TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

Here students can locate TS Inter 1st Year Physics Notes 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు to prepare for their exam.

TS Inter 1st Year Physics Notes 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

→ ప్రవాహులు : ద్రవాలు, వాయువులు ఒకచోట నుండి మరొక చోటుకు ప్రవహించే ధర్మం కలిగి ఉండడం వల్ల వీటిని ప్రవాహులు అంటారు.
ప్రవాహులకు నిర్దిష్టమైన ఆకారం లేదు.

→ సగటు పీడనము (P) – ప్రవాహులలో వైశాల్యము A మరియు ప్రవాహిపై పనిచేసిన బలాల నిష్పత్తిని సగటు పీడనము అంటారు.
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 1
ప్రమాణాలు : న్యూటన్ / మీ2 లేదా పాస్కల్ D.F. = ML-1T-2

  • బలం చర్య జరిపే వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది.
  • పీడనానికి సాధారణంగా మనం వాడే ప్రమాణము వాతావరణ పీడనము.

1 అట్మాస్ఫియర్ = 1.013 × 105 పాస్కల్
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 2

→ ప్రవాహులకు గల మరొక ముఖ్యమైన ధర్మము సాంద్రత
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 3
F/A ను ఘనపదార్థాలలో ప్రతిబలము అని, ప్రవాహులలో పీడనము అని పిలుస్తారు. ప్రతిబలము, పీడనాలు రెండు ఒకే ప్రమాణము, మితిఫార్ములాలను కలిగి ఉన్నాయి.

గమనిక :

  • ద్రవ పదార్థములకు నియమిత ఉష్ణోగ్రత వద్ద అన్ని పీడనాలకు సాంద్రత దాదాపు స్థిరము. అందువల్ల ద్రవాలను అసంపీడ్యాలుగా భావిస్తారు.
  • వాయువులలో సాంద్రత పీడనాన్ని బట్టి మారుతుంది.

→ పాస్కల్ నియమము : విరామ స్థితిలో ఉన్న ఒక ప్రవాహిలో ఒకే ఎత్తులో ఉన్న అన్ని బిందువుల వద్ద పీడనం ఒకే విలువను కలిగి ఉంటుంది..

→ పీడనంతో పాటు లోతులోని మార్పు : వాతావరణ పీడనానికి లోనైన ప్రవాహి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళినకొలది లోతుతో పాటు (h) పీడనం పెరుగుతుంది.
ద్రవం ఉపరితలం వద్ద పీడనము ‘P’, ద్రవం సాంద్రత ‘ρ’ మరియు లోతు 1 వద్ద పీడనం P1 = P + hpg లేదా ద్రవం లోపల లోతువద్ద పీడన భేదము P1 – P = hpg

→ గేజ్ పీడనము : ద్రవం ఉపరితలం వద్ద పీడనము P. మరియు ద్రవం లోపల ‘h’ లోతు వద్ద పీడనము P’ ల మధ్య గల పీడన భేదాన్ని గేజ్ పీడనము అంటారు.
గేజ్ పీడనము P’ – P = hρg

→ పరమ పీడనము : ద్రవం లోపల ఇచ్చిన బిందువు వద్ద గల మొత్తం పీడనాన్ని పరమపీడనం అంటారు.
పరమ పీడనం P1 = P + hρg

→ పరమపీడన విరోధాభాసము (Hydrostatic Paradox) : ద్రవాలలోపల గల ఏదైనా బిందువు వద్ద P1 = P + hρg. ఇది ద్రవతలం ఆకారం లేదా పీఠవైశాల్యం పై ఆధారపడదు. ఇచ్చిన ద్రవానికి ఇది ద్రవ స్థంభం ఎత్తు ‘h’ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఒకే క్షితిజ సమాంతర తలం వద్ద గల అన్ని బిందువుల వద్ద ఒకే రకమైన పీడనం ఉంటుంది. ఈ ఫలితాన్ని పరమ పీడన విరోధాభాసము అంటారు.

TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

→ పాదరస భారమితి : ఇది వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం సుమారు 1 మీటరు పొడవు గల గాజు గొట్టాన్ని పాదరసంతో నింపి దీనిని పాదరసపు తొట్టెలో తలక్రిందులుగా నిలబెడతారు. సముద్రమట్టం వద్ద ఈ గాజుగొట్టంలో 76 సెం.మీ. ఎత్తులో పాదరసం నిలిచి ఉంటుంది. పాదరస మట్టం పైన గల భాగంలో కేవలం పాదరస భాష్పం ఉంటుంది. పాదరసానికి భాష్పపీడనం చాలా తక్కువ కావటం వల్ల గొట్టంలో పాదరసం పై భాగాన్ని శూన్యంగా భావిస్తారు.
సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం P = hpg
p = పాదరసం సాంద్రత, 8 = గురుత్వ త్వరణము, h పాదరస స్థంభం ఎత్తు = 76 cm.
1 వాతావరణ పీడనం (1 atm) = 76 × 13. 16 × 980
M.K.S. పద్ధతిలో 1 atm = 1,013 × 106 పాస్కల్.

→ పీడనానికి ఇతర ప్రమాణాలు : సాధారణంగా పీడనాన్ని అట్మాస్ఫియర్లలో చెప్పినప్పటికి దీనిని

  • టార్
  • బార్లలో కూడా కొలుస్తారు.

→ టార్ : 1 మి.మీ. ఎత్తు గల పాదరస స్థంభం కలుగచేసే పీడనాన్ని టార్ అంటారు.
1 టార్ = 133 పాస్కల్.
దీనిని వైద్యశాస్త్రంలోను, అల్పపీడనాలు కొలవడానికి వాడతారు.

→ బార్ : 105 పాస్కల్ పీడనాన్ని బార్ అని పిలుస్తారు.
1 మిల్లీ బార్ = 10-3 బార్ = 105 × 10-3 = 100 బార్
గమనిక : టార్, మిల్లీ బార్లను అల్ప పీడనాలను కొలవవలసిన సందర్భంలో వాడతారు.

→ మానోమీటరు : మానోమీటరు పీడన భేదం కొలవడానికి వాడే పరికరం. ఇది ఒక ‘U’ గొట్టము. ఈ ‘U’ గొట్టంలో ద్రవాన్ని తీసుకొని గొట్టం ఒక కొనను పీడనం కొలవవలసిన ప్రాంతానికి కలిపి రెండవ కొనను వాతావరణ పీడనం వద్ద ఉండే విధంగా స్వేచ్ఛగా వదిలేస్తారు. ‘U’ గొట్టంలోని ద్రవమట్టములలోని ఎత్తుల భేదము పీడనాన్ని తెలియచేస్తుంది. అల్పపీడన వ్యత్యాసాలను కొలవడానికి ‘U’ గొట్టంలో తక్కువ సాంద్రత గల ద్రవాన్ని, ఎక్కువ పీడన బేధనాన్ని కొలవడానికి ‘U’ U’ గొట్టంలో పాదరసాన్ని వాడతారు.
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 4

→ ఆర్కిమెడిస్ సూత్రము : ఏదైనా ప్రవాహిలో ఒక వస్తువు పూర్తిగా లేక పాక్షికంగా మునిగి ఉన్నపుడు ఆ వస్తువు భారం తగ్గినట్లు అనిపిస్తుంది. వస్తువు భారంలో కలిగే ఈ నష్టం వస్తువు తొలగించిన ప్రవాహి భారానికి సమానము.

→ హైడ్రాలిక్ (జలోత్పీడన) యంత్రాలు : పాస్కల్ పీడనం ప్రసరణ నియమం ప్రకారము ఒక పాత్రలో ఉన్న ప్రవాహి యొక్క ఏ భాగం మీద అయినా బాహ్యపీడనాన్ని ప్రయోగిస్తే ఆ పీడనం విలువ ఏ మాత్రం క్షీణించకుండా ద్రవం అన్ని వైపులకు సమానంగా ప్రసరిస్తుంది. ఈ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ లిఫ్ట్ పని చేస్తుంది.
హైడ్రాలిక్ లిఫ్ట్ల భిన్న వైశాల్యాలు గల రెండు ముషలకాలు (A1, A2) లు ద్రవంతో పూర్తిగా నింపబడిన ‘U’ గొట్టం వంటి పరికరం ద్వారా కలుపబడి ఉంటాయి.
పీడనం P = F1/A1, ను చిన్న గొట్టంపై ప్రయోగిస్తే అదే పీడనం P = F2/A2 ను పెద్ద ముషలకం A2 పై ప్రయోగిస్తుంది.
పాస్కల్ నియమం ప్రకారం P సమానం కావున
\(\frac{F_1}{A_1}=\frac{F_2}{A_2}\) లేదా F = \(\frac{A_2}{A_1}\)F1 అనగా చిన్న ముషలకం పై ప్రయోగించిన F1, బలం A2/A1, అను రెట్లు పెద్దదిగా పెద్ద ముషలకం పై పనిచేయడం వల్ల ఎక్కువ వైశాల్యం గల ముషలకం అధిక బరువును పైకి లేపుతుంది. ఇందులో A2/A1 ను యాంత్రిక లాభం అంటారు.

