Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 1 Meaning, Nature and Scope of Political Science to prepare for their exam.
TS Inter 1st Year Political Science Notes Chapter 1 Meaning, Nature, and Scope of Political Science
→ Political Science is a premier Social Science.
→ It’s study is mainly concerned with the study of the state in its Relation with society Citizens, Associations, and the World at large.
→ Political Science had its origin in the Ancient Greek city-states.
→ The Greeks separated Political Science from philosophy and made it an Independent Social Science.
→ Aristotle, the famous Greek political thinker was hailed as the “Father of Political Science”.
→ Political Science is variedly referred to as “Political Theory”. “Political Thought”, “Political Philosophy” and the like.
→ Political Science is a science as well as an art.
→ Political Science in its scope includes the study of man in relation to society and state, the study of the state, the study of the government, the study of associations and institutions, the study of rights and responsibilities, national and international issues, power, public policy etc.
→ The study of Political Science helps-
- Getting Information about the State
- Knowledge of Government and Administration
- Information about Democratic values
- Makes Democracy successful
- Awareness about Rights and Responsibilities
- To know the Qualities of Good Citizenship
- Knowledge about World Affairs
- Knowledge about International Organisations
- Developing Political awareness
- Promotes National Integration.
→ Political Science became a prominent academic subject when the London School of Economics in 1895 at first Recognised it as an independent discipline for Teaching and Research.
TS Inter 1st Year Political Science Notes Chapter 1 రాజనీతి శాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి
→ రాజనీతిశాస్త్రాన్ని, రాజ్యానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించవచ్చు.
→ రాజనీతిశాస్త్ర పితామహుడిగా ‘అరిస్టాటిల్’ ప్రసిద్ధి చెందాడు.
→ గార్నర్ మహాశయుని ప్రకారం “రాజనీతిశాస్త్రానికి ఆద్యంతాలు రెండూ రాజ్యమే”.
→ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఏథెన్స్, రోమ్, స్టార్టా, మెసిడోనియా మొదలగు వాటిలో నాగరికత విరాజిల్లినట్లుగా రాజనీతిజ్ఞులు భావించారు.
→ రాజకీయశాస్త్ర అధ్యయనం ప్రభుత్వ స్వరూపాల పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
→ రాజనీతిశాస్త్రం వ్యక్తుల హక్కులను, బాధ్యతలను వాటి మధ్యగల సంబంధాలను వివరిస్తుంది.
→ ‘మానవుడు సంఘజీవి’ మరియు ‘రాజకీయ జీవి’ అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.
→ రాజనీతిశాస్త్ర అధ్యయనం రాజ్యం, ప్రభుత్వం, జాతి, జాతీయత, రాజ్యాంగం మొదలగు వాటికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
→ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం మొదలగు రాజకీయ ఆదర్శాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది.
→ రాజనీతి శాస్త్ర అధ్యయనం అంతర్జాతీయవాద స్ఫూర్తిని పెంపొందిస్తుంది.
→ ప్రపంచ రాజ్యాలన్నింటిలోను రాజనీతిశాస్త్ర అధ్యయనానికి పత్యేక స్థానం ఉంది.