TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 10th Lesson Box and Cox (One-act Play) Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 10th Lesson Box and Cox (One-act Play)

Annotations (Section – A, Q.No. 2, Marks : 4)

Question 1.
It is not the case only with the coals, Mrs. Bouncer, but I’ve lately observed a gradual and steady increase of evaporation among my candles, wood, sugar, and matches.
Answer:
Introduction:
We come across these interesting words in Box and Cox, a one-act play written by John Maddison Morton.

Context & Explanation :
Mrs. Bouncer a greedy landlady, rents out her room to two persons at the sametime, without letting one know of the other person. They are Mr. Box, the printer and the other man, Mr. Cox. Mr. Box works all night and lives here only during the day. Mr. Cox is employed in a hat shop where he spends all day.

Thus, Mrs. Bouncer manages to ensure that they do not meet each other in the room. But, they suspect something is wrong there. They notice their things being used up by others. The given words from Cox complain about this loss of things. It speaks alot about Cox’s nature.

Critical Comment :
Here, Mr. Cox addresses these words to Mrs. Bouncer.

కవి పరిచయం :
ఈ మనోహరమైన పదాలు జాన్ మాడిసన్ మోర్టన్ రచించిన ఏకాంక నాటకం Box and Cox నుండి గ్రహించబడినవి.

సందర్భం :
ఇక్కడ” Mr. Cox ఈ పదాలతో Mrs. Bouncer తో సంభాషిస్తున్నాడు.

వివరణ :
అత్యాశగల జమిందారిణి Mrs. Bouncer, ఒకరికి ఒకరు తెలియకుండా తన గదిని ఒకేసారి ఇద్దరికి అద్దెకిస్తుంది. వారు, ఒకరు ముద్రకుడు, Mr. Box మరొకడు Mr. Cox. Mr. Box రాత్రి అంతా పనిచేసి పగటిపూట మాత్రమే అక్కడ ఉంటాడు. Mr. Cox టోపీ షాపులో పనిచేసి రాత్రి వస్తాడు. అలా, వారిద్దరూ కలవకుండా Mrs. Bouncer నిర్వహిస్తుంది. కానీ, ఏదో జరుగుతుంది అని వారిద్దరికి అనుమానం కలిగింది. వారి వస్తువులు ఇతరులు ఉపయోగిస్తున్నారు అని గమనించారు. ఈ నష్టం గురించి Mr. Cox ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ పదాలలో. ఇది Cox స్వభావాన్ని గురించి చాలా చెప్తుంది.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 2.
It was a capital idea of mine-that it was!
Answer:
Introduction:
This line is taken from the one-act play, Box and Cox written by John Maddison Morton. This play is regarded as the best farce of the nineteenth century.

Context & Explanation:
Mrs. Bouncer is by nature covetous lady. It is this trait of personality that makes her let out a single room to two different persons simultaneously, taking unadvantage of their different professions and callings. By this, she is able to earn double income from the same room. She takes the opportunity thinking it as a capital idea. Practically, nobody can imagine such a thing. As soon as Cox leaves the room, she gets busy in the room to put his things out of Mr. Box’s way.

Critical Comment:
Here, Mrs Bouncer feels proud of herself to have got an idea to rent out the room to two different people at the same time.

కవి పరిచయం :
జాన్ మాడిసన్ మోర్టన్ గారు రచించిన ఏకాంక నాటకం ‘Box and Cox’ నుండి ఈ వాక్యం గ్రహించబడింది. 19వ శతాబ్దపు గొప్ప హాస్య నాటకంగా ఈ నాటకం ప్రసిద్ధిచెందింది.

సందర్భం :
ఒకే సమయం ఇద్దరు వేరు వేరు వ్యక్తులకు గదిని అద్దెకు ఇవ్వడం అనేది తన గొప్ప ఆలోచనగా Mrs. Bouncer భావిస్తుంది.

వివరణ :
స్వభావసిద్ధంగా Mrs. Bouncer అత్యాశగల స్త్రీ. ఈ లక్ష్యమే, ఇద్దరు వేరువేరు వృత్తులవారు, వేరువేరు సమయంలో వచ్చి ఉండటాన్ని అవకాశంగా తీసుకొని, ఒకే గదిని ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి వారికి తెలియకుండా అద్దెకిచ్చేటట్లు చేస్తుంది. దీనివల్ల, ఆ గది వల్ల రెండింతలు సంపాదించగల్గింది ఆమె. అది శ్రేష్టమైన ఆలోచనగా, ఈ అవకాశాన్ని తీసుకుంది. వాస్తవానికి, ఎవ్వరూ అలా ఊహించరు. అద్దెవారిలో ఒకరైన Cox అలా బయటికెళ్ళగానే, అతని వస్తువులు మరొక అద్దెవాడైన Mr. Box కంటపడకుండా చేసే పనిలో నిమగ్నమౌతుంది.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 3.
It’s quite extraordinary the trouble I always have to get rid of that venerable female.
Answer:
Introduction:
This line is taken from the one-act play, Box and Cox written by John Maddison Morton. This play is regarded as the best farce of the nineteenth century.