→ హైడ్రాలిక్ బ్రేకులు : హైడ్రాలిక్ బ్రేకులు పాస్కల్ పీడన ప్రసరణ నియమం ఆధారంగా పని చేస్తాయి. ఇందులో మన పాదం క్రింద గల పెడల్పై స్వల్ప బలం ప్రయోగిస్తే అది మాస్టర్ స్థూపంలో గల బ్రేక్ నూనెపై పీడనాన్ని కలుగచేస్తుంది. ఈ బ్రేక్ నూనె అధిక వైశాల్యాలు గల ముషలకాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ ముషలకాలు చక్రాలకు కలుపబడిన బ్రేక్ లైనింగులకు వ్యతిరేకంగా బ్రేక్ షూలను వ్యాకోచింపచేసి వాహనాలకు అధికమందక బలం (Retarding force) అందజేస్తాయి. ఈ అమరికలో ద్రవం ద్వారా పీడనం అన్ని చక్రాల ముషలకాలకు సమానంగా అందటం వల్ల అన్ని చక్రాలపై ఒకే పరిమాణం గల బలం ప్రయోగింపబడి బ్రేకింగ్ వ్యవస్థ అధిక సౌకర్యవంతంగా ఉంటుంది.

→ ధారారేఖా ప్రవాహం : నిలకడ ప్రవాహంలో ఉన్న ఒక ప్రవాహి కణం అనుసరించే మార్గము లేదా పధం ఒక ధారారేఖ.

→ నిలకడ ప్రవాహము : ప్రవాహిలో గల ఏదైనా ఇచ్చిన బిందువు (దత్త బిందువు) ను చేరే ప్రతి కణ వేగము కాలంతో పాటు మారకుండా స్థిరంగా ఉంటే అటువంటి ప్రవాహాన్ని నిలకడ ప్రవాహం అంటారు.
నిలకడ ప్రవాహంలోని ప్రతి కణం దత్త బిందువు వద్ద అంతకు ముందు ఆ బిందువును దాటిన కణంలాగా ‘ప్రవర్తిస్తుంది. దాని ముందు కణం అనుసరించిన మృదు పథాన్నే అనుసరిస్తుంది. ఈ మృదు పథాన్ని ధారారేఖ
అంటారు.
గమనిక : ఏ రెండు ధారారేఖలు ఖండించుకోవు. అలా ఖండించుకుంటే ఖండన బిందువు వద్ద గల కణం రెండు వేరు వేరు దిశలలో చలించే అవకాశం ఉంది. అలా దిశ మారితే ఆ ప్రవాహం ధారారేఖా ప్రవాహం కాదు.

→ సాంతత్య సమీకరణ : అసంపీడన ప్రవాహులలో ప్రవాహ గొట్టం వెంబడి ఘనపరిమాణ అభివాహము లేదా ప్రవాహరేటు స్థిరము అనగా A1V1 = A2V2 లేదా AV = స్థిరరాశి.
సాంతత్య సమీకరణం ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని తెలుపుతుంది. ఈ సమీకరణ ప్రకారం తక్కువ వైశాల్యం గల ఇరుకైన భాగాలలో ప్రవాహి వేగం ఎక్కువ. ఎక్కువ వైశాల్యం గల భాగాలలో ప్రవాహి వేగం తక్కువ.

TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

→ బెర్నౌలి సిద్ధాంతము : నిలకడ ప్రవాహులలో ఏదైనా బిందువు వద్ద ప్రవాహికి గల పీడనము P, ప్రమాణ ద్రవ్యరాశికి గల గతిజశక్తి (pυ2/2) మరియు ప్రమాణ ఘనపరిమాణమునకు గల స్థితిజశక్తి (ρgh) ల మొత్తం స్థిరము.
అనగా P + \(\frac{\rho v^2}{2}\) + ρgh = స్థిరము లేదా
P1 + \(\frac{\rho v_1^2}{2}\) + ρgh1 = P2 + \(\frac{\rho v_2^2}{2}\) + ρgh2

→ బెర్నౌలి సిద్ధాంత పరిమితులు: బెర్నౌలి సిద్ధాంతం ఈ క్రింది నియమాలు పాటించే ద్రవాలకు మాత్రమే వర్తిస్తుంది.

  • స్నిగ్ధతా రహిత, నిలకడ ప్రవాహులకు వర్తిస్తుంది.
  • ప్రవాహులు అసంపీడ్యాలై ఉండాలి.
  • నిలకడరహిత లేదా సంక్షోభిత ప్రవాహులకు బెర్నౌలి సిద్ధాంతం వర్తించదు.

→ టోరిచెల్లీ నియమము : ఏదైనా టాంకులో ‘h’ ఎత్తు వరకు ‘p’ సాంద్రత గల ఒక ద్రవం ఉంటే ఆ టాంకు నుండి స్వేచ్ఛగా కిందికి పడే ద్రవం ప్రవాహి బహిస్రావ వడి v = \(\sqrt{2 g h+\frac{2\left(P-P_0\right)}{\rho}}\)
(P – P0) >> 2gh అయితే బహిస్రావ వడిని పీడన బేధం నిర్ధారిస్తుంది.
పీడన బేధం (P – P0) << 2gh అయితే బహిస్రావ వడి υ = \(\sqrt{2 g h}\) అవుతుంది.

→ వెంటురి – మీటరు : వెంటురి – మీటరును అసంపీడ్య ప్రవాహుల వడిని కొలవడానికి వాడతారు. వెంటురి – మీటరు ఎక్కువ వైశాల్యము కలిగి మధ్యలో చిన్న నొక్కుగల గొట్టము. ‘U’ ఆకారపు మానోమీటరు యొక్క ఒక భుజము వెంటురి-మీటరు వెడల్పాటి భాగానికి రెండవ కొన వెంటురి మీటరు నొక్కు వద్ద కలపబడి ఉంటాయి.
బెర్నౌలి సిద్దాంతం ప్రకారము
P1 + \(\frac{1}{2}\)ρv12 = P2 + \(\frac{1}{2}\) ρv22 (వెంటురి మీటరు గొట్టం ఒకే ఎత్తులో ఉండడం వల్ల pgh ఇరువైపులా సమానం.)
P1 – P2 = \(\frac{1}{2}\)ρ(v22 – v12) లేదా P1 – P2 = \(\frac{1}{2}\)ρv12\(\left[\left(\frac{A}{a}\right)^2-1\right]\)
\(\frac{A}{a}\) వెంటురి మీటరు గొట్టము (A) నొక్కు (a) వద్ద గల వైశాల్యం (a) ల నిష్పత్తి, పీడన భేదము P1 – P2 = ρmgh
h = మానోమీటరులో పాదరస మట్టముల భేదము
సాంతత్య సమీకరణం నుండి \(\frac{v_2}{v_1}=\frac{A}{a}\)
∴ ప్రవాహి వడి V1 = \(\sqrt{\frac{2 \rho_{\mathrm{m}}^{\mathrm{gh}}}{\rho}}\left[\left(\frac{\mathrm{A}}{\mathrm{a}}\right)^2-1\right]\)

→ గతిక ఉత్థాపనము : వస్తువులు ప్రవాహి గుండా చలించేటపుడు ఆ వస్తువులపై పనిచేసే బలాన్ని గతిక ఉత్థాపనము అంటారు.
ఉదా : విమానపు రెక్క, స్పిన్ తిరుగుతున్న బంతి.

