TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 4 शाश्वतं हि कार्य करणीयम्

Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material उपवाचकम् 4th Lesson शाश्वतं हि कार्य करणीयम् Textbook Questions and Answers.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् 4th Lesson शाश्वतं हि कार्य करणीयम्

प्रश्नौ

प्रश्न1.
राजा सुकृतशर्मा एकदा किम् अचिन्तयत् ?
उत्तर:
एकदा राजा अचिन्तयत् – मम नाम जनानां जिह्वासु यथा नृत्येत् तथा भव्यः कश्चन प्रासादः निर्मातव्यः इति ।

प्रश्न 2.
संन्यासिनः कथनस्य आशयम् अवगत्य राजा तं नमस्कृत्य किं प्रार्थितवान् ?
उत्तर:
महात्मन् मम कार्यस्य अशाश्वतता अवगता मया । इतः परं मया किं करणीयम् इति उपदिश्यतां कृपया इति प्रार्थितवान् ।

कवि परिचय (Introduction) (కవి పరిచయం)

श्री सम्पत्कुमारः सम्भाषणसन्देशः इत्यस्यां संस्कृतमासपत्रिकायां .” शाश्वतं कार्यम्’ इति नाम्ना इमां कथां प्रकाशितवान् । पुण्यजनकम् एव कार्यं शाश्वतं कार्यं भवतीति अङ्गीक्रियते चेत् समाजस्य देशस्य वा महान् लाभः जायते । एषा कथा एवंविधचिन्तनस्य प्रसाराय प्रेरणारूपा भवति ।

Sri Sampathkumar published this story under the name of “Saswatham Karyam” in a Sanskrit magazine Sambhashana Sandesam. If good deeds are considered to be forever.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 4 शाश्वतं हि कार्य करणीयम्

శ్రీ సంపత్కుమారు సంభాషణా సందేశము అను పేరుగల సంస్కృత మాస పత్రికయందు “శాశ్వతం కార్యమ్” అనే పేరుతో ఈ కథను ప్రచురించెను. పుణ్యము కలుగజేయునదియే శాశ్వతమైన పని కాగలదు అని అంగీకరించినట్లైతే సమాజానికి, దేశానికి లాభము కలుగును. ఈ కథ ఈ విధమైన ఆలోచనను, ప్రేరణను కలుగ జేయును.

अनुवादः (Translation) (అనువాదం)

राजा सुकृतशर्मा महतः राज्यस्य अधिपतिः । तदीयं राज्यं सुविशालं सम्पभ्दरितं च । अतः तस्य देशस्य कोशः सर्वदा धनेन पूर्णः भवति स्म। अथ एकदा राजा अचिन्तयत् – मम नाम जनानां जिह्वासु यथा नृत्येत् तथा भव्यः कश्चन प्रसादः निर्मातव्यः इति । योग्ये मुहूर्ते प्रासादनिर्माणकार्यम् आरब्धम्। धनस्य अभावः तु न आसीत् ननु ? अतः भव्यः प्रसादः अचिरात् एव निर्मितः जातः। सुवर्णरजतमौक्तिकादिभिः सः प्रासादः विशेषतः अलङ्कृतः। तस्य प्रासादस्य दर्शनाय जनाः निरन्तरम् आगच्छन्ति स्म । दीपालङ्कारादिभिः शोभमानं प्रासादं दृष्ट्वा जनाः राजानं प्रशंसन्ति स्म । एतस्मात् राज्ञः महान् सन्तोषः भवति स्म ।

Sukruthasharma was the King of a huge kingdom. This kingdom is vast and wealthy. This kingdom’s treasury was always filled with wealth. The king thought of building a beautiful palace as his memory to people. On an auspicious day the construction work was started. As there was no lack in wealth, the building was constructed within a less time. The building was specially constructed with gold, silver and pearls. There were always people visiting to see that building. People praised the king looking at the grandeur of the new building. The king was very happy due to this.

సుకృతశర్మ పెద్ద రాజ్యానికి రాజ్యాధిపతి. ఆ రాజ్యం విశాలమైనది, ధనము కలది. ఇందువలన ఆ దేశము యొక్క ధనాగారము ఎల్లప్పుడు ధనముతో నిండి ఉండేది. నా పేరు ఎప్పుడు ప్రజలు తలచుకొనేటట్లు ఒక అందమైన మేడను నిర్మించవలెనని రాజు ఆలోచించెను. మంచి ముహూర్తములో మేడ నిర్మించుట ప్రారంభించిరి. ధనమునకు కొరతలేదు. కాబట్టి కొద్దికాలములోనే అందమైన భవనము నిర్మించబడెను. బంగారం, వెండి ముత్యములతో ఆ మేడ ప్రత్యేకముగా నిర్మించబడెను. ఆ మేడ చూచుటకు ప్రజలు ఎల్లప్పుడు వచ్చుచుండిరి. దీప తోరణాలతో అందముగా ఉన్న ఆ మేడను చూసి ప్రజలు రాజును పొగడసాగిరి. ఈ కారణము వలన రాజుకు చాలా సంతోషము కలుగుచుండెను.

अथ एकदा कश्चन संन्यासी आगतवान् राज्ञे आशीर्वाददानाय | तदा राजा आत्मना निर्मितं प्रासादं तस्मै दर्शितवान् । ‘प्रासादस्य महती भव्यता तु श्लाघार्हा एव । एतादृशः प्रासादः जगति अन्यः न स्यात्’ इति सन्नयासी अवदत् ।

Once a saint has come to bless the king. Then the king showed the newly constructed building to the saint. The saint was impressed and said that this building is unique and beautiful.

