TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion – Thimmakka

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 8th Lesson The Green Champion – Thimmakka Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 8th Lesson The Green Champion – Thimmakka

Annotations (Section – A, Q.No. 2, Marks: 4)

Question 1.
At the age of 40, she wanted to end her life as she could not conceive.
Answer:
Introduction:
These touching words are taken from the internet – based inspired write-up, The Green Champion – Thimmakka. It is about the magnificent achievements of an ordinary woman with an extraordinary commitment to conserve nature.

Context & Explanation:
Thimmakka’s life had its own share of pains and problems. She was poor and not properly educated. Her married life wasn’t happy because she could n’t become a mother till she was forty. However, her husband was very supportive of her. Thimmakka thought of ending her life when emotions overshadowed her wisdom. Soon, she was able to dispel those emotions. Wisdom dawned. She saw a new purpose to life in giving.
TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka 2
Critical Comment:
The essay describes her undying passion for planting trees even at an advanced age and insists on the need to emulate her selfless service in protecting the environment.

కవి పరిచయం :
ఈ హత్తుకునే పదాలు అంతర్జాల ఆధారిత స్ఫూర్తిదాయక వ్యాసం The Green Champion – Thimmakka నుండి గ్రహింపబడినవి. ప్రకృతిని కాపాడటానికి అసామాన్యమైన నిబద్దతతో ఒక సాధారణ సాధించిన గొప్ప విజయాలు గురించి ఈ వ్యాసం.

సందర్భం :
శేషకాలంలో కూడా మొక్కలు నాటుటకు గల తిమ్మక్క తపన మరియు పర్యావరణంను రక్షించుటకు ఆమె నిస్వార్థ సేవను అనుసరించాల్సిన ఆవశ్యకతను ఈ వ్యాసం నొక్కి చెప్తుంది.

వివరణ : తిమ్మక్క జీవితంలో అనేక బాధలు మరియు సమస్యలు కలవు. ఈమె పేదరాలు మరియు నిరక్షరాస్యురాలు. 40 సంవత్సరములకు కూడా పిల్లలు లేకపోవడంతో ఆమె వివాహ జీవితం సంతోషంగా లేదు. అయినప్పటికీ, ఆమె భర్త ఆమెకు మంచి సహకారి. ఈ పిల్లలు లేరన్న బాధతో చనిపోవాలనుకుంటుంది, ఉద్రేకంతో తలమునకలై. తర్వాత, జ్ఞానోదయమవుతుంది. ఆ ఉద్రేకాలన్నీ మటుమాయమౌతాయి. జీవితానికి క్రొత్త ఉద్దేశ్యం కనుగొన్నది వారి చెట్లు నాటు ఆశయానికి.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Question 2.
Though the trees grown by her are worth several crores of rupees today, her life has no respite from poverty.
Answer:
Introduction:
These touching words are extracted from the internet-based inspired write- up, The Green Champion – Thimmakka. It shows the magnificent achievement of an ordinary woman with an extraordinary commitment to conserve nature.

Context & Explanation:
Born into a poor family. Thimmakka did not go to school. She worked as a labourer. As she grew up, she was married to Chikkayya, a labourer. When they came to know that they could not beget children, they were not disappointed. They cameup with the idea of planting saplings and nurturing them as their own children. It became their life mission. But, she suffers from poverty. Her sole source of income is the pension of Rs. 500/- given by the government. Thus, she is an example of simple living and high thinking.

Critical Comment:
These words describe her pains and problems.

కవి పరిచయం :
ఈ హత్తుకునే పదాలు అంతర్జాల ఆధారిత స్ఫూర్తిదాయక వ్యాసం The Green Champion – Thimmakka నుండి గ్రహింపబడినవి. ప్రకృతిని కాపాడటానికి అసామాన్యమైన నిబద్ధతతో ఒక సాధారణ సాధించిన గొప్ప విజయాలు గురించి ఈ వ్యాసం చెప్తుంది.

సందర్భం :
ఈ పదాలు ఆమె పేదరికం మరియు సమస్యలు గురించి వివరిస్తాయి.