→ స్నిగ్ధత : ఒక ప్రవాహి విరూపణ ప్రతిబలానికి, దాని వికృతి రేటుకు గల నిష్పత్తిని స్నిగ్ధతా గుణకం (η) అంటారు.
స్నిగ్ధతా గుణకం (η) = \(\frac{\mathrm{F} / \mathrm{A}}{\mathrm{v} / \mathrm{I}}=\frac{\mathrm{F} l}{\mathrm{vA}}\)
వికృతి రేటు = \(\frac{\Delta \mathrm{x}}{l . \Delta \mathrm{t}}=\frac{\mathrm{v}}{l}\)ఎందుకనగా
\(\frac{\Delta x}{\Delta t}\) = వేగము (v)

→ స్నిగ్ధతపై ఉష్ణోగ్రతా ప్రభావం :

  • ఉష్ణోగ్రత పెరిగితే ద్రవాలలో స్నిగ్ధతా గుణకం తగ్గుతుంది. కారణం ఉష్ణోగ్రత పెరిగితే ద్రవపు అణువుల మధ్య దూరం పెరిగి వాటి మధ్య గల ఆకర్షణ బలం తగ్గుతుంది.
  • వాయువులలో ఉష్ణోగ్రత పెరిగితే స్నిగ్ధతా గుణకం పెరుగుతుంది. కారణం : ఉష్ణోగ్రత పెరిగితే వాయు అణువుల వేగం పెరుగు ఫలితంగా వాయు అణువుల మధ్య ద్రవ్య వేగ మార్పిడి రేటు (ఇది నిరోధక బలానికి సమానం) పెరుగుతుంది.

→ స్టోక్స్ సమీకరణ : ప్రవాహిలో స్వేచ్ఛగా కిందికి పడే వస్తువు వేగం పెరిగినకొలది దానిపై పనిచేసే మందకబలం పరిమాణం పెరుగుతుంది.
వస్తువు అంత్య వేగము (Terminal velocity) v = \(\frac{2 a^2(\rho-\sigma) g}{9 n}\)
దీనిని స్టోక్స్ సమీకరణ అంటారు.
గమనిక : అంత్యవేగం వద్ద స్నిగ్ధత వల్ల మందబలం మరియు ఉత్సవన బలం, వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానము.

→ సందిగ్ధ వేగము (Critical Velocity) : గొట్టాలలోని ప్రవాహి ఏ గరిష్ఠ వేగం పొందేవరకు ధారారేఖా ప్రవాహంగా ఉండగలదో ఆ గరిష్ఠ వేగాన్ని సందిగ్ధ వేగము అంటారు.
సందిగ్ధ వేగము Vc = \(\frac{R_e \eta}{\rho d}\)

→ రేనాల్డ్ సంఖ్య (R) : ప్రవాహులలో ఒక ప్రవాహము ధారారేఖా ప్రవాహమా లేక సంక్షుబ్ధ ప్రవాహమా అని నిర్ణయించడానికి రేనాల్డ్ సంఖ్యను వాడతారు.
రేనాల్డ్ సంఖ్య ప్రవాహుల జడత్వ బలానికి మరియు స్నిగ్ధతా బలాలకు గల నిష్పత్తిగా చెప్పవచ్చు.
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 5
గమనిక :

  • రేనాల్డ్ సంఖ్య Re < 1000 అయితే ఆ ప్రవాహము ధారారేఖా ప్రవాహము.
  • రేనాల్డ్ సంఖ్య Re > 2000 అయితే అది సంక్షుబ్ధత ప్రవాహము.
  • రేనాల్డ్ సంఖ్య Re విలువ 1000 నుండి 2000 వరకు నిలకడ రహిత ప్రవాహముగా భావిస్తారు.

→ తలతన్యత : ఒక ద్రవం ఉపరితలానికి, దాని చుట్టూ ఉండే తలానికి మధ్య గల ఉమ్మడి తలంపై ఏకాంక పొడవుకు లంబంగా పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు. లేదా ఏకాంక వైశాల్యం గల ద్రవతలానికి గల తల శక్తిని తలతన్యత అంటారు.
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 6
ప్రమాణం : న్యూ/మీ. మితిఫార్ములా : MT-2

→ స్పర్శకోణము : ద్రవం వేరొక యానకంతో స్పర్శలో ఉన్నపుడు స్పర్శ తలానికి గీసిన స్పర్శరేఖకు, ద్రవం లోపల ఉన్న ఘనపదార్థానికి మధ్య గల కోణాన్ని (θ) స్పర్శకోణము అంటారు.

TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

→ స్పర్శకోణము – ప్రాముఖ్యత :

  • స్పర్శకోణము θ – 90° అయితే ద్రవంలోని అణువులు ఘనపదార్థం అణువుల వైపు ప్రబలంగా ఆకర్షింపబడి ఘన పదార్థం వెంబడి విస్తరిస్తాయి. అనగా ఘనపదార్థపు తలాన్ని తడిచేస్తాయి.
    అంటారు.
  • స్పర్శకోణము θ > 90° గురుకోణము అయితే ద్రవపు అణువుల మధ్య గల ఆకర్షణ బలాలు ఘనపదార్ధము, ద్రవపు అణువుల మధ్య గల బలాల కన్న ప్రబలంగా ఉంటాయి. అనగా ద్రవం ఘనపదార్థాన్ని తడిచేయదు.

→ జల సంసక్తకాలు (Wetting agents) : ద్రవాలకు ఘనపదార్థాలకు మధ్య గల స్పర్శకోణము (θ < 90) తగ్గించే రసాయన పదార్థాలను జలసంసక్తకాలు అంటారు. జల సంసక్తకాలను బట్టలకు రంగులు అద్దే పరిశ్రమలో ఎక్కువగా వాడతారు. → జలజిత ద్రవ్యాలు (Water proofing agents) : ద్రవాలకు, ఘన పదార్థాలకు మధ్య గల స్పర్శకోణము 8 ను గురుకోణం (θ > 90) గా మార్చగల పదార్థాలను జలజిత ద్రవ్యాలు అంటారు.
జలత ద్రవ్యాలను ఎక్కువగా సబ్బులు, డిటర్జెంట్ల వంటివి తయారుచేయడంలో వాడతారు.

→ బిందువులు, బుడగలు ఏర్పడటం : తలతన్యత వల్ల ద్రవపు బిందువులు గోళాకృతిని లేదా బుడగల రూపాన్ని సంతరించుకుంటాయి. కారణం గురుత్వాకర్షణ బలాలు తలతన్యతా బలాల కన్న చిన్నవైనపుడు ద్రవతలం కనిష్ఠ వైశాల్యం పొందే విధంగా తలతన్యతా బలాలు పనిచేయడం వల్ల ద్రవాలు, బిందువులు లేదా బుడగలుగా ఏర్పడతాయి. గోళాలకు ఉపరితల వైశాల్యము మిగిలిన ఆకృతుల కన్న తక్కువ.

గమనిక :
తలతన్యతా బలాల వల్ల ద్రవాలలో

  • ద్రవపు గోళంలో అదనపు పీడనం P = 2T/R
  • బుడగలలో అదనపు పీడనం P = 4T/R

→ కేశనాళికారోహణ : తలతన్యతా బలాల వల్ల సన్నటి గొట్టాలలోని ద్రవాలు ద్రవపు సగటు మట్టం కన్న పైకి ఎగబాకడం (θ < 90° అయినపుడు) లేదా కిందికి నెట్టబడడం (θ > 90° అయినపుడు) జరుగుతుంది. ఈ భౌతిక దృగ్విషయాన్ని కేశనాళీయకత అంటారు.

గమనిక :

  • స్పర్శకోణం θ < 90° అయితే కేశనాళికలలో ద్రవాలు పైకి పాకుతాయి. ద్రవం ఉపరితలం పుటాకారంగా ఉంటుంది.
  • స్పర్శకోణం θ > 90° అయితే కేశనాళికలో ద్రవాలు సగటు మట్టం కన్న క్రిందికి నెట్టబడతాయి. ద్రవపు ఉపరితలం కుంభాకారంగా ఉంటుంది..

→ డిటర్జెంట్లు లేదా సబ్బులు పనిచేసే విధానం : డిటర్జెంట్ల అణువులు హెయిర్పిన్ (hairpin) ఆకారంలో ఉంటాయి. ఇవి ఒకవైపు నీటి అణువులతోను మరొకవైపు మురికి అణువులతోను బలమైన ఆకర్షణ బలాలను ప్రయోగిస్తాయి. ఫలితంగా డిటర్జెంట్ అణువులు నీరు మరియు మురికి అణువులతో ఉమ్మడి తలాన్ని ఏర్పరుస్తాయి. డిటర్జెంట్లు కలపడం వల్ల నీరు –నూనె లేక గ్రీజు వంటి ఉమ్మడి తలాల మధ్య తలతన్యతా బలాలు బాగా తగ్గుతాయి. ఈ స్థితిలో మురికి కణాలను డిటర్జెంట్ కణాలు, ఆ తరువాత నీటి కణాలు చుట్టుముట్టి ఉండటంతో మురికి అణువులు డిటర్జెంట్ కలిసిన నీటిలోకి లాగబడతాయి. ఫలితంగా బట్టలను లేదా ఉపరితలాల నుండి మురికి, నూనె, గ్రీజు వంటి పదార్థాలను తేలికగా తొలగించవచ్చు.

