TS Intermediate 2nd Year Accountancy Study Material Textbook Solutions Telangana
TS Inter 2nd Year Accountancy Study Material in Telugu Medium
- Chapter 1 తరుగుదల
- Chapter 2 కన్సైన్మెంట్ ఖాతాలు
- Chapter 3 లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు
- Chapter 4 భాగస్వామ్య ఖాతాలు
- Chapter 5 భాగస్తుని ప్రవేశం
- Chapter 6 భాగస్తుని విరమణ మరియు మరణం
- Chapter 7 కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం
TS Inter 2nd Year Accountancy Study Material in English Medium
- Chapter 1 Depreciation
- Chapter 2 Consignment Accounts
- Chapter 3 Accounting for Not-for-Profit Organisation
- Chapter 4 Partnership Accounts
- Chapter 5 Admission of a Partner
- Chapter 6 Retirement and Death of a Partner
- Chapter 7 Computerised Accounting System
TS Inter 2nd Year Accountancy Syllabus
Telangana TS Intermediate 2nd Year Accountancy Syllabus
UNIT-I: Depreciation
Depreciation: Meaning-Significance-Causes of Depreciation-Methods of Depreciation- Problems on Fixed Instalment Method and Diminishing Balance Method-Illustrations and Exercises.
UNIT – II: Consignment Accounts
Consignment Accounts: Meaning and Significance of Consignments- Difference between Consignments and Sale – Terminology used in Consignment Accounts- Valuation of Unsold Stock- Loss of Stock- Problems including Proforma Invoice method-illustrations and Exercises.
UNIT – III: Accounts of Not-for-Profit Organisations
Accounts of Not-for-Profit Organisations: Meaning – Characteristics-Accounting Records- Difference between Capital and Revenue Expenditure- Difference between Capital and Revenue receipts – Deferred Revenue Expenditure Difference between Receipts and income Difference between Payments and Expenditure- Meaning and Accounting Treatment of Important terms – Preparation of Receipts & Payments Account- Preparation of Income & Expenditure Account – Preparation of Balance Sheet- Final Accounts with adjustments- Illustrations and Exercise.
UNIT – IV: Partnership Accounts
Partnership Accounts: Introduction- Partners Capital Accounts-Fixed and Fluctuating Capital- Final Accounts- Admission and Retirement of Partner- Illustrations and Exercises- Death of Partner.
UNIT – V: Computerized Accounting System
Computerized Accounting System: Meaning- Features – Advantages -Limitations- Comparison between Manual and computerized Accounting System- Types of Accounting Software (Theory only).
TS Inter 2nd Year Accountancy Syllabus in Telugu
యూనిట్ I తరుగుదల
తరుగుదల : అర్థం – ప్రాముఖ్యత – తరుగుదల కారణాలు – తరుగుదల ఏర్పరిచే పద్ధతులు – స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతులపై అభ్యాసాలు – ఉదాహరణలు, అభ్యాసాలు.
యూనిట్ II కన్సైన్మెంట్ ఖాతాలు
కన్సైన్మెంట్ – అర్థం – ఆవశ్యకత – కన్సైన్మెంట్, అమ్మకాల మధ్య తేడాలు కన్సైన్మెంట్ ఖాతాలలో ఉపయోగించే పదజాలం, ముగింపు సరుకు విలువ లెక్కకట్టడం – సరుకు నష్టం – ప్రొఫార్మా ఇన్వాయిస్ పద్ధతిపై అభ్యాసాలు – ఉదాహరణలు, అభ్యాసాలు.
యూనిట్ III లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు
అర్థం – లక్షణాలు – అకౌంటింగ్ రికార్డులు – మూలధన మరియు రాబడి వ్యయాల మధ్య తేడాలు – మూలధన మరియు రాబడి వసూళ్ళ మధ్య తేడాలు – విలంబిత రాబడి వ్యయం – వసూళ్ళు మరియు ఆదాయాల మధ్య తేడాలు – చెల్లింపులు మరియు వ్యయాల మధ్య తేడాలు – ముఖ్యమైన పదాల అర్థాలు మరియు అకౌంటింగ్ విధానం – వసూళ్ళు చెల్లింపుల ఖాతాను తయారు చేయుట – ఆదాయ వ్యయాల ఖాతాను తయారుచేయుట – ఆస్తి అప్పుల పట్టీని తయారుచేయుట – సర్దుబాటుతో ముగింపు లెక్కలు – ఉదాహరణలు, అభ్యాసాలు.
యూనిట్ IV భాగస్వామ్య ఖాతాలు
పరిచయం – భాగస్తుల మూలధన ఖాతాలు – స్థిర మూలధన పద్ధతి మరియు అస్థిర మూలధన పద్ధతి – ముగింపు ఖాతాలు భాగస్తుని ప్రవేశం – భాగస్తుని విరమణ మరియు మరణం – ఉదాహరణలు, అభ్యాసాలు.
యూనిట్ V కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం
అర్థం – లక్షణాలు – ప్రయోజనాలు – పరిమితులు – మానవ ఆధారిత అకౌంటింగ్ మరియు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ మధ్య పోలిక – అకౌంటింగ్ సాఫ్ట్వేర్ రకాలు (విషయ వివరణ మాత్రమే).