Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ Textbook Questions and Answers.
TS Inter 1st Year Accountancy Study Material 4th Lesson సహాయక చిట్టాల తయారీ
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఈ క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టాలో నమోదు చేయండి.
2019 మార్చి
మార్చి 1 అనిల్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 2,000
మార్చి 3 రాజు నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 4,000
మార్చి 7 శ్రీకాంత్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 5,000
(వర్తకపు డిస్కౌంట్ 10%)
మార్చి 13 వెంకట్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 1,600
మార్చి 18 మహేష్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 1,400
మార్చి 24 కొనుగోళ్ళు – ₹ 3,000
మార్చి 26 అశోక్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
సాధన.
సూచన :
1) మార్చి 7న వర్తకపు డిస్కౌంట్ = 5,000 × \(\frac{10}{100}\) = 500
2) మార్చి 24 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
ప్రశ్న 2.
ఈ క్రింది వ్యవహారాల నుంచి కొనుగోలు పుస్తకం తయారు చేయండి.
సాధన.
ఏప్రిల్ 2018
ఏప్రిల్ 1 శేఖర్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
ఏప్రిల్ 4 నగదు కొనుగోళ్ళు – ₹ 2,000
ఏప్రిల్ 8 శ్యాం నుంచి సరుకు కొనుగోళ్ళు – ₹ 8,000
(వర్తకం డిస్కౌంట్ 5%)
ఏప్రిల్ 12 కార్తీక్ నుంచి కొన్న సరుకు – ₹ 2,400
ఏప్రిల్ 18 నరేష్ నుంచి సరుకు కొనుగోళ్ళు – ₹ 3,000
ఏప్రిల్ 25 ఆకాశ్ నుంచి ఫర్నీచర్ కొనుగోళ్ళు – ₹ 6,000
సాధన.
సూచన :
- ఏప్రిల్ 4 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
- ఏప్రిల్ 25 నాటి వ్యవహారం ఆస్తి కొనుగోలు కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు. 3. కొనుగోలు చిట్టా తయారు చేయండి.
ప్రశ్న 3.
కొనుగోలు చిట్టా తయారు చేయండి.
2018 డిసెంబర్
డిసెంబర్ 1 పల్లవి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,200
డిసెంబర్ 5 తేజ నుంచి సరుకు కొనుగోలు – ₹ 8,000
డిసెంబర్ 10 వేదాగ్ని నుంచి కొన్న సరుకు – ₹ 3,800
డిసెంబర్ 14 సుధా నుంచి సరుకు కొనుగోలు – ₹ 6,000
(వర్తకం డిస్కౌంట్ 7 600)
డిసెంబర్ 18 రమ్య నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,000
సాధన.
ప్రశ్న 4.
క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టాలో నమోదు
2018 నవంబర్
నవంబర్ 1 ఇన్వాయిస్ నెం.250 ప్రకారం చైతన్య నుంచి కొనుగోలు చేసిన సరుకు
నవంబర్ 12 ఇన్వాయిస్ నెం. 300 ప్రకారం రవి నుంచి కొన్న సరుకు – ₹ 1,000
నవంబర్ 18 ఇన్వాయిస్ నెం. 105 ప్రకారం సతీష్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 3,000
నవంబర్ 23 ఇన్వాయిస్ నెం. 410 ప్రకారం నగదు పైన పవన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
సాధన.
సూచన :
నవంబర్ 23వ తేదీన వ్యవహారం నగదు కొనుగోలు, అందువల్ల కొనుగోలు చిట్టాలో నమోదు చేయలేదు.
ప్రశ్న 5.
క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టా మరియు కొనుగోలు వాపస్ల చిట్టాలో నమోదు చేయండి.
ఆగస్ట్ 2018
ఆగస్ట్ 1 కృష్ణ నుండి సరుకు కొనుగోలు – ₹ 6,000
ఆగస్ట్ 4 మల్లేష్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 3,500
ఆగస్ట్ 8 కృష్ణకు వాపసులు – ₹ 600
ఆగస్ట్ 13 నవీన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,000
ఆగస్ట్ 16 మల్లేషకు పంపిన సరుకు వాపసులు – ₹ 400
ఆగస్ట్ 22 రవి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
సాధన.
ప్రశ్న 6.
ఈ క్రింది వ్యవహారాలను సహాయక చిట్టాలలో నమోదు చేయండి.