వివరణ :
పేదరికంలో పుట్టింది బడికి వెళ్ళలేదు. ఖాళీగా ఉండకుండా పనిచేసింది. వయస్సు రాగానే, చిక్కయ్య అనేవాడ్ని పెండ్లి చేసుకొంది. వారికి పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు, వారు నిరుత్సాహపడలేదు. చెట్లను నాటి, వాటిని తమ పిల్లలుగా పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇది వాళ్ళ జీవిత ధ్యేయం అయింది. కానీ పేదరికం నుండి మాత్రం విముక్తి లేదు. ఆమెకున్న ప్రస్తుత ఆదాయ మార్గం ప్రభుత్వం ఇస్తున్న 500/- రూ.ల పెన్షన్ మాత్రమే. అలా సాధారణ జీవితం, గొప్ప ఆలోచనకు ఒక ఉదాహరణ ఈమె.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Question 3.
One might think that growing trees is not a big deal but one would know the reality of it only when they do it on their won.
Answer:
Introduction:
These touching lines are taken from the internet-based article. The Green Champion – Thimmakka. It depicts the magnificent achievements of an ordinary couple with a great commitment to conserve nature.

Context & Explanation:
Every one feels that it is not difficult to grow trees. It is because they never grow any sapling in their life. Here we have to remember the saying that empty vessels make much noise. Such type of people can say that growing trees is not a big deal.

But, people who really try to grow trees can understand the foil and trouble undergoes. If it is an easy thing why do our governments spend crores of money on planting trees. It is because no one bothers about nature that is why governments take up such programmes. So, we have to appreciate Thimmakka and her husband to take up free planting mission.

Critical Comment:
The essay describes the attitude of people here.
TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka 3
కవి పరిచయం :
ఈ హత్తుకునే పదాలు అంతర్జాల వ్యాసం The Green Champion – Thimmakka నుండి గ్రహించబడినవి. ప్రకృతిని కాపాడాలన్న గొప్ప నిబద్దత కల్గిన సాధారణ జంట గొప్ప విజయాలను ఈ వ్యాసం వర్ణిస్తుంది.

సందర్భం :
ఇక్కడ, ఈ వ్యాసం ప్రజల ఆలోచన వైఖరిని వివరిస్తుంది.

వివరణ :
ప్రతి ఒక్కరు చెట్లు నాటుట చిన్న విషయం అనుకుంటారు. ఎందుకంటే, వారెప్పుడూ వారి జీవితంలో ఏ మొక్కనూ నాట లేదు. ఇక్కడ మనకు ఒక సామెత, ఏమీలేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది గుర్తుకు వస్తుంది. అలాంటి వ్యక్తులు చెట్లు పెంచుట పెద్ద సమస్య కాదు అంటారు.

కానీ నిజంగా చెట్లు నాటుటకు ప్రయత్నించిన వారికి తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఇది చిన్న విషయమైన, మన ప్రభుత్వాలు ఎందుకంత కోట్లరూపాయలు దాని మీద ఖర్చు పెడతాయి ? ఎందుకంటే ఎవ్వరూ ప్రకృతి గురించి ఆలోచించుటలేదు. అందువలన ప్రభుత్వాలు అలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. తిమ్మక్క, ఆమె భర్తను మనం మెచ్చుకోవాలి.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Question 4.
Her intentions are evidently good as she has planted trees rich in biodiversity.
Answer:
Introduction:
These are the concluding words taken from the internet-based article, The Green Champion-Thimmakka. It describes her magnificent achievements in preserving the environment.

Context & Explanation:
Thimmakka and her husband started planting saplings and nurturing them as their own children. Even after the death of her husband, she pursuded her mission with the same determination and courage. She is 100 plus now and still cherishes the dream of planting more trees.

She continues her fight against deforestation. Her contributions are truly remarkable. She proves that age is not a big problem if we aspire to do anything. So, she is a true inspiration to us to have good intentions towards society. Please plant a sapling and make the world a better place for our children. Even thousand mile journey begins with a single step.

Critical Comment:
The words describe her passion for planting trees and expanding her mission.

