TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material 3rd Lesson टिट्टिभदम्पतीकथा Textbook Questions and Answers.

TS Inter 1st Year Sanskrit Study Material 3rd Lesson टिट्टिभदम्पतीकथा

लघुसमाधानप्रश्नाः (Short Answer Questions) (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

प्रश्न 1.
आसन्नप्रसवा टिट्टिभी टिट्टिभं किमूचे ?
उत्तर:
आसन्नप्रसवा टिट्टिभी टिट्टिभं “भोः कान्त ! मम प्रसवसमयो वर्तते । तत् विचिन्त्यतां किमपि निरुपद्रवं स्थानं येन तत्र अहम् अण्डकमोक्षणं करोमि” इति ऊचे ।

प्रश्न 2.
पक्षिणां निवेदनं समाकर्ण्य गरुडः किमिति अचिन्तयत् ?
उत्तर:
पक्षिणां निवेदनं समाकर्ण्य गरुडः एवम् अचिन्तयत् – “सत्यमुक्तमेतैः पक्षिभिः । तदद्य गत्वा तं समुद्रं शोषयामः” इति ।

प्रश्न 3.
वैनतेयं प्रणयकुपितं विज्ञाय भगवान् किमिति चिन्तयामास ?
उत्तर:
वैनतेयं प्रणयकुपितं विज्ञाय भगवान् एवम् चिन्तयामास “अहो ! स्थाने कोपे वैनतेयस्य । तत् स्वयमेव गत्वा सम्मानपुरस्सरं तमानयामि” इति ।

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

प्रश्न 4.
भगवता समुद्रः किमिति अभिहित ?
उत्तर:
भगवता समुद्रः “भोः दुरात्मन् । दीयन्तां टिट्टिभाण्डानि । नोचेत् स्थलतां त्वं नयामि” इति अभिहितः ।

एकवाक्य समाधानप्रश्नाः (One Word Answer Questions) (ఏకవాక్య సమాధాన ప్రశ్నలు)

प्रश्न 1.
जाहनवी सिन्धुः च कथं समुद्रं प्रविशतः ?
उत्तर:
जाह्नवी सिन्धुः च नवनदीशतानि गृहीत्वा समुद्रं प्रविशतः ।

प्रश्न 2.
पूर्णिमादिने कि भवति ?
उत्तर:
पूर्णिमादिने समुद्रवेला चरति ।

प्रश्न 3.
कः दुर्जयः ?
उत्तर:
समवायः दुर्जयः ।

प्रश्न 4.
टिट्टिभः कान् समाहूतवान ?
उत्तर:
टिट्टिभः बकसारसमयूरादीन् समाहूतवान ।

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

व्याकरणांशाः (Grammar) (వ్యాకరణము)

सन्धयः

1. समुद्रैकदेशे = समुद्र + एकदेशे = वृद्धिसन्धिः
2. अत्रैव = अत्र + एव = वृद्धिसन्धिः
3. प्रसवानन्तरम् = प्रसव + अनन्तरं = सवर्णदीर्घसन्धिः
4. टिट्टिभ्याह = टिट्टिभी + आह = यणादेशसन्धिः
5. शोषणोपायः = शोषण + उपायः = गुणसन्धिः
6. स्वेच्छया = स्व + इच्छया = गुणसन्धिः
7. यास्यतीति = यास्यति + इति = सवर्णदीर्घसन्धिः
8. इत्येवम् इति + एवम् = यणादेशसन्धिः

कठिनशब्दार्थाः

टिट्टिभः = पक्षिविशेषः
समुद्रवेला चरति = समुद्रः उत्तरङ्ग जायते ।
विश्रब्धा = निश्चिन्ता
प्राणायात्रार्थं = आहारसम्पादनार्थम्
विग्रहः = कलहः, युद्धः
विप्रुषवाहिन्या = केवलं जलबिन्दुवहनसमर्थया
समवायः = समागमः, संघटनम्
वैरानृण्यं गच्छति = शत्रुत्वनिर्यातनेन ऋणरहितत्त्वं प्राप्नोति
फूलकर्तुम् = फूत्कारेण रोदितुम्
अब्रह्मण्यम् = अन्याय्यम्
त्रपाधोमुखः = लज्जया अवनतवदनः
भगवल्लजया = द्वावपि आवां, भगवतः तव भृत्यावेव इति लज्जया

