Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 2nd Lesson भ्रातृवात्सल्यम Textbook Questions and Answers.
TS Inter 2nd Year Sanskrit Study Material 2nd Lesson भ्रातृवात्सल्यम
निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)
1. हर्षवर्धनः विन्ध्याध्वीं अवाप्य किमकरोत् ?
(హర్షవర్ధనుడు వింధ్యామార్గముననుసరించి ఏమి చేసెను ?)
(What did Harshavardhana do on reaching Vindhya forest?)
हर्षवर्धनः राज्यश्रियं कथं अरक्षत् ?
(How did Harshavardhana save Rajyasn.)
(హర్షవర్ధనుడు రాజ్యశ్రీని ఏవిధముగా రక్షించెను ?)
జవాబు:
భ్రాతృవాత్సల్యం’ అనే పాఠ్యభాగాన్ని బాణ మహాకవి రచించాడు. ఇందులో భ్రాతృవాత్సల్యాన్ని కవి చక్కగా ఆవిష్కరించాడు. పూర్వం స్థాణ్వీదేశాన్ని ప్రభాకర వర్ధనుడు అనే రాజు పాలించాడు. ఇతని భార్య యశోమతి. వారిద్దరికి రాజ వర్ధనుడు, హర్షవర్ధనుడు అనే ఇద్దరు కుమారులు, రాజ్యశ్రీ అనే కుమార్తె ఉన్నారు. రాజ్యశ్రీ యొక్క వివాహం మౌఖర వంశీయుడైన అవంతి వర్మ కుమారుడు గ్రహవర్మతో జరిపించాడు. కొంతకాలానికి మాలవరాజు గ్రహవర్మను చంపారు. రాజ్యశ్రీని కారాగృహంలో బంధించాడు.
ఒకసారి హర్షవర్ధనుడి మంత్రి భట్టి మలినమైన వస్త్రాలతో ఒక గుర్రంపై రాజభవనానికి వచ్చాడు. హర్షవర్ధనుడు “రాజ్యశ్రీకి అపకారం చేసింది ఎవరు ?” అని అడిగాడు. వెంటనే మంత్రి “రాజా రాజవర్ధనుడు దేవ భూమికి వెళ్ళగా తన పేరు తెలియకుండా రాజ్యశ్రీ కారాగృహం నుండి తప్పించుకొని వింధ్యారణ్య ప్రాంతంలో ప్రవేశించింది. ‘ఆమెను అన్వేషిస్తున్న భటులు ఇంతవరకు తిరిగి రాలేదు.” అని చెప్పాడు. ఈ మాటలు విని హర్షవర్ధనుడు “ఇతర భుటులతో పనియేముంది ? నేనే స్వయంగా వెళతాను” అని నిశ్చయించుకొని, తన చెల్లెల్ని వెతకడంకోసం గుర్రంపై ఎక్కి వింధ్యారణ్యానికి బయలుదేరాడు.
చాలారోజులు వెతికాడు. అరణ్యంలో జీవించే ఆటవిక దళాధిపతి యొక్క కుమారుడు, యువకుడైన ఒక శబరుని తీసుకొని వచ్చి “రాజా ! ఇతడు భూకంపుడనే పేరుగల శబరరాజు యొక్క అల్లుడు నిర్ఘాతుడనే పేరు కలవాడు. ఇతడు ఈ అడవిలో అన్ని ప్రాంతములు తెలిసిన వాడు. అడవిలో చెట్లకు ఉన్న ఆకుల సంఖ్యను కూడా చెప్పగల సమర్ధుడు. మీరు అతని సహకారం పొందవచ్చు.” అని తెలిపాడు. వెంటనే హర్షవర్ధనుడు – “ఓ మిత్రమా ! ఈ అడవిలో నిస్సహాయురాలైన ఒక స్త్రీని ఎక్కడైనా చూశావా ? అని అడిగాడు. ఆ మాటలను విని యువకుడు “ఓ రాజా ! ఇక్కడికి రెండు క్రోసుల దూరంలో అనేక భిక్షువులతో కూడిన దివాకర మిత్రుడనే బౌద్ధ సన్యాసి ఉన్నాడు. అతనికి తెలిసి ఉండవచ్చు.” అని అన్నాడు. ఈ మాటలను విని హర్షవర్ధనుడు స్వర్గస్థుడైన గ్రహవర్మ యొక్క బాల్య మిత్రుడు సౌగతుని నుండి బౌద్ధ భిక్షువుగా సన్యాసం తీసుకొన్నది ఇతడేమో చూడాలి” అని అనుకున్నాడు.
“ఓ మిత్రమా, ఆ ప్రదేశం ఎక్కడ ? మాకు చూపించు’ మని అడిగాడు. అతడు చూపిన మార్గం అనుసరిస్తూ, చెట్ల మధ్య అనేక బౌద్ధభిక్షువుల మధ్యలో ఉన్న నడివయస్కుడైన ప్రశాంతవదనంతో ఉన్న అతనిని చూసి, దూరం నుండే నమస్కరించాడు. దివాకర మిత్రుడు కుడిచేతిని పైకెత్తి మధురంగా మాట్లాడుతూ రాజును దగ్గరకు తీసుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన కారణమేమని అడిగాడు.
హర్షవర్ధనుడు చాలా సంతోషంతో, ఓ గురువరా, బంధువులనందరినీ కోల్పోయిన నా చెల్లెలు ఈ అడవిలో ఎక్కడో ఉంది. నేనామెను వెదుకుతున్నాను. తమకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా ? అని అడుగగా, దివాకరమిత్రుడు తనకు ఏమీ తెలియదని చెప్పేలోపలనే ఒక బౌద్ధ సన్యాసి అక్కడకువచ్చి ‘ఓ మహాత్మా, ఒక నిస్సహాయురాలైన స్త్రీ అగ్నిలో దూకి చనిపోవాలనుకుంటున్నది. ఆమెను కాపాడమని తమను కోరుతున్నాను.’ అని పలుకగా, హర్షవర్ధనుడు. చాలా దుఃఖంతో ‘ఆమె ఇక్కడికి ఎంతదూరంలో ఉంది ? మనం అక్కడికి వెళ్ళే వరకూ ఆమె బ్రతికి ఉంటుందా ?’ ఆమెకు సంబంధించిన విషయాలు నీవేమైనా . అడిగావా ?” అని చాలా ఆతృతగా అడిగాడు.