కవి పరిచయం :
ఈ ముగింపు పదాలు అంతర్జాల ఆధారిత వ్యాసం The Green Champion-Thimmakka అను వ్యాసం నుండి గ్రహించబడ్డాయి. పర్యావరణాన్ని కాపాడుటలో ఆమె విజయాలను గురించి ఈ వ్యాసం వివరిస్తుంది.

సందర్భం :
ఆమె మొక్కలు నాటు ఆశయం, దానిని విస్తరించిన ఆమె తపనను ఈ పదాలు వివరిస్తాయి.

వివరణ :
తిమ్మక్క, ఆమె భర్త మొక్కలను నాటి, వాటిని తమ పిల్లలుగా పెంచటం ప్రారంభించారు. ఆమె భర్త మరణం తర్వాత కూడా, అదే ధైర్యం, సంకల్పంతో తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళింది. వంద సంవత్సరములు పైబడినా ఇంకా మొక్కలు నాటాలని కలలు కంటుంది.

అడవులు నరకడాన్ని వ్యతిరేకిస్తుంది. ఆమె సేవలు నిజంగా గొప్పవి. మనము ఏదైనా చేయాలనుకుంటే వయస్సు పెద్ద సమస్య కాదని ఈమె రుజువు చేసింది. సమాజంపట్ల మంచి ఉద్దేశ్యాలు ఉన్నాయనడానికి, ఈమె మనకు నిజమైన స్ఫూర్తి.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
All great things have humble, small beginnings. Justify the statement based on the life and work of Thimmakka. *(Imp, Model Paper)
Answer:
Thimmakka had pains and problems in her life. She was poor and not educated. She worked as a coolie. She was not happy because she couldn’t become mother till she was forty. Her husband was very cooperative. The couple Thimmakka and Chikkayya started planting trees in their village in a stretch of 4 km.

They planted 10 banyan saplings in the first year and increased the number year after year. They not only planted them but tended them to maturity. Apart from banyan trees, she planted over 8000 other trees in over 80 years She is a true inspiration to us. She shows us that all great things have humble and small beginnings.

తిమ్మక్క ఎన్నో బాధలు, సమస్యలు కలిగివుంది. తన జీవితంలో పేదరాలు మరియు చదువుకోలేదు. కూలీగా పనిచేసింది. ఆమె వివాహ జీవితం సంతోషంగా లేదు. 40 సం|| వరకు కూడా తల్లికాలేక పోయింది. ఆమె భర్త చాలా మంచి సహకారి. భార్య, భర్తలు ఇద్దరూ వారి గతంలో 4 కి.మీ పొడవు చెట్లు నాటటం ప్రారంభించారు.

మొదటి సం॥ 10 మర్రి చెట్లు పెంచారు. తరువాత సం॥ సం॥కి ఆ సంఖ్య పెరిగింది. వాటిని నాటటమే కాదు చక్కగా పెంచారు. మర్రి చెట్లతోపాటు, ఇతరచెట్లు 8,000 పైన 80 సం॥ల్లో నాటారు. నిజమైన స్ఫూర్తిదాత మనకు ఆమె. గొప్ప పనులన్నీ మొదట చిన్నవిగా, నిరాడంబరంగా మొదలౌతాయి అని మనకు చూపిస్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Question 2.
Why did Thimmakka and her husband decide to plant trees? Describe how they tried to succeed in their decision?
Answer:
This inspiring essay describes Thimmakka’s undying passion for planting trees even at an advanced age. It also insists the need to follow her selfless service in preserving and protecting nature.

Thimmakka was a poor and uneducated woman. She was married to Chikkayya. The couple didn’t get children. However, her husband was very supportive of her. With nothing in life to be cherish, Thimmakka thought of ending her life. Then, wisdom dawned.

They decided to plant trees and nurture them as their children. They planted 10 banyan saplings in the first year soon it became their life mission. Year after year the number increased. They not only planted them but tended them to maturity. They also fenced and guarded them. Now there exist around 8000 other trees planted by them.

‘ఈ స్ఫూర్తిదాయకమైన వ్యాసం శేషజీవితంలో కూడా తిమ్మక్క చెట్లు నాటాలన్న తపనను వివరిస్తుంది. చెట్లను కాపాడి ప్రకృతిని రక్షించటం ఆమె నిస్వార్థమైన సేవను అనుసరించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం నొక్కి .చెప్తుంది.

