Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 4 Planning and NITI Aayog to prepare for their exam.
TS Inter 2nd Year Economics Notes Chapter 4 Planning and NITI Aayog
→ Planning implies deliberate control and direction of the economy by control authority for the purpose of achieving definite targets and objects within a- specific period.
→ There are different types of planning and a country chooses the one that suits its political structure.
→ Indian government introduced economic planning from 7 957 onwards with the constitution of the planning commission in 1350. So for has completed 11 five-year plans and the 12th plan is in progress now.
→ Planning has different objectives like proper utilization of national resources, employment generation, higher growth rates, and balancing regional development inequitable distribution of income and wealth.
→ Planning Commission was replaced with National Institution for Transforming India (NITI) Aayog in 2014.
→ Regional imbalances indicators 1. Percapita income 2. Poverty levels 3. Human development index, Urbanisation, Deposit mobilisation etc.
→ Causes of regional imbalances in India. British rule, geographical conditions, private investment, Natural Resources etc.
TS Inter 2nd Year Economics Notes Chapter 4 ప్రణాళికలు – నీతి ఆయోగ్
→ నిర్ణీత కాల వ్యవధిలో నిరిష్ట ప్రమాణాలను, లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక వ్యవస్థను దేశంలోని ఒక కేంద్రీయ వ్యవస్థ నియంత్రించడమే ఆర్థిక ప్రణాళిక.
→ ప్రణాళిక రకాలు:
- పెట్టుబడిదారి విధానంలో ప్రణాళిక
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక
- సామ్యవాద వ్యవస్థలో ప్రణాళిక
- ప్రజాస్వామిక, అధీకృత ప్రణాళిక
- కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళిక
- పైనుంచి, క్రింది నుంచి రూపొందించే ప్రణాళిక
- దీర్ఘదర్శి, వార్షిక ప్రణాళిక మొదలైనవి.
→ ప్రణాళిక లక్ష్యాలు:
- ఆర్థిక వృద్ధి
- స్వావలంబన
- సంతులిత ప్రాంతీయాభివృద్ధి
- ఉపాధి అవకాశాల విస్తరణ
- ఆదాయ వ్యత్యాసాల తొలగింపు
- పేదరిక నిర్మూలన
- ఆధునికీకరణ
- సమ్మిళిత-సుస్థిర వృద్ధి.
→ పంచవర్ష ప్రణాళిక సమీక్ష:
- ఆర్థిక వృద్ధి
- ఆర్థిక స్వావలంబన
- సంతులిత ప్రాంతీయాభివృద్ధి
- ఉపాధి అవకాశాల పెంపు
- ఆదాయ అసమానతలు తగ్గించడం
- పేదరిక నిర్మూలన
- ఆధునికీకరణ
- సమ్మిళిత, సుస్థిర వృద్ధి.
→ నీతి ఆయోగ్: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో “నీతి ఆయోగ్”ను స్థాపించింది. విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక, మౌలిక సలహాలను, ఆర్థిక ప్రక్రియకు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులు దేశ ప్రధానమంత్రి, ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రిచే నియమించబడే వ్యక్తి.
→ గ్రామీణ, పట్టణ వైవిధ్యాలకు కారకాలు:
- సహజమైన వ్యత్యాసాలు
- ఆర్థికేతరకారకాలు
- ప్రభుత్వ విధానాలు
- ఇతర అంశాలు.
→ ప్రాంతీయ అసమానతలకు కారణాలు: బ్రిటిష్ పాలన, భౌగోళిక అంశాలు, శీతోష్ణ పరిస్థితులు, పరిశ్రమల కేంద్రీకరణ, సహజ వనరుల కొరత, ప్రభుత్వ విధానాలు.