TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 15th Lesson The Dinner Party

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Describe the role of the American naturalist in the short story, “The Dinner Party”.
Answer:
Mona Gardner’s short story “The Dinner Party” offers us an interesting reading. It highlights women’s nerve control. The American naturalist is a special guest at the dinner party. All others are government officials or military personnel. Others are involved in a discussion. He alone stays silent and observes others keenly. He notices strange changes in the features on the face of the hostess. He watches a servant placing a bowl of milk in the veranda. He understands there is a snake. He thinks fast. He plans a strategy. It works out. He manages to make all the guests stay cool and calm till the snake creeps out. When the host appreciates his nerve control, he proves that it is the hostess who has real nerve control.

మోనా గార్డ్నర్ చిన్న కథ ‘విందు’ ఆసక్తికర పఠనాన్ని అందిస్తుంది మనకు. అది స్త్రీ యొక్క భావోద్వేగ నిగ్రహశక్తిని నొక్కి చెబుతుంది. ఆ ‘విందు’లో అమెరికా జీవశాస్త్రవేత్త ఒక ప్రత్యేక అతిథి. మిగిలిన వారందరూ ప్రభుత్వ లేదా సైనిక అధికారులు. ఇతరులు ఒక చర్చలో లీనమయ్యారు. అతనొక్కడే నిశ్శబ్దంగా ఉండి ఇతరులను నిశితంగా పరిశీలిస్తారు. యజమానురాలి ముఖ కవళికలలో ఆశ్చర్యకర మార్పును వారొక్కరే గమనిస్తారు. వరండాలో పాలపాత్రను ఒక సేవకుడు ఉంచడం గమనిస్తారు. వారికి అక్కడ ఒక పాము ఉందని అర్థం అయింది. వేగంగా ఆలోచిస్తారు. ఒక ఎత్తుగడను సిద్ధం చేశారు. అది పని చేసింది. పాము బయటకు పాకిపోయేదాకా అందరినీ నిశ్శబ్దంగా, నిశ్చలంగా నిబ్బరంగా, ఉంచడంలో కృతకృత్యులయ్యారు వారు. యజమాని వారి మనోనిబ్బరాన్ని అభినందిస్తారు. కాదు, అసలు మనో నిబ్బరం యజమానురాలిది అని నిరూపించి చూపుతారు ఆయన.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 2.
Describe the scene of the dinner party..
Answer:
“The Dinner Party”, by Mona Gardner, is a gripping narration of an interesting incident. A colonial officer and his wife host a large dinner party. It is in their spacious dining hall. The hall has a bare marble floor. The rafters are open and glass doors are wide. Government, army and embassy officials with their wives are the guests.

A visiting American naturalist is the special invitee there. Twenty guests take part in that party. There is a spirited discussion about the nerve contral a woman has. A snake is there. The American naturalist takes control of the situation. He succeeds in making everyone stay calm till the snake crawls out.

“విందు”, మోనా గార్డనర్ రచన, ఒక ఆసక్తికర సంఘటనకు కట్టిపడవేసే కథనం. ఒక భారతీయ అధికారి, ఆయన భార్య, ఒక పెద్ద ‘విందు’ ను ఆతిథ్యంగా ఇస్తారు. అది వారి విశాల భోజనశాలలోనే. అక్కడి నేల వేరే ఆచ్ఛాదనలు ఏమీ లేని చలువ రాతి పరుపు. కప్పు వాసాలు కూడా కనిపించేలా ఉంటాయి. విశాలమైన అద్దం తలుపులు.