Context & Explanation :
Mrs. Bouncer is a greedy landlady. She lets out her lodge room to two persons separately. She manages to keep it unknown to both of them. The drama emanates from this fact. Mrs. Bouncer meets both Mr. Box and Mr. Cox almost every day. She cautiously guards her secret plan. But Mr. Box finds is very difficult to put up with this woman. He works all night very hard. He comes to the room in the morning very tired. He longs to rest at once. But, to get rid of this woman turns out to be difficult.

Critical Comment:
Mr. Box expresses his problem here in his strange style.

కవి పరిచయం:
జాన్ మాడిసన్ మోర్టన్ గారు రచించిన ఏకాంక నాటకం ‘Box and Cox’ నుండి ఈ వాక్యం గ్రహించబడింది. 19వ శతాబ్దపు గొప్ప హాస్య నాటకంగా ఈ నాటకం ప్రసిద్ధిచెందింది.

సందర్భం :
శ్రీమతి బౌన్సర్ అత్యంత ఆశ కల ఇంటి యజమాని. ఆమె తన యొక్క ఒక్క గదిని ఇద్దరు వ్యక్తులకు వేరు వేరుగా కిరాయికిస్తుంది ఆ విషయం వారిది ~గా ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఈ బ్లాకు మొతం ఉత్సవం అవుతుంది. శ్రీమతి నాన్యం దాదాపుగా ప్రతిరోజూ బొక్స్ను, కొక్స్ను కలుసుకుంటుంది.

తన రహస్య ప్రణాళికను ఆమె చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అయితే, ఆమెను భరించడం బొక్స్కు చాలా కష్టమవుతుంది. రాత్రి మొత్తం ఆయన చాలా శ్రమిస్తారు. ఉదయం పూట గదికి చాలా అలసిపోయి వస్తారు. వెంటనే విశ్రాంతి తీసుకోవాలని చాలా బలంగా కోరుకుంటారు. కానీ ఈమెను వదిలించుకోవడం బొక్స్కు కష్టమవుతుంది.

వివరణ :
ఇక్కడ బొక్స్ తన సమస్యను తనదైన విచిత్ర శైలిలో వ్యక్తీకరిస్తున్నారు.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 4.
“Cox, I shan’t want you today – you can have a holiday.” (Imp, Model Paper)
Answer:
Introduction:
This line is taken from the one-act play, Box and Cox written by John Maddison Morton. This play is regarded as the best farce of the nineteenth century.

Context & Explanation :
Mr. Cox says these words. He reports the words of his master. That day, the owner permits Cox a holiday. So, Cox returns to his room. This is unusual for him. But, this fact gives a twist to the play. For the first time, Mr. Cox and Mr. Box meet each other in the room. Each finds fault with the other initially.

Critical Comment :
Mrs. Bouncer’s folly is exposed. Thus the words play a crucial role.

కవి పరిచయం :
జాన్ మాడిసన్ మోర్టన్ గారు రచించిన ఏకాంక నాటకం ‘Box and Cox’ నుండి ఈ వాక్యం గ్రహించబడింది. 19వ శతాబ్దపు గొప్ప హాస్య నాటకంగా ఈ నాటకం ప్రసిద్ధిచెందింది.

సందర్భం :
‘శ్రీమతి బౌన్సర్ అత్యంత ఆశ కల ఇంటి యజమాని. ఆమె తన యొక్క ఒక్క గదిని ఇద్దరు వ్యక్తులకు వేరు వేరుగా కిరాయికిస్తుంది. ఆ విషయం వారిద్దరికి కూడా తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఈ వాస్తవంలోంచే ఆ నాటకం మొత్తం ఉత్పన్నం అవుతుంది. మిస్టర్ కొక్స్ ఈ పదాలను అంటాడు.

ఆయన తన యజమాని మాటలను తిరిగి చెబుతున్నాడు. ఆ రోజున, తన యజమాని, తనకు సెలవును అనుమతించారు. అందుకే, కొక్స్ గదికి తిరిగి వచ్చారు. ఇది అతనికి అసాధారణ విషయము. అయితే, ఈ వాస్తవం నాటికకు ఒక మలుపును అందిస్తుంది. మొట్టమొదటిసారిగా, బొక్స్, కొక్స్ గదిలో కలుసుకుంటారు. తొలుత వారిద్దరూ ఒకరినొకరు తప్పుపడతారు.

వివరణ :
అంతిమంగా, శ్రీమతి బౌన్సర్ యొక్క తప్పుడు పని ఎత్తి చూపబడింది. అందువలన ఈ పదాలది కీలక పాత్ర !

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Paragraph Answer Questions (Section – A, Q.No. 4, Marks : 4)

Question 1.
Box and Cox is regarded as the best farce of the 19th century. Support the statement with illustrations from the play.
Answer:
Box and Cox, crafted by John Maddison Morton is a one act play. It is hilarious. It drives readers into one continuous rear of laughter. A farce is a play with a style of humour marked by improbabilities. The play Box and Cox is remarkable for its stark improbabilities. Mrs. Bouncer, the greedy landlady, renting out the same room to two gentlemen separately is the most unimaginable improbability.

The tenants, Mr. Box and Mr. Cox, do not know this. Mr. Box, a printer stays in the room only during the day. Mr. Cox, a hatter, occupies the room only at nights. Mrs. Bouncer somehow manages to ensure that they do not meet each other in the room. Yet, they suspect that something is wrong. Her explanations to their complaints add to the fun. The language Mr. Box and Mr. Cox use is so verbose that it evokes lots of laughter. Thus, the play proves itself to be a farce of rare quality.