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

संस्कृतभाषाकौशलम्

तृतीयाविभक्तिं प्रयुज्य वाक्यानि लिखत ।

1. रामः ………………… (हस्तः) अन्नं खादति । (हस्तेन)
2. वनजा ………………… (चमसः ) दुग्धं पिबति । (चमसेन)
3. शिक्षकः ………………. (सुधाखण्डः) लिखति । (सुधाखण्डेनः)
4. वृद्धः ……………………. (दण्डः) शुनकं ताडयति । (दण्डेन)
5. छात्रः ……………………. (लोकयानम्) विद्यालयं गच्छति । (लोकयानेन)
6. नायकः …………………. (विमानम्) विदेशं गच्छति । (हस्ताभ्यां)
7. अहं ………………….. (हस्तौ) कार्यं करोमि । (हस्ताभ्यां)
8. त्वं ………………… (पादौ) धावसि । (पादाभ्यां)
9. सः ……………….. (नेत्रे) पश्यति। (नेत्राभ्यां)
10. एषः ……………….. (कर्णौ) श्रृणोति । (कर्णौभ्यां)
11. व्याघ्रः ……………. (पादाः) धावति । (पादैः)
12. हरिणः ……………… (पादाः) धावति । (पादैः)
13. युवकः ………………. (नौका) विदेशं गच्छति । (नौकया)
14. पार्वती ………………. (माला) जपति । (मालया)
15. छात्रा लेखन्या ………………… लिखति । (लेखनी)
16. जननी ………………. (वेल्लनी) रोटिकां करोति । (वेल्लन्या)

अव्ययम् ‘सह’

जनकः – कार्यालयः
पितामहः – ग्रन्थालयः
अहं मित्रम् – विद्यालयः गच्छति
जननी – विश्वविद्यालयः
पितामही – देवालयः
सोदरी – चलच्चित्रमन्दिरम्

उदाहरणवाक्यानुगुणं वाक्यानि लिखत ।
उदा – अहं जनकेल सह देवालयं गच्छामि ।

1. ………….. ………………. ……………… ………………. ।
2. ………….. ………………. ……………… ………………. ।
3. ………….. ………………. ……………… ………………. ।
4. ………….. ………………. ……………… ………………. ।
उत्तर:
1. अहं पितामहेन सह ग्रन्थालयं गच्छामि ।
2. अहं मित्रेण सह विद्यालयं गच्छामि ।
3. अहं मातुलेन सह मंदिरं गच्छामि ।
4. अहं जनन्या सह विश्वविद्यालयं गच्छामि ।

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

आपणं (आपणः ) – (द्विचक्रिकया (द्विचक्रिका)
मंदिरं – त्रिचक्रिकया (त्रिचक्रिका)
अनिलः वित्तकोशं लाकयानेन (लोकयानं)
कार्यालयं – चतुश्चक्रवाहनेन (चतुश्चक्रवाहनम्)
काशी – रेलयानेन
विदेशं – विमानेन (विमानम्)

अनिलः केन यानेन कुत्र गच्छति ?

1. अनिलः आपणं द्विचक्रिकया गच्छति ।.
2. ………….. ………………. ……………… ………………. ।
3. ………….. ………………. ……………… ………………. ।
4. ………….. ………………. ……………… ………………. ।
5. ………….. ………………. ……………… ………………. ।
उत्तर:
1. अनिलः आपणं द्विचक्रिकया गच्छति ।
2. अनिलः मंदिरं त्रिचक्रिकया गच्छति ।
3. अनिलः वित्तकोशं लोकयानेन गच्छति ।
4. अनिलः कार्यालयं चतुश्चक्रवाहनेन गच्छति ।
5. अनिलः काशीं रेलयानेन गच्छति ।

अव्ययम् ‘विना’

1. (जलम्) जलेन विना जीवनं दुष्करम ।

प्रश्न 2.
(वायुः ) ……………………….. ।
उत्तर:
वायुः विना जीवनम् दुष्करम् ।

प्रश्न 3.
(आरोग्यम्) ……………………. ।
उत्तर:
आरोग्यम् विना जीवनम् दुष्करम् ।

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

प्रश्न 4.
(लवणम्) …………………. भोजनम् अरोचकम् ।
उत्तर:
लवणम् विना भोजनम् अरोचकम् ।

टिट्टिभदम्पतीकथा Summary in Sanskrit

कवि परिचयः

दाक्षिणात्ये जनपदे महिलारोप्यं नामकं नगरं अमरशक्तिः नाम राजा पालयति स्म । तस्य त्रयः परमदुर्मेधसः पुत्राः बभूवुः । सचिवानां सूचनानुगुणं राजा सकलशास्त्रपारंगतं विष्णुशर्माणम् आहूय “मदीयान् मन्दान् त्रीन् पुत्रान् अर्थशास्त्रं प्रति अनन्यसदृशान कुरु” इति प्रार्थयामास । तदा’ तव पुत्रान् इमान् मासषट्केन यदि नीतिशास्त्रज्ञान्न करोमि ततः स्वनामत्यागं करोमि इति विष्णुशर्मा प्रतिज्ञां चकार । विष्णुशर्मा ततः मित्रभेद – मित्रप्राप्ति काकोलूकीय लब्धप्रणाश – अपरीक्षितकारकाणि चेति पञ्चतन्त्राणि रचयित्वा राजपुत्रान् बोधयामास । तेऽपि राजंसूनवः तान्यधीत्य मासषट्केन यथोक्ताः संवृत्ताः । तदारभ्य पञ्चतन्त्रं नाम नीतिशास्त्रं बालावबोधनार्थं भूतले प्रवृत्तम् ।

