TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 5th Lesson Keep Going Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 5th Lesson Keep Going

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
Rest if you must – but don’t you quit.
Answer:
Introduction. This wonderful line of valuable advice is taken from the poem, keep going penned by Edgar Albert Guest. He is very popular as people’s poet. This poem is universally acknowledged as one of the best inspirational poems.
TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going 2
Context & Explanation:
This simple sounding poem speaks volumes about the need to keep going, despite hurdles in life. Troubles may come and stay. But, one shouldn’t lose the fighting spirit. Samples of types of problems are presented first. They could be money-related, health-related or of some other kind. If the pressure over weighs, one may take rest. But, one should never quit.

Critical Comment:
The poet keeps on advising the reader never give up.

కవి పరిచయం :
విలువైన సందేశాన్నిస్తున్న ఈ అద్భుతమైన వాక్యాన్ని ఎడ్గార్ అల్బర్ట్ గెస్ట్ వ్రాసిన ‘కీప్ గోయింగ్’ అను పదం నుండి గ్రహించబడింది. ప్రజా కవిగా ఇతను చాలా ప్రసిద్ధి. చక్కటి స్ఫూర్తిదాయక పద్యంగా ప్రపంచ గుర్తింపు పొందింది ఈ పద్యం.

సందర్భం :
పాఠకులకు, ఎప్పుడూ తమ పోరాట స్ఫూర్తిని వదిలివేయ వద్దని కవి సలహా ఇస్తున్నాడు. వివరణ : జీవితంలో కష్టాలు, అడ్డంకులు వచ్చినప్పటికీ, ముందుకు సాగిపోతూ ఉండాలని ఈ పద్యం చెప్తుంది. సమస్యలు, నష్టాలు రావచ్చు. కానీ, మనిషి పోరాట స్ఫూర్తిని కోల్పోకూడదు. మొదట, కొన్ని రకాల సమస్యలను పరిచయం చేయడం జరిగింది. అవి డబ్బుకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి లేదా ఇతర సమస్యలు అయ్యివుండవచ్చు. ఒత్తిడి ఎక్కువైతే, విశ్రాంతి తీసుకోవాలి. కానీ, ఎప్పుడూ ప్రయత్నాన్ని, పోరాటాన్ని వదిలివేయకూడదు.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Question 2.
You may succeed with another blow. *(Imp, Model Paper)
Answer:
Introduction :
This optionistic line is taken four the inspirational poem, ‘Keep Going’, written by Edgar Albert Guest. He was very well-known as a people’s poet. The poem is universally acknowledged as one of the best inspirational poems.

Context & Explanation :
This simple inspirational poem speaks volumes about the need to keep going, despite difficulties in life. If openly admits that life may be a mixture of more pains and less pleasures. But, one must continue with one’s effort till success greets one. It is because you may succeed the next time. So, you try again and don’t give up even if you fail many times. If another blow fails, try another and another. But, stop not.

Critical Comment:
The poem encourages and inspires the reader to keep on the effort till the goal is attained.

కవి పరిచయం :
ఆశావాదాన్ని కలిగించే ఈ వాక్యం ఆల్బర్ట్ గెస్ట్ చే రచించబడిన ‘Keep Going’ అను స్ఫూర్తిదాయకమైన పద్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పద్యం గుర్తించబడింది.

సందర్భం :
లక్ష్యాన్ని చేరేవరకు, ప్రయత్నాన్ని కొనసాగించమని పాఠకులను ప్రోత్సహిస్తుంది ఈ పద్యం. వివరణ : జీవితంలో కష్టాలున్నప్పటికీ, ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలని ఈ పద్యం సంపుటాలుగా చెప్తుంది. జీవితమంటేనే తక్కువ ఆనంద మరియు బాధలు అధికం అనే సత్యాన్ని ఈ పద్యం బహిర్గతపరుస్తుంది. అయితే, లక్ష్యాన్ని చేరే వరకు ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే, మరొక ప్రయత్నంలో విజయం సాధించవచ్చు. కావున, అనేకసార్లు విఫలమైనా మరలా వదలకుండా ప్రయత్నం చేయమంటుంది. మరొక ప్రయత్నం విఫలమైతే మరలా, మరలా ప్రయత్నం చేస్తుండు. కానీ, ప్రయత్నం వదలవద్దు.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Question 3.
Often the goal is nearer than.
Answer:
Introduction:
These lines are taken from the inspirational poem, ‘Keep Going’ written by Edgar Albert Guest. He is regarded as a people’s poet. The poem keeps on advising the reader never to quit.

