TS Inter 1st Year Political Science Notes Chapter 7 Citizenship

Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 7 Citizenship to prepare for their exam.

TS Inter 1st Year Political Science Notes Chapter 7 Citizenship

→ Citizenship is a privilege of individuals residing in democratic states.

→ Persons, who possess citizenship are known as citizens.

→ Citizen is a person who has shared in deliberative functions of the state – Aristotle.

→ One’s capacity to rule and to be ruled is citizenship -Aristotle.

TS Inter 1st Year Political Science Notes Chapter 7 Citizenship

→ The persons who reside in other states are known as Aliens.

→ According to Jus Sanguinis, citizenship is acquired on the basis of blood relationship.

→ According to Jus Soli, citizenship is acquired by the principle of the place of Birth.

→ Natural citizenship is acquired by the persons on the grounds of birth or residence.

→ Naturalised citizenship is conferred by a state to the Aliens.

→ Ignorance, illiteracy, poverty, and selfishness are hindrances to good citizenship.

TS Inter 1st Year Political Science Notes Chapter 7 పౌరసత్వం

→ పౌరసత్వం ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు.

→ రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడిగా పరిగణించాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

→ రాజ్యంలో పౌరుడు శాశ్వత ప్రాతిపదికగా నివసిస్తాడు.

→ రాజ్యంలో విదేశీయులు తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తారు.

→ పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది.
అవి :

  1. సహజ పౌరసత్వం
  2. సహజీకృత లేదా సంపాదిత పౌరసత్వం.

→ సహజ పౌరసత్వం మూడు అంశాల ప్రాతిపదికగా లభిస్తుంది. అవి :

  1. జస్ సోలి (భూమి లేదా జన్మస్థలం)
  2. జస్ సాంగ్వినీస్ (బంధుత్వం లేదా రక్తసంబంధం)
  3. మిశ్రమ సూత్రం.

→ సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి.

TS Inter 1st Year Political Science Notes Chapter 7 Citizenship

→ విదేశీ పురుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన స్వదేశీ పౌరసత్వాన్ని కోల్పోయి, తన భర్తకు చెందిన రాజ్య పౌరసత్వాన్ని పొందుతుంది.

→ సైన్యం నుండి పారిపోయినా, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, వారి పౌరసత్వాన్ని కొన్ని దేశాలు రద్దు చేస్తాయి.

→ మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి.

→ మంచి పౌరసత్వానికి అజ్ఞానం, నిరక్షరాస్యతలనేవి ప్రధాన ఆటంకాలుగా పరిగణించబడతాయి.

Leave a Comment