TS Intermediate 1st Year Accountancy Study Material Textbook Solutions Telangana
TS Inter 1st Year Accountancy Study Material in English Medium
- Chapter 1 Book Keeping and Accounting
- Chapter 2 Recording of Business Transactions
- Chapter 3 Subsidiary Books
- Chapter 4 Preparation of Subsidiary Books
- Chapter 5 Cash Book
- Chapter 6 Bank Reconciliation Statement
- Chapter 7 Trial Balance
- Chapter 8 Rectification of Errors
- Chapter 9 Final Accounts of Sole Trading Concerns
- Chapter 10 Preparation of Final Accounts
TS Inter 1st Year Accountancy Study Material in Telugu Medium
- Chapter 1 బుక్ కీపింగ్
- Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం
- Chapter 3 సహాయక చిట్టాలు
- Chapter 4 సహాయక చిట్టాల తయారీ
- Chapter 5 నగదు పుస్తకము
- Chapter 6 బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిక
- Chapter 7 అంకణా
- Chapter 8 తప్పుల సవరణ
- Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు
- Chapter 10 ముగింపు లెక్కల తయారీ
TS Inter 1st Year Accountancy Syllabus
Unit I Introduction to Accounting
Book-Keeping and Accounting: Introduction, Bookkeeping, Accounting, Basic Accounting Terms.
Accounting Principles: Accounting Principles, GAAP, Accounting concepts, Accounting Conventions, Accounting Standards, IFRS.
Recording of Business Transactions: Concept of the voucher, preparation of vouchers, Accounting equations, Basis of accounting, Systems of accounting, Meaning of Account, Classification of accounts, Rules of Debit & Credit, Journal, and ledger.
Unit II Subsidiary Books
Meaning, Need & Advantages, Types of subsidiary books, Preparation of Subsidiary Books.
Unit III Cash Book and Bank Reconciliation Statement
Cash Book: Meaning, Characteristics, Importance and advantages of cash book, Types of cash books and their preparation, Simple cash book, Two-column cash book (cash & discount and bank & discount column), Three-column cash book, Petty cash book.
Bank Reconciliation Statement: Nature of the cash book and bank pass book (bank statement), Reasons for differences, Meaning and advantages of BRS, Procedure for preparation of BRS under favourable and unfavourable (overdraft) balances.
Unit IV Trial Balance and Rectifications of Errors
Trial Balance: Meaning, Features or Characteristics, Objectives, Merits and limitations of trial balance, Types of preparation of trial balance.
Rectifications of Errors: Meaning, Types of errors, suspense account, and rectification errors.
Unit V Final Accounts of Sole Trading Concerns
Meaning, Objectives of the preparation of final accounts, Capital and revenue items, Preparation of trading & manufacturing accounts, Preparation of profit & loss account and preparation of balance sheet, and Preparation of final accounts without and with adjustments.
యూనిట్ 1 అకౌంటింగ్ పరిచయం
బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ : పరిచయం – బుక్ కీపింగ్ అకౌంటింగ్ – ప్రాథమిక గణకశాస్త్ర పదజాలం; అకౌంటింగ్ సూత్రాలు: అకౌంటింగ్ సూత్రాలు – GAAP – అకౌంటింగ్ భావనలు – అకౌంటింగ్ సాంప్రదాయాలు – అకౌంటింగ్ ప్రమాణాలు – IFRS; జంటపద్దు పుస్తక నిర్వాహణ విధానం : పరిచయం – అర్థం – ప్రయోజనాలు; వ్యాపార వ్యవహారాల నమోదు : వోచర్ – భావన, వోచర్లను రూపొందించటం – అకౌంటింగ్ సమీకరణం – అకౌంటింగ్ ప్రాతిపదిక – అకౌంటింగ్ విధానాలు – ఖాతా అర్థం – ఖాతాల వర్గీకరణ – డెబిట్, క్రెడిట్ సూత్రాలు – చిట్టా మరియు ఆవర్జా.
యూనిట్ 2 సహాయక చిట్టాలు
అర్థం – ఆవశ్యకత మరియు ప్రయోజనాలు – సహాయక చిట్టాల రకాలు, సహాయక చిట్టాలు తయారు చేసే విధానం.
యూనిట్ 3 నగదు పుస్తకం మరియు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
నగదు పుస్తకం : అర్థం – లక్షణాలు – ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు – నగదు పుస్తకం రకాలు – తయారు చేసే విధానం -సాధారణ నగదు పుస్తకం – రెండు వరుసల నగదు పుస్తకం (నగదు, డిస్కౌంట్ మరియు బ్యాంకు, డిస్కౌంట్ వరుసల) – మూడు వరుసల నగదు పుస్తకం – చిల్లర నగదు పుస్తకం; బాంకు నిల్వల సమన్వయ పట్టిక : నగదు పుస్తకం స్వభావం – పాస్బుక్ స్వభావం – నిల్వల మధ్య తేడాలకు గల కారణాలు బాంకు నిల్వల సమన్వయ పట్టిక అర్థం మరియు ప్రయోజనాలు – తయారీ విధానం – అనుకూల మరియు ప్రతికూల నిల్వలతో బాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారీ.
యూనిట్ 4 అంకణా మరియు తప్పుల సవరణ
అంకణా : అర్థం – లక్షణాలు – ధ్యేయాలు – లాభాలు మరియు పరిమితులు – అంకణా తయారీ పద్ధతులు; తప్పుల సవరణ : అర్థం – తప్పుల రకాలు – అనామతు ఖాతా మరియు తప్పుల సవరణ.
యూనిట్ 5 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు
అర్థం – ముగింపు లెక్కల తయారీ ధ్యేయాలు – మూలధన, రాబడి అంశాలు వర్తకపు ఖాతా మరియు ఉత్పత్తి ఖాతాల తయారీ లాభనష్టాల ఖాతా తయారీ – ఆస్తి – అప్పుల పట్టిక తయారీ – సర్దుబాట్లు లేకుండా మరియు సర్దుబాట్లతో ముగింపు లెక్కల తయారీ.