Telangana TSBIE TS Inter 1st Year English Study Material 9th Lesson The First Four Minutes Textbook Questions and Answers.
TS Inter 1st Year English Study Material 9th Lesson The First Four Minutes
Match the following words in Column A with their meanings in Column B.
Answer:
i – e,
ii – i,
iii – h,
iv – j,
v – b,
vi – g,
vii – c,
viii – f,
ix – d,
x – a
Annotations (Section – A, Q.No. 2, Marks : 4)
Question 1.
No one tried to persuade me. The decision was mine alone. * (Imp, Model Paper)
Answer:
Introduction:
This sentence is taken from Roger Bannister’s inspirational essay ‘The First Four Minutes’. It is his personal experience.
Context & Explanation :
Bannister was the first man to run the mile in 3 minutes 59.4 seconds. He narrates his eventual victory of the race in the essay. He says that failure is as exciting to watch as success. This is possible only when the player exhibits his sport genuinely. He says that the spectators fail to understand the mental agony that an athelete passes through before he enters the field. He says that there was no force from anyone to make him participate in this race. It was his own decision.
Critical Comment:
Here, he narrates his glorious moments and second to second experi- ences while running for the goal.
కవి పరిచయం :
ఈ వాక్యం రోజర్ బ్యానిస్టర్ యొక్క స్ఫూర్తిదాయకమైన వ్యాసం ‘మొదటి నాలుగు నిమిషాలు’ నుండి గ్రహించబడింది. ఈ వ్యాసం అతని వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తుంది.
సందర్భం :
ఒక్క మైలు పరుగు పందాన్ని పూర్తి చేయు సమయంలోని దివ్యమైన క్షణాలను, క్షణక్షణ అనుభవాలను ఇక్కడ వివరిస్తున్నాడు.
వివరణ :
ఒక్క మైలు పరుగును 3 నిమిషాల 59. 4 క్షణాల్లో పూర్తి చేసిన మొట్టమొదటివాడు బ్యానిస్టర్. అతని తుది విజయం గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నాడు. క్రీడాకారుడు నిజాయితీగా తన క్రీడను ప్రదర్శించినపుడు మాత్రమే సాధ్యమౌతుందంటున్నాడు. ఒక క్రీడాకారుడు అనుభవించే మానసిక ఒత్తిడి, బాధను వీక్షకులు అర్థం చేసుకోరు అంటున్నాడు. ఈ పరుగు పందెంలో పాల్గొనడానికి తన మీద ఎవ్వరి ఒత్తిడి లేదు అంటున్నాడు. ఇది తన యొక్క సొంత నిర్ణయం.
Question 2.
A voice shouting ‘Relax’ penetrated into me above the noise of the crowd.
Answer:
Introduction:
This sentence is taken from Roger Bannister’s inspirational essay ‘The First Four Minutes’. It is his personal experience.
Context & Explanation :
Bannister looked at the flag as he lined up for the start. The flag swayed gently. The race started. He understood that he was going very slow. He himself shouted ‘Faster’. His worry increased when he heard the first lap time 57.5 seconds. In that excitement his knowledge of pace had deserted him.
At one and a half laps he was still worrying about the pace. Then a voice shouting “Relax” penetrated into him above the noise of the crowd. He followed it and started relaxing. There was no pain and stress. Later, he came to know that it was his coach ‘Stampfl’s advice.
Critical Comment:
Dr. Roger Bannister narrates his glorious moments and second to second experience while running for the goal of one mile race.
కవి పరిచయం :
ఈ వాక్యం రోజర్ బ్యానిస్టర్ యొక్క స్ఫూర్తిదాయకమైన వ్యాసం ‘మొదటి నాలుగు నిమిషాలు’ నుండి గ్రహించబడింది. ఈ వ్యాసం అతని వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తుంది.
సందర్భం :
ఒక్క మైలు పరుగుపందాన్ని పూర్తిచేయు సందర్భంలోని అతని గొప్ప అనుభవాలను, ఒక్క క్షణం అనుభూతిని బ్యానిస్టర్ వివరిస్తున్నాడు.