Context & Explanation:
The poem announces the idea that your goals are just around the corner. At a time when you are uncertain and you lack strength, you may perceive the aspired goal to be so far away yet it could be nearer than what you think. Therefore, you don’t let your current state of weakness or miserable situation cloud your judgement. You may be so near to where you want to be. Keep going.

Critical Comment:
The poem rekindles the self-confidence in the readers to achieve their goals that may appear beyond any common reasoning and normal logic.

కవి పరిచయం :
Edgar Albert Guest రచించిన స్ఫూర్తిదాయకమైన పద్యం ‘Keep Going’ అను పద్యం నుండి ఈ వాక్యాలు గ్రహించబడినవి. ఇతను ప్రజా కవిగా గుర్తింపుపొందాడు. ఈ పద్యం ప్రయత్నాన్ని వదిలివేయవద్దని పాఠకులకు సలహానిస్తుంది.

సందర్భం :
వాస్తవానికంటే దూరంగా ఉన్నట్లు కనిపించే, లక్ష్యాలను గుర్తెరిగి సాధించుటకు పాఠకులు కలిగి ఉండవలసిన ఆత్మవేశాన్ని రగుల్చుతుంది. ఈ పద్యం.

వివరణ :
మీ లక్ష్యాలు చుట్టూనే ఉంటాయని ఈ పద్యం బహిర్గతం చేస్తుంది. అనిశ్చితి, బలహీనత కలిగిన సమయంలో నీవు అందుకోవాలను లక్ష్యం నీకు చాలా దూరంగా ఉన్నట్లు అనుకుంటావు. అయితే నీవు అనుకున్న దానికంటే అది దగ్గరగా ఉండవచ్చు. కాబట్టి, నీ ప్రస్తుత అలసట, బలహీనత లేదా దయనీయ స్థితి, నీ అభిప్రాయాన్ని కమ్మివేయునియ్యదు. నీవు చేరాలనుకున్న గమ్యానికి దగ్గరగా ఉండవచ్చు. ప్రయత్నిస్తూనే ఉండు. నీవు సాధిస్తావు!

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Question 4.
Success is failure turned inside out.
Answer:
Introduction :
This wonderful line is taken from the classic inspirational poem, ‘Keep Going’, penned by Edgar Albert Guest, a well-known people’s poet.

Context & Explanation:
The poem is all about perserverance, determination and will-power not to give up when one is swimming against the tide. Every failure is a learning opportunity to turn it into success. It is because success and failure are made of the same cloth. Beneath success there is failure and beneath failure there is success. Be optimistic that you can acquire success.
TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going 3
Critical Comment:
The poem reminds us that there are seeds of success in every failure. That is why we mustn’t quit.

కవి పరిచయం :
ఈ అద్భుతమైన వాక్యం Edgar Albert Guest గారు రచించిన ‘Keep Going’ అను పద్యం నుండి గ్రహించబడింది.

సందర్భం :
ప్రతి విఫలంలో విజయం యొక్క విత్తనాలు ఉన్నాయని ఈ పద్యం గుర్తుచేస్తుంది. అందువలన, మన ప్రయత్నాన్ని వదిలివేయకూడదు.

వివరణ :
లక్ష్యసాధనను, కష్టాలను ఎదురీదుతున్నప్పుడు, సాధించాలనే దృఢసంకల్పాన్నీ, పట్టుదలను గురించి చెప్తుంది ఈ పద్యం. అపజయంను విజయంగా మలుచుకునే అవకాశాన్ని తెలుసుకునే అవకాశమే ప్రతి అపజయం. ఎందుకంటే విజయం మరియు అపజయాలు ఒకే తాను ముక్కలు. ప్రతి విజయం వెనుక అపజయం మరియు ప్రతి అపజయం వెనుక విజయం కలదు. నీవు సాధించగలవనే ఆశావాదాన్ని కలిగి ఉండాలి.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
Keep Going is a classic inspirational poem, claim many critics. Substantiate.
Answer:
Edgar Albert Guest is very popular as a people’s poet. This poem, Keep Going, is undoubtedly an inspirational poem of valuable advice. Through out the poem the poet advises the reader never to quit. With the help of convincing images and commendable comparisons, the poem encourages the reader to keep on the struggle till the goal is attained.

