Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 7 Computerised Accounting System to prepare for their exam.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 7 Computerised Accounting System
→ Computerised Accounting System: Computerised accounting system means maintaining of accounts through computers by special software.
→ Computerised Accounting = Computer (Automation) + Accounting (Rules & Procedures)
→ The importance and Advantages of computerized Accounting are time and cost saving, data can be stored, distribute and organized, automation, efficiency and up-to-date information.
→ Computerised accounting have good features like speed, accuracy, reliability, security and use to quick decision-making.
→ Computerized Accounting suffer from some limitations like Training cost, Health issues, Re¬duction of manpower, System failure, Security issues and staff resistance.
→ Accounting Software is an integral part of the computerized accounting system. It is classified as
- Ready to use software
- Customized software
- Tailored software.
→ Prepackaged Accounting Software available in the market are: Tally.ERP9, Zoho Books, MyBooks, Giddh, Profit Books etc.
→ Factors Influencing the Section of prepacked Accounting Software are cost of installation, Data facility, Size of organization, Security features, Mis Reports etc.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 7 కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం
→ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్: సంస్థలు తమ ఆర్థిక సమాచారాన్ని నమోదు చేయడానికి రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లో ఖాతాల నిర్వహణ చేయడాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు.
→
→ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లక్షణాలు: కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఖచ్ఛితమైన, వేగవంతంగా భద్రంగా అకౌంటింగ్ సమాచారాన్ని తయారుచేయవచ్చు. దీనిద్వారా తక్షణమే నివేదికలను రూపొందించుకొని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు.
→ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానంలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఒక అంతర్భాగం.
అకౌంటింగ్ సాఫ్ట్వేర్ను మూడు వర్గాలుగా వర్గీకరించారు. అవి:
- ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సాఫ్ట్వేర్
- అనుకూలమైన సాఫ్ట్వేర్
- తగినటువంటి సాఫ్ట్వేర్
→ భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రసిద్ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్/ప్యాకేజీలు
- టాలీ. ఈ.ఆర్.పి. 9 (Tally. ERP.9)
- క్విక్ బుక్స్ ఇండియా
- మార్గ్ ఈ ఆర్ పీ 9 + (Marg ERP9+)
- మై బుక్స్
- ప్రాఫిట్ బుక్స్