వివరణ :
పరుగు పందెం ప్రారంభరూపం వరుసలో నిలబడి జెండా ఊపటం గమనించాడు. పరుగు మొదలైంది. తాను చాలా నెమ్మదిగా వెళ్తున్నానని గమనించాడు. ‘వేగంగా’ అని అరిచాడు. మొదటి పావు భాగం 57.5 క్షణాల్లో అది వినగానే అతని ఆందోళన పెరిగింది. ఆ ఆనందంలో వేగంకు సంబంధించిన ఆలోచన పోయింది. 102 భాగం వద్ద, వేగం గురించి ఆలోచన, ఆందోళనపడ్డాడు. అప్పుడు, ప్రేక్షకుల అరుపులను దాటి “ప్రశాంతం” అని కేక వేయడం తనకు చేరింది. దాన్ని అనుసరించాడు. ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టాడు. దీనితో ఒత్తిడి దాని బాధ దూరమయ్యాయి. ఆ తరువాత ఆ సలహానిచ్చింది తన శిక్షకుడు ‘Stampf’ అని తెలుసుకున్నాడు.
Question 3.
The physical overdraft came only from greater will power.
Answer:
Introduction :
This sentence is taken from Roger Bannister’s inspirational essay ‘The First Four Minutes’. It is his personal experience.
Context & Explanation :
Here, he describes the power of will power. Now, he had turned the last bend. There were only fifty yards more. His body exhausted all its energy. But, it went on running just the same. That energy came from greater will power. At that crucial time, determination, dedication and will-power lead his legs ahead. Thus, with all his energy and will power he could succeed.
Critical Comment:
He narrates his glorious moments and second to second experience while running for completing a one mile race.
కవి పరిచయం :
ఈ వాక్యం రోజర్ బ్యానిస్టర్ యొక్క స్ఫూర్తిదాయకమైన వ్యాసం ‘మొదటి నాలుగు నిమిషాలు’ నుండి గ్రహించబడింది. ఈ వ్యాసం అతని వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తుంది.
సందర్భం :
ఒక్క మైలు పరుగు పందాన్ని పూర్తి చేయటానికి పరిగెత్తిన సమయంలోని తన గొప్ప క్షణాలను మరియు అనుభూతిని ఇతను వివరిస్తున్నాడు.
వివరణ :
ఇక్కడ సంకల్పబలం యొక్క శక్తిని వివరిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశకు చేరాడు. కేవలం ఇంక 50 గజాల దూరంలో మాత్రమే ఉన్నాడు. తన శరీరం తన శక్తి మొత్తాన్ని హరించింది. కానీ అదేవిధంగా పరుగెత్తుతూనే ఉన్నాడు. ఆ సత్తువ తన సంకల్పబలం నుండి వచ్చింది. ఆ కష్టసమయంలో దృఢసంకల్పం, అంకితభావం, సంకల్పబలం అతని కాళ్ళను ముందుకు నడిపాయి. అలా, అతని సమస్త శక్తి, సంకల్పబలంతో విజయం సాధించాడు.
Question 4.
No words could be invented for such supreme happiness, eclipsing all other feelings.
Answer:
Introduction:
This sentence is taken from Roger Bannister’s inspirational essay The First Four Minutes. It is his personal experience.
Context & Explanation:
Finally Bannister reached the place where no man had yet ventured. He achieved it in his first attempt of the year. He was the first man to run the race of one mile in 3 minutes 59.4 seconds. He did on May 6th, 1954. Therefore he became free from the burden of athletic ambition. There were no words for describing his happiness. His joy was boundless. It eclipsed all other feelings.
Critical Comment:
Here, he describes his elation for his success.
కవి పరిచయం :
ఈ వాక్యం రోజర్ బ్యానిస్టర్ యొక్క స్ఫూర్తిదాయకమైన వ్యాసం ‘మొదటి నాలుగు నిమిషాలు’ నుండి గ్రహించబడింది. ఈ వ్యాసం అతని వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తుంది.
సందర్భం :
ఇక్కడ తన విజయానికి తన సంతోషంను వివరిస్తున్నాడు.