It openly admits that life may be a mixture of more pains and less pleasures. Yet, one must continue with one’s effort though with intervals of rest, till success greets one with smiles the poem emphatically announces that the faint see goals afar and the weak give up in the middle. It asserts that winners never quit. It is no surprise that the world welcomes it as a classic inspirational poem.

ప్రజా కవిగా ఎడ్గార్ అల్బర్ట్ గెస్ట్ చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతని పద్యం, Keep Going నిస్సందేహంగా విలువైన సందేశాన్నిచ్చే స్ఫూర్తిదాయక పద్యం. పద్యం మొత్తం కవి పాఠకులను ప్రయత్నం వదిలివేయవద్దని ఒప్పించగలిగిన ప్రతిమల, శ్లాఘనీయమైన ఉపమానాల సహాయంతో సలహా ఇస్తున్నాడు. గమ్యం చేరేవరకు, కష్టపడుతూ ఉండమని ఈ పద్యం పాఠకులను ఉత్సాహపరుస్తుంది.

ఎక్కువ బాధలు మరియు తక్కువ ఆనందాల కలయికే జీవితం అని బహిర్గతం చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ప్రయత్నాన్ని కొనసాగించాలి. విజయం వరించే వరకు నిరుత్సాహవంతుడు గమ్యాన్ని దూరంగా చూస్తాడు మరియు బలహీనుడు మధ్యలోనే వదిలేస్తాడని ఈ పద్యం నొక్కి చెప్తుంది. విజేతలు ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలివేయరని ఈ పద్యం స్థిరంగా చెప్తుంది. ఈ పద్యాన్ని గొప్ప స్ఫూర్తిదాయకమైన పద్యంగా ప్రపంచం స్వాగతిస్తుందనటంలో ఆశ్చర్యం లేదు.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Question 2.
Life is queer with its twists and turns poem. … List a few twists as mentioned in the *(Imp, Model Paper)
Answer:
Edgar Albert Guest is very popular as a people’s poet. His poem, keep going is undoubtedly an inspirational poem. All through its twenty four lines of the poem the poem keeps on advising the reader never to quit. It openly admits that life may be a mixture of more pains and less pleasures. Goals may stand beyond your reach. Funds may be low. Needs may be more.

Things do not always go the way we plant them. There are times when you will be over whelmed in a given aspect of your life. You have to face changes. Your journey is all about climbing up hill. Life is like a journey whereby some roads are tough and tiresome. Your circumstances deny your happiness. Your life has so many low moments that you lack humour. Instead of a smile, you let out a sigh. When you feel like you can’t go on take rest. But, dont’ quit your effort. Thus, life is full of twists and turns.

ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజా కవిగా చాలా ప్రసిద్ధి. అతని పద్యం, ముందుకు వెళ్తూనే ఉండు, నిస్సందేహంగా ఒక స్ఫూర్తిదాయకమైన కావ్యం. పద్యం 24 నాలుగు పంక్తులు ఎప్పటికీ ప్రయత్నం వదలవద్దని పాఠకుడికి సలహా ఇస్తూనే ఉంది. జీవితం ఎక్కువ బాధలు తక్కువ ఆనందాల కలయిక అని బహిర్గతం చేసింది. లక్ష్యాలు మన గమ్యానికి దూరంగా ఉండవచ్చు. మనం అనుకున్నట్లే అన్నీ జరగవు.

నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దుఃఖంలో మునిగిపోవచ్చు. సవాళ్ళను ఎదుర్కోవాలి. నీ జీవిత ప్రయాణం అంటేనే ఎదురుదెబ్బలను అధిరోహించటం. జీవిత ప్రయాణంలో కొన్ని దార్లు కష్టంగా, అలసటగా ఉంటాయి. పరిస్థితులు నీకు హాస్యంను లేకుండా చేస్తాయి. అనేక ఒడిదుడుకుల వల్ల నీకు ఆనందం ఉండదు. నవ్వుకు బదులు, నిట్టూర్పు వదులు. నీవు ముందుకు సాగలేను అని భావించినప్పుడు, విశ్రాంతి తీసుకో. కానీ, ప్రయత్నం వదలవద్దు. అలా జీవితమంటే ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు.