2018 జూన్
జూన్ 1 అరుణ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2,500
జూన్ 3 ప్రకాశ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 7,000
జూన్ 5 అరుణ్కు పంపిన వాపస్లు – ₹ 800
జూన్ 14 నాగరాజు నుంచి కొన్న సరుకు – ₹ 10,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
జూన్ 19 నిఖిల్ నుంచి నగదుపై కొన్న సరుకు – ₹ 4,000
జూన్ 25 నాగరాజుకు పంపిన వాపస్లు – ₹ 1,200
జూన్ 28 విశాల్ నుంచి కొన్న సరుకు – ₹ 1,500
సాధన.
సూచన :
- జూన్ 14న వర్తకపు డిస్కౌంట్ = 10,000 × \(\frac{10}{100}\) = 1,000
- జూన్ 19 తేదీన వ్యవహారం నగదు వ్యవహారం అందువల్ల కొనుగోలు చిట్టాలో నమోదు చేయలేదు.
ప్రశ్న 7.
క్రింది వ్యవహారాలను అమ్మకాల చిట్టాలో నమోదు చేయండి.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 సంపత్కు అమ్మిన సరుకు – ₹ 2,250
ఫిబ్రవరి 6 మనోహర్కు అమ్మిన సరుకు – ₹ 2,000
ఫిబ్రవరి 10 నగదు అమ్మకాలు – ₹ 1,800
ఫిబ్రవరి 16 మురళికి అమ్మిన సరుకు – ₹ 5,000
(వర్తకం డిస్కౌంట్ 5%)
ఫిబ్రవరి 20 అరువుపై శంకర్కు అమ్మిన సరుకు – ₹ 2,500
సాధన.
సూచన :
- ఫిబ్రవరి 10వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.
- ఫిబ్రవరి 16న వర్తకపు డిస్కౌంట్ = 5,000 × \(\frac{5}{100}\) = 250.
ప్రశ్న 8.
ఈ క్రింది వ్యవహారాల నుంచి అమ్మకాల పుస్తకాన్ని తయారుచేయండి.
2018 మే
మే 1 కిరణ్కు అమ్మిన సరుకు – ₹ 10,000
మే 8 కళ్యాణ్ కు అమ్మిన సరుకు – ₹ 6,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
మే 12 సంజీవకు నగదుపై అమ్మిన సరుకు – ₹ 3,000
మే 18 జీవన్కు సరుకు అమ్మకాలు – ₹ 4,600
మే 24 సందీప్కు అమ్మిన పాతయంత్రం – ₹ 2,500
మే 26 వాసుకు అమ్మిన సరుకు – ₹ 8,000
సాధన.
సూచన :
- మే 12న వ్యవహారం నగదు వ్యవహారం అందువల్ల అమ్మకాల చిట్టాలో నమోదు చేయరాదు.
- మే 24న ఆస్తిని అమ్మారు. అందువల్ల అమ్మకాల చిట్టాలో రాయకూడదు.
ప్రశ్న 9.
అమ్మకాల పుస్తకాన్ని తయారుచేయండి.
2018 జూలై
జూలై 1 ఇన్వాయిస్ నెం. 410 ప్రకారం నిఖిల్కు అమ్మిన సరుకు – ₹ 7,500
జూలై 3 ఇన్వాయిస్ నెం. 101 ప్రకారం అరువుపైన రుత్విక్కు అమ్మిన సరుకు – ₹ 5,500
జూలై 12 ఇన్వాయిస్ నెం. 370 ప్రకారం జయరాంకు అమ్మిన సరుకు – ₹ 4,000
(వర్తకం డిస్కౌంట్ 10%)
జూలై 18 శరత్కు నగదుపై అమ్మిన సరుకు – ₹ 8,000
జూలై 24 ఇన్వాయిస్ నెం. 220 అరుణకు అమ్మిన సరుకు – ₹ 6,400
సాధన.
సూచన :
- జూలై 12న వర్తకపు డిస్కౌంట్ = 4,000 × \(\frac{10}{100}\) = 400
- జూలై 18వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.
ప్రశ్న 10.
క్రింది వ్యవహారాలను అమ్మకాల చిట్టా మరియు అమ్మకాల వాపస్ల చిట్టాలో నమోదు చేయండి.
2018 సెప్టెంబర్
సెప్టెంబర్ 1 సత్యంకు అమ్మిన సరుకు – ₹ 2,500
సెప్టెంబర్ 5 అజయ్క అమ్మిన సరుకు – ₹ 7,200
సెప్టెంబర్ 7 వరుణ్కు అమ్మిన సరుకు – ₹ 2,800
సెప్టెంబర్ 10 సత్యంకు వాపస్ చేసిన సరుకు – ₹ 300
సెప్టెంబర్ 14 అఖిల్కు అమ్మిన సరుకు – ₹ 4000
సెప్టెంబర్ 16 వరుణ్ నుంచి వచ్చిన వాపస్లు – ₹ 200
సెప్టెంబర్ 25 కార్తీకకు నగదుపై అమ్మిన సరుకు – ₹ 3,000
సాధన.