कथा सारांश

कस्मिंश्चित् समुद्रतीरे टिट्टिभदम्पती न्यवसताम् प्रसवसमये अन्यत्र गन्तुमिच्छत्यां टिट्टिभ्यां टिट्टिभः तत्रैव अस्थापयत् । तस्य गर्वोक्ती: श्रुत्वा कुपितः समुद्रः तयोः अण्डानि अहरत् । शोकातुरा टिट्टिभी पतिं अनिन्दत् । टिट्टिभः अन्यान् पक्षीन् समाहूय समुद्रं शोषयितुं तान् प्रैरयत् । ते च तेषां राज्ञः गरुत्मतः सकाशं गत्वा, सर्वं वृत्तं निवेद्य, टिट्टिभाण्डानि रक्षितुं तं प्रार्थयन् तत् श्रुत्वा पर्याकुले गरुडे नारायणस्य दूतः सत्वरमागन्तुं भगवतः सन्देशं तस्मै अकथयत् । गरुडः स्वाश्रितस्य टिट्टिभस्य व्यसनं निवेद्य तन्निवारणाय भगवन्तं निरबध्नात् । भगवान् स्वयं तेन सह समुद्रं गत्वा तं निर्भत्र्त्स्य टिट्टिभाण्डानि तस्मै अदापयत् ।

टिट्टिभदम्पतीकथा Summary in English

Poet Introduction

There was once a city named Mahilar-opyam in the Southern region of the country. Amarasakthi was the king of that city. He had three sons. Taking advice from his ministers he called upon a pandit named Vishnusarma to teach his less intelligent kids. The king asked Vishnusarma to make his sons well – versed in Ardha- satra.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

He promised the king that his sons would become well versed in the Ardhasastra in a period of six months else he would change his name. Then, Vishnusarma wrote Panchatantra which mainly had Mithrabedham, Mithra Samprapthi, Kakolukeeyam, Labdhapranasam, Aparikshitha Karakam and taught his writings to the king’s sons. As promised, the three sons learnt the Ardhasastra in six months and became pandits. Since then, Panchatantra was used to teach the kids about moral ways to lead the life.

Summary

Once there lived a Tittibha birds couple on a seashore. The, time for the female bird to lay eggs was approaching. So, the fe-male Tittibha asked male to go to a safe place to lay eggs but the male refused and told her to lay them there. The sea heard the conversation of the small birds and stole the eggs. Sadly, the fe-male Tittibha blamed her husband for loosing the eggs.

Then, the male with other birds planned to dry up the sea. All these birds went to their king Garuda for help. As Garuda bird was sadly think¬ing a messenger from Lord Vishnu gave a message to Garuda. Garuda prayed to God to solve the problem of the Tittibha birds. Lord accepted his player and he, himself came to help the birds. He wanted the sea and sea got frightened and returned the eggs to the Tittibha birds.

टिट्टिभदम्पतीकथा Summary in Telugu

కవి పరిచయం

దేశంలోని దక్షిణ భాగాన మహిళారోప్యం అను ఒక నగరం ఉండేది. ఆ నగరానికి రాజు అమరశక్తి. అతనికి ముగ్గురు కుమారులు గలరు. ఆ రాజుగారు తన మంత్రుల సలహాను తీసుకుని విష్ణుశర్మ అను ఒక పండితుని తక్కువ తెలివితేటలు గల తమ పిల్లలకు బోధించవలసినదిగా ఆహ్వానించెను. రాజుగారు విష్ణుశర్మను తన పిల్లలను అర్థశాస్త్రంలో ప్రావీణ్యులను చేయవలసినదిగా అడిగెను.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

అప్పుడు విష్ణుశర్మను మీ పిల్లలను ఆరునెలలలో అర్థశాస్త్రంలో ప్రావీణ్యతను సాధించేలా చేస్తాను, అట్లు కాకపోయినట్లయితే నా పేరు మార్చుకుంటాను అని మాట ఇచ్చెను. అప్పుడు విష్ణుశర్మ ముఖ్యంగా ఐదు కథలు మిత్రభేదం, మిత్ర సంప్రాప్తి, కాకోలుకీయం, లబ్ధప్రతిష్ఠమ్, అపరిక్షితకారకం వాటితో పంచతంత్రమును రచించెను. వీటిని రాజు కుమారులకు చెప్పెను. విష్ణుశర్మ ఇచ్చిన మాటననుసరించి ఆరు నెలల్లోనే రాజు కుమారులను ముగ్గురినీ అర్థశాస్త్రంలో పండితులను చేసెను. అప్పటి నుండి పంచతంత్ర కథలు పిల్లల్లో నైతిక విలువలను పెంచుటకు బోధించబడుచున్నవి.