జాన్ మాడిసన్ వ్రాసిన ‘బాక్స్ మరియు కాక్స్’ ఒక ఏకాంక నాటకం. ఇది ఉల్లాసవంతమైనది. ఇది పాఠకులను ఆపకుండా, పెద్ద పెద్దగా నవ్వింపచేస్తుంది. అసంభావ్యతలలో గుర్తించబడి, హాస్య శైలితో కూడినదే హాస్య నాటకం. గట్టి అసంభావ్యతలను కలిగిన ఇది గొప్ప విశేషమైన నాటకం. అత్యాశగల జమిందారిణి Mrs. బౌన్సర్ ఒకే గదిని ఇద్దరు మర్యాదస్తులకు విడిగా అద్దెకివ్వటం ఊహించలేని అసంభావ్యత.

అద్దెవాళ్ళు, Mr. బాక్స్ మరియు Mr. Cox కు ఇది తెలియదు. Mr. Box బాక్స్ ముద్రకుడు. ఇతడు రాత్రిపూట మాత్రమే గదిలో ఉంటాడు. Mr. Cox టోపీలు చేయువాడు. ఇతను రాత్రిపూట మాత్రమే గదిలో ఉంటాడు. Mrs. బౌన్సర్ ఏదోరకంగా వారిద్దరు గదిలో కలవకుండా నిర్వహిస్తుంది. అయితే, ఏదో జరుగుతుందని వారికి అనుమానం కలిగింది. వారి ఫిర్యాదుకు ఆమె వివరణలు హాస్యంను పెంచుతాయి. బాక్స్ మరియు కాక్స్ ఉపయోగించు భాష చాలా వాగ్భాహుళ్యం. అది నవ్వులను మారుమ్రోగిస్తుంది. అలా, అరుదైన హాస్య నాటకంగా రుజువు చేసుకుంటుంది.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 2.
Sketch in a paragraph, the character of Mrs. Bouncer.
Answer:
John Maddison is an English playwright. His Box and Cox is a one-act farce. It has just three characters. One of them is Mrs. Bouncer. She is a greedy landlady. She rents out the same room to two persons at the same time, with letting one know of the other person. They are Mr. Box and Mr. Cox. Mr. Box, a printer stays in the room only during the day. Mr. Cox, a hatter occupies the room only at nights.

She somehow manages to see that they do not come “to the room at the same time. She boasts of her clever idea. Practically nobody can imagine such a thing. However, she can swallow, and digest any and every amount of insult and disrespect. She is accused of stealing by both her tenants. But she turns a ear to their remarks merely to ensure receiving double rent for a single room. She presents a typical example of a farcical caricature with unparliamentary and uncivil language. Her treachery is finally found out and she is put to shame. She bursts into sobs and prays for pardon.

జాన్ మాడిసన్ మోర్టన్ ఒక ఆంగ్ల నాటక కర్త. ఇతని Box and Cox ఒక ఏకాంక హాస్యనాటకం. ఇందులో మూడు పాత్రలు కలవు. వాటిలో ఒకటి శ్రీమతి బౌన్సర్. ఆమె ఒక అత్యాశగల యజమానురాలు. ఒకరికి ఒకరు తెలియకుండా, ఒకే సమయంలో ఇద్దరి వ్యక్తులకు తన గదిని అద్దెకు ఇస్తుంది ఈమె. వారు Box and Cox. Mr. Box ఒక ముద్రకుడు. ఇతను కేవలం పగటిపూట మాత్రమే గదిలో ఉంటాడు. Mr. Cox టోపి షాపులో పని చేస్తాడు. ఇతను రాత్రుళ్ళు మాత్రమే వస్తాడు.

ఏదో ఒకరోజు వారిద్దరూ ఒకేసారి గదికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన గొప్ప ఆలోచనగా చెప్పుకుంటుంది. వాస్తవంగా, ఎవ్వరూ అలా ఆలోచించరు. ఏదిఏమైనప్పటికీ, ఎలాంటి అవమానమైన, అగౌరవమైనా మింగుడు పండించుకోగలదు మరియు జీర్ణించుకోగలదు. వారి వస్తువులు దొంగిలించబడ్డాయని ఇద్దరు అద్దెవాళ్ళు నిందించుతారు. కానీ, ఒకే గదికి రెండింతల అద్దెకోసం వారి వ్యాఖ్యలను పెడచెవిన పెడుతుంది. అనాగరిక, అసభ్యకరమైన భాషతో అసభ్యకరమైన వ్యంగ్య చిత్రంకు ఒక సాధారణ ఉదాహరణగా ఆమె కనిపిస్తుంది. చివరికి ఆమె ద్రోహం కనిపెట్టబడింది. ఆమెను సిగ్గుపడేట్లు చేయటం జరిగింది. ఏడుస్తూ క్షమాపణ కోరింది.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 3.
” ………………….. So that I’m getting double rent for my room, and neither of my lodgers is any the wiser for it” says Mrs. Bouncer. Is she right in her estimate of her lodgers? Support your answer with details.
Answer:
John Maddison is an English playwright. His play Box and Cox is a one-act farce. It is hilarious. It has just three characters. Mrs. Bouncer is a greedy landlady. She rents out her room to two persons at the same time. The tenants, Box and Cox do not know it. It shows her greediness.
TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play) 2
She boasts of her capital idea. She feels that neither of her lodgers finds it. Even though she feels like that she is always in tremble of fear. Initially, she may succeed in deceiving them for a while we can observe it when she gives various excuses when they suspect something is wrong. In order to escape from their doubts, she gets busy to put things out of their notice. That is why they fail to know her deceptive nature. Later, they come to know her deceitful dealings. Thus, her estimate of her lodgers is not completely right.

