TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis

Here students can locate TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis to prepare for their exam.

TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis

→ Demand: The desire backed up by willingness and ability to pay a sum of money for some quantity of a good or service.

→ Demand function: It is the functional relationship between the quantity demanded for a good and all the quantitative factors which determine the demand.

→ Demand schedule: It is the table that shows the relation between the prices and quantities demanded.

TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis

→ Individual demand: It is the quantity demanded by a single consumer in the market.

→ Market demand: It is the total demand for the commodities in the market.

→ Substitute goods: Substitutes are those goods that satisfy the same want.

→ Complementary goods: Complementaries are those goods that satisfy the same want jointly.

→ Price demand: It refers to the functional relationship between the price of the good and the quantity demanded.

→ Superior goods: In case of superior goods, quantity demanded increases when there is an increase in the income of consumers. There exists a positive relationship between income and quantity demanded.

→ Inferior goods: Quantity demanded of inferior goods decreases with the increase in income of the consumers. There exists an inverse relationship between income and quantity demanded.

→ Elasticity: Elasticity is the ratio between the proportional change of one variable and the proportional change of another variable.

→ Price Elasticity of demand: It Is the percentage or proportional change in quantity demanded of a commodity as a result of percentage change in price of that commodity; other things like income, tastes, prices of related goods etc., remain constant.

→ Income elasticity of demand: It is the percentage change in the quantity demanded of a commodity as a result of the percentage change in the income of the consumer.

→ Cross elasticity of demand: It is the percentage change in the quantity demanded of a commodity as a result of a proportional change in the price of a related commodity.

TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis

→ Unitary elastic demand: In such case, the elasticity of demand is equal to one and the demand curve will be in the shape of a ‘rectangular hyperbola’.

TS Inter 1st Year Economics Notes Chapter 3 డిమాండ్ విశ్లేషణ

→ ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్ అంటారు.

→ ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేది డిమాండ్ ఫలం. దీనిని Dx = f(Px, Py, ………….. Px-1, Y, T) అనే సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.

→ ఒక వస్తువు ధర, వినియోగదారుని ఆదాయాలు, వినియోగదారుల అలవాట్లు, అభిరుచులు మొదలైన అంశాలు వస్తువు డిమాండ్ను నిర్ణయిస్తాయి.

→ ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని డిమాండ్ సూతం నిర్వచించును.

→ ఇతర అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధరకు, డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేది ధర డిమాండ్.

→ ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. ఇతర అంశాలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం మరియు నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

→ ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు.

→ ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియజేసేదే డిమాండ్ వ్యాకోచత్వం.

→ వ్యాకోచత్వాలు మూడు రకాలు. 1) ధర డిమాండ్ వ్యాకోచత్వం 2) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం 3) జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం.

→ ధర డిమాండ్ వ్యాకోచత్వం ఐదు రకాలు.

  1. పూర్తి వ్యాకోచత్వం
  2. పూర్తి అవ్యాకోచత్వం
  3. ఏకత్వ వ్యాకోచత్వం
  4. సాపేక్ష వ్యాకోచత్వం
  5. సాపేక్ష అవ్యాకోచత్వం.

TS Inter 1st Year Economics Notes Chapter 3 Demand Analysis

→ ఆదాయంలో వచ్చే మార్పు వల్ల వస్తువు డిమాండ్లో వచ్చే పరిమాణాత్మక మార్పును ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

→ ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు వల్ల దాని పత్యామ్నాయ లేదా పూరక సంబంధమైన వస్తువు డిమాండ్లో వచ్చిన పరిమాణాత్మకమైన మార్పును తెలియజేసేది జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం.

Leave a Comment