Question 3.
If may be near when it seems afar; what seems after and why ?
Answer:
Edgar Albert Guest is very popular as a people’s poet. His poem, Keep Going, keeps on advising the reader never to quit. It encourages the reader to keep on the struggle till the goal is attained. Sometimes, a goal situated near may appear far often when eyes are tired because of exhaustion.

You may think that you are not going to succeed, yet you are close to success. Therefore, you must continue with your efforts till success greets you. Life is a fight. It will often present you with pain or hardships. You may be hit with many challenges. You should not lose the fighting spirit. Don’t quit and go through your hardships. Success is yours. Sure! thus, the poem inspires us to acheive our goals.
TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going 4

ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజల కవిగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతని keep going అను పద్యం, పాఠకులను ప్రయత్నం కొనసాగించమని పాఠకులను ప్రోత్సహిస్తుంది. కొన్ని సమయాల్లో, లక్ష్యం దగ్గరగా ఉన్నా చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళు అలసట చెందాయి. నీవు విజయానికి దగ్గరగా ఉన్నా, నీవు విజయం సాధించలేకపోతున్నవనుకుంటావు.

కావున, విజయం సాధించేవరకు, నీవు నీ ప్రయత్నాన్ని కొనసాగించు. జీవితం ఒక పోరాటం. ఇది నీకు బాధను మరియు కష్టాలను తెస్తుంది. నీవు అనేక సవాళ్ళను తట్టుకోవాల్సి రావచ్చు. నీవు పోరాట స్ఫూర్తిని కోల్పోవచ్చు. వదిలి వేయవచ్చు మరియు నీ కష్టాలను దాటుకొని ముందుకెళ్ళు. తప్పని సరిగ్గా విజయం నీదే. అలా ఈ పద్యం మనల్ని ప్రోత్సహిస్తుంది మన లక్ష్య సాధనకు.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Question 4.
‘An easy-to-read poem, keep going is rich both in its context and form’. Explain the above statement with examples.
Answer:
Edgar Albert Guest’s poem ‘Keep Going’ is truly an inspirational poem. It undoubtedly rich both in its context and form. It is very well written with simple words and free flowing rhymes and with an extremely powerful message that applies to anyone and every one.

It is all about perserverence, tenacity, determination and will power to not to give up especially when things are going wrong the poem reminds us that there are seeds of success in every failure. That is why we mustn’t quit. It rekindles the self-confidence to believe in our abilities to achieve the goals that may appear beyond our reach this self-confidence empowers us to bring our dreams into action. Thus, the context is motivational. The form is acceptable.

ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ వ్రాసిన ‘ముందుకు సాగుతుండా’ అను పద్యం నిజంగా స్ఫూర్తిదాయకమైన కావ్యం. నిస్సందేహంగా విషయంలోను, రూపంలోను చాలా గొప్ప పద్యం. చిన్న, సరళమైన పదాలు, చక్కగా ఏలబడే అంత్యానుప్రాసలతో, గొప్ప సందేశంతో, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలలో చాలా చక్కగా వ్రాయబడింది. ఇది పరిస్థితులు తప్పుదోవలో వెళ్ళినప్పుడు ప్రయత్నం వదలవద్దని, సంకల్పం, పట్టుదల వదలని మరియు సంకల్పబలం గురించి చెప్తుంది.

ప్రతి విషయంలోను విజయ గింజలు ఉంటాయని ఈ పద్యం గుర్తుచేస్తుంది. కావున, ప్రయత్నం వదలవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మనకు దూరంగా కనిపించే లక్ష్యాలను సహితం సాధించుటకు మన శక్తిమీద నమ్మకం కలిగించే ఆత్మ విశ్వాసాన్ని తిరిగి రగుల్చుతుంది. ఈ ఆత్మవిశ్వాసం మన కళలను ఆచరణలో పెట్టు శక్తిని కల్పిస్తుంది. అలా విషయం స్ఫూర్తిదాయకం. రూపు ఆచరించదగినది.

Keep Going Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going 1

Edgar Albert Guest is regarded as a people’s poet. His poem, “Keep Going”, is undoubtedly one of the best inspirational poems. True to its popularity, the poem keeps on advising the reader never to quit.

