Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 10 Smart Governance to prepare for their exam.
TS Inter 2nd Year Political Science Notes Chapter 10 Smart Governance
→ SMART stands for Simple, Moral, Accountable, Responsive, and Transparent.
→ E-governance is a pre-condition for good governance.
→ The governance associated with efficient and effective administration within a democratic framework is known as Good Governance.
→ E-Governance secures Transparency, Efficiency, and Accountability. It is practiced in the state of Chhattisgarh. By 2017, it will move towards a Paperless Administration.
→ The Right to Information Act came into force on 12th October 2005.
→ In recent times, smart cities became a catchphrase in the political vocabulary of India among various political parties and elected representatives.
TS Inter 2nd Year Political Science Notes Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్
→ ఇటీవల కాలంలో ప్రభుత్వ పాలన స్వభావాన్ని పాలన, సుపరిపాలన, ఎలక్ట్రానిక్ పాలన, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అనేక రూపాల్లో చర్చించడం జరుగుతుంది.
S= Simple, M = Moral, A = Accountable R = Responsive, T=Transparent.
→ ప్రజాస్వామ్య పాలన పద్ధతిలో పరిపాలనను కార్యసాధకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే పాలన సహాయకారిగా సుపరిపాలనను నిర్వచించవచ్చు.
→ ప్రతి మంత్రిత్వ శాఖ తనకార్యాలయాల్లో స్మార్ట్ సేవల గుణాత్మకతను పెంపొందించడానికి పౌరసేవ పట్టికను ప్రదర్శిస్తుంది.
→ భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణల సంఘాన్ని 2005లో ఏర్పాటుచేసింది.
→ ఎలక్ట్రానిక్ పాలన అంటే కాగితపు రహితపాలన.
→ సమాచార హక్కు చట్టం అక్టోబరు, 2005 నుండి అమలులోకి వచ్చింది.
→ సుపరిపాలనకు పారదర్వకత, జవాబుదారీతనం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.