TS Inter 1st Year Political Science Notes Chapter 8 Democracy

Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 8 Democracy to prepare for their exam.

TS Inter 1st Year Political Science Notes Chapter 8 Democracy

→ Democracy is not only a form of government but also a way of life.

→ The term ‘Democracy’ is originated from two Greek words ‘Demos’ and ‘Kratos’ which means people and rule or authority.

→ “Democracy is the government of the people, by the people and for the people”. – Abraham Lincoln.

→ “Democracy is a government in which everyone has a share.” – J.R.Seeley

TS Inter 1st Year Political Science Notes Chapter 8 Democracy

→ Democracy is classified into two types, namely, Direct democracy and Indirect democracy.

→ Referendum, initiative, plebiscite, and recall are said to be the devices of direct democracy.

→ Direct democracy is followed in some cantons of Switzerland.

→ Indirect democracy is also known as representative democracy.

→ The term ‘referendum’ literally means ‘refer to’.

→ Initiative ensures popular sovereignty.

→ The term ‘plebiscite’ is derived from two Latin words ‘plebis’ and ‘scitum’ which means people and decree respectively.

→ Recall is an important direct democratic device that allows the voters to call back their elected representatives on their failures.

→ The future of Democracy totally depends on how citizens perceive and play their role in public affairs.

TS Inter 1st Year Political Science Notes Chapter 8 ప్రజాస్వామ్యం

→ ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ (Democracy)’ అంటారు. ఈ పదము ‘డెమోస్ (Demos)’ మరియు’ క్రటోస్ (Kratos)’ అను రెండు గ్రీకు పదముల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ‘ప్రజలు’, క్రటోస్ అంటే ”అధికారం’ లేదా ‘పాలనా’ అని అర్థం.’

→ ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ విధానమే కాదు ఒక జీవన విధానం కూడా.

→ “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” కి అబ్రహాం లింకన్ మహాశయుడు పేర్కొన్నాడు.

→ “పరిపాలనలో, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించే ప్రభుత్వమే ప్రజాన మహాశయుడు పేర్కొన్నాడు.

→ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలంతా సంపూర్ణ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కలిగి ఉంటారు.

TS Inter 1st Year Political Science Notes Chapter 8 Democracy

→ ప్రజాస్వామ్యం రెండు రకాలుగా ఉంటుంది. అవి : 1) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 2) పరోక్ష ప్రజాస్వామ్యం.

→ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నాలుగు పద్ధతుల ప్రాతిపదికగా పనిచేస్తుంది. అవి :

  1. ప్రజాభిప్రాయ సేకరణ
  2. ప్రజాభిప్రాయ నివేదన
  3. ప్రజాభిప్రాయ నిర్ణయం
  4. పునరాయనం.

→ పరోక్ష ప్రజాస్వామ్యాన్నే పాత్రినిధ్య ప్రజాస్వామ్యమని కూడా అంటారు.

→ పత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి స్విట్జర్లాండ్ లోని కొన్ని కాంటన్ (రాష్ట్రాలు) లలో అమలులో ఉన్నది.

→ పునరాయనం అనగా ఎన్నికైన ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించటంలో విఫలమైతే ఓటర్లచేత వెనుకకు పిలవబడతారు.

→ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబిస్తుంది.

Leave a Comment