TS Inter 1st Year Political Science Notes Chapter 2 State and Sovereignty

Here students can locate TS Inter 1st Year Political Science Notes Chapter 2 State and Sovereignty to prepare for their exam.

TS Inter 1st Year Political Science Notes Chapter 2 State and Sovereignty

→ State is the most significant and powerful among all social institutions.

→ “Machiavelli” an Italian thinker, used the word state in his famous book “The Prince”.

→ The word state is used differently in day-to-day life. But it has a scientific meaning in political science.

→ State possesses four essential elements. They are :

  1. Population
  2. Territory
  3. Government and
  4. Sovereignty.

TS Inter 1st Year Political Science Notes Chapter 2 State and Sovereignty

→ International recognition, permanence, general obedience and popular will are the other elements of the state.

→ The present-day modern states have their origin in the city-states of ancient Greece and Medieval Europe.

→ Athens, Corinth, Thabes, Sparta etc were some prominent city-states in the ancient period.

→ The ancient city-states became popular during the 5 and 4 centuries B.C.

→ Maclver described that blood relationship (kinship) created society and society in turn led to the state.

→ The theory of National self-determination led to the origin of the modern nation-state system.

TS Inter 1st Year Political Science Notes Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

→ అన్ని సాంఘిక సంస్థల మధ్య రాజ్యం ఒక ప్రముఖ, శక్తివంతమైన సంస్థ.

→ “మాఖియవెల్లి” అను గొప్ప ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు తన ప్రముఖ గ్రంథం ‘ది ప్రిన్స్’లో ‘రాజ్యము’ అనే పదాన్ని ఉపయోగించారు.

→ రాజ్యము అనే పదం నిత్యజీవితంలో వేరువేరుగా ఉపయోగిస్తున్నాము. కాని ‘రాజ్యము’నకు రాజనీతికి శాస్త్రంలో ఒక శాస్త్రీయ అర్థం కలదు.

→ రాజ్యానికి 4 ప్రధానాంగాలు కలవు. అవి : 1. ప్రజలు, 2. ప్రదేశం, 3. ప్రభుత్వం, 4. సార్వభౌమాధికారం.

→ రాజ్యానికి నాలుగు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి :

  1. అంతర్జాతీయ గుర్తింపు
  2. శాశ్వతత్వం
  3. సాధారణ విధేయత
  4. ప్రజాభీష్టం.

TS Inter 1st Year Political Science Notes Chapter 2 State and Sovereignty

→ రాజ్యము-సమాజము అనే పదాలు సమాన అర్థాలలో వాడినప్పటికి, అనేక అంశాల దృష్ట్యా ఇవి ఒకదానితో ఒకటి విభేదిస్తాయి.

→ లాస్కి మరియు కోల్ “ప్రభుత్వం” అనే పదాన్ని రాజ్యానికి పర్యాయపదంగా ఉపయోగించారు కాని ఈ రెండింటి మధ్య అనేక తారతమ్యాలు కలవు.

→ రాజ్యం, సంస్థలు రెండూ పూర్తి విరుద్ధాలు. ఆ రెండింటి లక్షణాలు, ఉద్దేశ్యాలు మరియు స్వభావాలలో అనేక భేదాలు కలవు. ఏమైనప్పటికి అన్ని సంస్థలలో రాజ్యం ఒకటి.

Leave a Comment