) (trisyllabic) = lies that harm one’s reputation: ఎదుటి వారి ఖ్యాతిని చెడగొట్టే అబద్దములు, निन्दा करना
persecution (n) /p:(r)sıkju:sən/ (ప(ర్)సిక్యూషన్) (polysyllabic-4 syllables) someone physically or morally : భౌతికంగా, లేదా నైతికంగా అంతం చేయటము
derision (n) /dırızən/ (డిరిజన్) (trisyllabic) = laughter as a token of insult : అవమానకర; హేళనభరిత నవ్వు
funeral (n) /fju:nərəl/ (ఫ్యునరల్) (trisyllabic) = a ceremony to bury or cremate a dead person : అంత్యక్రియలు, अंत्येष्टि, शव यात्रा
renown (n) /rınaʊn/ (రినౌన్ ) (disyllabic) = fame and popularity : పేరు ప్రఖ్యాతలు, यश
contempt (n) /kǝntempt/ (కన్ టెమ్ ట్) (disyllabic) = hatred, ద్వేషము, अपमान
compassion (n) /kəmpæsən/ (కమ్ ఫ్యాషన్) (trisyllabic) = kindness and pity for the suffering: దయ; సానుభూతి, सहानुभूति
decay (n) /dıker/ (డికెఇ) (disyllabic) = destruction : నాశనం; అంతరించడము, हास होना
despair (v) /dispeɔ(r)/ (డిస్పెఅ(ర్)) (disyllabic) = give up; to be hopeless : చేతులెత్తివేయుట ప్రయత్నం ఆపుట; నిరాశలో మునిగిపోవుట
squander (v) /skwondə(r)/ (స్క్వన్ డ(ర్) (disyllabic) = spend carelessly: విచ్చలవిడిగా ఖర్చుపెట్టు, अपव्याय करना
dazzle (v) /dæzl/ (డ్యాజ్ ల్) (disyllabic) = shine brightly in an impressive way: ఆకట్టుకునేలా, यकार्याध करना
despiser (n) /dıspaızə(r)/ (డిస్పెజ(ర్) ) (trisyllabic) = one who criticizes and hates : విమర్శించి, ద్వేషించే వ్యక్తి
enchantment (n) /intsa:ntmǝnt/ (ఇన్ చాన్ ట్ మన్ ట్) (trisyllabic) = attraction; charm: ఆకర్షణ, అందము, आकर्षण
contentment (n) /kǝntentmǝnt/ (కన్ టెమ్ మన్ ట్) (trisyllabic) = satisfaction: సంతృప్తి , तृप्ति
deference (n) /defǝrǝns/ (డెఫరన్ స్ ) (trisyllabic) = respecting others’ views : ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం
pinchbeck (adj) /pintsbek/ (పించ్ బెక్) (disyllabic) = spurious; artificial: నిజంకాని; కృత్రిమ
trivial (adj) /trivial/ (ట్రివి అల్ ) (trisyllabic) = ordinary; ignorable : అతి సాధారణమైన ; పట్టించుకోనవసరం లేని
furnish (v) /f3:(r)nıs/ (ఫ(ర్)నిష్) (disyllabic) = supply; give: అందించు
garret (n) /gærǝt/ (గ్యారట్) (disyllabic) = a dark, dirty and narrow room : ఇరుకుగా, మురికిగా, చీకటిగా ఉన్న గది
gaunt (adj) /gɔ:nt/ (గోన్ ట్) (monosyllabic) = very weak; old : చాలా నీరసంగా ఉన్న; ముసలి
wan (adj) /won/ (వోన్) (monosyllabic) = very tired; pale : బాగా అలిసిపోయిన; పాలిపోయిన
hollow-eyed (adj) /with eyes sunk : బాగా పీక్కుపోయిన కన్నులతో ఉన్న
gnaw (v) /nɔ:/ (వో) (monosyllabic) = bite : కొరుకుట
crust (n) /krast/ (క్రస్ట్ ) (monosyllabic) = harder part of bread: బాగా గట్టిగా ఉన్న బ్రెడ్ భాగము
mumble (v) /mɅmbǝl/ (మమ్ బల్) (disyllabic) = chew gently with lips closed: పెదవులు మూసుకొని నెమ్మదిగా నములు
gilded (adj) /gıldıd/ (గిల్డడ్) (disyllabic) = false : నిజముకాని; పై పూత పూసిన
wanton (adj) /wntən/ (వోన్ టన్) (disyllabic) = unruly : అదుపు చేయ వీలుకాని