సూచన :
సెప్టెంబర్ 25వ తేదీన నగదు వ్యవహారం జరిగినందున అమ్మకాల చిట్టాలో రాయకూడదు.
ప్రశ్న 11.
క్రింద ఇచ్చిన సమాచారం నుంచి అమ్మకాల చిట్టా మరియు అమ్మకాల వాపస్ చిట్టా తయారుచేయండి.
2017 మే
మే 1 రాహుల్కు సరుకు అమ్మకాలు – ₹ 6,500
మే 3 మనీషు అమ్మిన సరుకు – ₹ 6,000
మే 8 రాహుల్ చేత సరుకు వాపస్లు – ₹ 700
మే 11 రాజ్కుమార్కు అమ్మిన సరుకు – ₹ 12,000
మే 14 భరతకు అమ్మిన సరుకు – ₹ 11,000
మే 17 రాజ్కుమార్ నుంచి సరుకు వాపస్లు – ₹ 2,000
మే 21 ఆనంద్కు అమ్మిన సరుకు – ₹ 9,000
సాధన.
ప్రశ్న 12.
క్రింది వ్యవహారాలను సరియైన సహాయక చిట్టాలలో నమోదు చేయండి.
2017 అక్టోబర్
అక్టోబర్ 1 అర్చనకు అమ్మిన సరుకు – ₹ 10,000
అక్టోబర్ 4 దివ్య నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 6,000
అక్టోబర్ 8 మనస్వి నుంచి కొన్న సరుకు – ₹ 8,000
అక్టోబర్ 10 అర్చన చేత సరుకు వాపస్లు – ₹ 500
అక్టోబర్ 14 శివానికి అమ్మిన సరుకు – ₹ 3,000
అక్టోబర్ 16 దివ్యకు సరుకు వాపస్లు – ₹ 300
అక్టోబర్ 18 మాధురి నుంచి సరుకు కొనుగోలు – ₹ 4,000
అక్టోబర్ 20 శివాని వాపస్ చేసిన సరుకు – ₹ 200
అక్టోబర్ 21 మనస్వికి పంపిన వాపస్లు – ₹ 400
అక్టోబర్ 25 శరణ్యకు అరువుపై అమ్మిన సరుకు – ₹ 7,000
సాధన.
ప్రశ్న 13.
ఈ క్రింది వ్యవహారాల నుంచి సరియైన సహాయక చిట్టాలను తయారు చేయండి.
2018 అక్టోబర్
అక్టోబర్ 1 అమర్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 2000
అక్టోబర్ 4 పవన్ కు అమ్మిన సరుకు – ₹ 3500
అక్టోబర్ 8 అమర్కు పంపిన వాపస్లు – ₹ 200
అక్టోబర్ 12 సృజనకు అమ్మిన సరుకు – ₹ 8000
(వర్తక డిస్కౌంటు 5%)
అక్టోబర్ 15 పవన్ నుంచి వచ్చిన సరుకు వాపస్ – ₹ 100
అక్టోబర్ 17 రాజు నుంచి యంత్రం కొనుగోలు – ₹ 5000
అక్టోబర్ 19 వైభవ్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 2,500
అక్టోబర్ 21 సృజన్ నుంచి సరుకు వాపస్ – ₹ 150
అక్టోబర్ 24 రమేషు నగదుపై అమ్మిన సరుకు – ₹ 4,000
అక్టోబర్ 26 వినీత్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 8500
అక్టోబర్ 28 వంశీకి అరువుపై అమ్మిన సరుకు – ₹ 6500
అక్టోబర్ 29 వైభవ్కు సరుకు వాపస్లు – ₹ 250
అక్టోబర్ 30 వంశీ చేసిన వాపస్లు – ₹ 500
సాధన.
సూచన :
- అక్టోబర్ 12వ తేదీన వర్తకపు డిస్కౌంట్ 8,000 × \(\frac{5}{100}\) = 400
- అక్టోబర్ 17న ఆస్తి కొనుగోలు చేశారు. అందువల్ల కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
- అక్టోబర్ 24న నగదుపై సరుకును అమ్మారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని అమ్మకాల చిట్టాలో చూపరాదు.
ప్రశ్న 14.
కొనుగోలు చిట్టాని తయారు చేసి, వాటిని సంబంధిత ఆవర్జాలో నమోదు చేయండి.