వివరణ :
చివరికి ఏ వ్యక్తీ ఇంతవరకు చేరుకోని స్థాయికి చేరుకున్నాడు. సంవత్సరంలోని మొదటి ప్రయత్నంలో ఇది సాధించాడు. ఒక్క మైలును 3 నిమిషాల 59.4 సెకండ్లలో పరుగెత్తిన మొదటివాడు బ్యానిస్టర్. ఇది మే 6, 1954లో సాధించాడు. కావున క్రీడా లక్ష్యం అనే ఒత్తిడి నుండి విముక్తి పొందాడు. అతని సంతోషాన్ని వివరించటానికి పదాలు లేవు. ఎందుకంటే అది మాటల్లో చెప్పని విజయం. అతని ఆనందానికి అంతులేదు. అతని ఆనందం బాధలన్నింటినీ కనుమరుగు చేసింది.
Paragraph Questions & Answers (Section – A, Q.No. 4, Marks: 4)
Question 1.
How did Roger Bannister feel in the first lap of the race?
Answer:
Bannister narrates his eventual victory of the race in the essay. During the first lap of the race, Bannister looked at the flag as he lined up for the start. The flag fluttered gently as the sails moved gently in Bernard Shaw’s Saint Joan. He felt complete silence on the ground.
When the gun fired for the second time, Brasher went into the lead and he slipped in behind him. It seemed his legs lost control of himself. He understood that he was going very slow. He himself shouted ‘Faster’. His worry increased when he heard the first lap time 57.5 seconds. In that excitement his knowledge of pace had deserted him. However, he could succeed.
ఈ వ్యాసంలో బ్యానిస్టర్ తన తుదివిజయం గురించి వివరిస్తున్నాడు. పరుగుపందెం మొదటి భాగంలో ప్రారంభం కోసం వరుసలో నిలబడి, జెండావైపు చూస్తాడు. బెర్నార్డ్ షా రచించిన Saint Joan లో గాలి నౌకలకు మెల్లగా అనుకూలంగా కదులుతుందో పరుగుపందెం జండా కూడా రెపరెపలాడుతుంది. అంతా పూర్తి నిశ్శబ్దంగా ఉంది. రెండవసారి గన్ మోగిందో Brasher ఇతని కన్నా ముందున్నాడు. తన కాళ్ళు నియంత్రణ కోల్పోయినట్లనిపించింది. అతివేగం తగ్గినట్లనిపించింది. ‘వేగంగా’ అని అరిచాడు. మొదటి పావుభాగం 57.5 క్షణాల్లో పూరైందని తెలిసినపుడు, అతని ఆందోళన పెరిగింది. ఆ తత్తరపాటులో వేగజ్ఞానం తనని విడిచిపెట్టింది. ఏదైనప్పటికీ, చివరికి విజయం సాధించాడు.
Question 2.
Why did Dr. Bannister feel that the moment of the lifetime had come ?
Answer:
Bannister was the first man to run the race of one mile in 3 minutes 59.4 seconds. In this essay, he narrates his eventual victory of the race. He says that there was no force from anyone to make him participate in this running race. It is entirely his own decision. He passed the half mile in 1 minute 58 seconds.
Later, he had to run the last lap in 59 seconds. He felt a moment of mixed joy and anguish. His mind raced, well ahead of his body. It drew his body compellingly forward them, he felt that the moment of life time had come. There was no worry. He felt confidence in his success. It because there was only 200 yards of track under his feet. He realized that he was going to create a record of life time.
ఒక మైలు పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పూర్తి చేసిన మొదటి వ్యక్తి బ్యానిస్టర్. ఈ వ్యాసంలో తన తుదివిజయం గురించి వివరిస్తున్నాడు. ఈ పరుగు పందెంలో పాల్గొనటంలో ఎవ్వరి ఒత్తిడిలేదని చెప్తున్నాడు. ఇది పూర్తిగా తన సొంత ఆలోచనే. ఒక నిమిషం 58 సెకండ్లలో అరమైలు పరిగెత్తాడు.