కథా సారాంశం

ఒకానొకప్పుడు టిట్టిభ పక్షుల జంట సముద్రపు ఒడ్డున నివశించుచున్నవి. ఆడ టిట్టిభ పక్షి గుడ్లు పెట్టు సమయం ఆసన్నమైనది. అందువలన ఆడ టిట్టిభ పక్షి మగ టిట్టిభ పక్షితో సురక్షిత ప్రదేశమునకు వెళ్ళి గుడ్లు పెడదాము అని అడిగినది. కానీ మగ టిట్టిభ పక్షి దాన్ని తిరస్కరించి ఇక్కడే గుడ్లు పెట్టమని చెప్పినది. ఈ చిన్న పక్షుల సంభాషణను సముద్రం విని టిట్టిభ పక్షి గుడ్లను దొంగిలించినది.

విచారముతో ఆడ టిట్టిభ పక్షి తన భర్త అయిన మగ టిట్టిభ పక్షిని నీ వల్లే గుడ్లు పోయాయని అవమానించినది. మగపక్షులు మరియు ఇతర పక్షులన్నీ సముద్రాన్ని ఎండగొట్టుటకు ఒక ప్రణాళిక వేసినవి. ఈ పక్షులన్నీ కలసి సహాయం కోసం పక్షుల రాజైన గరుడ పక్షి వద్దకు వెళ్ళినవి. అప్పుడు గరుడ పక్షి విచారముగా ఆలోచించసాగెను. విష్ణువు యొక్క దూత గరుడ పక్షికి ఒక సందేశం ఇచ్చెను. అప్పుడు ఆ గరుడ పక్షి భగవంతుని ఆ టిట్టిభ పక్షుల సమస్యను పరిష్కరించమని ప్రార్థించెను. భగవంతుడు గరుడ పక్షి ప్రార్థనను ఆలకించి తానే స్వయంగా టిట్టిభ పక్షులకు సహాయం కోసం వచ్చెను. భగవంతుడు సముద్రమును హెచ్చరించెను. సముద్రము భయపడి గుడ్లను టిట్టిభ పక్షులకు తిరిగి ఇచ్చెను.

अनुवादः (Translation) (అనువాదం)

कस्मिंश्चित् समुद्रैकदेशे टिट्टिभदम्पती प्रतिवसतः स्म । गच्छति काले टिट्टिभी गर्भमाधत्त । आसन्नप्रसवा सती सा टिट्टिभं ऊचे – भोः कान्त ! मम प्रसवसमयो वर्तते । तत् विचिन्त्यतां किमपि निरुपद्रवं स्थानं येन तत्र अहम् अण्डकमोक्षणं करोमि ।

Once, there lived a pair of Tittibha birds one seashore. The female Tittibha birds was pregnant and was about to lay eggs in a short span. When the time to lay eggs was nearing. She asked her husband to look for a safer place to lay her eggs, she said, “My dear, the time to lay eggs is nearing, so why don’t you look for a safer place to lay the eggs.”

ఒకానొకప్పుడు సముద్ర తీరమునందు ఒక టిట్టిభ పక్షుల జంట నివశించు చున్నవి. ఆడ టిట్టిభ పక్షి గర్భంతో ఉంది. అది కొద్ది సమయంలో గుడ్లు పెట్టుటకు వచ్చినది. గుడ్లు పెట్టు సమయం రాగానే తన భర్తను గుడ్లు పెట్టుటకు అనువైన సురక్షితమైన ప్రదేశం చూడమని ఈ విధంగా చెప్పెను. “ప్రియా, గుడ్లు పెట్టు సమయం ఆసన్నమగుచున్నది. గుడ్లు పెట్టుటకు సురక్షిత ప్రదేశాన్ని నీవు ఎందుకు చూడకూడదు?”

टिट्टिभः प्राह भद्रे ! रम्योऽयं समुद्रप्रदेशः । तत् अत्रैव प्रसवः कार्यः । सा प्राह- अत्र पूर्णिमादिने समुद्रवेला चरति । सा मत्तगजेन्द्रानपि समाकर्षति । तत् दूरं अन्यत्र किञ्चित् स्थानं अन्विष्यताम् ।

The male Tittibha bird replied “My dear, this seashore is a beautiful place. So, please lay your eggs here itself .” She didn’t agree and said, “On the full moon night, the waves are so high that they can drag away an elephant, its much better to get away from here.”

మగ టిట్టిభ పక్షి “నా ప్రియా ! ఈ సముద్రతీరం చాలా అందమైన ప్రదేశం. కావున నీవు దయచేసి ఇక్కడే గుడ్లు పెట్టు.” అని ఆడ టిట్టిభ పక్షితో చెప్పెను. అది విన్న ఆడ పక్షి మగ పక్షితో ఇట్లు చెప్పెను. “పౌర్ణమి రోజు రాత్రి సముద్రపు అలలు చాలా ఎత్తుగా వచ్చును. అవి ఏనుగును సైతం లోపలకు లాగివేయగలవు. అందువలన గుడ్లను వేరొక చోట పెట్టడం మంచిది.”