The poem straight away states that life may pose problems. Goals may stand beyond your reach. Funds may be low. Needs may be more. Your circumstances deny your happiness and you lack humour. Instead of a smile, you let out a sigh. But give up not march a head. If the pleasure anxiety overweighs. you may take rest. But, you should never quit. You must continue with your efforts till success greets you.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

Life does not always go smoothly. You will encounter challenges in your life. This is normal in life. Embrace the queerness of life. It’s not a new thing. Every human being can learn this in the course of his life. It is easier to turn about when faced with failure rather than trudging on. Many have failed and quit because they have failed. Other people have contemplated quitting. You are not alone. Don’t quit due to your failure. Your win may just be nearby. Stick it out even in failure. Keep moving. Don’t give up because failure has slowed you down. Give yourself another chance. You may succeed the next time.

Your goals are just around the corner when you are uncertain and you lack strength, you may perceive the aspired goal to be so far away. But, it could be nearer than what you think. It’s a common occurrence to give up after struggling for sometime because the situation seems hopeless. It’s a great feeling to achieve the desired result after being in struggles for a while.

The victor’s cup doesn’t come easy. It comes from times of struggling. If you quit for fear or become a fired of the struggle you will soon regret. It will be too late to do anything about it. You will regret it when you realize that you were so close for achieving your anticipated goal. Life is unpredictable. You always hope for the best. You never know what will happen next.

The poet says that success and failure are closely related. Look at your failure as a learning opportunity. Success and failure are made of the same cloth. Success is ‘the silver tint’ when you have doubts. Go a head even when you are doubtful. Success does not give you a date of when it will arrive. You may think that you are not going to succeed, yet you are very close to it.

Life is a fight. It will often present you with hardships. You have to continue with it. Don’t quit during what you consider to be the worst times. You can go through your hard situations. They sometimes are not the worst, they just seem worst. At such times, you must not quit. Keep Going. Success is yours. Sure ! thus, the poem can dispel depression instantly and permanently.

Keep Going Summary in Telugu

ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ ప్రజల కవిగా ప్రసిద్ధిగాంచాడు. ‘Keep Going’ అను ఇతని పద్యం నిస్సందేహంగా ఒక స్ఫూర్తినిచ్చే కావ్యం. దాని పేరుకు తగినట్లు, ప్రయత్నం వదలకుండా ముందుకెళ్ళమని సలహాఇస్తుంది.

జీవితం అనేక సమస్యలు తెస్తుందని తిన్నగా చెప్తుంది. లక్ష్యాలు మన గమ్యానికి దూరంగా ఉండవచ్చు. వనరులు తక్కువగా ఉండవచ్చు. అవసరాలు ఎక్కువ కావచ్చు. పరిస్థితులు నీ ఆనందాన్ని, సంతోషాన్ని తుడిచివేయవచ్చు. నవ్వుకు బదులు, ఒక నిట్టూర్పు వదులు. కానీ, వదిలివేయవద్దు నీ లక్ష్యం. ముందుకు సాగు. ఆందోళన చుట్టుముట్టితే, విశ్రాంతి తీసుకో. ఎప్పుడూ వదిలివేయవద్దు. విజయం వరించేవరకు, నీ ప్రయత్నాన్ని కొనసాగించు.

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

జీవితం ఎల్లప్పుడూ సవ్యంగా ఉండదు. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటావు. ఇది సహజం. జీవిత ప్రత్యేకతను వెలిగించు. ఇది కొత్తది కాదు. జీవిత ప్రయత్నంలో ప్రతి మానవుడు ఇది నేర్చుకుంటాడు. విఫలమైనప్పుడు వెనుదిరగటం తేలిక. విఫలమైనందున, చాలామంది విఫలమయ్యారు మరియు ప్రయత్నాన్ని వదిలివేశారు మరికొంత మంది.

నీవు మాత్రమే కాదు. విఫలం వల్ల వదిలివేయవద్దు. నీ విజయం దగ్గరనే ఉండవచ్చు. విఫలమైనప్పుడు కూడా నీ లక్ష్యాన్ని అంటి పెట్టుకొని ఉండు. ముందుకు సాగు. నీకు నువ్వు మరో అవకాశాన్ని ఇవ్వు. తప్పకుండా మరో ప్రయత్నం విజయం చేకూర్చుతుంది.