పరుగు కొనసాగుతూ ఉంది. తర్వాత 59 క్షణాల్లో, చివరి పావుభాగం పరిగెత్తె దశకు వచ్చాడు. ఆందోళన మరియు ఆనందాల కలయికల క్షణాన్ని పొందాడు. తన మైండ్ తన శరీరం కన్నా ముందు పరిగెత్తింది. అది తన శరీరాన్ని బలవంతంగా ముందుకు నడిపించింది. అప్పుడు, తన జీవితకాల క్షణము వచ్చిందని భావించాడు. అప్పుడు ఒత్తిడి చెందలేదు. తన విజయంపై నమ్మకం కుదిరింది. ఎందుకంటే, కేవలం ఇంక 200 గజాలు మాత్రమే పరిగెత్తాలి. జీవితకాల రికార్డ్ సృష్టించబోతున్నానని గ్రహించాడు.
Question 3.
What gave Dr. Bannister strength in the final spurt ?
Answer:
Dr. Roger Bannister was the first man to run the race of one mile in 3 minutes 59.4 seconds. He narrates his eventual victory of race in this essay. In the final spurt, he got the strength from his will power. He had turned the last bend. There was only 50 yards more to be run. His body tired and consumed all his energy. But, it went on running. That strength came from great will power. At that juncture, determination, dedication and strong will power lead him ahead. Therefore, he could succeed with his will power.
ఒక మైలు పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పూర్తి చేసిన మొదటి వ్యక్తి డా॥ రోజర్ బ్యానిస్టర్. పరుగుపందెంలో తన అంతిమ విజయాన్ని గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నాడు. చివరి దశ శక్తి, తన సంకల్పబలం నుండి పొందాడు. అతను చివరి దశకు చేరాడు. కేవలం 50 గజాలు మాత్రమే పరిగెత్తాలి. అతని శరీరం అలసింది మరియు తన సమస్త శక్తిని హరించింది. కానీ, పరుగెత్తుతూనే ఉన్నాడు. ఆ శక్తి తన సంకల్ప బలం నుండి వచ్చింది. ఆ సమయంలో దృఢసంకల్పం, అంకితభావం మరియు గొప్ప సంకల్పబలం అతన్ని ముందుకు నడిపాయి. కావున తన సంకల్పశక్తితో విజయం సాధించగలిగాడు.
Question 4.
Describe the feelings of Bannister after the race was over.
Answer:
Dr. Roger Bannister was the first man to run the race of one mile in 3 minutes 59-4 seconds.
He narrates his eventual victory of the race in this essay. Finally, he reached the place where no man had yet ventured. He achieved it in his first attempt of the year. He run the race in 3 minutes 59.4 seconds. He achieved it on May 6th, 1954. After the race was over, he became free from the burden of athletic ambition. There were no words for describing his happiness. His joy was boundless. It eclipsed all other feelings.
ఒక మైలు పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పూర్తి చేసిన మొదటి వ్యక్తి డా. రోజర్ బ్యానిస్టర్. పరుగు పందెం యొక్క అంతిమ విజయాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నాడు. చివరికి ఆ వ్యక్తి ఇంతవరకు చేరుకోని స్థాయికి చేరుకున్నాడు. సంవత్సరంలోని మొదటి ప్రయత్నంలోనే ఇది సాధించాడు. పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పరుగెత్తాడు. ఇది మే 6, 1954లో సాధించాడు. పందెం పూర్తయిన తర్వాత క్రీడా కసరత్తు లక్ష్యం ఒత్తిడి నుండి విముక్తి పొందాడు. తన సంతోషాన్ని వివరించడానికి పదాలు లేవు. అది మాటల్లో చెప్పలేని ఆనందం. అది అతని బాధలన్నింటినీ తుడిచివేసింది.
Did you participate in any sport and missed a chance to win in a slight time frame
The First Four Minutes Summary in English
Dr. Roger Bannister was the first man to run the race of one mile in 3 minutes 59.4 seconds. The present prose piece, “The First Four Minutes” is a revelation of the stress and strain. Dr. Bannister underwent in achieving this record. He says that failure is as exciting to watch as success. This is possible only when the player exhibits his sport genuinely and completely. Here, he says that there was no force from anyone to make him participate in that four minutes running. The decision was entirely his own.