పిమ్మట ఆ బౌద్ధభిక్షువు “ఓ రాజా! నేను సాయంత్రం నది ఒడ్డున విహరి స్తున్నాను. ఆ సమయంలో కొంతమంది స్త్రీల మధ్య బాగా దుఃఖపడుతున్న ఒక వితంతువును దర్శించాను. నేను ఆమెను సమీపించగానే అక్కడి స్త్రీలలో ఒక స్త్రీ చాలా దుఃఖిస్తున్నది. ఈ దుఃఖాన్ని భరించలేక అగ్ని ప్రవేశం చేసి మరణించా లనుకుంది. ఇప్పుడు మీరు ఎలాగైనా రక్షించాలి” అని కోరింది.
నేను మా గురువు అనుమతి కోసం ఇక్కడకు వచ్చాను, అని పలికాడు. అది విని హర్షవర్ధనుడు “ఓ మహాత్మా ! మనం త్వరగా వెళ్ళి నా చెల్లెల్ని రక్షించాలి” అని పలికాడు. వెంటనే దివాకర మిత్రుడు అక్కడికి వచ్చిన బౌద్ధభిక్షువు, అందరూ కలిసి వెళ్ళారు. ఆమెను ఆపద నుండి కాపాడారు. హర్షవర్ధనుడు తన చెల్లెల్ని చూచి ఆనందించాడు. రాజ్యశ్రీ సోదరుడిని కౌగిలించుకొని, మిక్కిలిగా దుఃఖించింది. వెంటనే హర్ష వర్ధనుడు రాజ్యశ్రీతో తన నివాసానికి బయలుదేరాడు.
लघु समाधान प्रश्नाः (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)
पश्न 1.
हर्षवर्धनः भण्डिं किमुवाच ?
समादान:
हर्षवर्धनः भण्डिं राज्यश्री व्यतिकरः कः इति उवाच ।
पश्न 2.
निर्घातः कः ?
समादान:
निर्घातः शबरसेनाधिपतेः भूकम्पस्य स्वस्त्रीयः ।
पश्न 3.
राजा कीदृशीं राज्यश्रियं ददर्श ?
समादान:
राजा मुह्यन्तीम् अग्निप्रवेशाय उद्यतां राज्यश्रियं ददर्श ।
एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions)
पश्न 1.
राज्यश्री कां प्रविष्टा ?
समादान:
राज्यश्री विन्ध्याटवीं प्रविष्टा ।
पश्न 2.
दिवाकरमित्रः कः ?
समादान:
दिवाकरमित्रः बौद्धभिक्षुः ग्रहवर्मणः बालमित्रं च ।
पश्न 3.
हर्षवर्धनस्य का अवशिष्टा ?
समादान:
हर्षवर्धनस्य यवीयसी स्वसा राज्यश्रीः अवशिष्टा ।
कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)
1. अर्धगव्यूतिः = क्रोशः, క్రోశ దూరం
2. भदन्तः = बौद्धभिक्षुः, బౌద్ధభిక్షువు
3. स्त्रैणम् = स्त्रीणां समूहः, స్త్రీల సమూహం
4. भण्डिः = हर्षवर्धनस्य मन्त्री, హర్షవర్ధనుడి మంత్రి
5. व्यतिकरः = वृत्तं समाचारः च, సమాచారము
6. हयः = अश्व:, గుర్రము
7. स्वसा = अनुजा, सोदरी, సోదరి
8. स्वस्त्रीयः = स्वसुः पुत्रः, సోదరి కుమారుడు
9. सौगतं मतम् = बौद्धम्, బౌద్ధుడు
10. चीवरपटलम् = बौद्धभिक्षुवस्त्रम्, బౌద్ధ భిక్షువు వస్త్రం
11. यवीयसी स्वसा = अनुजा, తోబుట్టువు
12. योषित् = स्त्री, స్త్రీ
13. रोधः = तीरम्, తీరము
14. राजदुहिता = राजपुत्री, రాజపుత్రి
15. विभावरी = रात्रिः, రాత్రి
16. कटकम् = सेना शिबिरं वा, సేవా శిబిరం
17. देवभूयम् = दिव्यत्वम्, स्वर्गम्, స్వర్గము
व्याकरणांशाः (వ్యాకరణం)
सन्धयः (సంధులు )
1. भण्डिः + एकेन = भण्डिरेकेन – विसर्गसन्धिः
2. हर्षवर्धनः + तम् = हर्षवर्धनस्तम् – विसर्गसन्धिः
3. बन्धनात् + विन्ध्याटवीम् = बन्धनाद्विन्ध्याटवीम् – जश्त्वसन्धिः
4. अन्यस्मिन् + अहनि = अन्यस्मिन्नहनि – ङमुडागमसन्धिः
5. इतः + च = इतश्च – श्रुत्वसन्धिः
6. विन्देत् + वार्ताम् = विन्देद्वार्ताम् – जश्त्वसन्धिः
7. तत् + श्रुत्वा = तच्छ्रुत्वा-जश्त्वम्-श्चुत्वम्-चर्त्वम्-छत्वम्
8. दूरात् + एव = दूरादेव – जश्त्वसन्धिः
9. अपृच्छत् + च = अपृच्छच्च – श्चुत्वसन्धिः
10. गुरुः + अपि = गुरुरपि – विसर्गसन्धिः
11. कियत् + दूरे = कियद्दूरे – जश्त्वसन्धिः
12. चेत् + मुहूर्तमात्रम् = चेन्मुहूर्तमात्रम – अनुनासिकसन्धिः
13. अस्मिन् + उदन्ते = अस्मिन्नुदन्ते – ङमुडागमसन्धिः
14. सः + अहम् = सोऽहम् – विसर्गसन्धिः
15. कथञ्चित् + जीवन्तीम् = कथञ्चिज्जीवन्तीम् – श्रुत्वसन्धिः
समासाः (సమాసాలు)
1. मलिनं वासः यस्य सः – मलिनवासा – बहुव्रीहिः
2. राज्यश्रियाः व्यतिकरः – राज्यश्रीव्यतिकरः – षष्ठीतत्पुरुषः
3. उदारं रूपं यस्याः सा – उदाररूपा – बहुव्रीहिः
4. शत्रूणां शिरांसि – शत्रुशिरांसि तेषु – षष्ठीतत्पुरुषः
5. अर्धा च सा गव्यूतिश्च – अर्धगव्यूतिः – विशेषणपूर्वपदकर्मधारयः
6. दिवाकरमित्रः इति नामा – दिवाकरमित्रनामा – सम्भावनापूर्वपदकर्मधारयः