→ తలతన్యతపై ఉష్ణోగ్రతా ప్రభావము : సాధారణంగా ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతతో పాటు తగ్గుతుంది. కారణము ఉష్ణోగ్రత పెరిగితే ద్రవపు అణువుల మధ్య గల ఆకర్షణ బలాలు (సంసంజన బలాలు) తగ్గుట.

→ సగటు పీడనము, Pav = \(\frac{F}{A}\)

→ ద్రవస్థితిక పీడనము, P = hρg
p = ద్రవం సాంద్రత h = ద్రవం ఎత్తు

→ ద్రవం లోపల ‘h’ లోతులో గల ఏదైనా బిందువు వద్ద పీడనము, P = ρ0 + h dg
ఇందులో P0 = వాతావరణ పీడనము

→ ప్రమాణ ద్రవ్యరాశికి పీడన శక్తి
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 7

→ ప్రమాణ ఘనపరిమాణానికి పీడన శక్తి = P = ద్రవ స్థితిక పీడనము

→ ఊర్ధ్వ దిశలో ఉత్ల్పవన బలము = Vρg = వస్తువుచే తొలగింపబడిన భారము.

→ ద్రవం లోపల మునిగిన వస్తువు ఘనపరిమాణములోని భాగము
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 8

→ సాంతత్య సమీకరణం నుండి A1V1 = A2V2 i.e., నిలకడమీదిగా ఉన్న ప్రవాహంలో ఘనపరిమాణ అభివాహము.

→ సందిగ్ధ వేగము, Vc = \(\frac{R \cdot \eta}{d \rho}\) లేదా రేనాల్డ్ సంఖ్య,
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 9
d = గొట్టం వ్యాసము; p = ద్రవం సాంద్రత, η = స్నిగ్ధతా గుణకము; v = ప్రవాహం వడి.

→ బెర్నౌలీ సిద్ధాంతం ప్రకారము ప్రవాహిలోని ఏదైనా బిందువు వద్ద గల మొత్తం శక్తి స్థిరము.
అనగా పీడన శీర్షము (\(\frac{P}{2}\)) స్థితి శక్తి శీర్షము (hg) + వేగ శీర్షము \(\left(\frac{\mathrm{v}^2}{2}\right)\) = స్థిరము
లేదా \(\frac{v_1^2}{2}=\frac{P_2}{\rho}\) + h1g + \(\frac{v_1^2}{2}=\frac{P_2}{\rho}\) + h2d + \(\frac{\mathrm{v}_2^2}{2}\)

→ ప్రవాహిలో గల క్షితిజ సమాంతర బిందువుల వద్ద లేదా క్షితిజ సమాంతర ప్రవాహిలో \(\frac{P_1}{\rho_1}+\frac{v_1^2}{2}=\frac{P_2}{\rho_2}+\frac{v_2^2}{2}\)

→ విమానపు రెక్కపై గతిక స్థాపన = పీడన భేదము × రెక్క వైశాల్యము
గతిక ఉత్థాపన = (P2 – P1) A = \(\frac{\rho}{2}\)A(v12 – v22) (ఇందులో v1 > v2)
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 10

→ వేగంలో మార్పు. పొరల మధ్య లంబదూరము
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 11

→ స్నిగ్ధత వల్ల బలము F ∝ A, F ∝ – \(\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{x}}\) లేదా F ∝ – A\(\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{x}}\)
లేదా F = – ηA\(\frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{x}}\)(- గుర్తు వ్యతిరేక దిశను తెల్పును.)

→ స్నిగ్ధతా గుణకము, η = \(\frac{\mathrm{F}}{\mathrm{A}} \frac{\Delta \mathrm{v}}{\Delta \mathrm{x}}\) లేదా η = \(\frac{\pi {Pr}^4}{8 Q l}\) (పాజ్వేజ్ సమీకరణ)
పాజ్వేజ్ సమీకరణ నుండి Q = \(\frac{\pi {Pr}^4}{8 Q l}\)
(ఇందులో Q = ఒక సెకనులో ప్రవహించిన ద్రవం ఘనపరిమాణము, r = గొట్టం వ్యాసార్ధము, l = గొట్టం పొడవు మరియు P = పీడన భేదము)

→ టోరిచెల్లీ సమీకరణ : రంధ్రం నుండి బహిర్గామి అయ్యే ప్రవాహి వేగం, v= \(\sqrt{2gh}\)
(h = రంధ్రం మధ్య భాగం నుండి ద్రవం ఎత్తు.)

→ స్టోక్ సిద్ధాంతము : నున్నని గోళాకార వస్తువుపై స్నిగ్ధతాబలము, F = 6π.η rv

→ ప్రవాహి గుండా స్థిర వేగంతో క్రిందికి దిగు వస్తువు వేగాన్ని అంత్య వేగము అంటారు. అంత్య వేగము,
ρ = వస్తువు సాంద్రత, ρ0 = ప్రవాహి సాంద్రత, η = ద్రవం స్నిగ్ధతా గుణకము

→ అంత్య వేగం వద్ద W = FB + Fy ఇందులో

  • గోళం భారము, W = \(\frac{4}{3}\)πr3ρg
  • ఉత్ల్పవన బలము, FB = \(\frac{4}{3}\)πr3ρ0g
  • స్నిగ్ధతా బలము, Fv = 6πηrv

→ ప్రవాహి నిరోధము, (R)
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 11

→ l1 మరియు l2 పొడవులు మరియు r1 మరియు r2 వ్యాసార్థాలు గల గొట్టాలను శ్రేణిలో కలిపితే
ప్రవాహి నిరోధము (R) = \(\frac{8 \eta}{\mathrm{A}}\left(\frac{l_1}{\mathrm{r}_1^4}+\frac{l_2}{\mathrm{r}_2^4}\right)\)

→ l1 మరియు l2 పొడవులు మరియు r1 మరియు r2 వ్యాసార్ధాలు గల గొట్టాలను సమాంతరంగా కలిపితే
ప్రవాహి నిరోధము (R) = \(\frac{8 \eta l_1 l_2}{\pi r_1^4 r_2^4}\left(\frac{l_1}{r_1^4}+\frac{l_2}{r_2^4}\right)^{-1}\) లేదా R = \(\frac{\mathrm{R}_1 \mathrm{R}_2}{\mathrm{R}_1+\mathrm{R}_2}\)
ఇందులో R1 మరియు R2 లు ఒక్కొక్క గొట్టంలో గల ప్రవాహి నిరోధాలు.

→ తలతన్యత
TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 12
⇒ S = \(\frac{F}{l}\)
ప్రమాణం : న్యూ/మీ. మితిఫార్ములా : MT-2
a) ద్రవం తలంపై నుండి వృత్తాకార ప్లేటును తీయుటకు కావలసిన అధిక బలం = 2πrS
b) ద్రవం తలంపై నుండి రింగును పైకి లాగుటకు కావలసిన అధిక బలం = 4πrS
c) గాజు పలకను ద్రవం తలంపై నుండి పైకి లాగుటకు కావలసిన అధిక బలం = 2S (l + b)
d) రెండు గాజు పలకల మధ్య ఒక ద్రవ బిందువు నుంచి వత్తినపుడు, రెండు పలకలను వేరుచేయుటకు కావలసిన
బలం F = \(\frac{2 S A}{d}\) ఇందులో A = పలకల వైశాల్యం; d = పలకల మధ్య దూరం

→ తలశక్తి = తలతన్యత × తలవైశాల్యంలోని పెరుగుదల
E = S (2lb) (ఇచ్చిన తలానికి రెండు ఉపరితలాలు ఉన్నవి కావున) యూనిట్ : జౌల్ / మీ2
కేశనాళికలలో :

