TS Inter 2nd Year Telugu Study Material Textbook Solutions Telangana

TS Intermediate 2nd Year Telugu Study Material Textbook Solutions Telangana

TS Inter 2nd Year Telugu Poems పద్య భాగం

TS Inter 2nd Year Telugu Textbook Lessons గద్య భాగం

TS Inter 2nd Year Telugu Non-Detailed ఉపవాచకం : యాత్రారచన

TS Intermediate 2nd Year Telugu Grammar వ్యాకరణాంశాలు

TS Inter 2nd Year Telugu Syllabus

Telangana TS Intermediate 2nd Year Telugu Syllabus

Telangana State Board of Intermediate Education, Hyderabad
Telugu-Intermediate 2nd Year

Syllabus (w.e.f. 2019-20)

TS Inter 2nd Year Telugu Syllabus

TS Inter 2nd Year Telugu Question Paper Design

ఇంటర్మీడియట్ – రెండవ సంవత్సరం
ద్వితీయ భాష – తెలుగు : భాగం-II
మాదిరి ప్రశ్నపత్రం – వివరణ

ఇంటరు రెండవ సంవత్సరము తెలుగు పేపరులో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల సమయంలో జవాబులు రాయాలి.
మొత్తం మార్కులు = 100

సూచనలు :
1. ప్రశ్నపత్రం ప్రకారం వరుసక్రమంలో సమాధానాలు రాయాలి.
2. ఒక్క మార్కు ప్రశ్నల జవాబులను కేటాయించిన ప్రశ్న కింద వరుసక్రమంలో రాయాలి.

I. పద్య భాగం నుండి రెండు పద్యాలు ఇస్తారు. అందులో ఒకదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయాలి. (1 × 8 = 8 మార్కులు)

II. పద్య భాగం నుండి రెండు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక్క ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

III. గద్య భాగం నుండి రెండు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక్క ప్రశ్నకు 20 పంక్తులలో సమాధానం రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

IV. ‘యాత్రారచన’ ఉపవాచకం నుండి నాలుగు ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు 15 పంక్తులలో సమాధానాలు రాయాలి. (2 × 4 = 8 మార్కులు)

V. పద్య భాగం నుండి నాలుగు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇస్తారు. అందులో రెండింటికి జవాబులు రాయాలి. (2 × 3 = 6 మార్కులు)

VI. ‘యాత్రారచన’ నుండి నాలుగు సందర్భసహిత వ్యాఖ్యలు ఇస్తారు. అందులో రెండింటికి సమాధానాలు రాయాలి. (2 × 3 = 6 మార్కులు)

VII. పద్య భాగంపై నాలుగు సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు సంగ్రహంగా సమాధానాలు రాయాలి. (2 × 2 = 4 మార్కులు)

VIII. గద్య భాగంపై నాలుగు సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో రెండు ప్రశ్నలకు సంగ్రహంగా సమాధానాలు రాయాలి. (2 × 2 = 4 మార్కులు)

IX. పద్య భాగం నుండి ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

X. గద్య భాగం నుండి ఒక వాక్యంలో సమాధానాలు రాయవలసిన ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XI. ఛందస్సు : మూడు పద్యములు ఇస్తారు. దానిలో ఒక పద్యానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణతో సమన్వయించాలి. (1 × 6 = 6 మార్కులు)

XII. ఛందస్సుపై ఎనిమిది ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XIII. అలంకారములు : మూడు అలంకారాలు ఇస్తారు. అందులో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించాలి. (1 × 6 = 6 మార్కులు)

XIV. అలంకారాలపై ఎనిమిది ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అందులో ఆరింటికి జవాబులు రాయాలి. (6 × 1 = 6 మార్కులు)

XV. సంక్షిప్తీకరణ : ఇచ్చిన విషయాన్ని 1/3 వంతుకు సంక్షిప్తం చేసి రాయాలి. (1 × 6 = 6 మార్కులు)

XVI. (అ) ఇచ్చిన పదాలు ఆధారంగా చేసుకుని సంభాషణ రాయాలి. (1 × 5 = 5 మార్కులు)
(ఆ) భాషాభాగాలపై ఐదు ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ జవాబులు రాయాలి. (1 × 8 = 8 మార్కులు)

మొత్తం = 100 మార్కులు

TS Inter 2nd Year Study Material

Leave a Comment