Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 6 Formation of a Company to prepare for their exam.
TS Inter 1st Year Commerce Notes Chapter 6 Formation of a Company
→ A Joint Stock Company requires a number of legal formalities to be complied with before it is brought into existence.
→ Steps involve in the formation of a company are (a) Promotion (b) Incorporation/Registration (c) Capital subscription (d) Commencement of Business.
→ Promotion is the first stage in the formation of a company. The process of creating a. company is called as “Promotion”.
→ Promotion involves the Discovery of an idea, Detailed Investigation, Assembling the requirements and Financing proposition.
→ Promoters are different types. They are (a) Professional promoters (b) Accidental promoters (c) Financial promoters (d) Technical promoters (e) Institutional promoters (f) Entrepreneur promoters.
→ For Incorporation / Registration of the company, the following steps are to be taken :
- Application for Approval of name.
- Preparation of Memorandum of Association (MOA).
- Preparation of Articles of Association (AOA).
- Preparation of other documents like consent of first directors, Power of Attorney, Notice of registered office, Particulars of Directors etc.
- Statutory Declaration.
- Payment of Registration Fee.
- Incorporation Certificate.
→ The minimum capital that a public company should subscribe for its commencement of business is called Capital Subscription.
TS Inter 1st Year Commerce Notes Chapter 6 కంపెనీ స్థాపన
→ ఒక కంపెనీ వ్యవస్థాపనలో దానికి అవసరమయిన అన్ని హంగులు సమకూర్చి స్థాపించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు.
→ వ్యవస్థాపనలో ఈ క్రింది దశలుంటాయి.
- ఆలోచన ఆవిష్కరణ
- పెట్టుబడి సేకరణ
- సవిస్తరమైన శోధన
- వనరుల సమీకరణ
- నమోదు.
→ కంపెనీ స్థాపనలో అతి ముఖ్యమైన దశ నమోదు. నమోదు ద్వారా కంపెనీ చట్టబద్ధమైన సంస్థగా అవతరిస్తుంది.
→ నమోదుకై రిజిస్ట్రారుకు సమర్పించవలసిన ముఖ్య పత్రాలు
- సంస్థాపనా పత్రము
- నియమావళి
- డైరక్టర్ల జాబితా
- డైరెక్టర్ల అంగీకార పత్రాలు
- మూలధన జాబితా
- శాసనాత్మక ప్రకటన.
→ పై పత్రాలను పరిశీలించి రిజిస్తారు నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు.
→ సంస్థాపనా పత్రము కంపెనీకి అధికారాలు, కంపెనీకి, బాహ్య ప్రపంచానికి మధ్య గల సంబంధాలను నిర్వచిస్తుంది. దీనిలోని
క్లాజులు
- నామధేయపు క్లాజు
- కార్యాలయపు క్లాజు
- ధ్యేయాల క్లాజు
- ఋణబాధ్యత క్లాజు
- మూలధనపు క్లాజు
- వ్యవస్థాపన – చందాల క్లాజు
→ కంపెనీ దైనందిన వ్యవహారాలను నిర్వహించడానికి రూపొందించిన నియమ నిబంధనలను కంపెనీ నియమావళి అంటారు.
→ పబ్లిక్ కంపెనీలు పరిచయ పత్రాన్ని జారీ చేసి, తద్వారా వాటాలను, డిబెంచర్లను అమ్మి మూలధనాన్ని సేకరిస్తుంది.
→ పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండరాదు. ఉంటే పరిచయ పత్రము జారీకి బాధ్యులైన వ్యక్తులకు సివిల్, క్రిమినల్ బాధ్యతలు ఉంటాయి.