నీ లక్ష్యాలు ఆ చుట్టూ మూలలోనే ఉన్నాయి. అనిశ్చితి మరియు అలసట చెందినప్పుడు, నీ లక్ష్యాలు చాలా దూరంగా ఉన్నాయనుకుంటావు. కానీ, నీవనుకున్నదానికంటే అది దగ్గరగా ఉండగలదు. నిరాశతో కొంతకాలం పోరాడిన తర్వాత, వదిలివేయటం సర్వసాధారణం. కొంతకాలం పాటు పోరాడి మరీ, నీవనుకున్న లక్ష్యాన్ని సాధించటం ఒక గొప్ప అనుభూతి. విజయం తేలికగా రాదు.

పోరాటాల వల్ల మాత్రమే సంభవిస్తుంది. పోరాటం వల్ల అలసట చెంది లేదా భయం వల్ల నీ ప్రయత్నం వదిలివేస్తే, నీవు పశ్చాత్తాపపడతావు. నీవు ఏది చేయాలన్న సమయం చేజారుతుంది. నీవు అందుకోవాలనుకున్న లక్ష్యంకి దగ్గరగా ఉండవని గ్రహించినప్పుడు, నీవు పశ్చాత్తాపపడతావు. ఎల్లప్పుడూ మంచినే ఆశించు. తర్వాత ఏమి జరుగుతుందనేది ఎప్పుడూ నీకు తెలియదు.

విజయం మరియు అపజయాలకు చాలా దగ్గర సబంధం ఉంది. నేర్చుకునే అవకాశంగా నీ అపజయాన్ని చూడు. ఒకే గుడ్డ నుండి పుట్టినవే విజయం మరియు అపజయం. నీకు సందేహాలున్నప్పటికీ, ముందుకు సాగు. విజయం ఏరోజు వస్తుందనే తేదీ నీకు చెప్పదు. నీవు విజయానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, నీవు విజయం సాధించలేనని అనుకోవచ్చు.

జీవితం ఒక పోరాటం. ఇది నీకు కష్టాలను చూపిస్తుంది. నీవు నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. నీవు దయనీయ పరిస్థితుల్లో కూడా నీ ప్రయత్నాన్ని వదలవద్దు. కష్ట సమయంలో కూడా ముందుకు సాగు. కొన్ని సమయాల్లో అవి దయనీయంగా ఉండవు. అవి అలా కనిపిస్తాయి అంతే. అలాంటి సమయంలో నీవు వదలవద్దు. కొనసాగించు. తప్పకుండా విజయం నీదే. అలా నిరాశ, నిస్పృహలను ఈ పద్యం వెంటనే మరియు శాశ్వతంగా తొలగించగలదు.

Keep Going Summary in Hindi

प्रजा कवि नाम से प्रसिद्ध एड्गर अल्बर्ट गेस्ट ने सभी से आसानी से पढ़ने योग्य कविताएँ 30 साल, रोज एक कविता के हिसाब से लिखीं । उन्होंने बताया कि मैंने दैनंदिन जीवन में घटित छोटी-छोटी घटना ओं से प्राप्त अनुभवों को कविताओं के रूप मे बुना । प्रस्तुत पाठ्यांश ‘आके बढ़ते रहो’ – keep going’ ने दुनिया भर में प्रेरणात्मक कविता के रूप में नाम पाया । ‘बढ़े चलो बढ़े चलो’ – आवाज देते, प्रयाण – गीत की गति में दौड़ता हुआ आगे बढ़ती है जोश से यह कविता । थके हुए, गिर गए लोगों को भी दोड़ाती है यह कविता ।

जीवन में कभी-कभी काम गलती किए जाते हैं । जब कामों या विषयों या घटनाओं की गलती हो, जब तुम्हारा पथ ऊँचा और दुरारो हो, जब निधियाँ कम और ऋण ज्यादा हो, जब मुस्कुराने की इच्छा के समय तुम आह भरे हो, दबाव और नैराश्य तुम्हारे सिर झुका देते हों, तब आवश्यकतानुसार आराम करो, लेकिन प्रयत्न को छोड़ो मत । जीवन विचित्र है, जो आकस्मिक घुमावों और मोड़ो से भरा रहता है । हम सभी किसी एक समय इसे पहचान कर सकते हैं ।