7. प्रार्थितञ्च तत् दर्शनञ्च प्रार्थितदर्शनम् विशेषणपूर्वपदकर्मधारयः
8. उपदिश्यमानः मार्गः यस्य सः – उपदिश्यमानमार्गः – बहुव्रीहिः
9. चीवरस्य पटलम् – चीवरपटलम् तेन चीवरपटलेन – षष्ठीतत्पुरुषः
10. आदरेण सह – सादरम् – अव्ययीभावः
11. विन्ध्यः इति वनम् विन्ध्यवनम् सम्भावनापूर्वपदकर्मधारयः
12. उपरचिता अञ्जलिः येन सः उपरचिताञ्जलिः – बहुव्रीहिः
13. शोकस्य आवेशः – शोकावेशः – षष्ठीतत्पुरुषः
14. अग्नौ प्रवेश: – अग्निप्रवेशः तस्मिन् अग्निप्रवेशे – सप्तमीतत्पुरुषः
15. भुवं बिभर्ति इति भूभृत् – उपपदतत्पुरुषः
16. राज्ञः दुहिता – राजदुहिता तस्याम् – राजदुहितरि षष्ठीतत्पुरुषः
17. आर्द्रे लोचने यस्य सः – आर्द्रलोचनः – बहुव्रीहिः
भ्रातृवात्सल्यम Summary in Sanskrit
कविपरिचयः
भ्रातृवात्सल्यम् इति पाठ्यभागोऽयं बाणमहाकविना रचितात् हर्षचरितात् उद्धृतः । अयं स्थाण्वीश्वराधिपतेः हर्षवर्धनस्य आस्थानपण्डितः आसीत् । हर्षवर्धनः ६०६ तः ६४८ पर्यन्तं राज्यं परिपालयामासेति इतिहासकाराः वदन्ति । अतः बाणमहाकवेः समयः सप्तमशतकं सिद्ध्यति । राजदेवी – चित्रभान्वोः पुत्रः अयं हर्षचरितं, कादम्बरी इति गद्यकाव्यद्वयम् अरचयत् । चण्डीशतकम् एवं च मुकुटताजितम्, पार्वतीपरिणयः इति नाटकद्वयमपि अयं रचितवानिति केषाञ्चन पण्डितानाम् अभिप्रायः । बाणमहाकविः कादम्बर्या हर्षचरिते अपि स्ववंशवर्णनं कृतवान् । हर्षचरिते अष्टौ उच्छ्वासाः वर्तन्ते । आद्येषु त्रिषु उच्छ्वासेषु बाणः स्वीयजीवनवृत्तान्तम् अलिखत् । चतुर्थात् आरभ्य अष्टमोच्छ्वासपर्यन्तं हर्षवर्धनस्य चरितम् अवर्णयत् । “करोम्याख्यायिकाम्भोधौ जिह्वाप्लवनचापलम्” इति हर्षचरिते स्वयमुक्तत्वात् अस्य आख्यायिकाग्रन्थरूपत्वं प्रतीतम् ।
सारांश
स्थाण्वीश्वरदेशपालकयोः यशोमती -करवर्धनयो: राज्यवर्धनः, हर्षवर्धन इति द्वौ सुतौ राज्यश्री इति दुहिता चासीत् । प्रभाकरवर्धनः राज्यश्रियः विवाहं मौखरवंशस्य राज्ञः अवन्तिवर्मणः तेन ग्रहवर्मणा सह अकरोत् । किन्तु कालान्तरे मालवराजः ग्रहवर्माणं निहत्य राज्यश्रियं कारागारे न्यक्षिपत् । ज्येष्ठः राज्यवर्धनः मालवराजं दण्डयितुं निरगच्छत् । अत्रान्तरे भण्डिः हर्षवर्धनम्प्रत्यागत्य ” राज्यश्रीः कारागार – बन्धनात् बहिरागत्य विन्ध्याटवीते गता, ताम् अन्वेष्टुं ये नियुक्ताः भटाः ते एतावत्पर्यन्तं न प्रतिनिवृत्ताः” इति वार्ताम् अश्रावयत् ।
तदा धीरो हर्षवर्धनः स्वयमेव स्वभगिनीम् अन्वेष्टुं कतिपयैः परिजनैस्सह विन्ध्याटवीम् अगच्छत् ! तत्र शबरसेनापतिः विन्ध्यारण्यं सकलं जानातीति अशृणोत् ततः तम्प्रति गत्वा सविनयम् अपृच्छत् – मम भगिनी राज्यश्री कुत्रापि दृष्टा वेति । ” समीपे एव दिवाकरमित्रो नाम बौद्धभिक्षुः अस्ति सः जानीयात्” इति शबरसेनापतेः वाक्यं श्रुत्वा हर्षवर्धनः झटिति तत्र गत्वा दिवाकरमित्रम् अमिलत् ।
ततश्च मम भगिनी राज्यश्रीः भर्तुवियोगेन वैरिपरिभवभयेन च दुःखिता विन्ध्याटवीमेनां प्राविशत् । तामन्वेष्टुं वयमटव्यामस्याम् अटामः इति तं प्रति कथयित्वा सा दृष्टा वा भवता इति यदा तं पृच्छति स्म तदा अन्यः कश्चन भिक्षुः वेगेन तत्रागत्य ” कापि स्त्री वनान्ते शोकावेशाभ्यां अग्निं प्रविशन्ती अस्ति, भवान् शीघ्रमागत्य तां रक्षतु ” इति अभ्यार्थयत । सा तस्य भगिनी राज्यश्री एव स्यादिति मत्वा अनुपदमेव दिवाकरमित्रेण: सह हर्षवर्धनः तत्र गत्वा स्वभगिनीम् अग्निप्रवेशात् निवार्य पर्यरक्षत् राजधानी प्रत्यानयच्च ।
भ्रातृवात्सल्यम Summary in English
Introduction
Introduction : The lesson Bhratruvatsalyam is taken from Harshacharjtam. The author was Bana, who was the court poet of Harsha. Bana belonged to the seventh century AD. His parents were Rajadevi and Chitrabhanu. Bana wrote two prose kavyas namely Kadambari and Harshacharita. He also penned Chandisatakam. Harshacharita belongs to the Akhyayika variety of works.