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

तच्छ्रुत्वा विहस्य टिट्टिभ आह – भद्रे । का मात्रा समुद्रस्य यो मम दूषयिष्यति प्रसूतिम् । तस्मात् विश्रब्धा अत्रैव गर्भं मुञ्च ।

But the male Tittibha bird said, “What you told is true, but the sea doesn’t have the power to destroy my children. So, don’t fear unnecessarily and lay the eggs here itself.

కాని మగ టిట్టిభ పక్షి, “నీవు చెప్పింది నిజం, కానీ ఆ సముద్రమునకు పిల్లలను నాశనం చేయుశక్తి లేదు. అందువలన అనవసరపు భయాలకు పోక ఇక్కడే గుడ్లు పెట్టు.” అని చెప్పినది.

तच्छ्रुत्वा समुद्रः चिन्तयामास – अहो गर्वः पक्षिकीटस्यास्य । तत् मया अस्य प्रमाणं कुतूहलात् अपि द्रष्टव्यम् । किं मम एषः अण्डापहारे कृते करिष्यति ! इति चिन्तयित्वा स्थितः ।

The sea heard the conversation and thought to himself, “How could these small birds think so less of me? I will steal their eggs and see what these birds can do about it.”

ఈ పక్షుల మధ్య జరిగిన సంభాషణ అంతయు సముద్రము విని తనకు తాను “ఈ చిన్న పక్షులు నా గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నాయి. నేను వాటి గుడ్లను దొంగిలించెదను. దీని గురించి అప్పుడు ఆ పక్షులు ఏమి చేసెదవో చూచెదను.” అని ఆలోచించెను.

अथ प्रसवानन्तरं प्राणयात्रार्थं गतायां टिट्टिभ्यां समुद्रः वेलाव्याजेन अण्डानि अपजहार । अथ आयाता सा टिट्टिभी प्रसवस्थानं शून्यमवलोक्य विलपन्ती टिट्टिभमूचे भो मूर्ख कथितं खलु मया ते यत् समुद्रवेलया अण्डानां विनाशो भविष्यति तत् दूरतरं व्रजावः । परं मूढतया अहंकारमाश्रित्य मम वचनं न करोषि ।

Then the female bird layed the eggs and went in search of food. Then sea with the name of waves stole the eggs. The birds returned to their nest and find their nest empty. The female Tittibha bird started crying and blamed male Tittibha bird saying “I told you that the eggs will get destroyed because of the waves but you didn’t hear me. Because of your foolishness we lost our children.”

అప్పుడు ఆడ పక్షి గుడ్లను పెట్టి ఆహారం కోసం వెళ్ళెను. అప్పుడు సముద్రము అలల ద్వారా ఆ గుడ్లను దొంగిలించెను. పక్షులు తమ గూటికి తిరిగి రాగా వాటికి వాటి గూడు ఖాళీగా కన్పించెను. అప్పుడు ఆడ టిట్టిభ పక్షి ఏడుపు ప్రారంభిస్తూ మగ టిట్టిభ పక్షిని తిడుతూ “నేను సముద్రము అలల వలన గుడ్లు నాశనమవుతాయని నీకు చెప్పాను. కానీ నీవు నేను చెప్పినది వినలేదు. నీ ముర్ఖత్వం కారణంగా మనం మన పిల్లలను పోగొట్టుకున్నాము.” అని అన్నది.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

तच्छ्रुत्वा टिट्टिभ आह – भद्रे ! किं मां सम्भावयसि । तत्पश्य मे बुद्धिप्रभावं यावदेनं दुष्टसमुद्रं स्वचञ्च्वा शोषयामि । टिट्टिभ्याह- अहो करते समुद्रेण सह विग्रहः । तन्न युक्तमस्योपरि कोपं कर्तुम् ।

The male Tittibha bird with its stupidity said, “Dear, don’t worry. I will prove to you how brilliant I am, I will dry the sea and force it to Tetum our eggs. “The female advised the male that its not good to have grudges with the sea.

మగ టిట్టిభ పక్షి మూర్ఖత్వంగా “ప్రియా బాధపడకు. నేను ఎంతటి తెలివిగల వాడినో నిరూపించుకుంటా. నేను ఈ సముద్రాన్ని ఎండగడతాను. గుడ్లను తిరిగి ఇవ్వమని బలవంతం చేస్తాను.” అని ఆడ పక్షితో చెప్పెను. అప్పుడు ఆ ఆడ పక్షి సముద్రంతో పగ మంచిది కాదు అని సలహానిచ్చెను.

टिट्टिभ आह – प्रिये ! मा मैवं वद । येषां उत्साहशक्तिः भवति ते स्वल्पा अपि गुरुन्विक्रमन्ते । तदनया चञ्च्वा अस्य सकलं तोयं शुष्कस्थलतां नयामि ।

The male Tittibha bird explained, “Even small beings can win over the strongest if they are enthusiastic. So, plan to dry up the sea by sucking its water with my beak.”

