TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material Grammar शब्दरूपाणि Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

సంస్కృత భాషలో శబ్దజాలము అనంతము. శబ్దములు అజంతములు, హలంతములు అని రెండు విధములు.

అజంత శబ్దములు : (అచ్ + అంతం) అజంతం అనగా అచ్చు అంతంగా ఉండుట. అచ్చు అంతంగా కల శబ్దములను అజంత శబ్దములందురు.

ఉదా : राम-ఈ శబ్దము చివర ఉన్న ‘म’ అను అక్షరము విడదీయగా ‘म् + अ’ అగును. చివర (అంతం) ‘अ’ ఉన్నది కావున राम శబ్దము అకారాంతమైనది. ఇదేవిధంగా శబ్దము యొక్క చివర ఏ అచ్చు ఉన్ననూ అది అజంతమగును.

హలంత శబ్దములు : హలంతం అనగా హల్లు చివర (అంతం) గా ఉండుట. హల్లు అంతంగా కల శబ్దములను హలంత శబ్దములందురు.

ఉదా : मनस् ఈ శబ్దము యొక్క చివరన स् ఉన్నది కావున ఇది హలంత శబ్దము. ఇదే విధంగా శబ్దము యొక్క చివర ఏ హల్లు ఉన్ననూ అది హలంతమగును.

ఈ శబ్దములు పుంలింగము, స్త్రీ లింగము, నపుంసక లింగము అను మూడు రకములు కలవు. వీటికి మిగతా భాషలందు వలె ఏకవచనం, బహువచనమే కాక ద్వివచనం కూడా కలదు.

విభక్తి ప్రత్యయములు : ప్రథమా విభక్తి నుండి సప్తమీ విభక్తి వరకు మరియు సంబోధన ప్రథమా విభక్తితో కలిపి విభక్తులు ఎనిమిదిగా చెప్పుదురు. నిజానికి విభక్తులు ఏడు మాత్రమే. సంబోధన ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తిలో అంతర్భాగమే. ఒక్కొక్క విభక్తికి మూడు రూపాలు మొత్తం కలిపి (8 × 3), 24 రూపాలు ఏర్పడును.
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 1
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 2
राम అను ప్రాతిపదికకు ‘सु’ అను ప్రత్యయం కలిసినప్పుడు ‘रामः’ అను పదమేర్పడును. ‘सु’ అను ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయం (:) విసర్గలుగా మారును. కావున ప్రతి శబ్దము ప్రత్యయముతో కలిపినపుడు రూపాంతరం చెందును.
ఇప్పుడు राजन् శబ్దము యొక్క ఎనిమిది విభక్తులలోని (8 × 3) 24 రూపాల అర్థములను తెలుసుకుందాము.

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

हलन्तपुंलिङ्गाशब्दः హలంతపుంలింగ శబ్దాలు

1. जकारान्तः पुंलिङ्गाः ‘वणिक्’ शब्दः (జకారాంతః పుంలింగః ‘వణిక్’ శబ్దః) (వ్యాపారి) (Merchant)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 3
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 4

2. तकारान्तः पुंलिङ्गाः ‘मरुत्’ शब्दः (తకారాంతః పుంలింగః మరుత్ శబ్దః) (గాలి) (Wind)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 5
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 6

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

3. नकारान्तः पुंलिङ्गो ‘गुणिन्’ शब्दः (నకారాంతః పుంలింగో ‘గుణిన్’ శబ్దః) (గుణవంతుడు) (Meritorious)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 7
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 8

4. सकारान्तः पुंलिङ्गो ‘विद्वस्’ शब्दः (సకారాంతః పుంలింగో ‘విద్వస్’ శబ్దః) (విద్వాంసుడు) (Scholar)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 9
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 10

हलन्तस्त्रीलिङ्गाशब्दः హలంతస్త్రీలింగ శబ్దాలు

5. चकारान्तः स्त्रीलिङ्गो ‘त्वक्’ शब्दः (చకారాంతః స్త్రీలింగో ‘త్వక్’ శబ్దః) (చర్మము) (Skin)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 11
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 12

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

6. जकारान्तः स्त्रीलिङ्गः ‘स्त्रक्’ शब्दः (జకారాంతః స్త్రీలింగః స్రక్చ్ శబ్దః) (పూలదండ) (Garland)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 13
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 14

7. तकारान्तः स्त्रीलिङ्गः सरित् शब्दः (తకారాంతః స్త్రీలింగః సరిత్ శబ్దః) ( నది) (River)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 15
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 16

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

8. शकारान्तः स्त्रीलिङ्गो ‘दिक’ शब्दः (శకారాంతః స్త్రీలింగో ‘దిక్’ శబ్దః) (దిక్కు) (Direction)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 17
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 18

हलन्तनपुंसकलिङ्गाशब्दः హలంతనపుంసకలింగ శబ్దాలు

9. तकारान्तः नपुंसकलिङ्गो ‘कर्मन्’ शब्दः: (నకారాంతః నపుంసకలింగో ‘కర్మన్’ శబ్దః) (కర్మ) (Action)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 19
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 20

TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि

10. नकारान्तः नपुंसकलिङ्गो ‘नामन्’ शब्दः (నకారాంత నపుంసకలింగో నామన్ శబ్దః) (పేరు) (Name)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 21
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 22

11. सकारान्तः नपुंसकलिङ्गो ‘वपुस्’ शब्दः (సకారాంతః నపుంసకలింగో ‘వపుస్’ శబ్దః) (శరీరం) (Body)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 23
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 24

12. सकारान्तः नपुंसकलिङ्गो ‘मनस्’ शब्दः (సకారాంతః నపుంసకలింగః మనస్ శబ్దః) (మనస్సు) (Mind)
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 25
TS Inter 2nd Year Sanskrit Grammar शब्दरूपाणि 26

Leave a Comment