TS Inter 1st Year Economics Notes Chapter 7 National Income Analysis

Here students can locate TS Inter 1st Year Economics Notes Chapter 7 National Income Analysis to prepare for their exam.

TS Inter 1st Year Economics Notes Chapter 7 National Income Analysis

→ National Income: National income is the market value of goods and services produced annually in a country.

→ Gross National Product (GNP): Gross national product is the current monetary value of goods and services produced in a year in a country and to this net income from abroad has to be added.

→ Depreciation: Depreciation is the wear and tear of machines or replacement cost.

→ Net National Product (NNP): Depreciation has to be deducted from the gross national product to arrive at NNR.

TS Inter 1st Year Economics Notes Chapter 7 National Income Analysis

→ Gross Domestic Product (GDP): Gross domestic, the product is the current monetary value of goods and services produced in a year in a country by their own factors of production. Net income from abroad is not included in gross domestic product.

→ Transfer Payments: Payments made in the form of pensions, unemployment allowances etc., which need not be returned.

→ Subsidies: When a producer sells his product at the price less than its cost he incurs loss and this will be paid by the government to the producer in the form of subsidies.

→ Per Capita Income: Per capita income is the average income of people in a country in a particular year. It can be arrived at by dividing national income with population.

→ Disposable Income: Disposable income is the part of personal income which is left with the individual after payment of direct taxes.

TS Inter 1st Year Economics Notes Chapter 7 జాతీయాదాయ విశ్లేషణ

→ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం నికర విలువ.

→ ఫిషర్ నిర్వచనం: వినియోగదారులు మానవ వనరుల నుండి లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయమే జాతీయాదాయం.

→ జాతీయాదాయాన్ని ప్రకృతి వనరులు, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇతర కారకాలు నిర్ణయిస్తాయి.

→ స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం, వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం మొదలైనవి జాతీయాదా యానికి సంబంధించిన వివిధ భావనలు.

 

→ వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, నికర దేశీయ పెట్టుబడి మొదలగునవి జాతీయ ఆదాయంలోని వివిధ భాగాలు.

→ జాతీయాదాయ మదింపు మూడు పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు.

  1. ఉత్పత్తి మదింపు పద్ధతి
  2. వ్యయాల మదింపు పద్ధతి
  3. ఆదాయాల మదింపు పద్ధతి.

→ ద్రవ్య రూపంలో కొన్ని వస్తువుల విలువను చెప్పలేకపోవటం, కొన్ని సంస్థలలో లెక్కలు సరిగా లేకపోవటం, ప్రభుత్వ ఖర్చులు, పన్నులు మొదలైన వాటి లెక్కల సమగ్ర సేకరణ జరగకపోవటం, మనదేశంలో వృత్తుల ప్రత్యేకీకరణ లేకపోవటం మొదలైన అనేక సమస్యలు ఉన్నాయి.

TS Inter 1st Year Economics Notes Chapter 7 National Income Analysis

→ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ సంవత్సర కాలంలో ఉత్పత్తియైన వస్తురాశిని అంచనా వేయటం, జీవన ప్రమాణ స్థాయిని తెలుసుకోవటం, వివిధ దేశాల అభివృద్ధిని గుర్తించటం, ఆర్థిక సమస్యలను గుర్తించటం, ఆర్థిక ప్రణాళికల రూపకల్పన, వినియోగ వ్యయం, పొదుపు మొదలగు అంశాల అంచనాకు జాతీయాదాయ లెక్కలు తోడ్పడతాయి.

Leave a Comment