The Lesson: King Prabhakaravaxdhana had two sons and one daughter. The daughter Rajyasri was married to Grahavarman. But the king of Malaya killed Grahavarman. Her elder brother Rajyavardhana went to attack the king of Malaya, but he also died. Rajyasri was captured by the enemy, and was put in the prison. But she escaped from the prison, and entered the Vindhya forest. Harsha vardhana went in search of her, and rescued her while she was about to enter fire.
भ्रातृवात्सल्यम Summary in Telugu
కవి పరిచయం
భ్రాతృవాత్సల్యం’ అనే పాఠ్యభాగాన్ని మహాకవి బాణుడు రచించాడు. ఈ మహాకవి రచించిన ‘హర్షచరితం’ నుండి స్వీకరింపబడింది. ఇతడు స్థాణ్వీశ్వరాధిపతి అయిన హర్షవర్ధనుని యొక్క ఆస్థాన పండితునిగా ఉన్నాడు. హర్షవర్ధనుడు 709 నుండి 747 మధ్య కాలంలో రాజ్యాన్ని పాలించాడు. అందువల్ల బాణమహాకవి జననం ఏడవ శతాబ్దంగా నిర్ణయింపవచ్చు. రాజదేవి, చిత్రభానువు అనే వారు ఇతని తల్లిదండ్రులు. ఈయన ‘కాదంబరి’ అనే కావ్యాన్ని రచించాడు. చండీశతకం, ముకుటతాజితం, పార్వతీ పరిణయః అనే నాటకాలను కూడా రచించాడు. ఇతడు కాదంబరి, హర్షచర్ కం, అనే గద్య కావ్యాల్లో తన వంశవర్ణను చేశాడు.
ఈ హర్షచరితమందు ఎనిమిది ఉచ్ఛా వారాలు ఉన్నాయి. మొదటి మూడు ఉచ్ఛ్వాసాలయందు తన జీవన వృత్తాంతాన్ని రాశాడు. నాలుగవ ఉచ్ఛ్వాసము నుండి ఎనిమిదవ ఉచ్ఛ్వాసం వరకు హర్షవర్ధనుని యొక్క చరిత్ర వర్ణింపబడింది.
సారాంశము
స్థాణ్వీదేశాన్ని ప్రభాకరవర్ధనుడు పాలించాడు. అతని భార్య యశోమతి. వీరికి రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే ఇద్దరు కుమారులు రాజ్యశ్రీ అనే పేరుగల కుమార్తె ఉన్నారు. ప్రభాకరవర్ధనుడు రాజ్యశ్రీ యొక్క వివాహాన్ని మౌఖరవంశ రాజైన అవంతివర్మ కుమారుడైన గ్రహవర్మతో వివాహం జరిపించాడు. అయితే కాలాంతరంలో మాలవరాజు గ్రహవర్మను చంపి రాజ్యశ్రీని కారాగారంలో బంధించాడు. పెద్దవాడైన రాజ్యవర్ధనుడు మాలవరాజును దండించడానికి బయలుదేరాడు. అంతలో ఛండి హర్షవర్ధనుని సమీపించి, “రాజ్యశ్రీ కారాగార బంధనం నుండి బయటకు వచ్చి వింధ్యాటవీ ప్రాంతానికి వెళ్ళింది.
ఆమెను వెతకడానికి ఏ భటులను నియమించామో వారు ఇంతవరకు తిరిగి రాలేదు.” అనే వార్తను వినిపించాడు. అప్పుడు ధీరుడైన హర్షవర్ధనుడు స్వయంగా తన సోదరిని వెతుకుటకు కొంతమంది పరిజనులతో కలిసి వింధ్యాటవికి వెళ్ళాడు. అక్కడ శబరసేనాపతి వింధ్యారణ్యమంతా తెలిసినవాడని విన్నాడు. పిమ్మట అతడిని సమీపించి, వినయ పూర్వకంగా “నా సోదరి రాజ్యశ్రీని ఎక్కడైనా చూచారా ! అని అడిగాడు. పిమ్మట శబరసేనాపతి సమీపంలోనే దివాకరమిత్రుడు అనే పేరుగల బౌద్ధభిక్షువు ఉన్నాడు. అతనికి తెలుస్తుంది.” అని పలికాడు. ఈ మాటలను విని హర్షవర్ధనుడు వెంటనే అక్కడికి వెళ్ళి. దివాకర మిత్రుడిని కలిశాడు.