2019 మార్చి
మార్చి 1 ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 7,500
మార్చి 4 జగన్ నుంచి కొన్న సరుకు – ₹ 6,000
మార్చి 8 రాజు నుంచి కొన్న సరుకు – ₹ 4,000
మార్చి 12 రవి నుంచి కొన్న సరుకు – ₹ 5,500
మార్చి 16 అశీష్ నుంచి ఫర్నీచర్ కొనుగోలు – ₹ 2,000
మార్చి 20 శ్రవణ్ నుంచి కొన్న సరుకు – ₹ 7,000
సాధన.
సూచన :
మార్చి 16వ తేదీన ఆస్తిని కొనుగోలు చేసారు. అందువల్ల కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
ఆవర్జా :
ప్రశ్న 15.
క్రింది వ్యవహారాలతో అమ్మకాల పుస్తకం తయారుచేసి, వాటిని సంబంధిత ఆవర్జాలో నమోదు చేయండి.
2019 ఏప్రిల్
ఏప్రిల్ 1 దామోదర్కు అమ్మిన సరుకు – ₹ 8,000
ఏప్రిల్ 3 మూర్తికి సరుకు అమ్మకాలు – ₹ 6,300
ఏప్రిల్ 8 బాలాజీకి సరుకు అమ్మకాలు – ₹ 5,000
ఏప్రిల్ 12 గంభీర్కు అమ్మిన సరుకు – ₹ 2,000
ఏప్రిల్ 16 అశోక్కు సరుకు అమ్మకాలు – ₹ 7,000
ఏప్రిల్ 18 కిషోర్కు పాత ఫర్నీచర్ అమ్మకం – ₹ 5,000
ఏప్రిల్ 20 రాజ్కు అమ్మిన సరుకు – ₹ 8,000
(వర్తకం డిస్కౌంటు 10%)
సాధన.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
క్రింది వివరాల నుంచి జనవరి 1, 2018 నాటి ప్రారంభ పద్దును రాయండి.
సంస్థ యొక్క ఆస్తుల మొత్తం 31,00,000 మరియు సంస్థ యొక్క అప్పుల మొత్తం 20,000.
సాధన.
ప్రశ్న 2.
కార్తీక్ పుస్తకాలలో జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
చేతిలో నగదు – ₹ 4,000
ఫర్నీచర్ – ₹ 15,000
బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు – ₹ 6,000
వివిధ ఋణగ్రస్తులు – ₹ 21,000
సరుకు – ₹ 10,000
చెల్లింపు బిల్లులు – ₹ 4,000
సాధన.
ప్రశ్న 3.
క్రింది ఆస్తులు మరియు అప్పుల నుంచి మే 1, 2019 నాటి ప్రారంభ పద్దును నమోదు చేయండి.
యంత్రాలు – ₹ 16,000
బ్యాంకు – ₹ 12,000
వసూలు బిల్లులు – ₹ 14,000
వివిధ ఋణదాతలు – ₹ 10,000
ట్రేడ్ మార్కులు – ₹ 8,000
నగదు – ₹ 10,000
సాధన.
ప్రశ్న 4.
క్రింది వివరాల నుంచి ఏప్రిల్ 1, 2019 నాటి ప్రారంభ పద్దును నమోదు చేయండి.
భవనాలు – ₹ 24,000
పేటెంట్లు – ₹ 18,000
ఫిక్చర్ మరియు ఫిట్టింగులు – ₹ 6,000
చెల్లింపు బిల్లులు – ₹ 4,000
యంత్రాలు – ₹ 10,000
ఋణదాతలు – ₹ 4,000
సాధన.
ప్రశ్న 5.
క్రింది వాటి నుంచి జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
ఋణగ్రస్తులు – ₹ 18,000
ఫర్నీచరు – ₹ 10,000
బ్యాంకు నిల్వ – ₹ 20,000
పవన్ నుంచి అప్పు – ₹ 10,000
చెల్లింపు బిల్లులు – ₹ 5,000
భూమి మరియు భవనాలు – ₹ 12,000
సాధన.
ప్రశ్న 6.
క్రింది వాటి నుంచి మార్చి 1, 2019 నాటి ప్రారంభ పద్దును రాయండి.
ఋణగ్రస్తులు – ₹ 16,000
ఋణదాతలు – ₹ 12,000
వసూలు బిల్లులు – ₹ 8,500
ఫర్నీచర్ – ₹ 4,500
బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు – ₹ 5,000
వ్యాపార ఆవరణలు – ₹ 30,000
సాధన.
మార్చి 1, 2019 నాటి ప్రారంభ పద్దు
ప్రశ్న 7.
క్రింద తెలిపిన బాలాజి యొక్క ఆవర్జా నిల్వల నుంచి ముగింపు పద్దులను రాయండి.