ప్రభుత్వ, సైనిక మరియు రాయబార కార్యాలయ అధికారులు, వారి భార్యలు అతిథులు. దేశ సందర్శనలో ఉన్న ఒక అమెరికన్ జీవశాస్త్రవేత్త ప్రత్యేక ఆహ్వానితులు. ఇరువయి మంది ఆ ‘విందు’లో భాగస్వాములవుతున్న అతిథులు. స్త్రీ యొక్క భావోద్వేగ నిబ్బర శక్తి గురించిన రసవత్తర చర్చ ఒకటి నడుస్తుంది అక్కడ. ఒక పాము ఉంది అక్కడ. ఆ అమెరికన్ జీవశాస్త్రవేత్త పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంటారు. పాము బయటకు ప్రాకి పోయేదాకా ప్రతి ఒక్కరిని నిబ్బరంగా, ప్రశాంతంగా ఉంచటంలో వారు విజయులవుతారు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

Question 3.
“A spirited discussion springs up between a young girl and a colonel”. Discuss.
Answer:
“The Dinner Party”, by Mona Gardner, showcases the emotional strength of women. Deeds, not empty words, prove this point beyond anyone’s doubt. A colonial officer hosts the dinner party. The guests are just twenty. During the party, an animated discussion arises between a young girl and a colonel.

The girl says women have advanced a lot from their earlier era of screaming at the sight of a mouse. The colonel contradicts her stand. He asserts men have an extra ounce of nerve control in a crisis. And he adds that ounce counts a lot. But the girl is right. The story proves at the end how strong a woman is in crises!

“విందు”, మోనా గార్డ్నర్ రచన, స్త్రీ యొక్క మనో నిబ్బర శక్తిని చక్కగా చిత్రిస్తుంది. చేతలు-వట్టి మాటలు కాదు-ఈ విషయాన్ని ఎవ్వరికీ సందేహం లేకుండా నిరూపిస్తాయి. ఒక భారతీయ అధికారి ‘విందు’ ను ఏర్పాటు చేశారు. అతిథులు రెండు పదులు. విందు సమయంలో ఒక యువతికి, ఒక కనల్ (కల్నల్-కాదు) కు మధ్య అమిత ఉత్సాహభరిత చర్చ ప్రారంభమవుతుంది.

ఎలుకను చూస్తే కెవ్వుమని అరిచే గతకాలపు స్థితి నుండి స్త్రీ చాలా ఎత్తుకు ఎదిగింది అని ఆ యువతి వాదన. ఆ అభిప్రాయాన్ని ఖండిస్తారు కనల్గారు. క్లిష్ట సమయాలలో పురుషులు ఒక ఔన్స్ అధిక మనో నిబ్బరం కలిగి ఉంటారు అని ఆయన ఉవాచ. ఇంకా ఆయన అంటారు ఆ ఔన్స్ అధిక నిబ్బరం చాలా ప్రాధాన్యత కలది అని. కానీ ఆ అమ్మాయి అభిప్రాయమే సరిఅయినది. ఆ కథ చివరలో కూడా సంక్లిష్ట సమస్యల సమయంలో స్త్రీ ఎంత నిబ్బరంగా ఉంటుందో నిరూపించబడింది.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The Dinner Party Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party 1
Mona Gardner is an American author. She had her story The Dinner Party published in The Saturday Review of Literature in 1941. Her story is a gripping narration with a stuning end. The story takes places in India during the British colonial time. In the story a colonel and a girl argue about how women act in a crisis.

In India, a colonial officer and his wife host a dinner party and invite army officers and government officials along with their wives and an American naturalist. A spirited discussion sparks up between a young girl and the colonel in which the girl believes that women have out grown the fright-from-seeing-a mouse era.

But the colonel denies that and says that men have more control than women in every situation. However, the hostess of the party proves him wrong there is a cobra in the room and the hostess stops it. The hostess decides to solve the problem and advises a plan to get rid of it. She gestures for a bowl of milk to the put outside the door.

An American naturalist at the party is watching the argument and observes the hostess. He understands that there is a cobra in the room, so to calm down everyone he plays a game of control where they cannot move or they would lose money. He told them that he would count three hundred that was five minutes and not one of them is to move a muscle.