ఆ తరువాత “నా సోదరి రాజ్యశ్రీ భర్తృవియోగంతో శత్రువులు అవమానిస్తారనే భయంతో దుఃఖితురాలై ఈ వింధ్యాటవిలో ప్రవేశించింది. ఆమెను వెతుకుటకు మనం ఈ అడవిలో తిరుగుదాము” అని పలికి నీవు ఆమెను చూచావా ? అని ఎప్పుడు అడిగాడో అప్పుడు మరొక భిక్షకుడు వేగంగా అక్కడికి వచ్చి “ఒకానొక స్త్రీ దుఃఖంతో కూడినదై అగ్నిలో ప్రవేశిస్తూ ఉంది. మీరు త్వరగా వచ్చి ఆమెను రక్షించండి.” అని ప్రార్థించాడు. ఆమె అతని యొక్క సోదరి రాజ్యశ్రీ అయి ఉంటుందని తలచి వెంటనే దివాకర మిత్రునితో కలిసి హర్షవర్ధనుడు అక్కడికి వెళ్ళి తన చెల్లెలని అగ్నిప్రవేశం నుండి నివారించి, రక్షించి రాజధానికి తిరిగి వచ్చాడు.
స్థాణ్వీదేశాన్ని ప్రభాకరవర్ధనుడు పాలించాడు. అతని భార్య యశోమతి. వీరికి రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే ఇద్దరు కుమారులు రాజ్యశ్రీ అనే పేరుగల కుమార్తె ఉన్నారు. ప్రభాకరవర్ధనుడు రాజ్యశ్రీ యొక్క వివాహాన్ని మౌఖరవంశ రాజైన అవంతివర్మ కుమారుడైన గ్రహవర్మతో వివాహం జరిపించాడు. అయితే కాలాంతరంలో మాలవరాజు గ్రహవర్మను చంపి రాజ్యశ్రీని కారాగారంలో బంధించాడు. పెద్దవాడైన రాజ్యవర్ధనుడు మాలవరాజును దండించడానికి బయలుదేరాడు. అంతలో ఛండి హర్షవర్ధనుని సమీపించి, “రాజ్యశ్రీ కారాగార బంధనం నుండి బయటకు వచ్చి వింధ్యాటవీ ప్రాంతానికి వెళ్ళింది.
ఆమెను వెతకడానికి ఏ భటులను నియమించామో వారు ఇంతవరకు తిరిగి రాలేదు”. అనే వార్తను వినిపించాడు. అప్పుడు ధీరుడైన హర్షవర్ధనుడు స్వయంగా తన సోదరిని వెతుకుటకు కొంతమంది పరిజనులతో కలిసి వింధ్యాటవికి వెళ్ళాడు. అక్కడ శబరసేనాపతి వింధ్యారణ్యమంతా తెలిసినవాడని విన్నాడు. పిమ్మట అతడిని సమీపించి, వినయ పూర్వకంగా “నా సోదరిని రాజ్యశ్రీని ఎక్కడైనా చూచారా ! అని అడిగాడు. పిమ్మట శబరసేనాపతి సమీపంలోనే దివాకరమిత్రుడు అనే పేరుగల బౌద్ధభిక్షువు ఉన్నాడు. అతనికి తెలుస్తుంది”. అని పలికాడు.
ఈ మాటలను విని హర్షవర్ధనుడు వెంటనే అక్కడికి వెళ్ళి దివాకర మిత్రుడిని కలిశాడు. ఆ తరువాత “నా సోదరి రాజ్యశ్రీ భర్తృవియోగంతో శత్రువులు అవమానిస్తారనే భయంతో దుఃఖితురాలై ఈ వింధ్యాటవిలో ప్రవేశించింది. ఆమెను వెతుకుటకు మనం ఈ అడవిలో తిరుగుదాము” అని పలికి నీవు ఆమెను చూచావా ?” అని ఎప్పుడు అడిగాడో అప్పుడు మరొక భిక్షకుడు వేగంగా అక్కడికి వచ్చి “ఒకానొక స్త్రీ దుఃఖంతో కూడినదై అగ్నిలో ప్రవేశిస్తూ ఉంది. మీరు త్వరగా వచ్చి ఆమెను రక్షించండి.” అని ప్రార్థించాడు.
ఆమె అతని యొక్క సోదరి రాజ్యశ్రీ అయి ఉంటుందని తలచి వెంటనే దివాకర మిత్రునితో కలిసి హర్షవర్ధనుడు అక్కడికి వెళ్ళి తన చెల్లెలని అగ్నిప్రవేశం నుండి నివారించి, రక్షించి రాజధానికి తిరిగి వచ్చాడు.
अनुवादः (అనువాదములు) (Translations)
कदाचित् मालवराजसाधनमादायागतः भण्डिरेकेनैव वाजिना मलिनवासा राजद्वारमाजगाम । राजा हर्षवर्धनस्तमुवाच – “राज्यश्रीव्यतिकरः कः ?” इति । सोऽवादीत् – “देव ! देवभूयं गते देवे राज्यवर्धने, गुप्तनाम्ना च गृहीते कुशस्थले देवी राज्यश्रीः परिभ्रश्य बन्धनाद्विन्ध्याटवीं प्रविष्टेति वार्तामशृण्वम् । तां प्रति प्रहिता अन्वेष्टारस्तु नाद्यापि निवर्तन्ते” इति । भूपतिरब्रवीत् -“किमन्यैः अनुपदिभिः ? स्वयमेवाहं यास्यामि’ ।
अथ अन्यस्मिन्नहनि हयैरेव स्वसारमन्वेष्टुं विन्ध्याटवीमवाप, आट च तस्यां सुबहून्दिवसान् । एकदा तु आटविकसामन्तस्य सूनुः कञ्चित् शबरयुवानम् आदाय आगत्य विज्ञापयामास – “देव ! शबरसेनापतेः भूकम्पस्यायं निर्घातनामा स्वस्त्रीयः, सकलस्यास्य विन्ध्यारण्यस्य पर्णानामप्यभिज्ञः किमुत प्रदेशानाम् । एनं पृच्छतु देवः” इति । अवनिपतिः तमप्राक्षीत् – “अङ्ग ! युष्मासु कस्यचित् उदाररूपा नारी न गता दर्शनगोचरम्” ? इति । निर्घातः व्यज्ञापयत् – “देव इतश्च अर्धगव्यूतिमात्र एव प्रभूतान्तेवासिपरिवृतः दिवाकरमित्रनामा भदन्तः गिरिनदी माश्रित्य प्रतिवसति, स यदि विन्देद्वार्ताम्” इति ।
స్థాణ్వీ దేశాన్ని ప్రభాకరవర్ధనుడు పాలించాడు. అతనికి యశోమతి అనే భార్య, రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే ఇద్దరు కొడుకులు, రాజ్యశ్రీ అనే కుమార్తె ఉన్నారు. రాజ్యశ్రీ యొక్క వివాహం మౌఖర వంశీయుడైన అవంతివర్మ కుమారుడు గ్రహవర్మతో జరిపించారు. కొంతకాలానికి మాలవరాజు గ్రహవర్మను చంపి, రాజ్యశ్రీని కారాగృహంలో బంధించాడు.