తిమ్మక్క ఒక పేద నిరక్షరాసురాలు. ఆమె చిక్కయ్యను పెండ్లిచేసుకుంది. వారికి పిల్లలు కలగలేదు. అయినప్పటికీ ఆమె భర్త మంచి మద్దతుదారుడు ఆమెకు. ఆనందపడటానికి జీవితంలో ఏమీలేక, బాధతో తిమ్మక్క చనిపోవాలనుకుంటుంది. అపుడే, జ్ఞానోదయమైంది.

ఆ జంట చెట్లు నాటాలని నిర్ణయించుకొన్నారు మరియు వాటిని తమ పిల్లలు లాగా పెంచటం ప్రారంభించింది. మొదటి సం॥ 10 మర్రిచెట్లను నాటారు. తర్వాత అది వారి జీవిత ఆశయం అయింది. సం॥ సం॥కి మొక్కల సంఖ్య పెరిగింది. కేవలం వారు మొక్కలు నాటటమే కాదు వాటిని చక్కగా పెంచారు. వాటికి కంచె ఏర్పాటుచేసి సంరక్షించారు. ప్రస్తుతం 8 వేలపై మిగతా చెట్లు కూడా నాటి ఉన్నాయి.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Question 3.
Who is taking the noble mission of Thimmakka forward and how ?
Answer:
Planting more and more plants is the noble mission of Thimmakka. She expanded her mission from 10 banyan saplings to over 8000 other trees. Her outstanding work earned her the name Saalumarada, which means a row of trees. Now, she is 100 plus.

Her noble mission is taken forward by her faster son, Sri Umesh. He has been planting and tending to trees along the roads, in schools, public places and on the mountains, and hill tops also runs the PRITHVI BACHAO movement successfully. He maintains nursery and distributes plants to the farmers who are interested in growing plants. So, the adopted son adopts her noble mission of planting saplings.

చాలా, చాలా చెట్లు నాటాలన్నది తిమ్మక్క యొక్క గొప్ప ఆశయం. తన యజ్ఞాన్ని 10 మర్రి మొక్కల నుండి 8వేల పై ఇతర చెట్లు వరకు విస్తరించింది. ఆమె గొప్ప పని ఆమెకు చెట్లు వరుస అనే పేరు సంపాదించిపెట్టింది. ఇప్పుడు ఆమెకు 100 పై సం||లు వయస్సు.

ఆమె గొప్ప ఆశయాన్ని ఆమె దత్తపుత్రుడు శ్రీ ఉమేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. రోడ్లువెంట, పాఠశాలలో, బహిరంగ ప్రదేశాల్లో, పర్వతాలమీద మరియు కొండగుట్టల మీద మొక్కలు నాటుతూ పెంచుతున్నాడు. ‘పృథ్వీ బచావో’ అనే ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు. నర్సరీ పెంచుతూ, మొక్కలు నాటే శ్రద్ధ ఉన్న రైతులకు వాటిని పంపిణీ చేస్తున్నాడు. అలా, దత్తపుత్రుడు ఆమె గొప్ప ఆశయాన్ని దత్తత తీసుకొని కొనసాగిస్తున్నాడు.

Question 4.
Why was Thimmakka called Saalumarada ?
Answer:
The present internet-based essay, the Green Champion – Thimmakka describes the magnificent achievements of an ordinary woman with an excellent commitment to conserve nature. Thimmakka, a woman more than 100 years in age, from Karnataka has been launded globally as the green champion for her planting mission.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Thimmakka along with her husband planted over 8000 other trees. Even after her husband’s death, she continued her mission of planting trees. Her outstanding work earned her the name Saalumarada, which means a row of trees in Kannada. Thimakka is popular as Saalumarada Thimmakka due to her work. She continues her fight against deforestation. Her contributions are truly remarkable. With her achievements, she is called Saalumarada Thimmakka.
TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka 4
ప్రస్తుత అంతర్జాల ఆధార వ్యాసం The Green Champion-Thimmakka ప్రకృతిని సంరక్షించుటకు గొప్ప నిబద్ధతతో ముందుకెళ్ళిన సాధారణ స్త్రీ యొక్క గొప్ప సాధనలను వివరిస్తుంది. 100సం॥లు పైబడిన స్త్రీ తిమ్మక్క. ఆమె చెట్లునాటు ఆశయంకు ఆమెను ప్రపంచవ్యాప్తంగా కీర్తిస్తున్నారు.