“చిన్న చిన్న జీవులైనా ఔత్సాహికులైతే ఎంతటి బలవంతమైన, శక్తివంతమైన వాటిని కూడా గెలవగలవు.” అని మగ పక్షి ఆడ పక్షికి వివరించెను. అందువలన నేను సముద్రాన్ని ఎండగట్టే ప్రణాళిక వేశాను. నేను నా ముక్కుతో సముద్రపు నీటిని చప్పరించి నేను దాన్ని. ఎండగడతాను అని మగ పక్షి ఆడ పక్షితో చెప్పెను.

टिट्टिभ्याह – भोः कान्त ! अत्र जाह्नवी नवनदीशतानि गृहीत्वा नित्यमेव प्रविशति तथा सिन्धुश्च । तत्कथं त्वमष्टादशनदीशतैः पूर्यमाणं तं विप्रुषवाहिन्या चञ्च्वा शोषयिष्यसि !

The wife argued, “How can you suck the sea, when the river Ganga, Sindhu with other hundreds of rivers flow into it everyday, when you can carry only one drop with your beak ? There is no good in even thinking about this.”

“నీవు సముద్రాన్ని ఎలా చప్పరిస్తావు ? గంగా, సింధు, ఇంకా వందలకొలది నదులు దీనిలో ప్రతిరోజూ కలుస్తున్నాయి. నీ ముక్కుతో కనీసం ఒక్క నీటి చుక్కనైనా తీసుకురాగలవా ? దీని గురించి ఇలా ఆలోచించటం మంచిది కాదు.” అని ఆడ పక్షి మగ పక్షితో వాదించినది.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

क्रिमश्रेध्देयेनोत्तेन । टिट्टिभ आह – प्रिये ।

1. अनिर्वेदः श्रियो मूलं चचुर्ये लोहसंनिभा ।
अहोरात्राणि दीर्घाणि समुद्रः किं न शुष्यति ॥

Then the male Tittibha bird replied, “Dear, we have to work without getting upset. My beak is as strong as iron. I will work day and night untill the sea dries up”.

అప్పుడు మగ టిట్టిభ పక్షి “ప్రియా మనం నిరుత్సాహపడకుండా జాగరూకులమై ఉండాలి, మెలుకువగా ఉండాలి. నా ముక్కు ఇనుములా దృఢంగా ఉంటుంది. నేను రాత్రింబవళ్ళు సముద్రం ఎండిపోయేదాకా పనిచేస్తాను.” అని ఆడపక్షికి సమాధాన మిచ్చెను.

टिट्टभ्याह – यदि त्वयावश्यं समुद्रेण सह विग्रहानुष्ठानं कार्यं तदन्यानपि विहङ्गमानाहूय सुहृज्जनसहित एवं समाचार । उक्तञ्च –

2. बहूनामप्यसाराणां समवायो हि दुर्जयः ।
तृणैरावेष्ट्यते रज्जुर्येन नागोऽपि बद्ध्यते ॥
टिट्टिभ आह – भद्रे ! एवं भवतु । सुहृद्वर्गसमुदायेन सह समुद्रं शोषयिष्यामि ।

The wife understood its difficult to convince him So, she told him to gather the other birds, and do this work. When many beaks do the work its impossible to loose, just like, dried grass is used to make a rope which can capture an elephant. Then the male Tittibha bird agreed to do this with the help of his friends.

అతనిని నమ్మించడం కష్టమని భార్యకు అర్థమైనది. అందువలన ఆమె ఇతర పక్షులను పోగు చేసి వాటితో ఈ పని చేయించమని చెప్పెను. ఏ విధంగా బలహీనమైన ఎండుగడ్డిని తాడుగా తయారు చేసి, బలవంతమైన ఏనుగును బంధించవచ్చునో అదే విధంగా పక్షులన్నీ కలసి సముద్రాన్ని ఎండ గట్టవచ్చునని సలహానిచ్చెను. మగ టిట్టిభ పక్షి ఇతర పక్షుల సహాయంతో ఆ పని చేయుటకు అంగీకరించినది.

इति निश्चित्य बकसारसमयूरादीन् समाहूय प्रोवाच – भोः ! पराभूतोऽहं समुद्रेण अण्डकापहारेण । तत् चिन्त्यतां अस्य शोषणोपायः ।

Then the male bird called all the birds the swan, crane, pea-cock and other and said “Dear friends ! The sea stole my eggs and made us sad. So, lets dry him up and force him to return the eggs.

