Here students can locate TS Inter 1st Year Economics Notes Chapter 5 Market Analysis to prepare for their exam.
TS Inter 1st Year Economics Notes Chapter 5 Market Analysis
→ Market: The market is a mechanism where the activities of selling and purchasing of goods and services take place.
→ Perfect Competition: Perfect competition is a market where a large number of buyers and sellers exist. All goods are homogeneous and sold at the same price.
→ Monopoly: A monopoly is a market with a single producer and the product will not have any close substitutes.
→ Monopolistic Competition: It is a market where several firms will produce the same commodity with small differences. Here advertisement takes place.
→ Product differentiation: Small differences exist between the products of different firms. Their cross elasticity of demand is more.
→ Selling Costs: Firms will spend on advertisements to increase their sales. These expenses are called selling costs.
→ Oligopoly: Oligopoly is a market where a few firms produce the goods. The price of a good is decided independently or collectively by the firms.
→ Duopoly: Duopoly is a market where only two producers exist in the market. It is a limited form of oligopoly.
→ Equilibrium Price: Equilibrium Price is that price where demand and supply are equal in the market.
→ Equilibrium of a Firm: A firm is said to be in equilibrium at a point where it has no desire either to expand or to contract its output.
TS Inter 1st Year Economics Notes Chapter 5 మార్కెట్ విశ్లేషణ
→ వస్తు సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అంటారు.
→ మార్కెట్ను విస్తీర్ణం, కాలవ్యవధి, పోటీని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చును.
→ విస్తీర్ణం ఆధారంగా మార్కెట్ను స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అని మూడు రకాలుగా విభజిస్తారు.
→ కాల వ్యవధి ఆధారంగా మార్కెట్ను అతిస్వల్పకాలిక మార్కెట్, స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్గా విభజిస్తారు.
→ పోటీ ఆధారంగా పరిపూర్ణ పోటీ మార్కెట్, అపరిపూర్ణ పోటీ మార్కెట్ అని రెండు రకాలుగా మార్కెట్ను విభజిస్తారు.
→ అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉండటం, సజాతీయమైన వస్తువు ఉత్పత్తి, సంస్థల స్వేచ్ఛా ప్రవేశం, నిష్క్రమణ, ఉత్పత్తి కారకాల గమనశీలత, రవాణా ఖర్చులు లేకుండుట, మార్కెట్లో ఒకే ధర ఉండటం అనేవి పరిపూర్ణ పోటీ లక్షణాలు.
→ కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ అంటారు. దీనిలో ధర విచక్షణ ఉంటుంది.
ఈ అపరిపూర్ణ పోటీ మార్కెట్ ముఖ్యంగా నాలుగు రకాలు:
- ఏకస్వామ్యం
- ద్విస్వామ్యం
- పరిమితస్వామ్యం
- ఏకస్వామ్య పోటీ మార్కెట్