  • పైకి లాగు బలము = 2πrs cos A
  • కిందకు పనిచేయు బలం = కేశనాళికలోకి ఎగబ్రాకిన నీటి భారము = mg
  • సమతాస్థితిలో ఉన్నపుడు 2πrS cos θ = mg
  • సగటు స్థానము కన్నా ఎత్తులో గల ద్రవం ద్రవ్యరాశి m = (πr2h + \(\frac{1}{3}\)πr3)
  • స్థూపాకార రూపంలోని ద్రవము ఘ.ప. = πr2h
  • పుటాకార భాగములోని ద్రవము ఘ.ప. = \(\frac{\pi r^3}{3}\)
  • తలతన్యత S = \(\frac{\mathrm{rdg}(\mathrm{h}+\mathrm{r} / 3)}{2 \cos \theta} \simeq \frac{\mathrm{rhdg}}{2 \cos \theta}\)
    నీటికి θ = 0 ∴ S = \(\frac{\text { rhdg }}{2}\)
  • ద్రవస్తంభము ఎత్తు h ∝ S, h ∝ \(\frac{1}{r}\)
  • కేశనాళికను వంచి నిలువు రేఖతో α కోణం చేయునట్లు ఉంచిన, ద్రవము నిలువు ఎత్తు మారదు, కాని నాళికలో. ద్రవస్తంభము పొడవు పెరుగుతుంది.
    h1 = \(\frac{\mathrm{h}}{\cos \alpha}\)
    కేశనాళికను απ మరియు 02 కోణాలతో వంచినపుడు, పొడవుల నిష్పత్తి \(\frac{h_1}{h_2}=\frac{\cos \alpha_2}{\cos \alpha_1}\)

→ చాలినంత పొడవులేని ఒక కేశ నాళికను ద్రవంలో ఉంచినపుడు, ద్రవము దానిపై భాగం వరకు చేరుతుంది. కాని స్పర్శకోణం పెరుగుతుంది.
ఈ సందర్భంలో \(\frac{h_1}{\cos \theta_1}=\frac{h_2}{\cos \theta_2}\) లేదా h1 cos θ2 = h2 cos θ1

TS Inter 1st Year Physics Notes Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

→ సబ్బు నీటి బుడగలో అధిక పీడనం P = \(\frac{4 \mathrm{~S}}{\mathrm{r}}\); నీటి బిందువు లోపల అధిక పీడనం P = \(\frac{2 S}{r}\)

→ సబ్బు నీటి బుడగను ఊదుటలో జరిగిన పని w = 8πr2S

→ సబ్బు నీటి బుడగను 11 వ్యాసార్ధం నుండి 12 వ్యాసార్ధమునకు పెంచుటలో జరిగిన పని w = 8πS (r22 – r12)

→ పెద్ద ద్రవ బిందువును, సమాన వ్యాసార్ధము గల ‘n’ చిన్న బిందువులుగా విభజించుటలో జరిగిన పని
w = 4πr2S (n1/3 – 1)

→ సమాన వ్యాసార్ధము గల ‘n’ చిన్న ద్రవబిందువులను కలిపి ఒక పెద్ద ద్రవబిందువుగా ఏర్పరుచుటలో జరిగిన పని
W = 4πr2S (n2/3 – 1)

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

Telangana TSBIE TS Inter 1st Year Hindi Study Material 2nd Lesson समय पर मिलने वाले Textbook Questions and Answers.

TS Inter 1st Year Hindi Study Material 2nd Lesson समय पर मिलने वाले

दीर्घ समाधान प्रश्न

नीचे दिए गए प्रश्नों के उत्तर तीन चार वाक्यों में दीजिए ।

प्रश्न 1.
हरिशंकर परसाई की रचनाओं के नाम लिखिए ?
उत्तर:
हरिशंकर परसाई की प्रमुख रचनाएँ इस प्रकार हैं ।

निबंध संग्रह : तब की बात और थी, भूत के पाँव पीछे, बेईमानी की परत, पगडंडियों का जमाना, सदाचार का तावीज, वैष्णव की फिसलन, माटे कहे कुम्हार से शिकायत मुझे भी है और अंत में, अपनी अपनी बिमारी, आवारा भीड के खतरे ऐसा भी सोचा जाता है आदि उनके उल्लेखनीय निबंध संग्रह हैं ।

कहानी संग्रह : जैसे उसके दिन फिरे, दो नाकवाले लोग, हसते हैं रोते हैं, भोलाराम का जीव ।

उपन्यास : तट की खोज, रानी नागफनी की कहानी, ज्वाला और जल उनके प्रसिद्ध उपन्यास हैं ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

प्रश्न 2.
हरिशंकर परसाई के अनुसार आदमी कितने तरह के होते हैं ?
उत्तर:
हरिशंकर परसाई के अनुसार आदमी तीन तरह होते हैं ।
1) समय पर घर न मिलने वाले ।
2) समय पर किसी के घर न जानें वाले और ।

3) न समय पर घर पर मिलते वाले और न किसी के घर जाने वाले कुछ लोग समय पर घर मिलते है और समय पर दूसरों के घर भी जाते हैं । सज्जनतावश हम उन्हें भी ‘आदमी’ कह देते हैं । वह असल में टाइमपीस हैं। ये घर में रहेंगे तो टाइमपीस देखते रहेंगे और बाहर रहेंगे तो हाथ घड़ी देखते रहेंगे ।

एक शब्द में उत्तर दीजिए

प्रश्न 1.
परसाई जी के मित्र ने उन्हें कितने बजे खाने पर बुलाया ?
उत्तर:
परसाई जी के मित्र ने उन्हें 11 बजे खाने पर बुलाया ।

प्रश्न 2.
परसाई जी को समय तथ कर के भी नही मिलने वाले लोग कैसे मालूम होते हैं ?
उत्तर:
भगवान के एजेंट मालुम होते हैं ।

प्रश्न 3.
परसाई जी के अनुसार इंतजार से क्या बढ़ता है ?
उत्तर:
इंतजार से प्रेम बढ़ता है ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

प्रश्न 4.
परसाई जी काम पूरा करने केलिए अगले जन्म में कौन सा चोला लेने की बात करते हैं ?
उत्तर:
मेंढ़क के चोला लेने की बात करते हैं ।

प्रश्न 5.
परसाई जी के मत का अनुसार ज्ञानी लोग क्या जानते हैं ?
उत्तर:
काम अनंत हैं और आत्मा अमर है ।
समय उन लोगों के लिए लंबी होती है जो उसका सही – इस्तेमाल करते हैं ।
– लिथानार्डो दा विंसी

संदर्भ सहित व्याख्याएँ

प्रश्न 1.
आखिर हम उठते हैं। लड़के से कहते हैं, “अच्छा अब हम जाते हैं । कह देना कि हम आए थे ।”
उत्तर:
संदर्भ : ये वाक्य ‘समय पर मिलने वाले’ नामक पाठ से दिये गये हैं । इस पाठ के लेखक ‘हरिशंकर परसाई जी हैं। आप हिंदी गद्य – साहित्य के व्यंग्यकारों में अग्रगण्य हैं । सामाजिक और राजनैतिक क्षेत्र में फैली विसंगतियों पर अपना लेख लिखता हैं । परसाई जी के व्यंग्यपरक निबंध पाठकों को सचेत करते हैं ! प्रस्तुत पाठ एक व्यंग्य रचना है जिसमें एक व्यक्ति दूसरे व्यक्तियों के समय कैसा बरबाद करते है, इसका व्यंग्यपूर्ण चित्रण मिलता है ।

ब्याख्या : एक दिन लेखक के मित्र लेखक से सुबह आठ बजे अपना घर पर मिलने का वाद किया था; पर मित्र घर पर नही हैं । लेखक मित्र केलिए उस का घर में इंतजार कर रहे हैं। मित्र के. पुत्र लेखक के पास बैठकर पुस्तक पढ रहा है । बहुत देर तक रहने पर भी मित्र नही आता है । घर के अंदर से स्त्रियाँ लेखक के बारे में भला-बुरा कहता है। लेखक सभी बातें सुनकर लज्जित हो जाता है । अखिर उठ कर मित्र के पुत्र से कहते है, अच्छा मै अब जा रहा हूँ। तुम्हारे पिताजी आने के बाद कहदेना कि आपसे मिलने आपका दोस्त आया था ।

विशेषताएँ:

  1. सामान्य आदमी समय को काटने के बारे में सोचता है, जबकि महान व्यक्ति सोचते हैं इसके उपयोग के बारे में।
  2. दुनिया में जितनी भी चीजे हैं, उन सभी में समय समाया हुआ है ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