Those who move will forfeit fifty rupees. When restarts counting down the last twenty seconds to finish the game. The cobra emerges from under the table and goes towards the bowl of milk outside. He locks it out of the room. The colonel appreciates the American who has just shown them an example of perfect control.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

The American asks the hostess, Mrs. Wynnes, how she knew that the cobra was in the room and she replies; “Because it was crawling across her foot.” The colonel is proved wrong by Mrs. Wynnes’s action. The American naturalist was used to show gender does not support your self control.

The writer uses Mrs. Wynnes to prover her them that gender doesn’t support your self control. Throughout the story, Mrs. Wynnes displays perfect self control, proving that women can act bravely in a crisis. Ever though a snake crawled over her foot, she still kept calm. Thus, it justifies that gender does not support.

The Dinner Party Summary in Telugu

మోనా గార్డ్నర్ అనే ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి సృష్టి ఈ “విందు భోజనము” (The Dinner Party). అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతూ, ఎవ్వరి ఊహకు అందని మలుపుతో ముగిసే కథనం. చిన్న సంఘటన వర్ణన. కానీ విలువైన పాఠం ప్రతి ఒక్కరికి. ఎందరు, ఏ విధమైన తప్పుడు అభిప్రాయాలలో ఉంటూ, తామే సరియైన అభిప్రాయంలో ఉన్నట్లు భ్రమపడేవారికి కనువిప్పు ఈ కథనం.

ఆంగ్లేయుల పాలనలోని భారతంలో జరిగిన కథ. ఒక సైనికాధికారి, వారి భార్య పెద్ద విందు (భోజనం) ఏర్పాటు చేశారు. సైనిక, ప్రభుత్వ, రాయబార కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానితులు. అమెరికాకు చెందిన ఒక జీవశాస్త్రవేత్త, ప్రకృతి ప్రేమికుడు అతిథులలో విశిష్టమైనవారు. మొత్తం ఇరువయి మంది, ఆతిథ్యం ఇచ్చేవారి విశాలమైన భోజనశాలలోని బల్ల మందు సుఖాసీనులై ఉన్నారు. పెద్ద హాలు, చలువరాతి నేల, చుట్టూ ఉన్న వరండాలకు భోజనశాలకు మధ్య అద్దాల తలుపులు, చక్కని భోజన పదార్థాలు ఒకదాని తరువాత ఒకటి వడ్డించటానికి ఎదురుచూస్తూ వినయంగా నిలుచున్న సిబ్బంది.

తింటూ మాట్లాడటం పశ్చిమ సంస్కృతి ప్రత్యేకం (మన ప్రాచీన సాంప్రదాయం నిశ్శబ్దంగా భగవత్ ప్రసాద, పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని భక్తి, కృతజ్ఞతా భావాలతో స్వీకరించడం !) కదా ! ఒక యువతికి ఒక కనల్ (కల్నల్ అని కొందరు, కర్నల్ అని కొందరు అంటారు. ఈ colonel అనే సైనికాధికారిని సూచించే పదాన్ని) కు మధ్య ఒక రసవత్తర సంభాషణ కొనసాగుతుంది.

ఎలుక పిల్లను చూసి కెవ్వుమని అరిచి గెంతులు వేసే నాటి స్త్రీ నుండి, నేటి స్త్రీ ఎంతో ఎదిగింది అనేది ఆ యువతి వాదన. అలా కాదు, ఎంత చిన్న సమస్యను చూసినా కెవ్వుమని అరిచే స్థాయినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు ఎదగలేదు స్త్రీ అని ఆ కనల్ (కల్నల్) నిశ్చితాభిప్రాయం. కష్టాలు ఎదురయినప్పుడు, పురుషులు చూపే నిబ్బరం స్త్రీ చూపలేదు అని ఆయన వాదన. అమెరికన్ జీవశాస్త్రవేత్త ఈ చర్చలో అస్సలు పాల్గొనలేదు.