జాన్ మాడిసన్ మోర్టన్ ఒక ఆంగ్ల నాటక కర్త. అతని Box మరియు Cox ఒక ఏకాంక హాస్య నాటకం. ఇది ఉల్లాసమైంది. ఇది కేవలం మూడు పాత్రలు కలది. శ్రీమతి బౌన్సర్ ఒక అత్యాశగల జమిందారిణి. ఈమె ఒకేసారి తనగదిని ఇద్దరు వ్యక్తులకు అద్దెకిస్తుంది. వారు Box మరియు Cox. వారికి ఈ విషయం తెలియదు. ఇది ఆమె అత్యాశను చూపుతుంది. ఇది తన శ్రేష్టమైన ఆలోచనగా చెప్పుకొనును. తన ఇద్దరు కిరాయిదార్లు కనుక్కోలేరని ఆమె భావిస్తుంది.

ఆమె అలా భావించినప్పటికీ ఆమె ఎల్లప్పుడూ భయంతో వణుకుతుంది. వారి అనుమానాల నుండి తప్పించుకోవటానికి, మొదట, కొంతకాలం వారిని మోసగించటంతో విజయం సాధించి ఉండవచ్చు. ఏదో జరుగుతుందని వారు సందేహించినపుడు, ఆమె అనేక కట్టుకథలతో సాకులు చెప్పటం మనం గమనిస్తాము. వారి సందేహాలనుండి తప్పించుకోవడానికి, ఒకరి వస్తువులను మరొకరి కంటపడకుండా ఉంచటంలో నిమగ్నమౌతుంది. కావున, ఆమె మోసపూరిత ప్రవర్తన గమనించలేరు. తర్వాత, ఆమె మోసపూరిత వ్యవహారాలు తెలుసుకొంటారు. అలా ఆమె అంచనా వారి గురించి పూర్తిగా సరికాదు.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Question 4.
Box and Cox fulfills all the characteristics of a one act play. Explain. *(Imp, Model Paper)
Answer:
Box and Cox by John Maddison Morton is a comic one-act play. It is regarded as the best farce of the 19th century. It was translated into many European languages. It is a humorous drama. It is short. It fulfills all the characteristics of a true one-act play. It has just three characters. It follows the unity of place.

That is the action takes place in one location. It observes the unity of time too. Its action does not last for a long. It has humour in abundance. It also serves a social purpose by exposing certain follies we suffer from. The play, Box and Cox, thus proves itself to be a perfect comic one-act play. It has all the characteristics of a one- act play.
TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play) 3
జాన్ మాడిసన్ మోర్టన్ యొక్క Box మరియు Cox ఒక హాస్యభరితమైన ఏకాంక నాటకం. ఇది 19వ శతాబ్దపు గొప్ప హాస్య నాటకంగా తలచబడింది. ఇది అనేక యూరోపియన్ భాషలలోకి అనువదించబడింది. ఇది చాలా చిన్నది. నిజమైన ఏకాంక నాటక లక్షణాలన్నీ ఇది నెరవేరుస్తుంది. ఇది కేవలం మూడు పాత్రలే కలిగిఉంది. ఇది ఒకే ప్రాంతంలో జరుగుతుంది.

సంఘటన కాలం కూడా పరిమితం. సుదీర్ఘకాలం సంఘటనలు జరుగవు. అమితమైన హాస్యం కలిగి ఉంది. మనం బాధపడే నిశ్చితమైన తప్పిదాలను బహిరంగపరుస్తూ ఒక సామాజిక ఉద్దేశ్యాన్ని, ఆశయాన్ని కూడా నెరవేరుస్తుంది. అలా, Box మరియు Cox అను నాటకం ఒక ఖచ్చితమైన హాస్యభరితమైన ఏకాంక నాటకంగా రుజువు చేసుకుంది. ఏకాంక నాటకానికి కావలసిన అన్ని లక్షణాలు ఇది కలిగివుంది.

Box and Cox (One-act Play) Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play) 1
Box and Cox is a one-act farce by John Maddison Morton. It is based on a French one-act Vandeville Frisette. It is a humorous drama. It fulfills all the characteristics of a true one-act play. It has just three characters. It follows the unity of place and time too. It has humour in abundance. It serves a social message.

Mrs. Bouncer is a greedy landlady. She rents out her lodge room to two persons at the same time without their knowledge. The gentlemen pay weekly rent to Mrs. Bouncer. One of them, Mr. Box, a printer, works at night and stay at this room only during the day time. The other man, Mr Cox, a hatter, works at the shop all through the day and occupies the room at night. Mrs. Bouncer somehow manages to see that they do not come to know this. Mrs. Bouncer feels that it is her capital idea. Practically, nobody can imagine such a thing.

