Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 9 Emergence of Telangana State to prepare for their exam.
TS Inter 2nd Year Political Science Notes Chapter 9 Emergence of Telangana State
→ The Emergence of Telangana State in 2014 is the result of a long drown struggle. It has a history of sixty years of struggle and movements marked by agitations, negotiations, formation and merger of parties, agreements and violation of agreements.
→ The Telangana region, marked by the trilingual character of Marathi, Kannada and Telugu-speaking people, remains as an independent state from 1948 to 1956 in the Indian federation.
→ The demand for separation became a serious and uncompromising issue resulting in the Telangana movement between 2001 and 2014.
→ The States Reorganization commission Recommended Separate Telangana.
→ Mulki Rules were framed for the interest of Telangana-educated youth.
→ Telangana Praja Samithi was formed by Dr.M.Chenna Reddy in 1969.
→ Telangana Rashtra Samithi was formed by K.Chandra Sekhar Rao on April 27, 2001, with an exclusive one point Agenda of creating a separate Telangana State with Hyderabad as its capital.
→ Sri Krishna Committee was appointed by the government of India on 3rd February 2010.
→ The Telangana State was formed on 2 June 2014 as the 29 states in the Union of India.
TS Inter 2nd Year Political Science Notes Chapter 9 తెలంగాణ రాష్ట్రఅవతరణ
→ తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2వ తేదీ దీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాటాల ఫలితంగా ఏర్పడింది.
→ హైదరాబాద్ సంస్థాన రాజ్యం నైజాం పాలనలో అనేక భాషలు, మతాలు. సంస్కృతులతో భాసిల్లింది.
→ భారత యూనియన్ జరిపిన పోలీసు చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది.
→ నవంబరు 1, 1956వ దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
→ ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటయ్యింది.
→ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం 3 ఫిబ్రవరి, 2010న రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.యస్ శ్రీ కృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించింది.
→ తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు, ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జన జీవితం స్తంభించింది.
→ తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు.
→ దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించి, జూన్ 2. 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోను నిలిచిపోయింది.