అప్పుడు మగ టిట్టిభ పక్షి బాతు, కొంగ, నెమలి మొదలగు అన్ని రకాల పక్షులను పిలచి “ప్రియమైన మిత్రులారా ! సముద్రము మా గుడ్లను దొంగలించి మమ్ములను దుఃఖపరిచినది. అందువలన మనం సముద్రాన్ని ఎండగట్టి తిరిగి గుడ్లను ఇవ్వమని అడుగుదాం.” అని చెప్పినది.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

ते सम्मन्त्र्य प्रोचुः – अशक्ता वयं समुद्रशोषणे । तत्किं वृथा प्रयासेन । अस्माकं स्वामी वैनतेयोऽस्ति । तस्मै सर्वमेतत् परिभवस्थांनं निवेद्यतां येन जातिपरिभवकुपितो वैरानृण्यं गच्छति । तत् यामः वैनतेयसकाशं यतः असौ अस्माकं स्वामी । तथानुष्ठिते सर्वे ते पक्षिणो विषण्णवदना बाष्पपूरितदृशो वैनतेयसकाशमासाद्य करुणस्वरेण फूत्कर्तुमारब्धाः – अहो ! अब्रह्मण्यम ब्रह्मण्यंम् । अधुना सदाचारस्य टिट्टिभस्य भवति नाथे सति समुद्रेणाण्डान्य पहृतानि । तत्प्रनष्टमधुना पक्षिकुलम् । अन्येऽपि स्वेच्छया समुद्रेण व्यापादिष्यन्ते ।

Everyone started discussing among themselves and disagreed unanimously that they were weak to do the task. So, the birds decided to go to their king Garuda, explain him that the sea brought sadness to the birds and let him take the revenge. All the birds explained to their king sorrow fully. “O king! Protect (save) us. Even we have god-like king like you, the sea stole our eggs. Now, the sea at his will, will shatter the other birds also. All the birds will meat their end.

ప్రతి ఒక్కరూ వారిలో వారు చర్చించుకుని ఏకగ్రీవంగా ఈ పని చేయుటకు అందరూ బలహీనమైనవారు కాబట్టి తిరస్కరించిరి. అందుకని పక్షులన్నీ తమ రాజు గారైన గరుడ పక్షి వద్దకు వెళ్ళి సముద్రము తమను ఏ విధంగా విచారించేలా చేసినదో చెప్ప నిశ్చయించుకున్నవి. అంతేగాక ప్రతీకారం తీర్చుకొనదలచినవి. పక్షులన్నీ ఏడుస్తూ తమ రాజుగారికి జరిగినది వివరించసాగినవి. “ఓ రాజా మమ్మల్ని రక్షించు. నీ వంటి దేవుడు రాజుగా మాకు ఉన్ననూ సముద్రం మా గుడ్లను దొంగిలించెను. సముద్రము ఇప్పుడు ఇతర పక్షులను కూడా స్వేచ్ఛగా నాశనం చేయగలదు. పక్షులన్నీ నాశనమవుతాయి.”

अथैवं गरुडः समाकर्ण्य तद्दुःखदुःखितः कोपाविष्टश्च व्यचिन्तयत् – अहो ! सत्यमुक्तमेतैः पक्षिभिः । तदद्य गत्वा तं समुद्रं शोषयामः । एवं चिन्तयतः तस्य विष्णुदूतः समागत्याह – भो गरुत्मन् ! भगवता नारायणेन अहं तव पार्श्वे प्रेषितः । देवकार्याय भगवान् अमरावत्यां यास्यतीति । तत्सत्वरमागम्याम् ।

Listening to the birds, he said “the birds are telling the truth. I will go right now and dry the sea. While Garuda was thinking this way, a messenger from lord Vishnu approached Garuda and said ’O Garuda! Lord Vishnu sent me to you. He is going to Amaravathi on a work and he needs your assistance.

పక్షులు చెప్పిన మాటలు విని “పక్షులన్నీ నిజం చెబుతున్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి సముద్రాన్ని ఎండగడతాను.” అని పక్షులతో చెప్పెను. ఈ విధంగా ఆలోచిస్తూ . ఉండగా విష్ణు భగవంతుని వద్ద నుండి ఒక దూత వచ్చి “ఓ గరుడా ! విష్ణు భగవానుడు నన్ను నీ వద్దకు పంపెను. ఆయన పనిపై అమరావతి వెళ్ళుచున్నాడు. ఆయనకు నీ సేవలు అవసరం.” అని చెప్పెను.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

तच्छ्रुत्वा गरुडः साभिमानं प्राह भो दूत । किं मया कुभृत्येन भगवान्करिष्यति । तद्गत्वा तं वदं यदन्यो भृत्यो वाहनायास्मत्स्थाने क्रियताम् । मदीयो नमस्कारो वाच्यो भगवतः ।

दूत आह – भो वैनतेय कदाचिदपि भगवन्तं प्रति त्वया नैतदभिहितम् । तत्कथय किं ते भगवता अपमानस्थानं कृतम् । गरुड आह – भगवदाश्रयभूतेन समुद्रेण अस्मट्टिट्टिभाण्डानि अपहृतानि । तद्यदि निग्रहं न करोति तदहं भगवतो न भृत्य इत्येष निश्चयः त्वयाः वाच्यः ।

Garuda explained to messenger that he can’t serve his master at this time, “I am such a L. .imon servant to the Lord for him to need me. The sea which is the resting place of Lord, has swallowed the eggs of these Tittibha birds. I refuse to serve him if he doesn’t force the sea to return the eggs please let him know of it.”