ప్రారంభ సరుకు – ₹ 60,000
కొనుగోళ్ళు – ₹ 15,000
కొనుగోలు రవాణా – ₹ 1,000
వేతనాలు – ₹ 4,000
సాధన.
బాలాజీ పుస్తకాలలో ముగింపు పద్దు
ప్రశ్న 8.
సుహాన్ పుస్తకాలలో ఆవర్జా నిల్వల నుంచి ముగింపు పద్దులను నమోదు చేయండి.
జీతాలు – ₹ 5,000
ఇచ్చిన డిస్కౌంటు – ₹ 2,000
అద్దె – ₹ 1,000
వచ్చిన డిస్కౌంటు – ₹ 2,000
వచ్చిన వడ్డీ – ₹ 2,000
సాధన.
సుహాన్ పుస్తకాలలో ముగింపు పద్దులు
ప్రశ్న 9.
31, మార్చి 2019 నాటి క్రింది పద్దులను సవరణ చేయండి.
1. మల్లేశ్కు చెల్లించిన వేతనాలు ₹ 10,000, అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
2. అమ్మిన ఫర్నీచర్ ₹ 20,000, పొరపాటున అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేయడం జరిగింది.
సాధన.
31 మార్చి 2019 నాటి సవరణ పద్దులు
ప్రశ్న 10.
31, మార్చి 2019 నాటి క్రింది పద్దులను సవరణ చేయండి.
1. చెల్లించిన కమీషన్ ₹ 4,000 చెల్లించిన వడ్డీ ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
2. రెడ్డికి చెల్లించిన అద్దె ₹ 5,000 పొరపాటున వేతనాల ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది.
సాధన.
ప్రశ్న 11.
క్రింది వాటికి సర్దుబాటు పద్దులను రాయండి.
1. రావలసిన వడ్డీ ₹ 200.
2. ఫర్నీచర్పై తరుగుదల 5%, ఫర్నీచర్ యొక్క విలువు ₹ 8,000.
సాధన.
సర్దుబాటు పద్దులు
ప్రశ్న 12.
క్రింది వాటికి సర్దుబాటు పద్దులను రాయండి.
1. ఋణగ్రస్తులపై 10% రానిబాకీల నిధిని ఏర్పాటు చేయండి. ఋణగ్రస్తుల విలువ ₹ 10,000.
2. ముగింపు సరుకు ₹ 30,000.
సాధన.
సర్దుబాటు పద్దులు
Textual Examples:
ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుండి కొనుగోలు చిట్టా తయారు చేయండి.
2019 జనవరి
జనవరి 1 నిత్య నుంచి కొనుగోలు చేసిన సరుకు – ₹ 6,000
జనవరి 5 అనుహ్య నుంచి కొన్న సరుకు (వర్తకపు డిస్కౌంట్ 200) – ₹ 4,000
జనవరి 10 లతిక నుంచి కొన్న సరుకు (వర్తకపు డిస్కౌంట్ 10%) – ₹ 10,000
జనవరి 15 వర్ష అమ్మిన సరుకు – ₹ 5,000
జనవరి 20 శ్రీనిధి నుంచి నగదు కొన్న సరుకు – ₹ 5,000
సాధన.
కొనుగోలు చిట్టా
సూచన : తేది జనవరి 20, 2019 నాటి వ్యవహారం నగదు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టాలో రాయకూడదు.
ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి కొనుగోలు చిట్టాను మరియు కొనుగోలు ఖాతాను తయారుచేయండి.
2018 డిసెంబర్
డిసెంబర్ 2 మనోజ్ నుంచి కొన్న సరుకు – ₹ 5,000
డిసెంబర్ 6 అరుణ్ నుంచి కొన్న సరుకు – ₹ 10,000
(వర్తకపు డిస్కౌంట్ 10%)
డిసెంబర్ 7 10 పెట్టెల సరుకును, పెట్టె ఒక్కింటికి 600 చొప్పున దేవరాజు నుంచి కొనుగోలు – ₹ 6,000
డిసెంబర్ 10 రాజేందర్ ఫర్నీచర్స్ నుంచి కొన్న ఆఫీసు టేబుల్ – ₹ 10,000
డిసెంబర్ 20 నగదు కొనుగోళ్ళు – ₹ 5,000
సాధన.
కొనుగోలు చిట్టా
సూచన :
డిసెంబర్ 10 మరియు డిసెంబర్ 20 నాడు జరిగిన వ్యవహారాలు వరసగా ఆస్తి కొనుగోలు మరియు నగదు సరుకు కొనుగోలు కాబట్టి వీటిని కొనుగోలు పుస్తకంలో రాయకూడదు.
ప్రశ్న 3.