ఒకప్పుడు హర్షవర్ధనుని మంత్రియైన భండి మురికిపట్టిన వస్త్రాలతో ఒక గుర్రంపై రాజభవనానికి వచ్చాడు. హర్షవర్ధనుడు రాజ్యశ్రీకి చెడు చేసినవాడెవడు ?” అని చెప్పగా, మంత్రి ‘రాజా రాజవర్ధనుడు దేవభూమికి వెళ్ళగా, తన పేరు తెలియనీయకుండా రాజ్యశ్రీ కారాగృహం నుండి తప్పించుకొని వింధ్య అడవులలో ప్రవేశించింది. ఆమెను వెదుకుతున్న భటులు కూడా ఇంతవరకూ తిరిగిరాలేదు.’
Once bringing the army force of Malava king, Bhandi ap-proached the royal gate wearing dirty clothes and with a single horse. Harshavardhana asked him regarding news about Rajyasri. He said that he heard the news that after Rajyavardhana died, Rajyasri was captured by Gupta at Kusasthali. However, she es¬caped from the custody, and entered the Vindhya forest. Those who went in search of her did not return until then. Then Harsha ,-t decided that instead of others, he himself should go in search of her.
The next day riding on horse, he went to the forest of Vindhya, and spent many days there searching for her. One day the son of the tribal chief brought one tribal boy and told Harsha that he was Nirghata, the son of the sister of the tribal chief Bhukampa. He knew the details of every leaf in the forest, let alone the places. The king should query him. When Harsha asked him whether they had seen a noble looking woman anywhere, the boy said that at some distance, there was a Buddhist monk Divakaramitra living near a hill stream with his many disciples, and he might know of her
ఆ మాటవిని హర్షవర్ధనుడు ‘వేరే భటులు వెదకుట ఎందుకు ? నేనే వెడతాను’ అని అన్నాడు. మరునాడు హర్షవర్ధనుడు తన చెల్లెలను వెదకటం కోసం గుర్రంపై వింధ్యాటవికి బయలుదేరాడు. చాలా రోజులు అడవిలో వెదికాడు. అడవిలో జీవించే ఆటవిక దళాధిపతి యొక్క కుమారుడూ, యువకుడైన ఒక శబరుని తీసికొనివచ్చి, ఈ విధంగా చెప్పాడు.
రాజా ఇతడు భూకంపుడనే పేరుగల శబరరాజు యొక్క అల్లుడు నిర్ఘాతుడనే పేరు కలవాడు. ఇతడు ఈ అడవిలో అన్ని ప్రాంతములు తెలిసినవాడు. అడవిలో చెట్లకు ఉన్న ఆకుల సంఖ్యను కూడా చెప్పగల సమర్థుడు. మీరు ఇతనిని సహాయం కోరవచ్చు.’ అని తెలుపగా, ఓ మిత్రమా, ఈ అడవిలో నిస్సహాయురాలైన ఒక స్త్రీని ఎక్కడైనా చూశావా ? అని అడిగాడు. ఆ మాటవిన్న యువకుడు ‘ఓ రాజా, ఇక్కడికి రెండు క్రోసులదూరంలో అనేక భిక్షువులతో కూడిన దివాకర మిత్రుడనే బౌద్ధ సన్యాసి ఉన్నాడు. అతనికి ఏమైనా తెలిసుండవచ్చు’ అన్నాడు. దివాకర మిత్రుడిన బౌద్ధ సన్యాసి ఉన్నాడు. అతనికి ఏమైనా తెలిసుండవచ్చు అన్నాడు.
तच्छ्रुत्वा नरपतिरचिन्तयत् श्रूयते हि स्वर्गतस्य ग्रहवर्मणो बालमित्रं सौगते मते युवैव काषायाणि गृहीतवान् इति । पश्यामः प्रयत्नप्रार्थितदर्शनं तं जनम्” इति । प्रकाशं चाब्रवीत् – “अङ्ग ! समुपदिश तं देशं यत्रास्ते स” इति । तेनैव उपदिश्यमानमार्गः क्रमेण तरुणां मध्ये अरुणेन चीवरपटलेन, संवीतम्, वसि वर्तमानं दिवाकरमित्रमद्राक्षीत् । प्रशान्तगम्भीरेण तस्य आकारेण आरोपितबहुमानः सादरं दूरादेव ववन्दे । दिवाकरमित्रस्तु उत्क्षिप्य दक्षिणं हस्तं स्निग्धमधुरया वाचा राजानमन्वग्रहीत्, अपृच्छच्च तस्यागमनकारणम् ।
राजा तु सादरमब्रवीत् – “आर्य ! धन्योऽस्मि । मम हि विनष्टनिखिलबन्धोः एकैव यवीयसी स्वसावशिष्टा । सापि भर्तुर्वियोगात् वैरिपरिभवभयाच्च भ्रमन्ती कथमपि विन्ध्यवनमिदमविशत् । अतस्तामन्वेष्टुं वयमिमाम् अटवीमटामः । कथयतु च गुरुरपि यदि कदाचित् श्रुता तद्वार्ता” इति ।
अथ तच्छ्रुत्वा “धीमन् ! नैवंरूपो वृत्तान्तोऽस्माभिः श्रुतः” इत्येवं वदत्येव तस्मिन् अकस्मादागत्य अपरः संभ्रान्तः उपरचिताञ्जलिः भिक्षुरभाषत “भगवन्भदन्त ! महत्करुणं वर्तते । कापि स्त्री शोकावेशविवशा वैश्वानरं विशति । सम्भावयतु ताम् अप्रोषितप्राणां भगवान्” इति ।
राजा तु जातानुजाशङ्कः दुःखेन तं पप्रच्छ – ” कियद्दूरे सा योषित् ? जीवेद्वा कालमेतावन्तम् ? पृष्टा वा त्वया, भद्रे ! कासि को हेतुः अग्निप्रवेशे इति । इच्छामि श्रोतुं कथमार्येण दृष्टा, आकारतो वा कीदृशी” इति ।
समिक्षुराचचक्षे – “महाभाग ! श्रूयताम् – अहं हि प्रत्युषसि नंदीरोधसा विहृतवानतिदूरम् । एकत्र वनलतागहने नारीणां रुदितमाकर्ण्य गतोऽस्मि तं प्रदेशम् । दृष्टवानस्मि च, कतिपयाभिः अबलाभिः परिवृताम्, दग्धां चण्डातपेन वैधव्येन च योषितम् । सा तु समीपगते मयि तदवस्थापि मां प्रणतवती ।
ఆ మాటలు విన్న హర్షవర్ధనుడు స్వర్గస్థుడైన గ్రహవర్మ యొక్క బాల్యమిత్రుడు . సౌగతుని నుండి బౌద్ధభిక్షువుగా సన్యాసం తీసుకున్నది ఇతడేనేమో చూడాలి’ అని అనుకున్నాడు.