During the first lap of the race, Bannister looked at the flag as he lined up for the start. The flag swayed gently as the sails moved gently in Bernard Shaw’s Saint Joan. He felt complete silence on the ground. When the gun fired for the second time, Brasher went into the lead and he slipped in behind him.
It seemed his legs lost control of himself. He understood that he was going very slow. He himself shouted ‘Faster’. His worry increased when he heard the first lap time, 57.5 seconds. In that excitement his knowledge of pace had deserted him. At one and a half laps, he was still worrying about the pace. Then, a voice shouting ‘Relax’ penetrated into him. Afterwards, he learnt that it was his coach Stampfl’s voice. He released, there was no strain.
He barely noticed that half mile passed in 1 minute 58 seconds. Chataway went into the lead, at three quarters of a mile the effort was still barely perceptible. The time was 3 minutes 0-7 seconds. He had a moment of mixed joy and anguish, when his mind took over. It raced well ahead of his body.
It drew his body compellingly forward. He felt that the moment of life time had come. The encouragement of the faithful oxford crowd gave him greater strength. There were only 50 yards more. His body exhausted all its energy. But, his will power moved him forward. At this crucial moment, his legs carried him over the last few yards. Here, we can understand the greatness of will power.
The last few seconds seemed never ending. The faint line of the finishing tape stood ahead as a heaven of peace. The arms of the world were waiting to receive him. Then, he leapt at the tape like a man taking his last spring to save himself from the chasm that threatens to engulf him. His effort was over. He collapsed unconscious. It was then that real pain overtook him. The announcement came.
He grabbed Brasher and Chataway and seampered round the track in a burst of spontaneous joy. They had done it in their first attempt of the year. In the wonderful joy he forgot his pain. He felt free of the burden of atheletic ambition, that he had been carrying for years. No words could be invented for his supreme happiness. If eclipsed all other feelings. Thus, with all his strength he could succeed to run the race of one mile in 3 minutes 59.4 seconds.
The First Four Minutes Summary in Telugu
ఒక మైలు పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పూర్తి చేసిన మొదటి వ్యక్తి డా॥ రోజర్ బ్యానిస్టర్. ప్రస్తుత గద్యభాగం “మొదటి నాలుగు నిమిషాలు”, ఈ రికార్డ్ సాధించటంలో బ్యానిస్టర్ అనుభవించిన ఒత్తిడి, బాధను బహిర్గతం చేస్తుంది. విజయం చూడాలని ప్రేరణ కల్పించినట్లే ఓటమి కూడా అని చెప్తున్నాడు. క్రీడాకారుడు పూర్తిగా నిజాయితీగా తన క్రీడను ప్రదర్శించినప్పుడే ఇది సాధ్యం. ఈ నాలుగు నిమిషాల పరుగు పందెంలో పాల్గొనడానికి తననెవ్వరూ బలవంతం పెట్టలేదని చెప్తున్నాడు. ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయం.
మొదటి పావుభాగంలో ప్రారంభం కోసం వరుసలో నిలబడి జెండాకెళ్ళి చూస్తుంటాడు. బెర్నార్డ్ షా సెయింట్ జొన్ నాటకంలో దేశీయ నౌకలు మెల్లగా కదలినట్లు, ప్రారంభజెండా మృదువుగా ఊగసాగింది. పూర్తి నిశ్శబ్దాన్ని గమనించాడు. రెండవసారి గన్ మ్రోగినపుడు, ఇతని సహచరుడు Brasher ఇతన్ని దాటి ముందుకెళ్ళాడు. ఇతను వెనుకబడ్డాడు. ఇతని కాళ్ళు నియంత్రణ్ణి కోల్పోయాయి.