కింది వ్యవహారాల నుంచి కొనుగోలు చిట్టాను తయారుచేసి, ఆవర్జా నమోదు చేయండి.
2019 జనవరి
జనవరి 1 నవీన్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 25,000
జనవరి 5 ప్రవీణ్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 15,000
జనవరి 6 రాజేశ్ నుంచి కొన్న సరుకు – ₹ 15,000
జనవరి 10 శ్రీను అమ్మిన సరుకు – ₹ 5,000
సాధన.
ప్రశ్న 4.
కింది వివరాల నుంచి బాలాజీరావు పుస్తకాలలో అమ్మకాల చిట్టాను తయారుచేయండి.
సాధన.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 రజనీకి అమ్మిన సరుకు – ₹ 10,000
ఫిబ్రవరి 5 మహాలక్ష్మీకి అమ్మిన సరుకు – ₹ 20,000
ఫిబ్రవరి 10 బాలలక్ష్మీకి అమ్మకాలు – ₹ 15,000
ఫిబ్రవరి 15 ధనలక్ష్మీకి అరువుపై అమ్మిన సరుకు – ₹ 5,000
ఫిబ్రవరి 20 వరలక్ష్మీకి అమ్మకాలు (వర్తకపు డిస్కౌంట్ 100) – ₹ 5,000
సాధన.
అమ్మకాల చిట్టా
ప్రశ్న 5.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి అమ్మకాల చిట్టాను తయారుచేసి అమ్మకాల ఖాతాను చూపండి.
2019 జనవరి
జనవరి 1 మూర్తికి అరువుపై అమ్మిన సరుకు – ₹ 6,000
జనవరి 2 నగదు అమ్మకాలు – ₹ 10,000
జనవరి 10 శ్రావణ్ కు అమ్మిన సరుకు – ₹ 3,000
జనవరి 15 కార్తీకు అమ్మిన పాత ఫర్నీచర్ – ₹ 20,000
జనవరి 20 100 కేసులను కేసు ఒక్కింటికి 50/- చొప్పున నవీన్ కు అమ్మిన సరుకు
జనవరి 25 శ్యామ్కు అమ్మిన సరుకు (వర్తకపు డిస్కౌంట్ 10%) – ₹ 5,000
సాధన.
సూచనలు :
1. తేది జనవరి 5 నాడు జరిగిన నగదు అమ్మకాలు 10,000 లను అమ్మకాల పుస్తకంలో రాయకూడదు. దీనిని నగదు పుస్తకంలో నమోదు చేయాలి.
2. తేది జనవరి 15 నాడు జరిగిన వ్యవహారం కార్తీకు అమ్మిన పాత ఫర్నీచర్ 20,000 ల రాయకూడదు. దీనిని అసలు చిట్టాలో నమోదు చేయాలి.
ప్రశ్న 6.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి ‘సందీప్ సారీ స్టోర్స్’ వారి అమ్మకాల చిట్టా తయారుచేసి, సంబంధిత ఖాతాలలో నమోదు చేయండి.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 రాజు & కంపెనీ, కామారెడ్డి వారికి అరువుపై అమ్మిన సరుకు, 20 చీరలు, ఒక్కింటికి ₹ 300/- చొప్పున వర్తకపు డిస్కౌంట్ 10%.
ఫిబ్రవరి 11 రాణి & కంపెనీ, నిజామాబాదు వారికి నగదు అమ్మిన సరుకు, 10 చీరలు, చీర ఒక్కింటికి ₹ 3,000లు చొప్పున
ఫిబ్రవరి 16 మధు & కంపెనీ, కరీంనగర్ వారికి అరువుపై అమ్మిన సరుకు, 10 చీరలు, చీర ఒక్కింటికి ₹ 1,500లు చొప్పున వర్తకపు డిస్కౌంట్ 10%.
ఫిబ్రవరి 28 ప్రసాద్ హార్డ్వేర్ వారికి అరువుపై అమ్మిన 2 పాత కంప్యూటర్లు ₹ 5,000 చొప్పున.
సాధన.
సూచన : ఫిబ్రవరి 11 మరియు 28వ తేదీ నాడు జరిగిన వ్యవహారాలను అమ్మకాల పుస్తకంలో రాయకూడదు. ఎందుకంటే ఫిబ్రవరి 11 తేదీ నాడు జరిగిన వ్యవహారం నగదు అమ్మకాలు మరియు ఫిబ్రవరి 28 నాడు జరిగిన వ్యవహారం ఆస్తికి సంబంధించిన అమ్మకం.
ప్రశ్న 7.