प्रश्न 2.
मित्र ने कहा “आजकल मेरा बिलकुल अनिश्चित है । इसलिए समय तथ करना ठीक नही होगा। मैं किसी भी दिन आ जाऊँगा।”
उत्तर:
संदर्भ : ये वाक्य ‘समय पर मिलनेवाले’ नामक पाठ से दिये गये है । इस पाठ के लेखक श्री ‘हरिशंकर परसाई जी है । आप हिन्दी गद्य – साहित्य के व्यंग्यकारों में अग्रगण्य हैं । सामाजिक और राजनैतिक क्षेत्र में फैली विसंगतियों पर अपना लेख लिखता है । परसाईजी के व्यंग्यपरक निबंध पाठकों को सचेत करते है । प्रस्तुत पाठ एक व्यंग्य रचना है । जिसमें एक व्यक्ति दूसरे व्यक्तियों के समय कैसा बारबाद करते हैं, इसका व्यग्यपूर्ण चित्रण मिलता है ।

व्याख्या : लेखक के दूसरा मित्र को तबादला हो गया । तब पहला मित्र ने लेखक और दूसरे मित्र दोनों को भोजन पर बुलाया । लेखक और दूसरे मित्र दोनों दूसरे दिन शाम को मित्र के घर पहुँच गए । मित्र घर में नही थे । लेखक ने मित्र के लडके से पूछा कि क्या तुम्हारा पापा तुम से कुछ कह गए है ? लड़का बोला ‘जी नहीं’ वे तो कुछ नही कह गए हैं ।

लेखक और दूसरा मित्र घर से बाहर आकर उस मित्र की व्यवहार से दुखित हो गए । हम दोनों जीते समय पहला मित्र मिलकर कहाँ ” हे मित्र तुम जाने के पहले हमारे साथ भोजन जरूर करना” । तब दूसरा मित्र ने कहा कि अब मेरे पास ( वक्त ) समय नही हैं, मै किसी भी दिन आ जाऊँगा । तब पहला मित्र ने कहा जरूर आना। तुम्हारा तो घर है और मै तो हमेशा घर पर ही रहता हूँ । लेखक और दूसरा मित्र इस वाक्य सुनकर मुस्कुराते हैं ।

विशेषताएँ : समय तथ करके दूसरों को भोजन पर बुलाकर घर परन रहनेवालों को लेखक ज्ञानी कहते हैं । ऐसे लोगों की निंदा भी होती है ।

समय पर मिलने वाले Summary in Hindi

लेखक परिचय

हरिशंकर परसाई का जन्म मध्यप्रदेश के होरंगाबाद जनपद में इटारसी के निकट स्थित जमानी नामक ग्राम में सन् 1924 में हुआ था। इनकी प्रारंम्भिक शिक्षा से स्नातक तक की शिक्षा मध्यप्रदेश में हुई । तदुपरान्त इन्होंने नागपुर विश्वविद्यालय से एम. ए. हिंदी की परिक्षा उर्त्तीर्ण की ! इसके पश्चात् कुछ वर्षो तक उन्होंने अध्यायन – कार्य किया ।

हरिशंकर परसाई जी ने बाल्यावस्था से ही कला एवं साहित्य में रुचि लेना प्रारम्भ कर दिया था । वे अध्यापन के साथ- साथ साहित्य सृजन भी करते रहे । दोनों कार्य साथ – साथ न चलने के कारण अध्यापन – कार्य छोडकर साहित्य साधना और व्यंग्य समसामयिक पत्र पत्रिकाओं में प्रकशित होते रहते थे, लेकिन इन्होंने नियमित रूप से धर्मयुग और साप्ताहिक हिन्दुस्तान के लिए अपनी रचनाएँ कीं । सन 1995 में इनका स्वर्गवास हो गया ।

हिंदी गद्य – साहित्य के व्यंग्यकारों में हरिशंकर परसाई अग्रगण्य थे । सामाजिक और राजनैतिक क्षेत्र में फैलि विसंगतियों पर आप की दृष्टि सदैव रहती है। समसामयिक जीवन में समय पर मिलना सब के लिए महत्वपूर्ण होता है। परसाई जी के व्यग्यपरक निबंध पाठकों को सचेत करते हैं और अपने जीवन व्यवहार को सुधारने की दिशा में प्रेरित करते हैं । व्यंग्य के अतिरिक्त इन्होंने साहित्य की अन्य विधाओं पर भी अपनी लेखनी चलाई थी, परन्तु इनकी प्रसिद्धि व्यंग्यकार के रूप में ही हुई ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

हरिशंकर परसाई की प्रमुख रचनाएँ इस प्रकार हैं – निबंध संग्रह – तब की बात और थी,
भूत के पाँव पीछे,
अपनी अपनी बीमारी आदि उनके उल्लेखनीय निबंध संग्रह हैं ।
कहानी संग्रह : जैसे उसके दिन फिरे, दो नाकवाले लोग, हँसते हैं रोते हैं । भोलाराम का जीवे ।
उपन्यास : तट की खोज, रानी नागफनी की कहानी, ज्वाला और जल उनके प्रसिद्ध उपन्यास हैं।

हिंदी गद्य साहित्य के व्यंग्यकारों में हरिशंकर परसाई अग्रगण्य थे । सामाजिक और राजनैतिक क्षेत्र में फैली विसंगतियों पर आप की दृष्टि सदैव रहती है । समसामयिक जीवन में समय पर मिलना सब के लिए महत्वपूर्ण होता है । परसाई जी के व्यंग्यपरक निबंध पाठकों को सचेत करते हैं और अपने जीवन व्यवहार को सुधारने की दिशा में प्रेरित करते हैं । व्यंग्य के अतिरिक्त इन्होंने साहित्य की अन्य विधाओं पर भी अपनी लेखना चलाई थी, परन्तु इनकी प्रसिद्ध व्यंग्यकार के रूप में ही हुई ।

सारांश

समय पर मिलने वाले हरिशंकर परसाई की गद्य साहित्य से ली गयी व्यंग्यात्मक निबंध है ।
आदमी तीन तरह के होते हैं – 1) समय पर घर न मिलने वाले 2) समय पर किसी के घर न जाने वाले और 3) समय पर घर पर मिलने वाले और किसी के घर जाते वाले ।

इसके बाद कुछ मुट्ठी भर जीवधारी बचते हैं, कुछ लोग जो समय पर घर मिलते हैं और समय पर दूसरों के घर भी जाते हैं | सज्जनतावश हम उन्हें भी ‘आदमी’ कह देते हैं । वह असल
टाइमपीस हैं । ये घर में रहेंगे तो टाइमपीस देखते रहेंगे और बाहर रहेंगे तो हम घड़ी देखते रहेंगे। इन्हें हम बदरित कर लेते हैं, मगर इनकी चर्चा करता व्यर्थ है ।

रमारा लेखका एक मित्र है, हमें चर्चा उनकी करनी है, जिन्होंने सुबह आठ बजे घर पर मिलने का वादा किया था, पर वे घर पर नहीं हैं। हम उनकी बैठक में इंतजार कर रहे हैं । हम तनाव कम करने के लिए उसके बड़े सडके से पढाई के बारे में पूछ लेते हैं, खेल के बारे में बात कर लेते हैं । वह हमारे सवाल का छोटा सा जवाब देता है । हम अखबार पढने लगते हैं । समाचार पढ़कर विज्ञापन पढ़ने लगते हैं। बीच बीच में पूछ लेते हैं, “कहाँ गए हैं ?”
वह जवाब देता हैं, “पता नहीं ।”
‘कब तक आएँगे’ ?
“पता नहीं ।”
“कुछ कह गए थे ?”
“कुछ नहीं ।”

हम फिर अखबार देखने लगते हैं। लड़का ऊब उठा है । वह चाहता है कि हम टलें । मगर हमें जरूरी काम है ।

पास ही दरवाजा है । भीतर औरतों की बातें सुनाई पड़ती है। सबेरे से आकर बैठ गया है, तो उठने का नाम ही नहीं लेता । अरे, कह दिया कि घर पर नहीं हैं तो जाता क्यों नहीं है ?” हमारा चेहरा लाल हो जाता है। कान की लोरियाँ जलने लगती हैं। मगर हमें जरूरी काम है ।

आखिर हम उठते हैं । लड़के से कहते हैं,
अच्छा अब हम जाते हैं । कह देना कि हम आए थे।”
लडका बहुत कम खुश होकर नमस्ते करता है और हमें विदा देता है ।