భర్తతో కలసి 8 వేల పైన ఇతర చెట్లను నాటింది. తన భర్త మరణం తర్వాత కూడా చెట్లునాటు ఆశయాన్ని కొనసాగించింది. ఆమె గొప్పతనం ఆమెకు Saalumarada అను పేరు తెచ్చిపెట్టింది. దీని అర్థం కన్నడలో చెట్లు వరుస. తిమ్మక్క ఆమె పనివల్ల చెట్లు వరుస తిమ్మక్కగా ప్రసిద్ధిచెందింది. అడవులను నాశనం చేయుటను వ్యతిరేకిస్తూ ఉద్యమించింది. ఆమె సేవలు నిజంగా అద్భుతమైనవి. ఆమె సాధించిన విజయాలవల్ల ఆమెను చెట్ల వరుస తిమ్మక్క అని పిలుస్తారు.

The Green Champion – Thimmakka Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka 1
The present prose piece ‘The Green Champion – Thimmakka’ is an internet-based inspiring article. It describes Thimmakka’s undying passion for the planting trees and insists on the need to emulate her selfless service in preserving nature. Thimmakka, a woman more than 100 years in age, from Karnataka has been landed globally as the Green Champion for her tree planting mission.

She was a poor and not properly educated. She worked as a coolie. She was married to Bikkala Chikkayya, a labourer too.Her married life was not happy. She couldn’t become a mother till she was forty. Her husband was very cooperative. With nothing to be proud, she thought of ending her life. Wisdom dawned. The couple decides to plant saplings and nurture them as their own children.

They not only planted them but also fenced watered and guarded them from animals. They started planting trees in their village in a stretch of 4 km. They planted 10 banyan saplings in the first year and increased the number year after year. Now there are 400 banyan trees in the area. Apart from them there existed over 8000 other trees planted by them. Even after the death of her husband, she continued her mission of planting trees. Her outstanding work earned her the name Saalumarada which means a row of trees in Kannada.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

Thimmakka received many awards including the prestigious Padmasri award in 2019. Thimmakka is popular as Saalumarada Thimmakka because of her work. There is also an environmental organisation named after her in the U.S. called Thimmakka’s Resources for Environmental Education. She brought world wide recognition to her state, Karnataka through her incredible services. Hence, she is a true inspiration to us. She is 100 plus and still cherishes the dream of planting more trees in future.

Her mission is taken forward by her foster son, Sri Umesh. He has been planting and tending to trees along the roads, in schools, public places and on the maintain and hilltops. He runs the PRITHVI BACHAO movement successfully. He grows own nursery and distributes plants to the interesting farmers to grow plants. Therefore, Thimmakka has become a role model to the entire world. She urges us the plant even a single sapling to make the world a better place for our future generations. The easy insists on the need to emulate her selfless service in protecting nature.

The Green Champion – Thimmakka Summary in Telugu

ప్రస్తుత గద్యభాగం “The Gree Chanpion-Thimmakka” అంతర్జాలం నుండి స్వీకరించిన స్ఫూర్తినింపు వ్యాసం. మొక్కలు నాటాలన్న తిమ్మక్క తపనను మరియు ప్రకృతిని సంరక్షించుటకు ఆమె నిస్వార్థ సేవను అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది ఈ వ్యాసం. ఆమె మొక్కలు నాటు ఆశయానికి “Green Champion” గా 100 సం||ల పై బడిన వయస్సుగల తిమ్మక్క ప్రపంచవ్యాప్తంగా స్తుతింపబడుతుంది.