After a while, the tenants suspect that something is wrong, then starts a strange series of situations. Cox doubts that Mrs. Bouncer has been using the room during the day time. He complains to her that his coal continues to decrease, and there is a steady increase of evaporation among his candles, wood, sugar, and matches.

He also complains that his room is full of tobacco smoke. Mrs. Bouncer gives various excuses on this matter including that Box, who she says, occupies the attic, is a persistant smoker and that his smoke must come down the chimney. Cox leaves for his work at the hat shop, and on the stairs passes Box, who returns from the night shift at the newspaper printer. Meanwhile, Mrs. Bouncer gets busy to put Mr. Cox’s things out of Mr. Box.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

One day, Mr. Box has brought a rasher of bacon with him. He prepares to cook at once. He lights the fire. He is indignant that his matches have been used and his candles burnt low. For being at home only during the day. He suspects Mrs. Bouncer of these actions. In an unhappy and sleepy state of mind, he places the gridiron on fire and then with fork lays his bacon on the gridiron to cook.

He goes to bed for a nap. In the meantime, Cox returns the room because he gets an unexpected holiday from his employer. He has bought a mutton chop and going to cook it on the gridiron, he finds the fire already lit and the rasher of bacon on the gridiron. He removes it and puts his chop in its place. He hurries into the adjoining room for a plate.

The slamming of the door awakens Box. Remembering his bacon, he leaps out of the bed and finds the chop where he left the rasher. He angrily seizes the chop, flings it out of the window, and leaves the room to pick up a plate. Cox returns, and instead of his chop he discovers the rasher that follows the chop out of the window.

Box and Cox meet, each imagining the other to be an intruder, each pulling the last week rent receipt from his pocket, they find fault with each other. But finally they come to know of Mrs. Bouncer’s deceptive trick. She bursts into sobs and prays for pardon.

Box and Cox (One-act Play) Summary in Telugu

Box మరియు Cox జాన్ మాడిసన్ మోర్టన్ రచించిన ఏకాంక హాస్య నాటకం. ఇది ఫ్రెంచి ఏకాంక నాటకం Vandeville Frisette ఆధారంగా వ్రాయబడింది. ఒక నిజమైన ఏకాంక నాటక లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. కేవలం మూడుపాత్రలే ఉన్నాయి. సమయం, స్థలం కూడా ఒకేచోట నిర్ణీతకాలంలో జరిగింది. ధారాళమైన హాస్యం ఉంది. సామాజిక సందేశం ఇచ్చింది.

Mrs. బౌన్సర్ అత్యాశగల జమిందారిణి. ఒకేసారి ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా తన లాడ్జి గదిని అద్దెకు ఇస్తుంది. వారు వారం వారం అద్దె చెల్లిస్తారు. వారిలో ఒకరు Mr Box వార్తాపత్రికలో ముద్రకుడు. రాత్రిపూట పనిచేసి పగటిపూట గదికి వస్తాడు. మరొక వ్యక్తి Mr. Cox. ఇతను టోపీలు తయారుచేయు షాపులో పనిచేస్తాడు. పగటిపూట రాత్రిపూట గదికి వస్తాడు. వారిద్దరికీ తెలియకుండా ఈ విషయాన్ని శ్రీమతి బౌన్సర్ జాగ్రత్త పడుతుంటుంది. ఇది ఆమె శ్రేష్టమైన ఆలోచన అనుకుంటుంది. వాస్తవంగా ఎవ్వరూ అలా ఆలోచించరు.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

కొంత సమయం తర్వాత అద్దెదారులకు ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. అక్కడ నుండి క్రొత్త సంఘటనలు మొదలవుతాయి. Mr. Cox తన గదిని పగటిపూట శ్రీమతి బౌన్సర్ వాడుకుంటుందని సందేహిస్తాడు. తన బొగ్గు తరిగిపోతుందని, కొవ్వొత్తులు, వంటచెరుకు, అగ్గిపుల్లలు కూడా తరిగిపోతున్నాయని ఆమెకు ఫిర్యాదు చేస్తాడు. తన గది అంతా పొగతో నిండిపోతుందని కూడా ఫిర్యాదు చేస్తాడు.

దీనికి శ్రీమతి బౌన్సర్ అనేక సాకులు చెప్తుంది. అదియుకాక పైన అటక మీద Box ఉన్నాడని అతను నిత్యం పొగత్రాగుతాడని, అది క్రిందకి వస్తుందని చెప్తుంది. ఇంతలో Cox పనికి వెళ్తుంటాడు. మరొక వైపు నుండి మెట్ల మీద Box వస్తుంటాడు. ఈ మధ్యలో శ్రీమతి బౌన్సర్ Cox వస్తువులు Box కంట పడకుండా చేసే పనిలో ఉంటుంది.