दूसरे दिन आठ बजे हम फिर पहुँचते हैं। बड़ा लड़का फाटक पर आकर हमारे पूछने से पहले ही कह देता हैं, ” घर में नहीं – हैं” ।

वह फाटक तक इसलिए भागता आया है कि हम वहीं से लौट जाएँ।

मगर हमें काम है और हम खुद फाटक खोल कर भीतर आ जाते हैं ।

हम बैठक में बैठ जाते हैं। बड़ा लड़का किताब पढ़ने लगा है ! हम कल का अखबार पढ़ने लगते हैं। लड़का मुँह छिपाकर हँसता है ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

छोटे बच्चे दरवाजे पर आकर हमें देख जाते हैं ।
भीतर औरतों की बातचीत सुनाई देती है ।
“लो, वह फिर आकर बैठ गया ।”
“काम काम कुछ हो तो देखें ।” ( सब हँसती हैं) छोटा लड़का सारे परिवार की भावना समझकर दरवाजे पर आकर कहता है । ” ए. पापा बाहर गए हैं ।”

हम उठते हैं, कहते हैं, “पता नहीं वे कब आएँगे । अच्छा, हम चलते हैं ।”

सारा परिवार खिड़की और दरवाजे पर है और बड़ी दिलचस्पी से हमें जाते देख रहा है ।

इतनी तपस्या के बाद अगर वे कभी घर मिल गए तो लगता है भगवान को पा लिया । जो लोग समय तथ करके भी घर नहीं मिलते वे मुझे भगवान के एजेंट मालूम होते हैं ।

भगवान के दरवाजे पर तो कई जन्म इंतजार करना पड़ता है । अगर इधर कुछ अभ्यास हो गया, तो उधर आसानी पड़ेगी।

दूसरी बात यह है कि इंतजार से प्रेम बढ़ता है ।

मेरे एक दोस्त हैं। उनसे मैं मिलने का समय तथ कर लेता । पर उस वक्त हरगिज़ उनके घर नहीं जाता । यह निश्यित कि वह घर नहीं होंगे ।

जब उनके मिलने की बिल्कुल संभावना नहीं है और वे मिल जाते हैं । वे किसी कमेटी के सदस्य हैं, जिसकी बैठक में उन्हें होना चाहिए । मगर उस वक्त ने घर मिल जाएँगे ।

जब मेरा उनसे नया परिचय या और कुछ औपचारिकता बाकी थी तब उन्होंने मुझे इसरे दिन ” बजे खाने पर बुलाया । मैं ठीक ” बजे पहुँच गया 12 बज गए तो मैं ने उनके लड़के से पूछा, “कहाँ गए हैं ?” उसने कहा, “कुछ पता नहीं हैं ?” उसने कहा, ‘“कुछ नहीं बता गए ।”

मैं बैठा रहा । जब । बज गया तब लड़के ने कहा, “आपको कुछ जरूरी काम होगा ?”

मैं उसे कैसे बताता कि क्या काम है । इतना मैं अलबन्ता समझ गया कि रस परिवार में मेरे भोजन का कोई सिलसिला नहीं है । मैं भोड़ी देर और बैठ कर उठ गया । शाम को मालूम कि, जब मैं उनके घर बैठा था, तब वे खुद दूसरों के घर भोजत कर रहे थे । मुझे मिले तो बहुत दुखी हुए । कहने लगे अरे बड़ी गलती हो गई । मैं भूल ही गया ।

कई सालों के उनके साथ के अनुभवों से सावधानी की दीवार मैं ने अपने आसपास खड़ी कर ली थी । जब वे मेरे घर आने की बात करते तब मैं बेखटके बाहर धूमता । मुझे विश्वास था, वे उस वाक्य नहीं आएँगे ! शाम को 7 बजे आने को उन्होंने कहा है तो सुबह 8 बजे तक भी आ सकते हैं । वे घर से इधर आने के लिए ही निकलेंगे, पर रास्ते में जो मिल जाएगा उसी के हो जाएँगे, वहाँ खाना लेंगे और तब उन्हे याद आएगा कि किसी से मिलने का वक्त तथ किया था ।

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

हमारे एक मित्र का तबादला हो गया । जो मेरा पहला मित्रता उसने इस मित्र को भी भोजन पर बुलाया । मुझे भी आने के लिए कहा। दूसरे दिन शाम को उनके घर पहुँचे । वे घर नहीं थे । हम दोनों अब सचेत हो गये । मित्र ने कहा कि तुझे उसके बारे में मालूम हैं ना ? मुझसे क्यों नहीं बताया। मैं उस मित्र के लडके से पूछा आप का पापा कहाँ हैं । लडके ने बोला मुझे मालूम नहीं है । तबादले हुए मित्र चले गये । पहला मित्र ने इस विषय के बारे में भूल गया ।

ऐसे लोगों की निंदा भी होती है कि वह समय का कोई खमाल नहीं रखते और अपना तथा दूसरे का वक्त खराब करते हैं । मेरा मत दूसरा है, ऐसे लोग ज्ञानी हैं । वे जानते हैं कि काम अनंत हैं और आत्मा अमर है। जो काम इस जन्म में पूरे नहीं हु उन्हें अगले जन्म में पूरे कर लेंगे था उसके बाद वाले में । इस बार आत्मा ने मनुष्य का चोला लिया है । अगली बार वह मेंढक का चोला भी ले सकती है । तब मेंढ़क के रूप में हम काम पूरे कर लेंगे ।

विशेषताए :

  1. समय का उचित उपयोग करना समय को बचाना ह ।
  2. समय की बर्बादी से वह और भी छोटा हो जाता है ।
  3. समय किसी की प्रतीक्षा नही करता ।

समय पर मिलने वाले Summary in Telugu

సారాంశము

హిందూ గద్య సాహిత్యం వ్రాసిన రచయితలలో హరిశంకర్ పరసాయి గారు అగ్రగణ్యులు. వీరి రచనలలో వ్యంగ్యాత్మకత కనిపిస్తుంది. సమాజంలో మరియు రాజకీయాలలో ఉన్న చెడుని, లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈ రచనలను చేసేవారు. ప్రస్తుతం మనం చదువుతున్న ‘समय पर मिलनेवाला’ అనే ఈ పాఠంలో వ్యక్తుల గురించి వారు ఎటువంటి సమయాలలో ఎలా ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియజేశారు.

మనిషి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటారు. 1) సమయానికి ఇంటిలో లభించని వారు 2) ఏ సమయంలో వేరే వారి ఇంటికి వెళ్ళని వారు 3) చెప్పిన సమయంలో వారి ఇంటిలో ఉండరు, వేరు వ్యక్తుల ఇంటిలో కూడా ఉండరు. మనిషి ఎవరు అంటే చెప్పిన సమయానికి ఇంటిలో ఉండేవారు మరియు చెప్పిన సమయానికి వేరే వారి ఇంటికి వచ్చేవారు. వారిని టైమ్పీస్ అని అంటారు. వారు ఇంటిలో ఉన్నంతసేపు గడియారాన్ని చూస్తు ఉంటారు.

బయటకు వెళితే చేతి గడియారాన్ని చూస్తు ఉంటారు. వీరిని మనం భరించవచ్చు. కాని ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఎవరి గురించి అంటే సమయం చెప్పి ఇంటికి రమ్మని ఇంట్లో దొరకనటువంటి వ్యక్తులు. రచయిత యొక్క స్నేహితుడు మన రచయితను ఉదయం 8 గంటలకు తన ఇంటి వద్దకు రమ్మని చెప్పి, తాను మాత్రం ఇంటిలో లేడు. అతని కోసం రచయిత ఎదురు చూస్తూ తన టెన్షన్ తగ్గించుకోవడానికి స్నేహితుని పెద్దకుమారుడితో మాట్లాడడం ప్రారం భించాడు.

“బాబు నువ్వు ఏ క్లాసు చదువుతున్నావు, ఏ ఆటలు అంటే ఇష్టం ఇలా పిల్లవాడిని ప్రశ్నలు రచయిత అడగగా ఆ పిల్లవాడు చాలా నెమ్మదిగా, చిన్నగా సమాధానం చెప్పాడు. ప్రక్కనే ఉన్న వార్తాపత్రిక చదువుతూ స్నేహితుని కోసం రచయిత ఎదురు చూస్తున్నారు. మరల పిల్లవాడిని మీ నాన్న ఎప్పుడు వస్తారు ? ఎక్కడికి వెళ్ళారు ? ఏదైనా చెప్పి వెళ్ళారా అని అడుగగా ఆ పిల్లవాడు లేదండి అని సమాధానం చెప్పాడు.