తిమ్మక్క పేద మరియు చదువుకోని ఖాళీగా పనిచేసింది. మరొక కూలివాడైన బిక్కల చిక్కయ్యను వివాహమాడింది. ఆమె వివాహ జీవితం సంతోషంగా లేదు. 40 సం|| వయస్సుకి కూడా తల్లి అవలేకపోయింది. ఆమె భర్త మంచి సహకారి. జీవితంలో గొప్పగా అనుకోవటానికి ఏమీలేక, చనిపోదామనుకుంటుంది. జ్ఞానోదయం అయింది. ఈ జంట మొక్కలు నాటి వారి పిల్లలులాగే పెంచాలనుకొన్నారు.

చెట్లను నాటడమేకాక వాటికి కంచె ఏర్పరచి, నీళ్ళుపోసి జంతువుల నుండి కూడా కాపాడారు. వారి గ్రామంలో 4 కి.మీ. పొడవు చెట్లు నాటడం ప్రారంభించారు. మొదటి సం॥ 10 మర్రి మొక్కలను ఆరంభించి సం॥ సం॥కి ఆ సంఖ్యను పెంచారు. వాటితోపాటు, 8వేల పై ఇతర చెట్లను సహితం నాటారు. ఆమె భర్త మరణం తర్వాత కూడా, చెట్లు నాటు యజ్ఞాన్ని కొనసాగించింది. ఆమె గొప్ప పనితనం ఆమెకు ‘సాలుమారద’ అను పేరు సంపాదించి పెట్టింది. దీని అర్థం కన్నడలో చెట్లు వరుస.

2019లో భారత ప్రభుత్వం నుండి గొప్ప ‘పద్మశ్రీ’ అవార్డుతో పాటు అనేక అవార్డులు పొందింది. ఈమె ‘సాలుమారద తిమ్మక్క’ గా ప్రసిద్ధి చెందింది. ఆమెను చూసి U.Sలో పర్యావరణ వ్యవస్థకు Thimmakka’s Resources for Environment Education అని పేరు పెట్టారు. అసామాన్యమైన సేవలతో తన రాష్ట్రమైన కర్నాటకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. కావున ఆమె మనకు నిజమైన స్ఫూర్తిప్రదాత. ఇప్పుడు 100 సం|| పై బడిన వయస్సు ఆమెది. అయినప్పటికీ, భవిష్యత్తులో ఎక్కువ మొక్కలు నాటాలని కలలు కంటుంది.

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

ఆమె ఆశయాన్ని దత్తపుత్రుడు శ్రీ ఉమేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. కొండగుట్టలు, పర్వతాలమీద బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలలు, రోడ్లు వెంబడి మొక్కలు నాటుతూ పెంచుతున్నారు. ‘పృథ్వీ బచావో’ అను ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు. నర్సరీలు పెంచుతూ, శ్రద్ధ ఉన్న రైతులకు మొక్కలను అందిస్తున్నాడు. కావున తిమ్మక్క ప్రపంచం మొత్తానికి ఒక మార్గదర్శకురాలైంది. మన భవిష్యత్తరాలకు మంచి ప్రపంచాన్ని అందించటానికి అలా ఒక్క మొక్కైనా నాటమని కోరుకుంటుంది. ఒక మొక్కను నాటండి. ఈ ప్రపంచాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించండి. వెయ్యిమైళ్ళ దూర ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది.

The Green Champion – Thimmakka Summary in Hindi

प्रस्तुत Adu, a fufti – Arrear – The Green Champion Thimmakka, fuel TFI संक्षिप्त जीवन- चित्र है । अंतर्राष्ट्रीय ख्याति प्राप्त वृक्ष – प्रेमिका एवं आम मज़दूर्नी है। उसे पद्मश्री उपाधि से सम्मानित किया गया । कर्नाटक के देहात में, गरीब परिवार में जन्मी तिम्मक्का प्राथमिक शिक्षा पाकर जानवरों को चराती थी। छोटी उम्र में उसकी शादी चिक्काला बक्कय्या से हुई । वह चालीस वर्ष तक माँ नहीं बन सकी । उसे मालुम भी हुआ कि वह कभी माँ नहीं बन कएगी।