చాలానెమ్మదిగా వెళ్తున్నానని అర్థం చేసుకున్నాడు. ‘వేగంగా’ అని అతనే అరిచాడు. మొదటి పావుభాగం 57.5 క్షణాల్లో పూర్తయిందని విన్నప్పుడు, అతనికి ఆందోళన పెరిగింది. ఆ ఆతృతలో వేగజ్ఞానం తనను వదిలేసింది. 1Ω భాగం వద్ద ఇతను ఇంకా వేగం గురించి ఒత్తిడికి గురయ్యాడు. అప్పుడు “ప్రశాంతం” అనే అరుపు శబ్దం ఇతని మదిలోకి చొచ్చుకుంది. ఆ తర్వాత, చివరిలో ఆ అదుపు అతని శిక్షకుడు Stamfl ది అని తెలుసుకొన్నాడు. అతను ప్రశాంతంగా ఉన్నాడు. ఒత్తిడి లేదు.
ఒక నిమిషం 58 క్షణాల్లో అరమైలు దాటానని గమనించాడు. ఇక్కడ Chataway ఇతని కంటే ముందున్నాడు. మైలులో “మూడవవంతు దగ్గర కూడా ప్రయత్నం బహిరంగంగా అగపడుతుంది. అప్పటికి 3 నిమిషాల 0.7 క్షణాలు గడిచింది. ఆనందం, వేదనల కలయికను కలిగి ఉన్నాడు.
ఇతను మనస్సు శరీరం కన్నా ముందు పరుగెడుతుంది. ఇది బలవంతంగా తన శరీరాన్ని ముందుకు నడుపుతుంది. జీవితకాల క్షణము వచ్చిందనుకుంటాడు. విశ్వాసంగల ఆక్స్ఫర్డ్ సమూహం ప్రోత్సాహం ఇతనికి గొప్పశక్తినిస్తుంది. కేవలం ఇంక 50 గజాలు మాత్రమే ఉంది. ఇతని శరీరం శక్తిని మొత్తాన్ని కాజేసింది. కానీ, ఇతని సంకల్పబలం, ఇతన్ని ముందుకు నడిపింది. ఈ క్లిష్టసమయంలో ఇతని కాళ్ళు చివరి కొన్ని గజాలను కూడా దాటిస్తాయి. ఇక్కడ ఇతని సంకల్పబలాన్ని మనము అర్థం చేసుకోగలము.
చివరి కొన్ని క్షణాలు ఎప్పటికీ ముగించనవిగా కనిపిస్తాయి. గెలుపు గీత శాంతి స్థావరం లాగా కనిపించింది. ప్రపంచపు చేతులు ఇతన్ని స్వీకరించటానికి ఎదురు చూస్తున్నాయి. ముంచి వేయబోయే ఆగాధం నుండి తనను రక్షించుకోవటానికి చివరి దూకుడు లాగా ముగింపు టేపు మీద దూకాడు. ఇతని ప్రయత్నం ముగిసింది. స్పృహ తప్పి కుప్పకూలాడు. అప్పుడు నొప్పి తెలియడం మొదలైంది. ప్రగటను వచ్చింది.
Brasher మరియు Chataway చేతులు పట్టుకొని ట్రాక్ చుట్టూ పరుగెత్తాడు ఆనందంతో. సంవత్సరం మొదటి ప్రయత్నంలోనే ఇది సాధించాడు. ఆ అద్భుతమైన ఆనందంలో అతని బాధను మరచాడు. క్రీడాలక్ష్యం నుండి విముక్తి పొందాడు. తన ఆనందాన్ని వ్యక్తపరచటానికి పదాలులేవు. ఇది మాటలలో చెప్పలేనిది. అన్ని బాధలను తుంచివేసింది. అలా అతని సమస్థ శక్తితో ఒక మైలు పరుగు పందాన్ని 3 నిమిషాల 59.4 క్షణాల్లో పరుగెత్తి విజయవంతమయ్యాడు.