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

నిజమైన శాస్త్రవేత్తలా అందరిని పరిశీలిస్తున్నారు. ఇంటి యజమానురాలు శ్రీమతి వైన్స్ ముఖంలో ఆకస్మిక మార్పులు గమనించాడు. కండరాలు బిగుసుకుంటున్నాయి. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఒక సేవక బాలుడి చెవిలో ఏదో చెప్పింది. ఆ బాలుడు ఒక గిన్నెలో పాలు పోసి భోజనశాల బయట వరండాలో పెట్టాడు. ఆ ప్రకృతి పరిశీలకుడికి విషయం అర్థమైంది. భారతీయులు పాలగిన్నె పెట్టారు అంటే అక్కడ ఉన్న పాముకు ఎర (ఆశ) వేయడం. వేగంగా ఆలోచించాడు.

నిశితంగా పరిశీలించాడు, పాము ఉనికికై. వాసాల మీద లేదు. గదిమూలల్లో లేదు. ఇక అది ఉండే ఏకైక స్థానం భోజన బల్ల కింద. అలజడి చేస్తే, ఆ పాము ఎవరినైనా కాటువేయగలదు. అందుకే మంచి ఉపాయం పన్నాడు. అందరిని ఆకట్టుకోగల కంఠస్వరంతో ఇలా అన్నాడు. “నిబ్బరం గురించి కదా చర్చ. ఇప్పుడు నేను 1 నుండి 300 వరకు లెక్కపెడతాను.

5 నిముషాలు పట్టవచ్చు. అంతసేపు ప్రతి ఒక్కరు శిలాప్రతిమ వలె నిశ్చలంగా ఉండాలి. కదిలిన వారు 50 రూపాయలు జరిమానా కట్టాలి’. లెక్కించటం మొదలు. నిజంగా 20 శిలా ప్రతిమలు వెలిశాయి అక్కడ. 286 అంటుండగా బల్ల కింద నుండి పెద్ద పాము గబ గబా పాలగిన్నె వైపు పాకింది. అంతే, వేగంగా ఆ శాస్త్రవేత్త పాము వెనకాలే భోజనశాల తలుపులు మూశాడు.

చూశారా, ఒక పురుషుడి నిబ్బరాన్ని, ఆ శాస్త్రవేత్త నిరూపించారు ఆచరణ ద్వారా అని ఆ ఇంటి యజమాని (పురుషుడు) అన్నారు. ‘ఆగండి’ అని ఆ శాస్త్రవేత్త, అమ్మా శ్రీమతి వైన్స్ గారూ, పాము ఇక్కడ ఉంది అని మీకు ఎలా తెలిసింది అని అడిగారు. బలవంతపు చిరునవ్వుతో, అది నా పాదాల మీదుగా పాకుతుంది కదా అంది ! అంతే అంతా నిశ్శబ్దం. పాఠకులతో సహా ! ఎవరిది అసలు నిబ్బరము ?

The Dinner Party Summary in Hindi

मोना गारडनर नामक प्रमुख अमरीकी लेखिका की रचना है, The Dinner Party’ ‘दावत’ | अति उत्सकता से जारी होता हुआ अप्रत्याशित मोड़ों से समाप्त होनेवाला कथन है । यह एक छोटी घटना पन आधारित रचना है । यह कथन उन लोगों की आँखें खुलवानेवाला है । जो लोग गलतफ़हमी में रहकर अपना विचार हो ठीक कहकर भ्रम में रहते हैं । अंग्रेजी शासनकाल में भारत में घटित कहानी है ।