मन में बाधा, देहाती औरतों का बुरा-भला सुनाना, अपमान भार आदि से क्षणिक आदेश में वह आत्महत्या की कोर तक पहुँच गई । लेकिन तक्षण विवेक-बुद्धि से उसे तोड़ दिया। जीवन का अर्थ ढूँढ लिया। पति का समर्थन और सहकार पूरा है। पौधारोपण कर वृक्षों को अपनी संतान मानने वाली है। प्रथम वर्ष में वह अपने गावँ के पास, सडक के किनारे दस बरगद के पौधे लगाकर उनकी देखभाल करने लगी । उस काम में दिलचस्पी बढ़ी । पति-पत्नी, क्रमशः वृक्ष-संख्या बढ़ाते रहे । उपलब्द संसाधन वृक्ष-वृद्धि के लिए सीमित कर दिए। आठ हाज़ार से ज्यादा विविध प्रकार के पौधे लगाए ।

बक्कय्या मज़दूरी बंदकर रोपित पौधों की देखभाल करता था । वह पानी के अनुपलब्ध प्रांतों में, बालदियों से पानी लेकर पौधों को सींचता था । उसके देहांत के बाद भी तिम्मक्का ने वृक्ष-पोषण – क्रत जारी रखा। उसकी उम्र एक सौ सालों से ज्यादा होने पर भी हरित – आंदोलन जारी होता रहा । पुरस्कारों की राशियाँ बरसाने लगीं । सन् 2019 में ‘पद्मश्री’ से सम्मानित किया गया । एक अमरीकी पर्यावरण- संस्थान को ‘तिम्मक्का’ नाम रखा गया ।

इसे साभी लोग सालु मनद – (कन्नड राष्ट्र, जिसका अर्थ है, वृक्षावली) तिम्मक्का कहकर पुकारने लगे । दत्तक पुत्र उमेश उसके आंदोलन को जारी रख रहा है । ‘पृथ्वी बचाओ’ नाम से वृक्ष के पालन-पोषण के द्वारा पर्यावरण- परिरक्षण- आंदोलन व्याप्त कर रहे हैं । सौ साल से ज्यादा उम्र में भी ‘एक-एक व्यक्ति एक एक पौधा बोने की पुकार कर रही है । अपने देहात में चिकित्सालय के निर्माण के लिए कोशिश की जा रही है । तिम्मक्का करोड़ों मूल्य की अमूल्य वृक्ष-संपदा भूमाता को मरकत- हार के रूप में पहना कर स्वयं निर्धन वनिता रह गई । तिम्मक्का का प्रेरणात्मक आदर्श जीवन है ।

Meanings and Explanations

champion (n) /tfempion/ (ఛాంపిఅన్ ) (disyllabic) : someone who works for a cause, ఒక ప్రత్యేక పనికై శ్రమించే వ్యక్తి

saalumarada (n-Kannada word): a row of trees, చెట్ల వరుస

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

conceive (v) /kansi:v / (కన్ సీవ్ ) (disyllabic) : to become pregnant, గర్భము ధరించు

saplings (n-pl) /sep/inz/ (స్యాప్లింగ్ జ్ ) (disyllabic) : young plants, లేత మొక్కలు

stretch (n) /stretf/ (స్ట్రెచ్ ) (monosyllabic) : an area or extent of land, విస్తీర్ణము, ప్రదేశము, స్థలము

challenging (v+ing=adj) / tfelondzi/ (చ్యలంజింగ్ ) (trisyllabic) : difficult, hard to do, కష్టమైన

relatively (adv) /relativli / (రెలటివ్ లి ) (polysyllabic – 4 ) : in relation to, somewhat, పోల్చి చూసినప్పుడు, ఒక మాదిరి

take up (phrase): accept to do some work, ఒక పనిని చేపట్టుట

grazing (v+ing) /grerzin / (గ్రెఇజింగ్ ) (disyllabic) : feeding, cattle, sheep, etc, పశువులకు మేత మేపుట

fence (v) /fens/ (ఫెన్ స్ ) (monosyllabic) : guard with a barrier, కంచెతో కాపాడుట, కంచె నిర్మించుట