The First Four Minutes Summary in Hindi
रोजर बॉनिस्टर वृतिा से चिकित्सक हैं, लेकिन प्रवृप्ति से खिलाडी हैं । उन्हें दौड की प्रतिय्पेकिताएँ जान से की प्यारी होती हैं । असाध्यों को सुसाध्य करने में उनकी बड़ी अनुवकित है । दौड़ के लिए असहाय अपनी देह को ज्यादा रफ़्तार से दौड़ाया । उन्होंने सन् 1954 मई, 6 को सायं छह बजे इंग्लैंड में एक मील दूर को 3 मिनट 59-4 सेकण्ड में दौड़कर इतिहास रचा है ।
उन्होंने समाचार – पत्रों शीर्ष नामों स्थान पाया कि दुनिया में पहले खिलाड़ी है, जिन्होंने लक्ष्य की प्राप्ति की, जो किसी को अभीतक साध्य नहीं हुऊ । उस असाधारण अनुभव कथन ही प्रस्तुत पाठ्यांश, ‘पहले चार मिनट’ – ‘The First Four Minutes’ उन्होंने स्वीय अनुभव को सुस्पष्ट, जीताजागता, वर्णन किया इसमें, जिसे पढ़कर पाठकों की साँस अंदर की अंदर बाहर की बाहर रह जाती है ।
प्रेक्षक यह नही जानते कि खेलों में हार-जीत की अपेक्षा समर्पित भाव प्रधान होता है । शारीरिक, मानसिक, भावोद्वेग दबाव की तीव्रता सहसुस करनेवाले खिलाड़ियों को ही मालूम होता हैं।
इस दौड़ की प्रतियोगिता में भागलेना मेरा स्वीय निर्णय है । इसलिए मेरे प्रयत्न की बीति असमान है । दौड़ – प्रतियोगिता की प्रतीक्षा का क्षषा आगया है । अनुकूल वातावरण है। लाखों प्रेक्षक साँस तक न लेते खामोश थे । सह- खिलाड़ी ब्राशर आगे या । मेरे बैर लगातार दौड़ते रहे, मानो कोई अदृश्य शक्ति चला रही हो । रफ़्तार कम होने का अनुभव हुआ । बेचैनी से चिल्लाया कि तेज दौो । चेतावनी कहती-शांत । पहले पाव भाग 57.5 सेकंड में पूरा हुआ । मेरी परेशानी थी कि रफ़्तार काफी नहीं ।
हमारे शिक्षक का संदेश था कि दबाव छोड़ो। पालन किया । मन और तन अलग हो गयु । दबाव पिट गया | इस प्रकार क्षाण – क्षाण परिवर्तित आनंद था । मुझे लगा कि परेशानियों के बीच मेरा मन, तन से अलग होकर, आगे बढ़कर मेरे तन को खींच रहा हो । लक्ष्य और गति मिलगए । दोनों की जोड़ी बन गई | दर्द नहीं था । आगे ही दौड़ थी । तन की शकित, बहुत पहले ही खतम हुई ।
मन की याक्ति के लिए अंत नहीं था । विजय – रेखा शांति – शिबिर – सा लगी । सब से पहले पहुँच गया। दोनों कंधों ने आसरा दिया । तब दर्द मालूम होने लगा । तब तक सहयोग देनेवाला तन ने आधार चाहा । लक्ष्य साधन रुपी भार हट गया । आनंद पुलकित किया । जीवन का आशय पूरा हुआ । निवेतर साधना एंव दृढ निश्चय ने विजय पताका फहरायी । रोजर बॉनिस्टर की असाधारण विजय युवा पीढ़ी के लिए अच्छा संदेश है ।
Meanings and Explanations
persuade (v) / pǝ(r)swerd / (ప(ర్)స్వేఇ డ్) (disyllabic): convince, ఒప్పించుట , करना, स्वीकार करा.
