Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner to prepare for their exam.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 Admission of a Partner
→ Admission of a partner means the entry of new person as a member into an existing partnership firm.
→ When a partner is admitted into the partnership business, the following adjustments are to be made in the books of accounts.
- Calculation of new profit-sharing ratio
- Revaluations of Assets and Liabilities
- Accounting treatment of goodwill
- Distribution of Reserves and undistributed profits/losses
- Adjustment of capital on the base of new partner capital.
→ New profit sharing ratio: When new partner is admitted into the partnership firm, a new profit sharing ratio is needs to be calculated among the partners including new partner.
→ Ratio of Sacrifice: The ratio in which the old partners agree to sacrifice their share in profits in favor of the new partner is called the Ratio of Sacrifice.
→ Ratio of Sacrifice = Old profit sharing ratio – New profit sharing ratio
→ Revaluation of Assets and Liabilities: When the new partner is admitted, it becomes necessary to revalue the assets and liabilities of the firm. For this purpose, we open a separate nominal account called “Revaluation Account”.
→ Goodwill is the reputation or good name associated with the name of firm.
→ Goodwill valuation methods: The important methods of Goodwill valuation are:
A) Average profit method B) Super profit method C) Capitalization method
→ On the Admission of a new partner, if any accumulated profits/losses and reserves in the partnership firm, they should be transferred to old partner’s capital accounts.
→ Sometimes, it may be decided by all the partners that their capital in the new firm shall be contributed directly in proportion to their new profit-sharing ratio.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 5 భాగస్తుని ప్రవేశం
→ భాగస్తుని ప్రవేశం : ఏకారణం వల్లనైనా కొనసాగుతున్న ఒక భాగస్వామ్య సంస్థలో ఒక కొత్త భాగస్తున్ని చేర్చుకోవడాన్ని “భాగస్తుని ప్రవేశం” అంటారు.
→ కొత్త లాభనష్టాల నిష్పత్తి : భాగస్వామ్య సంస్థలో కొత్త భాగస్తుడు చేరినప్పుడు, కొత్త భాగస్తునితో సహా, అందరి భాగస్తుల కొత్త లాభనష్టాల నిష్పత్తి కనుక్కోవడం అవసరమవుతుంది.
→ త్యాగాల నిష్పత్తి : కొత్త భాగస్తుడు సంస్థలో చేరినప్పుడు, పాత భాగస్తులు వారి లాభ వాటాలో కొంత భాగాన్ని కొత్త భాగస్తుని కోసం వదులుకుంటారు. వారు నష్టపోయిన వాటాల నిష్పత్తినే త్యాగాల నిష్పత్తి అంటారు.
→ త్యాగాల నిష్పత్తి ః = పాత నిష్పత్తి – కొత్త నిష్పత్తి
→ పునర్మూల్యాంకనం : భాగస్వామ్య సంస్థలో కొత్త భాగస్తుడు చేరినప్పుడు, ఆస్తి-అప్పుల యొక్క వాస్తవ విలువలు నిర్ధారించడానికి వాటి విలువలను తిరిగి మూల్యాంకనం చేయడం అవసరమవుతుంది. దానికోసం తయారుచేసే ఖాతాను పునర్మూల్యాంకన ఖాతా అంటారు.
→ గుడ్విల్ : గుడ్విల్ కంటికి కనిపించని ఆస్తి. ఇది వినియోగదారులను ఆకర్షించే శక్తి. ఇది సంస్థకు సాధారణ లాభాల కంటే భవిష్యత్తులో అత్యధిక లాభాలను ఆర్జించి పెడుతుంది.
→ గుడ్విల్ను విలువ కట్టే పద్ధతులు:
- సరాసరి లభాల పద్ధతి
- అధిక లాభాల పద్ధతి
- లాభాల మూలధనీకరణ పద్ధతి