అప్పుడు గరుడపక్షి దూతతో ఈ సమయంలో తన యజమానికి సేవచేయలేనని చెప్పెను. “నేను సాధారణ సేవకుడను నా యజమానికి. ఆయనకు నా అవసరం ఉన్నది. ఆయన విశ్రాంతి తీసుకునే సముద్రం ఈ టిట్టిభ పక్షుల గుడ్లను మ్రింగినది. ఆ గుడ్లను తిరిగి ఇప్పించకపోయినట్లయితే నేను ఆయనకు సేవలు చేయను. దయచేసి ఆయనను ఇది గ్రహించమని” చెప్పెను.

अथ दूतमुखेन प्रणयकुपितं वैनतेयं विज्ञाय भगवान् चिन्तयामास अहो ! स्थाने कोपो वैनतेयस्य । तत्स्वयमेव गत्वा सम्मानपुरः सरं तमानयामि ।

इत्येवं सम्प्रधार्य रुक्मपुरे वैनतेयसकाशं सत्वरमगमत् । वैनतेयोऽपि गृहागतं भगवन्तमवलोक्य त्रपाधोमुखः प्रणम्योवाच भगवन् ! त्वदाश्रयोन्मत्तेन समुद्रेण मम भृत्यास्याण्डान्यपहृत्य ममापमानो विहितः । परं भगवल्लज्जया मया विलम्बितम् । नो चेदेनमहं स्थलान्तरमद्यैव नयामि ।

तच्छ्रुत्वा भगवानाह – भो वैनतेय ! सत्यमभिहितं भवता । तदागच्छ येनाण्डानि समुद्रादादाय टिट्टिभं सम्भावयावः । अमरावतीं च गच्छावः ।

The Lord came to know that Garuda is angry and thought, “I can understand Garuda’s anger and I must pacify him and being him hear with respect”.

So, lord went to the Garuda’s place, Garuda bowed to him and explained “O Lord! The sea which is your resting place has swallowed the eggs of my humble servants. It’s out of respect I haven’t taken any step of revenge Lord Vishnu considered his plea, “Come with me Garuda you’re saying the truth, let us take back the eggs from sea and return to the birds. After that we will leave to Amaravathi as I need your assistance.

అప్పుడు ప్రభువు గరుడుపక్షి కోపముతో నున్నదని తెలిసికొని ఈ విధంగా ఆలోచించెను. “నేను గరుడ కోపాన్ని అర్థం చేసుకోగలను మరియు గరుడను శాంతింపజేసి తగు మర్యాదగా నడుచుకుందును.” అందున ప్రభువు విష్ణువు గరుడ వద్దకు వెళ్ళెను. గరుడను వినయంగా వంగి నమస్కరించి, “ఓ ప్రభూ ! నీవు విశ్రాంతి తీసుకునే సముద్రము నా వినయవిధేయులైన సేవకుల గుడ్లను మ్రింగివేయుచున్నది. మీ మర్యాదకు వ్యతిరేకంగా నేను ఎటువంటి ప్రతీకార నిర్ణయాలను తీసుకొనలేదు”. అని చెప్పెను. అప్పుడు విష్ణు భగవానుడు “గరుడా నాతో రా ! నీవు చెప్పేది నిజం. సముద్రం నుండి మనం గుడ్లను వెనుకకు తీసుకుందాం. వాటిని ఆ పక్షులకు తిరిగి ఇచ్చేద్దాం. తదుపరి మనం అమరావతికి వెళ్ళాలి. నాకు నీ సహాయం కావాలి.” అని చెప్పెను.

TS Inter 1st Year Sanskrit Study Material Chapter 3 टिट्टिभदम्पतीकथा

तथानुष्ठिते समुद्रो भगवता निर्भर्त्स्य आग्रेयं शरं सन्धायाभिहितः – भो दुरात्मन् ! दीयन्तां टिट्टिभाण्डानि । नो चेत्स्थलतां त्वां नयामि ।

They all went to sea where Lord Vishnu waved the sea “O sea, you’re so wicked return the eggs of Tittibha birds or dare to face my anger”.

వారంతా కలిసి సముద్రం వద్దకు వెళ్ళారు. విష్ణువు సముద్రంతో “ఓ సముద్రుడా ! నీవు గుడ్లను తిరిగి టిట్టిభ పక్షులకు ఇచ్చేయి. లేదంటే నా కోపాన్ని ఎదుర్కోనాల్సి వస్తుంది” అని చెప్పెను.

ततः समुद्रेण सभयेन टिट्टिभाण्डानि तानि प्रदत्तानि । टिट्टिभेनापि भार्यायै समर्पितानि ।

The sea got frightened from the warning of Lord and returned the eggs at once and apologised. Then the male Tittibha birds returned the eggs to his wife.

సముద్రము మహావిష్ణువు హెచ్చరికకు భయపడి గుడ్లను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణలు కోరినది. అప్పుడు మగ టిట్టిభ పక్షి గుడ్లను తీసుకుని తన భార్య వద్దకు

Leave a Comment