Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 4 Preparation of Subsidiary Books to prepare for their exam.
TS Inter 1st Year Accountancy Notes Chapter 4 Preparation of Subsidiary Books
→ Subsidiary books are divided into 8 types. They are:
- Purchase book
- Sales book
- Purchase returns book
- Sales returns book
- Cash book
- Bills receivable book
- Bills payable book
- Journal proper.
→ Purchases book is the book in which only credit purchases of goods are recorded. Cash purchases of goods and assets are not recorded.
→ Sales book is a book of original entries in which transactions related to credit sales are recorded.
→ Purchase returns book is a book of original entries in which transactions related to the return of purchases of goods are recorded.
→ Sales returns book is a book in which transactions related to the return of sales of goods are recorded.
→ Journal proper is the Eighth Subsidiary book. This book is also called as “General Proper”.
→ Journal proper is used to record all those transactions which cannot be recorded in the other seven subsidiary books.
→ Some important items which are recorded in the journal proper are given below:
- Opening entry
- Closing entry
- Adjustment entry
- Rectification entry
- Transfer entry.
TS Inter 1st Year Accountancy Notes Chapter 4 సహాయక చిట్టాల తయారీ
→ సహాయక చిట్టాలు 8 రకాలు. అవి:
- కొనుగోలు చిట్టా
- అమ్మకాల చిట్టి
- కొనుగోలు వాపసుల చిట్టా
- అమ్మకాల వాపసుల చిట్టా
- నగదు చిట్టా
- వసూలు హుండీల చిట్టా
- చెల్లింపు పొండీల చిట్టి
- అసలు చిట్టా.
→ కొనుగోలు పుస్తకంలో అరువుపై కొనుగోలు చేసిన సరుకుల వివరాలు మాత్రమే నమోదు చేయాలి.
→ అమ్మకాల పుస్తకంలో అరువుపై అమ్మిన సరుకుల వివరాలు మాత్రమే నమోదు చేయాలి.
→ వ్యాపార సంస్థ కొనుగోలు చేసిన సరుకులను తిరిగి సరఫరాదారుకు వాపసు చేసిన వివరాలను కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేయాలి.
→ వ్యాపార సంస్థ ఖాతాదారులకు సరుకు అమ్మిన తరువాత, కొనుగోలుదారుకు సరుకు వాపసు చేసినట్లయితే ఆ వివరాలను అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేయాలి.
→ ఋణగ్రస్తుల నుండి రావలసిన బిల్లులను వసూలు హుండీల చిట్టాలో రాయాలి.
→ ఋణదాతలకు చెల్లింపు చేయవలసిన బిల్లులను చెల్లింపు హుండీల చిట్టాలో రాయాలి.
→ అసలు చిట్టా 8వ సహాయక పుస్తకం. మొదటి 7 సహాయక పుస్తకాలలో నమోదు చేయడానికి వీలుకాని వ్యాపార వ్యవహారాలను అసలు చిట్టాలో నమోదు చేస్తారు.
→ అసలు చిట్టాలో ఈ క్రింది వ్యవహారాలను నమోదు చేస్తారు.
- ప్రారంభ పద్దులు
- ఆస్తి అరువు కొనుగోలు పద్దులు
- సవరణ పద్దులు
- బదిలీ పద్దులు
- ముగింపు పద్దులు
- ఆస్తి అరువు అమ్మకాల పద్దులు
- సర్దుబాటు పద్దులు
- ఇతర పద్దులు.