guard (v) / ga: (r)d/ (గా(ర్)డ్ ) (monosyllabic): protect, రక్షించుట

respite (n) /respart / (రెస్ప్రైట్) (disyllabic) : relief, ఉపశమనము

sole (adj) /soul/ (సఉ ల్ ) (monosyllabic) : only, ఏకైక

pails (n-pl) /peilz/ (పెఇ ల్ జ్) (monosyllabic) : buckets, నీటి పాత్రలు

resources (n-pl) / ris: (r)s/ (రిపో(ర్)స్5) (disyllabic): means, వనరులు

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

monson (n) /monsun / (మెన్ సూన్) (disyllabic) : rainy season, వర్షఋతువు

invariably (adv) /mveoriabli/ (ఇన్ వె అరి అబ్ లి ) (polysyllabic – 4 ) : without fail, తప్పనిసరిగా

onset (n) /onset/ (ఓన్ సెట్ ) (disyllabic) : beginning, ప్రారంభము

routine (n) /ru:ti:n/(రోటీన్) (disyllabic): a course of action done regularly, దైనందిన కార్యక్రమము

formal (adj) /fo:(r)mol/ (ఫో(ర్)మల్ ) (disyllabic): official, లాంఛనప్రాయ, అధికారిక

confer (v) /konf3:(r) / (కన్ ఫ(ర్) ) (disyllabic) : award, present, పురస్కారము అందించు

civilian (adj) /sıvıliən/ (సివిల్యన్ ) (trisyllabic) : related to civil citizens, not to military, పౌరులకు చెందిన, సైనికులకు చెందని

environmental (adj) /mvaırənmentǝl/ (ఇన్ వైరన్ మెంటల్ ) (polysyllabic): of or related to the surroundings, పర్యావరణ సంబంధ

incredible (adj) /mkredǝbl/ (ఇన్ క్రెడ్ బ్ ల్ ) (trisyllabic) : difficult to believe, నమ్మశక్యము కాని

massive (adj) /mæsiv/ (మ్యాసివ్ ) (disyllabic): very large, చాలా పెద్ద మొత్తములో

patrol (v) /pətrəul/ (పట్రఉ ల్) (disyllabic) : go round an area to look after its safety, 380 ఒక ప్రాంతమును పర్యవేక్షించు

facet (n) /fæsit/ (ఫ్యాసిట్) (disyllabic): a particular aspect, ఒక పార్శ్యము

capture (v) /kæptsə(r)/ (క్యాప్ చర్ ) (disyllabic) : catch and confine, పట్టి బందించు

straying (v+ing) /strenŋ/ (స్ట్రెఇఇంగ్) (disyllabic) : wandering, దారితప్పి అటూ ఇటూ తిరుగుతున్న

preserve (v) /preəzç:(r)v/ (ప్రజ(ర్)వ్ ) (disyllabic) : protect, కాపాడు, రక్షించు

foster (adj) /fastǝ(r)/ (ఫోస్ట(ర్)) (disyllabic) : adopted, దత్త

tending (v+ing) /tendıŋ/ (టెండింగ్) (disyllabic) : tending care of, బాధ్యత వహిస్తున్న, రక్షిస్తున్న

cherish (v) /tferis/ (చెరిష్) (disyllabic): hold dear, ప్రియమైనదిగా భావించు

TS Inter 1st Year English Study Material Chapter 8 The Green Champion - Thimmakka

ranger (n) /reındzə(r)/ (రెఇన్ జ(ర్)) (disyllabic) : a keeper, సంరక్షకులు

approval (n) /ǝpru:vəl/ (అప్రూవల్ ) (trisyllabic): permission, అనుమతి

secure (v) /sskjua(r)/ (సక్యూఅ(ర్)) : get, పొందు, సేకరించు

deforestation (n) /difaisteisǝn/ (డిఫోరిస్టెఇష్ న్ ) (polysyllabic-5): the process of destroying forests, అడవుల నిర్మూలన

remarkable (adj) /rıma:(r)kəbl/ (రిమా(ర్)కబ్ ల్ ) (trisyllabic): notable, ప్రత్యేకముగా పేర్కొనదగిన

evidently (adv) /evidəntli/ (ఎవిడన్ ట్ లి ) (polysyllabic-4): clearly visible, సుస్పష్టగా కనిపిస్తున్న

initiative (n) /ınıfǝtiv/ (ఇనిషటివ్) (polysyllabic-4): the beginning, ప్రారంభము

Leave a Comment