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

एक सेनाधिकारी और उसकी पत्नी दावत आयोजित करते हैं । सेना, सरकार और राजदूत कार्योंलयों के कर्मचारी-वर्ग विशेष आमंत्रित हैं । अमरीकी जैव वैज्ञानिक और प्रकृति प्रेमी विशिष्ट अतिथि हैं । कुल बीस लोग विशाल डाइनिंग टेबुल के आगे सुखासीन रहे । बड़ा हॉल, संगमरपरी पहर का फर्श, शीशे के दरवाज़े, स्वादिष्ट भोजन-पदार्थ, एक-एक करके पदार्थ परोसनेवालों की सविनय तैयारी आदि सब कुछ सुव्यवस्थित है । भोजन करते हुए बातचीत करना पश्चिन की संस्कृति है ।

बातचीत मे अंग्रेजी शब्द ‘colonel’ का उच्चरण कुछ लोग कनल और कुछ लोग कर्नल करते हैं । इसके बीच सरस वाग्विवाद होता रहता है । एक युवती कहती है कि चूहे के बच्चे को देखकर भयभीत होनेवाली गतकाल की स्त्री आधुनिक काल में बहुत आगे बढ़ी है । सैन्याधिकारी दृष्टि है कि आदमी जो हिम्मत करता है, ऐसा, औरत नहीं करती है । अमरीकी जैव इस चर्चा में भाग नहीं लेता है। असली वैज्ञानिक की तरह सब का अवलोकन करता है।

घर की मालिकिन श्रीमती वाइन्स के मुख पर आकस्मिक परिवर्तन ध्यन से देखता है । उसकी मांस-पेशियाँ जकड़ रही है | वह बाल- सेवक के कान में आहिस्ते खामोशी से कुछ कहती है । वह बालक एक कटोरे में दूध रखकर भोजनशाला के बाहर बरामदे में रखता है । प्रकृति शोधकर्ता को मालूम हुआ कि उस दूध का कटोरा सांप के लिए अहेर है । वह छत की ओर, घर के कोनों में देखता लेकिन दिखाई नहीं देता है । उसका एक मात्र स्थान डाइंनिग टेबल के नीचे होगा । कुछ भी शोर मचाए तो सांप काटेगा ।

इसलिए प्रकृति प्रेमी एक अच्छा उपाय सोचता है । वह सबसे कहता है कि अब हिम्मत की चर्चा है न ! मैं अब 1 से 300 तक गिनता हूँ । पाँच मिनट लग सकता है । तब तक हरेक को शिला प्रतिमा की तरह निश्चल, न हिले- डुले रहना है । हिलनेवाले को 50 रु. जुर्माना देना पड़ता है। 28 गिनते समय बड़ा सांप मेज के नीचे | से जल्दी-जल्दी दूध के कटोरे की ओर रेंगता है। शीघ्र ही शोधकर्ता साँप के पीछे जाकर भोजनशाला के दरवाजे बंद करता है। क्या देखा है, वह आदमी की हिम्मत और सहनीयता को सिद्ध करता है ।

घर का मालिक (पुरुष) कहता है कि आचरण द्वारा सिद्ध हुआ । शोधकर्ता कहता है कि जरा रुकिए और आगे पूछता है कि श्रीमती वाइन्स जी, आपको कैसे मालूम हुआ कि साँप यहीं है । मुस्कराते हुई वह कहती है कि वह साँप मेरे पैरों ही रेंगा न ! सब खामोश पाठकों के साथ ! असल में किसकी है | हिम्मत और सहनीयता ?

Meanings and Explanations

colonial (n/adj) /kələʊniǝl/ (కలఉనిఅల్) (polysyllabic-4 syllables) = pertaining to a colony : పాలిత దేశానికి సంబంధించిన, औपनिवेशक

attaches (n-pl) /ǝtætseiz/ (అత్యచెఇజ్) (trisyllabic) = persons who work in embassies : రాయబార కార్యాలయంలో పనిచేయు అధికారులు, अधिकारी, अफसर

naturalist (n) /nætsurəlist/(న్యాచురలిస్ట్) (polysyllabic-4) = biologist : జీవశాస్త్రవేత్త, जीव विज्ञानी

