Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 10 Functions of Management to prepare for their exam.
TS Inter 2nd Year Commerce Notes Chapter 10 Functions of Management
→ Management of every individual activity depends on the goods set by an organization. In order to set the goals, the manager undergoes several stages of the thinking process. These processes are termed as functions of management like planning, organizing, staffing, and controlling.
→ Planning involves setting objectives and developing appropriate courses of action to achieve these objectives.
→ Planning is deciding in advance what to do, how to do it, when to do it and who is to it. Planning bridges the gap from where we are to where we want to go.
→ Planning have limitations that are uncertain future, expensive, capital invested in the firm is a very powerful internal constraint on planning.
→ Organising involves the grouping of activities to achieve goals of the organization.
→ The process of organization consists
- of identification and Division of work
- Departmentalization
- Assignment of Duties
- Establishing reporting relationships.
→ Staffing has been described as the managerial function of fulling and keeping filled, positions in the organization structure.
→ Direction embraces those activities, which are related to guiding and supervising subordinates.
→ Controlling is the process of ensuring that actual activities conform to planned activities.
→ Reporting is keeping those to whom the executive is responsible informed as to what is going on, which thus includes keeping himself and his subordinates informed through records, research and inspection.
→ Budgeting goes in the form of planning, accounting, and control.
TS Inter 2nd Year Commerce Notes Chapter 10 నిర్వహణ – విధులు
→ ప్రణాళికీకరణ: ధ్యేయాలను, లక్ష్యాలను నిర్ధారణ చేసి, వాటి సాధన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం.
→ ప్రణాళికలు రెండు రకాలు. అవి:
ఎ) వ్యూహాత్మక ప్రణాళికీకరణ బి) కార్యరూప ప్రణాళిక.
ఎ) వ్యూహాత్మక ప్రణాళికీకరణ: వ్యాపార రంగంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులను బట్టి దీర్ఘకాలిక ఏకీకృత ప్రణాళికలను రూపొందించవలసి ఉంటుంది. ఇవి లక్ష్యాలను సాధించే వ్యూహరచన చేయబడతాయి.
బి) కార్యరూప ప్రణాళిక: ఇవి స్వల్పకాలం రచన చేయడంతో దీర్ఘకాలానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి.
→ వ్యవస్థీకరణ: మానవ ప్రయత్నాలు సమన్వయపరిచి, వనరులను ఏకంచేసి ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి ఏర్పరిచే ప్రక్రియ వ్యవస్థీకరణ.
→ సిబ్బందీకరణ: సిబ్బందీకరణ అంటే వ్యక్తులను వివిధ స్థాయిలలోని ఉద్యోగాలలో నియమించడం.
→ నిర్దేశన చేయడం: నిర్దేశ విధానంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనల ద్వారా ఆజ్ఞాపిస్తూ చేయబోయే పనుల్లో తగ్గిన విధానాల వల్ల అవగాహనను కల్పిస్తూ మార్గదర్శకత్వం చేస్తారు.
→ నియంత్రణ చేయడం: అనగా ఒక సంస్థ ఏర్పరచిన నియమనిబంధనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు పరిశీలించడం.