కింది వ్యవహారాలను ‘కొనుగోలు వాపసుల చిట్టా’ లో రాసి, కొనుగోలు వాపసుల ఖాతాను తయారుచేయండి.
2019 జనవరి
జనవరి 5 రమేష్ హైదరాబాదుకు పంపిన సరుకు వాపసులు – ₹ 2,000
జనవరి 10 సౌజన్య, బెంగుళూరుకు పంపిన సరుకు వాపసు – ₹ 1,000
జనవరి 15 సురేష్, బొంబాయికి పంపిన సరుకు వాపసులు – ₹ 2,000
జనవరి 20 రఘు, వైజాగ్ వారికి పంపిన సరుకు వాపసులు – ₹ 1,000
సాధన.
ప్రశ్న 8.
కింది వ్యవహారాల నుంచి ‘కొనుగోలు వాపసుల చిట్టా’ ను తయారుచేసి, ఆవర్జా నమోదు చూపండి.
2019 జనవరి
జనవరి 5 ‘సాయి’ కి పంపిన సరుకు వాపసులు – ₹ 2,500
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 25, ఆవర్జా పుట సంఖ్య – 10
జనవరి 10 ‘సంపత్’ కు పంపిన సరుకు వాపసులు – ₹ 3,000
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 26, ఆవర్జా పుట సంఖ్య – 20
జనవరి 25 ‘సుమన్ ‘కు పంపిన సరుకు వాపసులు – ₹ 4,000
వర్తకపు డిస్కౌంట్ 10%, డెబిట్ నోటు సంఖ్య 27, ఆవర్జా పుట సంఖ్య – 30
సాధన.
ప్రశ్న 9.
కింది వ్యవహారాలను ‘అమ్మకాల వాపసుల చిట్టా’లో వ్రాసి మరియు అమ్మకాల వాపసులు ఖాతాను తయారుచేయండి.
2019 జనవరి
జనవరి1 ‘శ్యామ్’ నుండి వాపసు వచ్చిన సరుకు – ₹ 2,000
జనవరి 5 ‘మూర్తి’ వాపసు చేసిన సరుకు – ₹ 3,000
జనవరి 10 ‘వాసు’ వాపసు చేసిన సరుకు – ₹ 4,000
జనవరి 15 రవి నుండి వాపసు వచ్చిన సరుకు – ₹ 1,000
సాధన.
ప్రశ్న 10.
కింది వ్యవహారాల నుంచి అమ్మకాల వాపసుల పుస్తకాన్ని తయారు చేసి, ఆవర్జా నమోదు చేయండి.
2019
జనవరి 1 ‘నాగరాజు’ వాపసు చేసిన సరుకు – ₹ 2,475
జనవరి 5 ‘కృష్ణ’ వాపసు చేసిన సరుకు – ₹ 3,120
జనవరి 15 ‘సత్యం’ వాపసు చేసిన సరుకు – ₹ 675
సాధన.
ప్రశ్న 11.
కింది వ్యవహారాలను సంబంధిత సహాయక పుస్తకాలలో చూపండి.
2019 జనవరి
జనవరి 1 ప్రణయ్, పాలమూరు నుంచి కొన్న సరుకు – ₹ 9,000
జనవరి 2
సంజన, సత్తుపల్లి వారికి అమ్మిన సరుకు – ₹ 1,000
జనవరి 4 వినోద్, వికారాబాద్ వారికి అమ్మిన సరుకు – ₹ 2,000
జనవరి 10 రవి, రాణిగంజ్ నుంచి కొన్న సరుకు – ₹ 1,500
జనవరి 14 మోహన్, మొహిదీపట్నం నుంచి కొన్న సరుకు – ₹ 3,000
జనవరి 19 సంజన నుంచి వచ్చిన సరుకు వాపసు – ₹ 200
జనవరి 21 ప్రణయ్కు వాపసు పంపిన సరుకు – ₹ 200
జనవరి 25 మోహన్ కు సరుకు వాపసులు – ₹ 500
జనవరి 28 నగేష్, నిజామాబాదుకు అమ్మిన సరుకు, వర్తకపు డిస్కౌంట్ 10% – ₹ 5,000
జనవరి 29 వినోద్ నుంచి వచ్చిన సరుకు వాపసులు – ₹ 300
సాధన.
ప్రశ్న 12.
కింది వివరాల నుంచి అమ్మకాల చిట్టాను, అమ్మకాల వాపసుల చిట్టాను తయారు చేయండి.