ఒకరోజు Box ఒక పందిమాంసపు ముక్కను తీసుకొని వస్తాడు. దాన్ని వండటానికి ప్రారంభిస్తాడు. నిప్పు వెలిగిస్తాడు. తన అగ్గిపుల్లలన్నీ వాడేశారని, కొవ్వొత్తులు కరిగిపోయాయని కోప్పడతాడు. కేవలం పగటిపూట మాత్రమే ఉండటంవల్ల ఈ సంఘటనలను గురించి శ్రీమతి బౌన్సర్ను అనుమానిస్తాడు. నిరుత్సాహంతో, నిద్రమత్తులో తన మాంసపు ముక్కను మంటమీద ఉంచుతాడు.

ఒక కునుకు తీద్దామని మంచమెక్కుతాడు. ఈ మధ్యలో తన యజమాని ఆ రోజుకు సెలవు ఇవ్వటం వలన Cox గదికి తిరిగివస్తాడు. వస్తూ ఒక మటను ముక్కను తెచ్చుకొని వండుకోవటానికి వెళ్తాడు. అప్పటికే కుంపటి మీద ఉన్న మాంసపు ముక్కను చూసి దాన్ని ఆ ప్రదేశంలో తన మటన్ ముక్కను ఉంచుతాడు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్తాడు.

తలుపు కొట్టుకోవడంతో Box మేల్కొంటాడు. తన మాంసపు ముక్క గుర్తుకొచ్చి, మంచం మీద నుండి వచ్చి కుంపటి మీద మటను ముక్కను చూస్తాడు. ఆ ముక్కను కిటికిలో నుండి విసిరి కోపంతో ప్లేటు తెచ్చుకోవటానికి వెళ్తాడు. ఇంతలో Cox వచ్చి ఆ మాంసపు ముక్కను చూసి, కిటికిలో నుండి విసురుతాడు. ఇద్దరు ఒకేసారి తారపడి మరొకరు చొరబాటుదారుడిగా ఊహించి, వారి జేబులో నుంచి గత వారం కట్టిన రెండు రసీదులను బయటకు తీస్తూ ఒకరినొకరు తప్పుబడతారు. కానీ, చివరకు శ్రీమతి బౌన్సర్ మోసాన్ని గ్రహిస్తారు. ఆమె ఏడుస్తూ వారిని క్షమించమని వేడుకుంటుంది.

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

Box and Cox (One-act Play) Summary in Hindi

प्रस्तुत पांंश ‘बॉक्स और कॉक्स’ जान ‘Box and Cox’ जॉन माडिसन मोर्टर, विश्व विख्यात् नाटककार द्वारा सृजित अत्यंत हास्य भरित नाटिका है । (इस नाटिका के आधार पर निर्मित तेलुगु चलचित् है, ‘अवुनु वाण्णिद्दरु इष्टपड्डारु ।’ केवल तीन पात्रों से, एक लॉज-रुम में कुछ देर केलिए घटित घटनाओं एवं सामाजिक संदेश के साथ ठठाकर हँसाने काली है, यह असाधारण नाटिका । इनपात्रों का धारण कर कई व्यक्तियों ने अभिनेताओं के रूप में स्थिर रहकर ख्याति प्राप्त की ।

श्रीमती बौन्सर एक लॉज की मालिकिन है । जीवन के मूल्य नहीं हैं, आशा अपरमित है, अति बिश्वस्त है वह अपने लॉज के एक कमरे को दो व्यक्तियों को एक ही समय में किराए पर देकर दुगुनी आय कमाती है। इस इंतजाम से ने दोनों व्यक्ति अनजान है । वह मालिकिन उम्मीद करती है कि अपने किराएदार दोनों बुद्ध हैं । इसके विपरीत वह डर से काँपती है कि कहीं अपना भंडा कूट जाता है ।

किराएदारों में एक बाँक्स है । वह एक पत्रिका कार्यालय में माम करता है। सारी रात कामकर वह सबेरे १ बजे अपने कमरे में पहुँचता है । दूसरा है, कॉक्स । वह टोपियों के दुकान में काम करता है । वह सुबह बजे १ के परले यिमानुसार दुकान पहुँचकर रात को १ बजे के बाह कमरे में आता है । अतः वे दोनों कमरे में मिलने का मौका बहुत कम होता है ।

अत्या शावाली श्रीमती बौन्सर इसका दुरुपयोग करती है । वे दोनों न मिलने की सतर्कता लेती है । फिरभी उन दोनों को कुछ संदेह होता है कि दाल में कुछ काला है । दोनों श्रीमती बौन्सर से पूछते हैं कि कोयला, मोमबलियाँ और दियासलाइयाँ हमारी जानकारी के बिना खाली हो रहे हैं । वे संदेह करते हैं कि मालिकिन ही खाली करती है । वह दोनों को ऊटपढांग बातें कहकर अपना व्यवहार जारी रखती है ।

एक दिन काम न होने के कारण कॉक्स का मालिक, कॉक्स से उस दिन छुट्टी लेने को कहता है । कभी कमरे में सुबह न आनेवाला कॉक्स के उस समय आने पर खंड़ा फूट गया । पहले उन दोनों ने एस- को पर वेषारोपण करते हैं। असलियत मालम होने के बाद श्रीमती बोन्सर रोदी हुई माफी माँगने लगती हैं।

Meanings and Explanations

box and cox (phrase) / boks aånd koks / (బోక్స్ యాండ్ కోక్స్) : an arrangement where space or faclities are shared by different persons, ఒక స్థలము లేదా వసతి వేరు వేరు వ్యక్తులు వినియోగించుకోవటం. ఈ నాటిక ప్రసిద్ధిగాంచిన తరువాతనే ఈ ప్రయోగము కూడా వాడుకలోకి వచ్చింది.