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

ఆ పిల్లవాడికి నా ఎదురు కూర్చొని విసుగు అనిపించింది. నేను ఎప్పుడు వెళతానా అని ఇంటిలోపల ఆడవారు మాట్లాడుకోవడం నా చెవిన పడింది. ఎప్పుడో వచ్చాడు, ఇంకా వెళ్ళడేమిటి, పనిపాట లేదా ప్రొద్దున్నే వచ్చి ఇలా విసిగిస్తున్నాడు అని ఆ ఇంటి స్త్రీలు వేళాకోళంగా అనసాగారు. కాని (నాకు) రచయితకు స్నేహితునితో చాలా ముఖ్యమైన పని ఉంది కనుక ఇంతసేపు ఉండవలసి వచ్చింది. రచయితకు సిగ్గు అనిపించి లేచి పిల్లవాడితో మీనాన్న వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు అని బయటకు వచ్చేశాను.

రెండవ రోజు మరల అదే పరిస్థితి. స్నేహితుని చిన్నకొడుకు నన్ను చూచి మళ్ళా వచ్చాడు అని పెద్దగా అరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నా వద్దకు వచ్చి మా నాన్న లేరు వెళ్ళిపో అని అనగా పెద్ద అబ్బాయి వాళ్ళ తమ్ముడిని మందలించి లోపలికి పంపాడు. నిన్నటి వార్తాపత్రిక తీసుకొని రచయిత చదవడం చూసి స్నేహితుని కొడుకు నవ్వసాగాడు. మరల లోపల నుండి ఆ ఇంటి స్త్రీలు తిట్టడం ప్రారంభించారు.

సిగ్గులేదు ప్రొద్దున్నే వచ్చాడు అని అంటుండగా (నాకు) రచయితకు చాలా బాధ అనిపించి మీ నాన్న వస్తే చెప్పు వచ్చి వెళ్ళాను అని పెద్ద కుమారుడితో చెప్పి బయలుదేరి బయటకు వచ్చేశారు. స్త్రీలు కిటికీలో నుండి నేను (రచయిత) వెళ్ళడం చూసి చాలా సంతోషించారు. ఇంత కష్టపడిన తరువాత స్నేహితుడు కలిస్తే భగవంతుని సాక్షాత్కారం పొందినట్లు అనిపిస్తుంది.

సమయం చెప్పి ఇంటికి రమ్మని, ఇంట్లో ఉండని వారు భగవంతుని ఏజెంట్లులాగా అనిపిస్తారు. భగవంతుని సాక్షాత్కారం కోసం చాలా సేపు అనగా చాలా జన్మలు ఎదురుచూడాలి. దానినే ఇక్కడ నేర్చుకుంటున్నట్లుగా అనిపించింది. రెండవది ఎదురుచూపుల వలన తెలియని ప్రేమ, ఆత్మీయత కలుగుతాయి.

రచయిత యొక్క మరొక స్నేహితుడు ఏ సమయంలో దొరుకుతాడంటే ఏదైనా మీటింగుకి అతను వెళ్ళాల్సివుంటే అది మానేసి ఇంట్లో కూర్చొంటాడు. సంభవం కాని వేళలో అతను సంభవంగా ఉంటాడు. నాకు మొదటిసారి కలిసినపుడు కొన్ని సంతకాలకు ఉదయం 11 గంటలకు తన ఇంటి వద్దకు రమ్మని, అక్కడే భోజన ఏర్పాట్లు చేస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు.

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

రచయిత స్నేహితుని ఇంటికి 11 గంటలకు వెళ్ళగా అక్కడ లేడు. గంట, రెండు గంటలు ఎదురు చూసి వాళ్ళ అబ్బాయిని అడగగా నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు. ఒంటిగంట వరకు ఎదురుచూస్తూ ఉండిపోయాను. స్నేహితుని కుమారుడు మీకు ఏమైనా పని ఉందా అని నన్ను ప్రశ్నించగా నాకు (రచయిత) అర్థం అయినది. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, భోజనానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు అని తెలిసింది.

రచయితని రమ్మని చెప్పిన ఆ స్నేహితుడు ఆ సమయంలో వెళ్లే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అని సాయంత్రం తెలిసింది. స్నేహితుడు రచయితను క్షమించమని, తాను ఆ విషయం మరచిపోయానని చెప్పాడు. చాలా సంవత్సరాలు ఆ స్నేహితునితో కలిసి ఉండి నాకు గురించి అర్థం అయింది. ఆ స్నేహితుడు రచయిత ఇంటికి వస్తాను అని చెబితే రచయిత అతని కోసం ఇంటి వద్ద ఉండి ఎదురు చూడడు.

ఎందుకంటే అతను సమయానికి రాడు అని అర్ధమయింది. సాయంత్రం 7 గంటలకు వస్తా అంటే తర్వాత రోజు 8 గంటలకు వస్తాడు. అప్పుడు దారిలో వేరే మిత్రులు కనబడితే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తరువాత తాను రచయిత ఇంటికి వస్తానన్న విషయం గుర్తుకువస్తుంది.

రచయిత యొక్క వేరొక మిత్రునకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మిత్రుణ్ణి రచయితని తన ఇంటికి భోజనానికి రమ్మని మొదటి మిత్రుడు ఆహ్వానిస్తాడు. రచయిత, ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళగా అతను ఉండడు. వారిద్దరు ఆ మిత్రుని పోకడ తెలిసినవారు కనుక తిరిగి వెళ్ళిపోతారు.

రచయిత దృష్టిలో అటువంటి మిత్రులు వారి సమయాన్ని, ఇతరులు సమయాన్ని వృధా చేసేవారు అని అభిప్రాయం. అటువంటి వారు ఏమని చెబుతారంటే పని అనంతమైనది మరియు ఆత్మ అనురం. ఈ జన్మలో కాని పని వేరే జన్మలోనైనా పూర్తి చేయవచ్చు అని అంటారు. ఈ జన్మలో మనుషులుగా పుట్టాము. వేరే జన్మలో కప్పగా అయినా పుట్టి మిగిలిన పని పూర్తి చేయవచ్చు అంటారు.

कठिन शब्दों के अर्थ

मिलना = To meet, కలుసుకొనుట
मुट्ठी भर मात्रा = A handful of countable, లెక్కింపదగిన
सज्जन = Good person, మంచి వ్యక్తి
टाइमपीस = Timepiece a clock or watch, గడియారం
बरदाश्त = To bear, to tolerate, భరించుట
व्यर्थ = Waste, వ్యర్థము
इंतजार = Wait, వేచి ఉండుట
शिष्टता = Cultured, polite, గౌరవభావం
तनाव = Stress, ఒత్తిడి.

TS Inter 1st Year Hindi Study Material Chapter 2 समय पर मिलने वाले

बचकानी = Childish, childly, చిన్నపిల్లల మనస్తత్వం
ऊब उठा = Feeling of a version disgust, విసుగుచెందుట
टलें = To be postponed, వాయిదావేయడం
आदत = Habit, అలవాటు
लोरियाँ = Lullaby,జోలపాట
विदालेना = Take leave, వీడ్కోలు తీసుకొనుట
चौकंकर = Alert, హెచ్చరిక
परेशानी = Distress, complication, ఉపద్రవం, బాధ
अफसोस = Sorry, reriorse, క్షమించడం, పశ్చాత్తాపం
चिल्लाना = Stream, అరుచుట, కేకవేయుట
छिपाना = Hide, దాచుట
बातचीत = Speech, conversation, ఉపన్యాసం, సంభాషణ
गट्टरआदमी = Bale of man, మొండి మనిషి
डाँटना = Castigare, శిక్షించుట
दिलचस्पी = Interest in, ఆసక్తికరమైన
एजेंट = Representative, ప్రతినిధి
फाटक = Gate, portal, ఇంటి ముఖద్వారం
हरगिज़ = Neverwill, ఎప్పుడూ రెడీ
पाबंदी = Restricts, పరిమితులు
अलबत्ता = Ofcourse, సరే, అలాగే
सिलसिला = Continuation, కొనసాగింపు
तबादला = Transfer, బదిలీ
प्रबंध = Arrangement, అమరిక
शिकायत = Complaint, ఫిర్యాదు
निंदा = Denigration, taunt, కించపరచడం
चोलालेना = Taking too, చాలా తీసుకోవడం