flutter (v) / fl^te(r) / (ప్లటర్) (disyllabic) : moved lightly and quickly, రెపరెపలాడుట , फड़फडाह
Bernard Shaw (బెర్నార్డ్ షో ): well known English play wright, ప్రసిద్ధి చెందిన ఆంగ్ల నాటక రచయిత
Saint Joan (సెంట్ జోన్) : a play written by Shaw, షా రచించిన నాటకం పేరు
desperate (adj) / despǝrǝt / (దెస్పెరట్ ) (trisyllabic) : beyond hope, extreme, నిరాశ, द : साहसी
lull (n) / l^l / (లల్ ) (monosyllabic) : a period of less movement,, స్టబ్బత, शांति – काल
Brasher : a famous English athelete, ప్రసిద్ధి చెందిన ఆంగ్ల క్రీడాకారుడు
tremendously (adv) / trımendəsli / (ట్రీమెన్ డస్ లి) (polysyllabic-4): greatly, extremely, గొప్పగా, धिसान
resistance (n) / rızıstǝns / (రెసిస్టెన్ స్ ) (trisyllabic) : refusal to obey, opposition, అసమ్మతి, వ్యతిరేఖరి
propel (v) / prǝpel / (ప్రపెల్) (disyllabic) : moved, pushed forward, ముందుకు నడిపించుట
kept his head (phrase): remained cool and balanced, ప్రశాంతంగా ఉండు
pace (n) / peis / (పెఇస్) (monosyllabic) : speed, వేగం, चलना
penetrate (v) / penǝtreit / (పెనట్రెఇట్ ) (trisyllabic): entered or passed through, ప్రవేశించుట , चुभाना
Stampfl: Bannister’s Austrian coach, ఆస్ట్రియన్ శిక్షకుడు
barely (adv) / beǝ(r)li / (బెఅ(ర్)లి) (disyllabic) : to a very limited extent, కొంతవరకు
perceptible (adj) / pǝ(r)septǝbl / (ప(ర్)సెసష్టబ్ ల్ ) (trisyllabic) : observable, గమనించదగిన
pounce (v) / pauns / (పౌన్ స్ ) (monosyllabic) : jumped on suddenly on, హఠాత్తుగా దూకిన
compellingly (adv) / kǝmpeliŋli / (కమ్ పెలింగ్ లి ) (trisyllabic): forcefully, బలవంతంగా
extinction (n) / ıkstıŋkfn / (ఇక్ స్టింక్షన్) (trisyllabic) : disappearance, loss, death, కనుమరుగవడం, కోల్పోడం, చనిపోవడం, देहात, अंत
impel (v) / impel / (ఇంపెల్) (disyllabic) : forced to do something, బలవంతం చేయుట
haven (n) / hervn / (హెఇన్న్) : safe place, సురక్ష ప్రదేశం
chasm (n) / klækən / (క్యాజమ్) (disyllabic) : gap, wide difference, అగాధం, తేడా
engulf (v) / ingalf / (ఇంగల్ ఫ్) (disyllabic): surround, cover, చుట్టవేయడం, చుట్టివేయు
exploded (v-pt) / ık’splaudid / (ఎక్సప్లోడేడ్ ) : burst out, బద్దలు చేయు, बिस्पोट करना
surged (v) / s3:(r)d3 /(స(ర్)జ్ ): increased suddenly, హఠాత్తుగా పెరగటం, महोर्मि हिलोरा
vice (n) / vais / (వైస్) (monosyllabic) : a device to hold objects, వస్తువులను దృడంగా పట్టుకొను పరికరము
scampered (v-pt) / ‘skæmpǝ(r) / (స్కామ్ పర్ ) (disyllabic): run or skipped about briskly, వేగంగా పరుగెత్తుట, इधर-उधर दोड़ना
spontaneous (adj)/ sponteinis/(స్పాంటెఇనిఅ స్): natural, on the spot, సహజంగా అప్పటికిప్పుడే, स्वेस्छित
venture (v) / ventsə(r) / (వెంచ(ర్)) (disyllabic): entered, ప్రవేశించుట, సాధించటం, जोखिम
eclipse (v) / klips / (ఇక్ లిప్ స్) (disyllabic) : declined, shadowed, నిరాకరించుట, కప్పివేయుట
bewildered (adj) / bıwıldə(r)d / (బివిల్ డ(ర్)డ్) (trisyllabic) : confused, ఉబ్బితబ్బిబ్బై, తికమకపడిన , अव्यवस्थित करना
caught up with (phrase) : manage to avoid problems later, తర్వాత సమస్యలను రాకుండా చేయుట
agony: extreme pain, త్రివమైన బాధ , पंत्रणा