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

हमने देखा कि और एक मिनट कोशिरा करे तो होनेवाली विजय पराजय में बदलती है। ऐसे समय में, मंदगति हो सकती है, पर और एक पराजय विजय प्रदान कर सकती है । कमजोर को गम्य दूर लग सकता है, लेकिन वह गम्य नजदीक से सकता है । कई बार वह विजय पाने के बजाय, छोडेने के कारण पराजय की गाट मे गिर जाता है । यह बिषय देश्में जानता है । की मैं विजय लक्मी की सीमारेखा तक लौट आया ।

विजय का मतलब पराजय को पलट देना ही है । वह संदेह रूपी काले बादल की आशा रूपी रजित सौदामिनी है । तुम नहीं कह सकते कि तुम विजय के कितने विकट गए हो नजदीक पहुँचने पर नजदीक में दूर का आभास होता है । वास्तव में वह विजय विकट्स्य ही है । जब तुमको गंभीर आघात पहुँचता है, तब मुँह मत मोड़ो, उलटे पाँव मत फिरो । परिस्थितियाँ बहुत बुरी लगने पर भी तुम प्रयत्न को मत छोड़ना । उसे कसकर पकड़ना चाहिए ।

Meanings and Explanations

keep going (idiom) : continue to do something despite difficulties, కష్టాలు ఉన్నపటికీ చేయడం కొనసాగిస్తూనే ఉందండి , आगे बढ़ना, चरैवेति

trudge (v) / trad3 / ( (ట్రాజ్ ) (monosyllabic) : walk with slow steps as when tired, అలసిపోయినప్పటికీ చిన్న అడుగులతో నడుచు , पैर घसीटकर चलना, धीरे – धीरे चलना

debt (n) / det / (డెట్) (monosyllabic) : an amount someone owes, బాకీ మొత్తం , ऋण, कर्ज

sigh (v) / sar / (సై) (monosyllabic ) : take and let out an audible breath as a sign of disappointment, నిట్టూర్పు విడుచు , आह

care (n) / kea(r) / (కెఅ(ర్)) (monosyllabic): a feeling of worry, anxiety, చింత, ఆందోళన , चिंता, परेशानी

quit (v) / kwit / (క్విట్ ) (monosyllabic): stop doing something, చేస్తున్న పనిని చేయడం ఆపు , छोड़ देना, चला जाना

queer (adj) / kwıə(r) / (క్విఅ(ర్) ) (monosyllabic) strange, విచిత్ర, अनोखा

twists (n-pl) / twists / (ట్విస్ ట్ స్) (monosyllabic) : unexpected turns, ఊహించని మలుపులు घुमाब, मोड़

stuck (v-pt of ‘stick’) / stak / (స్టక్) (monosyllabic) stayed, attached to, వదిలిపెట్టకుండా అంటిపెట్టుకొని ఉండెను, కొనసాగించెను

TS Inter 1st Year English Study Material Chapter 5 Keep Going

give up (phrasal verb) : quit, leave, stop doing, వదిలివేయు, ఆపివేయు , छोड़ो

pace (n) peis / (పెఇస్) (monosyllabic) : speed, వేగము , तेज

blow (n) / (బ్లఉ) (monosyllabic) : a hard hit, a strong attempt, గట్టి దెబ్బ, బలమైన ప్రదర్శన ,

faint (adj) / feint / (ఫెఇన్ ట్) (monosyllabic) : weak, బలహీన, कमजोर

falter (v) / fɔ:ltǝ / (ఫోల్ ట(ర్)) (disyllabic) : waver, move, unsteadily,, akɔ, ఊగిసలాడు, తడబడు నిలకడ లేకుండా కదులు

capture (b) / kæptsə(r) / (క్యాప్ చర్) disyllabic) take control of win, అదుపులోకి తీసుకోను,, గెలుపొందు

victor (n) / vıktǝ(r) / (విక్టర్) (disyllabic): winner, విజేత , विजेता

close (adj) / klus / (క్ల ఉ స్) (monosyllabic) near, దెగ్గరలో ఉన్న

the golden crown (phrase) . victory, symbol of winning, గెలుపు, విజయ చిహ్నము,, विजय

tint (n) / tint / (టిన్ ట్) (monosyl.abic) : colour, రంగు , रंग

doubt (n) / daut / (డౌట్) (monosyllabic): a feeling of being uncertain, అనుమానము, అనిశ్చితి

fight (n) / fart / (ఫైట్) (monosyllabic) : struggle, పోరాటము , संदर्श

Leave a Comment