TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 Consignment Accounts

Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 Consignment Accounts to prepare for their exam.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 Consignment Accounts

→ Consignment means sending goods from the owner to his agents for sale on a commission basis. The agent only sells the goods on behalf of the owner for the sake of commission, at the risk of the owner.

→ Consignor is the person who sends the goods to the agent for sale on a commission basis is called the consignor.

→ Consignee is the person to whom the goods are sent for the sale on a commission basis.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 Consignment Accounts

→ There are two documents prepared in the consignment. They are :

  • proforma invoice
  • Account sales.

→ Proforma Invoice is a statement prepared by the consignor containing the description of goods to be sold, quantity, rate, discount etc.

→ Account sales is the statement prepared by the consignee giving the details of sales effected, expenses incurred and commission charged. The consignee remits to the consignor, the net proceeds of sales.

→ Commission is the remuneration paid to the consignee by the consignor for selling the goods on behalf of consignor. The commission is three types :

  • ordinary commission
  • Delcredere commission
  • Overriding commission

→ Delcredere commission is the remuneration or additional commission paid to the consignee for taking the responsibility of collecting the amount on credit sales made by him.

→ Overriding commission is an extra commission granted when the consignor wants his agent to put in extra hard work to increase sales, especially in case of new products.

→ Loading is the difference between the invoice price and cost price.
Loading = IP – CP

→ Normal loss arises due to the nature of goods. This type of losses cannot be avoided in spite to best efforts. Nobody can prevent this type of loss.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 కన్సైన్మెంట్ ఖాతాలు

→ కన్సైన్మెంట్ : ఒక ప్రాంతంలో ఉన్న వర్తకుడు సరుకును వేరొక ప్రాంతంలో ఉన్న తన ప్రతినిధికి కమీషన్ మీద అమ్మకానికి పంపడాన్ని గణకశాస్త్ర పరిభాషలో కన్సైన్మెంట్ అంటారు.

→ కన్సైనార్, కన్సైనీ : సరుకు పంపే వర్తకుడిని (యజమాని) ‘కన్సైనార్’ అని, సరుకు స్వీకరించే వర్తకుడిని ‘కన్సైనీ’ అని, పంపిన సరుకును ‘కన్సైన్మెంట్పై పంపిన సరుకు’ అంటారు.

→ ప్రొఫార్మా ఇన్వాయిస్ : కన్సైనార్ సరుకును కన్సైన్మెంట్పై పంపినప్పుడు, దానితోపాటు తన ప్రతినిధికి ఒక నివేదికను పంపుతాడు, దీనినే ‘ప్రొఫార్మా ఇన్వాయిస్’ అంటారు. ఈ నివేదికలో సరుకు వివరాలు, గుణగణాలు, పరిమాణం, ధరలు ఖర్చులు మొదలైనవి ఉంటాయి.

→ అకౌంట్ సేల్స్ : కన్సైనీ తాను అమ్మిన సరుకు వివరాలను చూపుతూ కన్సైనార్కు నిర్ణీత కాలాల్లో ఒక నివేదికను పంపుతాడు. దానినే అకౌంట్ సేల్స్ అంటారు. దానిలో సరుకు అమ్మకం వివరాలతో పాటు ఖర్చులు, భీమా, గిడ్డంగి ఖర్చులు, కన్సైనీ కమీషన్, బయానా మొదలైనవి ఉంటాయి.

→ ముగింపు సరుకు విలువ కట్టడం : ఆర్థిక సంవత్సరానికి సరుకులో కొంత భాగం అమ్మకం కాకుండా కన్సైనీ వద్ద మిగిలిపోవచ్చును. ఖచ్ఛితమైన లాభనష్టాలు కనుక్కునేందుకు మిగిలిపోయిన సరుకును తగువిధంగా విలువ కట్టాలి.

TS Inter 2nd Year Accountancy Notes Chapter 2 Consignment Accounts

→ కమీషన్ వస్తువులు అమ్మినందుకు గాను కన్సైనార్, కన్సైనీకి చెల్లించే పారితోషికం.

→ డెల్డరీ కమీషన్ : అరువుపై వస్తువులను అమ్మినప్పుడు కన్సైనీ సొమ్ము వసూలుకు పూర్తి బాధ్యత వహించినందుకు చెల్లించే అదనపు పారితోషికం.

→ సరుకు నష్టం : కన్సైన్మెంటుపై పంపిన సరుకు తరుచుగా కొన్ని నష్టాలకు గురికావచ్చు. ఈ నష్టం స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి. ఎ) సాధారణ నష్టం బి) అసాధారణ నష్టం

→ అసాధరణ నష్టం : అనుకోని విధంగా సరుకుకు నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని అసాధారణ నష్టం అంటారు. ఉదా : అగ్ని ప్రమాదం, దొంగతనం, అజాగ్రత్త వల్ల కానీ, ఈ రకమైన నష్టం వాటిల్లవచ్చు.

Leave a Comment