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

spacious (adj) /sperfǝs/ (స్పెఇషస్) (disyllabic) = vast; huge, big : విశాల, विस्तृत

bare (adj) /beǝ(r)/ (బెఅ(ర్)) (monosyllabic) = uncovered; minimal : ఆచ్ఛాదన లేని; కనీస అవసరాల స్థాయిలో ఉన్న, अभाव में

rafters (n-pl) /ra:ftǝ(r)z/ (రాఫ్ ట(ర్)జ్) (disyllabic) = wooden, sloped beams that support the roof : వాసాలు; కప్పును నిలిపి ఉంచే దూలాలు

spirited (adj) /spiritid/ (స్ప్రిరిటిడ్) (trisyllabic) = enthusiastic : ఉత్సాహభరిత , उत्साही

spring up (phrase) = start with a bang : ఆడంబరంగా ప్రారంభమవు

outgrow (v) /outgrǝʊ/ (ఔట్ గ్రఉ) (disyllabic) = grow beyond: దాటి పెరుగు

jumping-on-a-chair-at-the-sight-of-a-mouse = 10 పదాలకు హైషన్ లతో బంధించి ఒక్క adjective గా సృష్టించి ఉపయోగించిన రచయిత్రి సృజనాత్మకత; ఎలుకను చూడగానే కుర్చీ మీదికి గెంతే

era (n) /ǝrǝ/ (ఇఅర) (disyllabic) = a particular period of time: కాలము ; యుగము

colonel (n) /kз:nǝl/ (కనల్) (disyllabic) = an army officer : ఒక సైనికాధికారి

scream (v) /skri:m/ (స్క్రీమ్) (monosyllabic) = cry out in a shrill voice : కీచుగొంతుకతో అరచు; ఆకస్మికంగా గావుకేకపెట్టు

bait (n) /beit/ (బెఇట్) (monosyllabic) = anything that allures : ఆకర్షించునది; ఎర, प्रलोभन

course (n) /ko: (r)s/ (కో(ర్)స్) (monosyllabic) = a stage of a meal : భోజన వడ్డనలో ఒక దశ; ఒక భాగము, पाठयम

impulse (n) /impals/ (ఇమ్ పల్ స్) (disyllabic) = sudden feeling, desire: ఆకస్మిక అనుభూతి; కోరిక, अतः प्रेरणा

commotion (n) /kǝmeusən/ (కమఉషన్) (trisyllabic) = disturbance; noise: అలజడి ; ఆందోళన ; శబ్దము, शोर

arresting (v + ing : adj) /ǝrestin/ (అరెస్ టింగ్) (trisyllabic) = captivating: ఆకట్టుకునేలా ఉన్న

sober (v) /sǝubə(r)/ (సఉబ(ర్) ) (disyllabic) = moderate one’s feelings : భావోద్వేగములను శాంతపరచు; తగ్గించు, अमत

TS Inter 1st Year English Study Material Chapter 15 The Dinner Party

forfeit (v) /fo:(r)frt/ (ఫో(ర్)పిట్) (disyllabic) = lose as fine : జరిమానాగా కోల్పోవు

emerge (v) /im3:(r)dy/ (ఇమ(ర్)జ్) (disyllabic) = come out : బయటకు వచ్చు

make for (phrase) = move towards : వైపుగా వెళ్ళు

ring out (phrase) = echo : ప్రతిధ్వనించు, घंटी बजाना

slam (v) /slæm/ (స్లామ్) (monosyllabic) = shut suddenly with force and noise : ఆకస్మికంగా, పెద్ద శబ్దం వచ్చేలా ధడేల్మని మూయు, धाम

faint (adj) /fernt/ (ఫెఇన్) (monosyllabic) = weak : బలహీన; నీరస, मूर्छत होना

crawl (adj) /kral/ (క్రొల్) (monosyllabic) = creep : ప్రాకు, रेंगना

Leave a Comment