ఓ మిత్రమా, ఆ ప్రదేశం ఎక్కడ ? మాకు చూపించు’మని అడిగాడు. అతడు చూపిన మార్గం అనుసరిస్తూ, చెట్ల మధ్య అనేక బౌద్ధ భిక్షువుల మధ్యలో ఉన్న నడి వయస్కుడైన ప్రశాంతవదనంతో ఉన్న అతనిని చూసి, దూరం నుండే నమస్కరించాడు. ‘దివాకర మిత్రుడు కుడిచేతిని పైకెత్తి మధురంగా మాట్లాడుతూ రాజును దగ్గరకు తీసుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన కారణమేమని అడిగాడు.
హర్షవర్ధనుడు చాలా సంతోషంతో, ఓ గురువరా, బంధువులనందరినీ కోల్పోయిన నా చెల్లెలు ఈ అడవిలో ఎక్కడో ఉంది. నేనామెను వెదకుతున్నాను. తమకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా ? అని అడుగగా, దివాకరమిత్రుడు తనకు ఏమీ తెలియదని చెప్పేలోపలనే ఒక బౌద్ధసన్యాసి అక్కడకు వచ్చి ‘ఓ మహాత్మా, ఒక నిస్సహాయురాలైన స్త్రీ అగ్నిలో దూకి చనిపోవాలనుకుంటున్నది. ఆమెను కాపాడమని తమను కోరుతున్నాను.’ అని పలుకగా, హర్షవర్ధనుడు చాలా దుఃఖంతో ‘ఆమె ఇక్కడికి ఎంతదూరంలో ఉంది ? మనం అక్కడికి వెళ్ళేవరకూ ఆమె బ్రతికి ఉంటుందా ?’ ఆమెకు సంబంధించిన విషయాలు నీవేమైనా అడిగావా ?” అని చాలా ఆతృతగా అడిగాడు.
ఆ బౌద్ధభిక్షువు ‘ఓ రాజా నేను సాయంకాలం నది ఒడ్డున విహరిస్తున్నాను. ఆ సమయంలో కొంతమంది స్త్రీల మధ్య బాగా దుఃఖపడుతున్న ఒక వితంతువును చూశాను. నేను ఆమెను సమీపించగానే అక్కడ స్త్రీలలో ఒక స్త్రీ చాలా బాధపడుతూ నాకు నమస్కరించి,
On listening that, the king thought it was heard that Graha- varman’s childhood friend became a Buddhist monk at a young age. He could meet him after requesting for an audience. Asking him to show the way, he followed that way, and found in the midst of the trees the middle-aged Divakaramitra wearing saffron clothes. On seeing his calm appearance, becoming respectful, he bowed to him from a distance. Divakaramitra raised his right hand, and blessed him with sweet words, and enquired the reason for his arrival.
The king told him that he had lost all his relations except one younger sister. Having lost her husband, and disgraced by the enemies, while wandering, she entered the Vindhya forest. We were searching for her in the forest. He asked him whether he heard any news of her.