waistcoat (n) / weskǝt / (వెస్కట్) (disyllabic) : a sleeveless, collarless garment worn over a shirt, చొక్కాపై ధరించే, చేతులు, కోలర్ లేని కొట్టు, वास्कट

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

trousers (n-pl) / traʊzə (r)z / (ట్రౌజ(ర్)జ్) (disyllabic): an article of clothing that covers the part of the body between the waist and the ankels, పండ్లము, పొడుగులాగు, మడమల దగ్గర నుండి నడుము వరకు శరీరాన్ని కప్పిఉంచే దుస్తులు, पायजामा

oath (n) / ǝʊ0 / (అఉట్) (monosyllabic) : a pledge, ప్రమాణము, ఒట్టు, शपथ

crop (v) / krop / (క్రొప్ ) (monosyllabic): cut (here), జుట్ట్టు కత్తిరించుట

emphatic (adj) / imfætık / (ఇమ్ ఫ్యాటిక్) (trisyllabic) : forceful, నొక్కి చెప్పిన

protuberant (adj) / prǝtju:bǝrǝnt / (ప్రట్యూబరన్ ట్ ) (polysyllabic): bulging outward, ఉబ్బిన, లావుగా ఉన్న

bolster (n) / bəʊlstə(r) / (బఉ ల్ స్ట(ర్) (disyllabic): a large round pillow, గుండ్రంగా ఉన్న పెద్ద తలగడ, तकिया लगाना

absurdity (n) / ǝbsз:(r)drti / (అబ్ స(ర్)డిటి ) (polysyllabic-4): lack of order, క్రమం లోపించిన స్థితి

wobble (v) / wpbl/ (వొబెల్) (disyllabic): move unsteadily, అటూ ఇటూ ఊగిసలాడుతున్న

lor (n) / lə:(r)/ (లో(ర్)) (monosyllabic): short form of ‘lord’, a respectable way of addressing a gentleman, “లార్ట్” అనే పదానికి సంక్షిప్త రూపము, మగవారిని ఉద్దేశించి పిలవడానికి గౌరవ సూచక పదము

suspect (v) / sǝspekt /. (సస్పెక్ట్) (disyllabic): have doubts about, అనుమానించు , संदेह करना

grumble (v)/grambl/ (గ్రామ్ బెల్ ) (disyllabic): to complain without a cause, ఆకారణముగా ఫిర్యాదులు చేయు, असंतोष प्रकट करना

chimney (n) / tsimni / (చిమ్మి ) (disyllabic) : a vettical tube used to emit smoke, etc, పొగ గొట్టము, चिमनी

cheeroots (n-pl)/tferu:ts/ (55) (disyllabic) : cigars, చుట్టలు, సిగరెట్ లు

Havanas (n-pl) / həvænəz / (చేరూట్ స్) (trisyllabic): cigars of a famous brand of Cuba, క్యూబాకు చెందిన ప్రఖ్యాత కంపెనీకి చెందిన సిగరెట్లు

attic (n) / ætik / (యాటిక్) (disyllabic): the space directly below the roof in a house, అటక

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

mantlepiece/mantelpiece (n) / mænt/pi:s / (మ్యాన్ ట్ ల్ పీస్) (trisyllabic): a shelf affixed to – the wall above a fireplace, కుంపటి గోడకు బిగించిన అలమరా

fender (n) / fendə(r) / (ఫెన్ డ(ర్)) (disyllabic) : a low metal framework in front of a fireplace, కుంపటి ముందర ఎత్తు తక్కువలో ఏర్పాటు చేసిన లోహపు తడిక లాంటిది

hob (n) / hob / (హాబ్ ) (monosyllabic): an iron shelf at the side of a fire grate, కుంపటి పక్కన ఏర్పాటు చేసిన ఇనుప అలమరా

emulating (v+ing) / emj ulertin / (ఎమ్యులెఇ టింగ్) (polysyllabic-4): imitating, అనుకరిస్తున్న

accumulate (v) / ǝkju:mjulert/ (అక్యుమ్యులేట్) (polysyllabic-4): a pile up,ఒకే చోటుకు చేరు, ప్రోగవు

tremble (n) / tremb// (ట్రెమ్ బ్ ల్) (disyllabic) : a shake or a quiver, వణుకు, कंपना

capital (adj-here) / kæpıt// (క్యాపిటల్) (trisyllabic): excellent, అద్భుత, उत्कृष्ट

ledge (n) / led3 / (లెడ్ జ్) (monosyllabic) : a narrow shelf, ఇరుకైన లేదా చిన్న అలమరా

foot (n) / fut / (ఫుట్) (monosyllabic) : the part of the leg below, The ankle, పాదము, కాలు యొక్క చీలమండ కింది భాగము, पाँव, मैर

Mind your own business : Take care of your work, don’t interfere, in others affairs, మీ పని మీరు చూసుకోండి, ఇతరుల వ్యవహారాలలో తలదూర్చవద్దు.