ఒకప్పుడు ఒక సన్యాసి రాజును ఆశీర్వదించుటకు వచ్చెను. అప్పుడు రాజు తాను నిర్మించిన మేడను ఆయనకు చూపించెను. మేడ చాలా అందముగా కొని యాడతగినదిగా ఉన్నది. ప్రపంచంలో ఇటువంటి మేడ మరియొకటి లేదు అని సన్యాసి పలికెను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 4 शाश्वतं हि कार्य करणीयम्

एतस्य श्रवणात् राज्ञः अन्तरङ्गं नितरां सन्तुष्टम् । तस्य मुखे सन्तोषः व्यलसत् । क्षणं विरम्य संन्यासी पुनः अवदत् – ‘राजन् ! किन्तु अत्र दोषद्वयं दृश्यते ।’ इति। एतस्य श्रवणात् राया दिग्भ्रान्तः। सः भीत्या अपृच्छत् – ‘महात्मन् ! महत्या जागरूकतया अयं प्रासादः निर्मितः । तथापि अत्र दीषद्वयं दृश्यते इति तु आश्चर्याय। उच्यताम् अत्र दृश्यमानं दोषद्वयं

King felt very happy with the saint’s remarks. Within a minute the saint spoke again, “Dear king ! there are two mistakes in this.” The king was surprised and scared, he asked the saint “Dear saint! This building was constructed carefully. I am surprised that two mistakes are made. Please tell me what are they ?”

ఈ మాటలు వినగానే రాజు మనస్సు చాలా సంతోషపడెను. అతని ముఖములో సంతోషము కనపడెను. క్షణకాలము ఆగి సన్యాసి మరల చెప్పెను. ఓ రాజా !- ఇందులో రెండు దోషములు ఉన్నవి అని చెప్పెను. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపడెను. అతడు భయముతో అడిగెను. ఓ పుణ్యాత్మా ! చాలా జాగ్రత్తగా ఈ మేడ నిర్మించబడ్డది. అయినప్పటికీ రెండు దోషములు కనిపించుచున్నవా అని. ఆశ్చర్యపడి ఇక్కడ ఉన్న రెండు దోషములు ఏమిటి అని అడిగెను.

‘नितरां भव्यः अपि अयं प्रासादः कदाचित् वा नाशं प्राप्स्यति एव इति तु प्रथम: दोषः । एतस्य निर्माता अपि कालान्तरे मृत्युम् आलिङ्गयिष्यति इति तु द्वितीय दोषः । – इति गम्भीर्येण अवदत् सन्यासी ।

The saint replied “this beautiful building has to collapse at some point of time, which is the first fault. The person who constructed this building should also die eventually. This is the second fault.”

ఎంతో అందముగా ఉన్న ఈ మేడ ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. ఇది మొదటి దోషము. దానికి కట్టినవాడు కూడా కొంతకాలమునకు చనిపోతాడు. అనేది రెండవ దోషం అని గంభీరముగా సన్యాసి చెప్పెను.

सन्यासिनः कथनस्य आशयः अवगतः राज्ञा । सः किञ्चित्कालं चिन्तनमग्नः अभवत्। ततः सः संन्यासिनं नमस्कृत्य ‘महात्मन् ! मम कार्यस्य अशाश्वतता अवगता मया । इतः परं मया किं करणीयम् इति उपदिश्यतां कृपया’ इति प्रार्थितवान्।

The king understood the underlying meaning of the saint’s thoughts. He thought for a while and bowing to the saint, he said “Oh great being ! I realize that this deed is not forever. Please ad¬vise what my further actions should be.”

సన్యాసి చెప్పిన ఆశయమును రాజు తెలుసుకొనెను. అతడు కొంచెము సేపు ఆలోచించెను. తరువాత సన్యాసికి నమస్కారము చేసి మహాత్మా ! నేను చేసిన పని అశాశ్వతమైనది అని నాకు తెలిసినది. ఇక ముందు నేను ఏమి చేయాలో దయచేసి `నాకు చెప్పండి అని ప్రార్థించెను.

TS Inter 1st Year Sanskrit उपवाचकम् Chapter 4 शाश्वतं हि कार्य करणीयम्

तदा संन्यासी अवदत् – ‘पुण्यजनकानां कार्याणां फलस्य नाशः कदापि न भविष्यति । अतः प्रजाहितपराणि कार्याणि अधिकाधिकतया क्रियन्ताम्। ततः प्राप्यमाणा कीर्तिः श्श्वततया स्थास्यति’ इति ।

“Good deeds can never be destroyed. So do the good deeds which are useful to the people of the country, the glory obtained by such actions is forever” replied the saint.

పుణ్యము కలుగచేయు పనులకు ఎప్పటికీ నాశనము లేదు. అందువలన ప్రజలకు ఉపయోగపడు పనులు ఎక్కువగా చేయుము. అప్పుడు పొందిన కీర్తి శాశ్వతముగా ఉండును అని సన్యాసి చెప్పెను.

एतदनुगुणं राजा तस्मादेव दिनात् प्रजाहितकार्येषु आत्मानं पूर्णतः नियुक्तवान् ।

There on the king immersed himself in doing the deeds which are useful to the people.

దానిని అనుసరించి రాజు ఆ రోజు నుండి ప్రజలకు ఉపయోగపడు పనులను తాను సంపూర్ణముగా చేయుట యందు మునిగిపోయెను.

Leave a Comment