एका योषित्पादयोः पतित्वा मामभिहितवती – “भगवन् ! इयं नः स्वामिनी मरणेन पितुः, अभावेन भर्तुः, प्रवासेन च भ्रातुः, दारुणं दुःखमपारयन्ती सोढुम्, अग्निं प्रविशति । परित्रायताम्’ । तामुत्थाप्य अहम् अभिहितवान् – “आर्ये ! शक्यते चेन्मुहूर्तमात्रमपि त्रातुम् उपरिष्टान्न व्यर्था इयमभ्यर्थना भविष्यति । मम हि गुरुरपर इव भगवान्सुगतः समीपगत एव । कथिते अस्मिन्नुदन्ते नियतमाग मिष्यति परमदयालुः, एनां प्रबोधयिष्यति च” इति । ” त्वरतामार्यः” इत्यभिदधाना सा पुनरपि पादयोः पतितवती । सोऽहमुपागत्य त्वरमाणो व्यतिकरमिमं गुरवे निवेदितवान् इति ।
अथ भूभृत् सर्वाकारसंवादिन्या दशयैव दूरीकृतसंदेहः श्रमणाचार्यं – “आर्य ! नियतं सैवेयं मे भगिनी’ इत्युक्त्वा तं श्रमणं – “आर्य! दर्शय क्कासौ । कथञ्चिज्जीवन्तीं सम्भावयामः” इति भाषमाण एवोत्तस्थौ ।
अथ समग्रशिष्यवर्गानुगतेनाचार्येण अनुगम्यमानः तेन श्रमणेन प्रदिश्य- मानवर्त्मा च पद्भ्यामेव तं प्रदेशं प्रावर्तत । क्रमेण च समीपमुपगतः शुश्राव महतः स्त्रैणस्य विलापान्, ददर्श च मुह्यन्तीम् अग्निप्रवेशाय उद्यतां राजा राज्यश्रियम् । आललम्बे च तां सम्भ्रमम् । राज्यश्रीः च असम्भावितागमनस्य भ्रातुः कण्ठं समाश्लिष्य अतिदीर्घं रुरोद |
शनैराचार्यस्तु तथा हर्ष इति विज्ञाय विवर्धितादरः शिष्येणोपनीतं स्वयमेवादाय मुखप्रक्षालनाय उदकमुपनिन्ये । ततो नरेन्द्रो मन्दं मन्दमब्रवीत् स्वसारम् – ‘वत्से ! वन्दस्वात्र भवन्तं भदन्तम् । एष ते भर्तुः मित्रम् अस्माकं च गुरुः” इति । राजदुहितरि पतिपरिचयश्रवणेन पुनरानीताश्रूणि नमन्त्याम् आचार्यः आर्द्रलोचनः, मधुरया वाचा व्याजहार – ” अलं रुदित्वातिचिरम् । स्नात्वा च गम्यतां भवदीयामेव भूयो भुवम्” इति ।
अथ पार्थिवस्तत्र तामुषित्वा विभावरीमुषसि च वसनादिप्रदानपरितोषितं निर्घातमाचार्येण सह विसर्ज्य, स्वसारमादाय, प्रयाणकैः कतिपयैरेव अनुजाह्नवि निविष्टं कटकं प्रत्याजगाम ।
ఒక స్త్రీ చాలా బాధపడుతూ నాకు నమస్కరించింది. ఆమె “ఓ పూజ్యుడా ! ఈమె తన తండ్రిని, భర్తను పోగొట్టుకొని మిక్కిలి దుఃఖిస్తున్నది. ఈమె తన దుఃఖాన్ని తట్టుకోలేక అగ్నిలో పడి చనిపోవాలనుకుంటున్న ఈమెను మీరు ఎలాగైనా రక్షించాలి” అని కోరింది. నేను ఆమెను లేపి – “పూజ్యురాలా ! ఈమెను రక్షించడానికి సమర్ధుడనే, కాని మా గురువుగారి అనుమతి అవసరం. దీనిని మా గురువుకు నివేదిస్తాను.” అని పలికాడు.
ఆ మాటలు విని “త్వరగా చేయండి” అని ఆమె పలికి తిరిగి నా కాళ్ళపై పడింది. వెంటనే గురువును సమీపించి నివేదించాడు. అది విని హర్షవర్ధనుడు “పూజ్యుడా ! ఏ స్త్రీ గురించి అతడు చెప్పాడో ఆమె నా సోదరి అని పలికి, “అయ్యా ! ఆమెను చూపించండి. ఆమె ఎక్కడ ఉంది ? ఆమె జీవించి ఉండవచ్చు.” అని పలికి ఇద్దరు పైకి లేచారు. శిష్యులతో కలిసి బయలుదేరాడు. అతనితో హర్షవర్ధనుడు అనుసరించాడు. కొంతదూరం వెళ్ళిన తర్వాత అతడు వీరిద్దరిని ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు.
అనేకమంది స్త్రీలతో కూడి విలపిస్తున్న అగ్నిలో ప్రవేశిస్తున్న ఆమెను చూశాడు. వెంటనే ఆమెను పట్టుకున్నాడు. రాజ్యశ్రీ కూడా అనుకోకుండా వచ్చిన సోదరుడిని చూచి, అతనిని గట్టిగా కౌగిలించుకొని మిక్కిలిగా దుఃఖించింది. వెంటనే ఆమె నీళ్ళతో ముఖాన్ని కడుక్కుంది. పిమ్మట రాజు ఆమెతో “అమ్మా ! ఈయనకు నమస్కరించు. ఈయన నీ భర్త యొక్క మిత్రుడు, మనకు గురువు”. అని పలికాడు. ఆ గురువు కూడా “అమ్మా ! ఇక దుఃఖించవద్దు. స్నానంచేసి నీ సోదరునితో కలిసి నీ సొంత ఇంటికి వెళ్ళు.” అని పలికాడు. పిమ్మట హర్షవర్ధనుడు తన సోదరిని తీసుకొని కొద్దిరోజుల్లో తన కటకానికి తిరిగి వెళ్ళాడు.
The monk replied that he did not heard any such news. At that very moment, another monk came there hurriedly, and having bowed to him said that some woman was ready to enter the fire, and the teacher should rescue her. The king doubted whether she was his sister, and asked him how far she was, how she looked like, whether she would live till they went, whether he enquired about her and the reason to enter fire.
The monk replied that he went on long walk on the riverside early in the morning, when he heard in a bower of creepers the weeping of women. He went there and saw a woman surrounded by many other women and distressed because of the heat of the sun, and her widowhood. She bowed to him even in such a situation.
One of the women fell on his feet and said that the woman lost her father and husband, and as her brother was away, was about to enter the fire unable to bear her grief. The monk requested her to wait for a few moments as his teacher was nearby. When he was informed, he would come and advise her. She asked him to hurry up, and once again fell at his feet. He hurried to report the matter to his teacher.
The king confirmed to himself that it was his sister, and told so the teacher. He requested the monk to show the way hoping that they could somehow see her living. When all of them went there, and heard the loud weeping of the women, the king saw Rajyasri, who was prepared to enter the fire. As he caught her, she embraced her brother’s neck and wept for a long time.
The teacher understood that it was Harsha, and with growing respect for him, brought water for her to wash her face. The king told his sister that the monk was her husband’s friend, and asked her to bow to him. As she bowed to him with tears appearing again at the mention of her husband’s acquaintance with him, the monk spoke soothingly to her not to weep, and return to her land.
The king spent the night there, made Nirghata happy by presenting him clothes etc., and having taken leave of the teacher, reached their camp near Ganga accompanied by his sistie”.