temper (n) / tempo(r) / (టెమ(ర్)) (disyllabic) : mood, మానసిక స్థితి, मन : स्थिति

leaders (n-pl) / li:do(r) / (లీడర్జ్) editorials, pieces of writing in newspapers giving the paper’s opinions, సంపాదకీయములు, नेता

acquaint (v) / akwent / (అక్వెఇన్) (disyllabic) : inform, తెలియచెప్పు

divesting (v+ing / darvestur / (డైవెస్టింగ్) (trisyllabic) : removing, తొలగిస్తూ, వదిలివేస్తూ

brims (n-pl) / brimz / (బ్రిమ్జ్) (monosyllabic) : bottom parts of hats that stick out, టోపీల క్రిందివైపు ఉండే అంచులు

naps (n-pl) / næpz / (న్యాప్ జ్) (monosyllabic) : soft surfaces of leather or fabric attached to hats, టోపీలకు అతికించే మృదువైన తోలు లేదా గుడ్డ భాగాలు

domesticate (v) / domestikert / (డమ్స్టికెట్) (trisyllabic) : live, నివసించు, जीन

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

parish (n) / perf / (ప్యారిష్) (disyllabic) · a part of a village, గ్రామములోని ఒక భాగము, गांव का बाग

deprive (v) / diprarv / (disyllabic) : take away something from someone, అందకుండా చేయు, ఒకరికి వచ్చేది రాకుండా చేయు

to get rid of (phrase) : dismiss, free oneself from, వదిలించుకొను

rasher of bacon (phrase) : a slice of meat of a pig, పందిమాంసపు ముక్క

purloins (v) / p3:(r)bnz/ (ప(ర్)లొఇన్) : takes things of others, ఇతరుల వస్తువులు (వారికి తెలియకుండా) తీసుకొను, लेलो

gridiron (n) / gridai(r)on / (గ్రిడై(ర)న్) (trisyllabic) : an iron grate used for broiling, కాల్చడానికి/ వేయించడానికి ఉపయోగించే ఇనుప జల్లెడ

Impregnate (v) / Impregnert / (ఇంప్రెగ్నెఇట్) (trisyllabic) : fill with, infuse, నింపు, చొప్పించు

odour (n) / auds(r) / (అఉడ(ర్)) (disyllabic) : a kind of small, oily fish, ఒక రకమైన చిన్న, నూనె ఎక్కువ ఉండే చేపలు

sneaking (v+ing) / sni:kin/ (స్నీకింగ్) (disyllabic) : moving in secretly and silently, రహస్యముగా, నిశ్శబ్దంగా ప్రవేశిస్తూ

benevolence (n) / benevolens / (బనెవలన్స్) (polysyllabic-4) : kindness, దయాగుణము, సహాయగుణము, ఉదారత్వము

quiet (adj) / kwalat / (క్వైఅట్) (disyllabic) : calm, cool, నిశ్శబ్ద, ప్రశాంత

countenance (n) / kauntinons / (కౌన్టినన్స్) (trisyllabic) : features, expressions, ముఖ కవళికలు

slamming (v+ing / s/æml / (స్లామింగ్) (disyllabic) : shutting with sudden force and noise, దభేల్మని శబ్దం చేస్తూ ఆకస్మికంగా మూసివేస్తూ

goodness gracious (interjection) / gudnis greifs / (గుడ్నిస్ గ్రెఇషస్) : expressing great surprise, అమిత ఆశ్చర్యాన్ని వ్యక్తీకరిస్తూ

bound (adj) / baund / (బౌండ్) (monosyllabic) : obliged, ఏదోఒకటి చేయవలసిన అవసరమున్న

curb (v) / kA(r)b / (క(ర్)బ్) (monosyllabic) : control, check, అదుపుచేయు

indignation (n) / mndignerfn / (ఇండిగ్నెఇష్న్) (polysyllabic-4) : anger, wrath, కోపము, उवाक्रास

vengeance (n) / vend3ans / (వెంజన్) (disyllabic) : revenge, ప్రతీకారము

TS Inter 1st Year English Study Material Chapter 10 Box and Cox (One-act Play)

chest (n) / tfest / (చెస్ ట్) (monosyllabic) : a box, పెట్టె, डिब्बा

zounds (interjection) / zaundz / (ఔన్ డ్ జ్) (monosyllabic) : expressing surprise, anger, కోపము, ఆశ్చర్యము వ్యక్తీకరించే

confound (v) / kanfaund / (కన్ఫాన్ ) (disyllabic): destory, damage, నాశనము చేయు, नष्ट करना

frightful (adj) / frartfl/ (ఫ్రైట్ఫ్) (disyllabic) : dreadful, awful, భయానక, भायमीत होना

instantly (adv) / mstonti / (ఇన్ స్టెన్ ట్ లి) (trisyllabic) : at once, తక్షణమే

contemptible (adj) / kǝntemptǝb/ / (కన్ టెమ్ టబ్ ల్) (polysyllabic): deserving disgrace, అసహ్యించుకోదగిన, ద్వేషించదగిన

receipt (n) / risi:t / (రిసీట్) (disyllabic) : a written acknowledgement, రసీదు, पावति

turn out (phrase) : send out, బయటకు పంపించు

sobbing (v+ing) / sabir / (సొబింగ్) (disyllabic): crying, ఏడుస్తూ, रोना

Leave a Comment