Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 4 Insurance Services to prepare for their exam.
TS Inter 2nd Year Commerce Notes Chapter 4 Insurance Services
→ Insurance is “a contract whereby for specified consideration, are party undertakes to compensate in other for a loss relating to a particular subject as a result of the occurrence of designated hazards”.
→ The insurance is characterized by a Risk sharing device, cooperative device, protective device, risk measurements device, and payment device.
→ The contract of Insurance covers certain principles, they are utmost good faith, indemnity, insur¬able interest, subrogation, and mitigation of loss with cause Proxima.
→ The insurance contracts are divided into 3 types they are
- Life Insurance
- Fire insurance
- Marine insurance
→ Life insurance is a contract where by the insurer pays consideration in the form of premium either in lumpsum or in periodical installments for a certain number of years.
→ The life insurance policies are to protect the investors with varied policies. They are
- Whole life policy
- Endowment life policy
- Annuity policy
- Sinking Fund policy
- Joint life policy
- Group Insurance policy etc.
→ A fire insurance contract may be defined as an agreement where by one party in return for a consideration undertakes to indemnify the other party against financial loss due to fire or other defined perils.
→ Marine insurance is an arrangement by which the insurance company agrees to indemnify the owner of a ship or cargo against risks that are incidental to marine adventure.
→ Insurance regulatory and development authorities were established in .1999 with the objective of regulating the insurance business and protecting the interest of the policyholders and the nation as a whole.
→ IRDA performs various functions to ensure orderly growth.
TS Inter 2nd Year Commerce Notes Chapter 4 బీమా సేవలు
1. బీమా: ఏదైనా ఒక నిర్దిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బీమా అంటారు.
2. బీమా సూత్రాలు: ఏ వర్గానికి చెందిన బీమా అయిన కొన్ని ప్రధాన సూత్రాలకు లోబడి ఉంటుంది.
అవి: అత్యంత విశ్వాసం, బీమాపై ఆసక్తి, నష్ట పరిహారం, ప్రతినివేశం, నష్టాన్ని తగ్గించడం, సమీప కారణం మొదలైనవి.
3. బీమా రకాలు: బీమా, పాలసీలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:
- జీవిత బీమా
- అగ్ని బీమా
- సముద్ర బీమా.
4. జీవిత బీమా: కాంట్రాక్టులో అంగీకరించిన విధంగా సంభవించిన మరణానికి, తగిన ప్రతిఫలానికి బదులుగా, పూర్తిగానైనా, వాయిదా పద్ధతిలోనైనా, కొంతకాలానికి చెల్లించేటట్లు చేసే ఏర్పాటు.
5. జీవిత బీమా పాలసీలు: సంపూర్ణ జీవిత పాలసీ, ఎండోమెంట్ పాలసీ, వార్షిక పాలసీ, నిక్షేపనిధి పాలసీ, నిర్దిష్ట పాలసీ, బ్లాంకెట్ పాలసీ, పునఃస్థాపన పాలసీ.
6. అగ్నిబీమా: ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా, అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదంవల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటు.
7. సముద్ర బీమా: సముద్రయానంలో నావలోని సరుకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే యజమానికి విమోచన కల్పించే సౌకర్యమే సముద్ర బీమా.
8. సముద్ర బీమా పాలసీలు: టైమ్ పాలసీ, వాయేజ్ పాలసీ, ఫ్లోటింగ్ పాలసీ మొదలైనవి.
9. IRDA: బీమా నియంత్రణ మరియు అథారిటీ 1999వ సం॥లో చట్టంగా రూపొందించబడినది. దీని ప్రధాన ఉద్దేశం పాలసీదారుల ఆసక్తిని కాపాడుతూ దేశవ్యాప్తంగా బీమా వ్యాపార సరళిని సఫలీకృతం
చేయడం.