2019 మార్చి
మార్చి 1 రమేష్కు అమ్మిన సరుకు – ₹ 6,000
మార్చి 3 మహేష్కు అమ్మిన సరుకు – ₹ 6,000
మార్చి 8 మహేష్ నుంచి సరుకు వాపసు – ₹ 700
మార్చి 11 మూర్తికి అమ్మిన సరుకు – ₹ 12,000
మార్చి 14 సంపత్కు అమ్మిన సరుకు – ₹ 11,000
మార్చి 17 రమేష్ నుంచి వచ్చిన సరుకు వాపసు – ₹ 1,300
సాధన.
ప్రశ్న 13.
కింది వ్యవహారాల నుంచి సంబంధిత సహాయక పుస్తకాలను తయారు చేయండి.
2019 జనవరి
జనవరి 1 అనూహ్య నుంచి కొన్న సరుకు – ₹ 10,000
జనవరి2 నిత్య నుంచి కొన్న సరుకు – ₹ 4,000
జనవరి 5 అనూహ్యకు పంపిన సరుకు వాపసులు – ₹ 300
జనవరి 8 వర్ష నుంచి కొన్న సరుకు – ₹ 2,000
జనవరి 10 నిత్యకు పంపిన సరుకు వాపసులు – ₹ 500
సాధన.
ప్రశ్న 14.
ఏప్రిల్ 1, 2019 ‘మారుతి’ వ్యాపార ప్రారంభానికి తెచ్చిన ఆస్తులు : నగదు ₹ 5,000, సరుకు ₹ 10,000, ఫర్నీచర్ ₹ 10,000 మరియు భవనాలు ₹ 50,000, ప్రారంభ పద్దు రాయండి.
సాధన.
మారుతి పుస్తకాలలో చిట్టా
ప్రశ్న 15.
తేది 31-12-2018 నాడు సుప్రీత్ వ్యాపార పుస్తకాలలో క్రింద ఆవర్జా నిల్వలు ఉన్నాయి.
చేతిలో నగదు – ₹ 10,000
బ్యాంకులో నగదు – ₹ 14,000
సరుకు నిల్వ – ₹ 16,000
ప్లాంటు – ₹ 10,000
ఋణదాతలు – ₹ 10,000
తేది జనవరి 1, 2019 న సుప్రీత్ వ్యాపార పుస్తకాలలో పై నిల్వలను నమోదు చేయండి..
సాధన.
సుప్రీత్ పుస్తకాలలో అసలు చిట్టా
ప్రశ్న 16.
‘రాజేశ్వర రావు’ ఆస్తి అప్పుల పట్టీ నుండి తేది జనవరి 1, 2019 నాటి ప్రారంభ పద్దు రాయండి. తేది 1.1.2019 నాటి ‘రాజేశ్వరరావు’ ఆస్తి అప్పుల పట్టీ
సాధన.
ప్రశ్న 17.
రాజేందర్ పుస్తకాలలో కింది తెలిపిన నిల్వలతో ముగింపు పద్దు రాయండి.
కొనుగోలు – ₹ 14,000
అమ్మకాలు – ₹ 46,000
కొనుగోలు వాపసులు – ₹ 2,000
అమ్మకాల వాపసులు – ₹ 1,000
ప్రారంభపు సరుకు – ₹ 10,000
వేతనాలు – ₹ 3,000
జీతాలు – ₹ 5,000
వచ్చిన అద్దె – ₹ 4,000
కమీషన్ – ₹ 1,500
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 800
వచ్చిన డిస్కౌంట్ – ₹ 1,200
కొనుగోలు రవాణా – ₹ 1,000
ముగింపు సరుకు – ₹ 12,000
ఆఫీసు ఖర్చులు – ₹ 2,500
సాధన.
రాజేందర్ పుస్తకాలలో అసలు చిట్టా.
ప్రశ్న 18.
తేది 31.12.2018 నాడు యంత్రాల విలువ 31,00,000. తరుగుదలను 10% యంత్రాలపై ఏర్పాటు చేయడానికి చిట్టాపద్దు రాయండి.
సాధన.
ప్రశ్న 19.
క్రింది తప్పులను సవరించడానికి చిట్టాపద్దులు రాయండి.
1. కొత్త ఫర్నీచర్ కోసం చెల్లించిన 500 లను, ఆఫీసు ఖర్చుల ఖాతాకు రాసారు.
2. రాజుకు చెల్లించిన జీతం500 లను అతని వ్యక్తిగత ఖాతాకు రాసారు.
సాధన.
ప్రశ్న 20.
1. వ్యాపారంలో సంవత్సరానికి వచ్చిన నికర లాభం ₹ 10,000 లను సాధారణ రిజర్వుకు మళ్ళించడానికి నిర్ణయించడమైనది.
2. యజమాని తన సొంతానికి వాడుకొన్న సరుకు
పై వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.
సాధన.
అసలు చిట్టా: