Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material 3rd Poem लक्ष्यशुद्धिः Textbook Questions and Answers.
TS Inter 1st Year Sanskrit Study Material 3rd Poem लक्ष्यशुद्धिः
निबन्धप्रश्नौ (Long Answer Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)
प्रश्न 1.
स्वशिष्याणां लक्ष्यप्रहरणज्ञानं द्रोणः कथं परीक्षितवान् ?
How did Drona test the shooting skills of his disciples?
(अथवा )
प्रश्न 2.
ग्राहग्रस्तं गुरुम् अर्जुनः कथम् अरक्षत् ? गुरुः तस्मै किम् अदात् ?
How did Aijuna save his teacher caught by the alligator? What did the teacher give him?
उत्तर:
Introduction: The lesson लक्ष्यशुद्धिः is an extract from the 126th chapter of the Adiparva of the Mahabharata written by Veda Vyasa. The lesson narrates Drona’s testing the shooting skills of his disciples.
The artificial bird: Drona wanted to test the archery skill of his disciples. He arranged an artificial bird on the top of a tree as the target. He asked his disciples to stand with their bows drawn aiming at the bird.
Drona’s Questions: Drona first went to Yudhisthira. He asked him whether he saw the bird. Yudhishthira replied in affirmative. Then Drona again asked him whether he saw the tree, his brothers and himself. Yudhishthira again answered in affirmative. Drona was dissatisfied and told Yudhishthira that he could not hit the target, and asked him to go back.
Then he put the same question to Duryodhana and his brothers. Later he asked Bhima and others, and the princes from other kingdoms. When all of them said that they saw everything, he reproached them.
Arjuna’s reply : Later Drona told Arjuna that he should hit the target. त्वयेदनी प्रहर्तव्यम एतल्लक्ष्यं निशम्यताम् । He asked
him to draw his bow and wait for his word. Arjuna stood drawing his bow in a circular fashion. When Drona asked him, Arjuna said that he saw the bird only. The pleased Drona again asked him to describe the bird. But, Arjuna answered. I see the head of the bird only, and not its body. शिरः पश्यामि भासस्य न गात्रम् ।
At Drona’s word, Arjuna released the arrow and felled the head of the bird. Drona embraced him with happiness. तस्मिन्कर्मणि संसिद्धे पर्यष्वजत फ़ल्गुनाम् ।
Drona caught by crocodile: Later, after some days, Drona went to the Ganga to take bath, along with his disciples.While Drona was taking bath, a crocodile caught him. Drona asked his disciples to kill it, and save him ग्राहं हत्वा मोक्षयध्वं माम्। Arjuna shot five arrows at it, and killed it.
The powerful astra: Drona then gave Arjuna the astra named Brahmasiras. He said that it should not be used against humans. It will bum the worlds if used against persons of low energy. जगद्विनिर्दहेदेतत् उल्पतेजसि पातितम् । There was nothing equal to it in the world. It could be used against any non-human enemy in a battle. Aijuna promised him that he would use it wisely.Drona blessed Aijuna saying, “There will be no other archer like you in this world ever.”
అన్ని విద్యలయందు నైపుణ్యము పొందిన వారినందరిని పిలిచి ఆయుధ ప్రయోగమునందు వారి నేర్పును ద్రోణుడు తెలుసుకొన కోరెను. దాని కొరకు చెట్టు పై భాగమున ఒక కృత్రిమ పక్షిని ఉంచి దానిని లక్ష్యముగా చూపించెను. మీరందరు విల్లును తీసుకొని త్వరగా వచ్చి పక్షిని గురిగా చేసుకొని విల్లు ఎక్కుపెట్టి నిలబడండి. నేను చెప్పిన వెంటనే పక్షి యొక్క తలను తెగవేయవలెను. మిమ్ములను ఒక్కొక్కరినే ఈ పని చేయడానికి పిలుస్తాను.
ద్రోణుడు ధర్మరాజుకు ముందుగా-బాణమును ఎక్కుపెట్టి నేను చెప్పినది పూర్తికాగానే వదల వలసినది అని చెప్పెను. ధర్మరాజు అటులనే చేసెను. తరువాత ద్రోణుడు ధర్మరాజుతో ఈ మాటలు చెప్పెను. ఓ రాజకుమారా ! చెట్టుపై ఉన్న పక్షిని చూచుచున్నావా? అని ద్రోణుడు అడిగెను. చూచుచున్నానని ధర్మరాజు చెప్పెను. పక్షినిగాక చెట్టును, అన్నదమ్ములను, నన్ను కూడా చూచుచున్నావా అని ద్రోణుడు మరల అడిగెను. అందులకు ధర్మరాజు అందరిని చూచుచున్నానని చెప్పెను. అప్పుడు ద్రోణుడు అయితే నీవు పక్షిని కొట్టుటకు సమర్థుడవు కావు. కావున వెనుకకు వెళ్ళుము అని చెప్పెను.
తరువాత దుర్యోధనుడు మొదలైన వారినందరిని ఆ విధముగానే ప్రశ్నించెను. వారు అందరూ అన్నింటినీ చూచుచున్నామని చెప్పిరి. వారి సమాధానమునకు ద్రోణుడు చాల బాధపడెను. వారిని నిందించెను. తరువాత ద్రోణుడు అర్జునుని చూచి చిరునవ్వుతో ఇట్లు పలికెను. నీవు ఇప్పుడు ఈ పక్షిని కొట్టవలసియున్నది. నేను చెప్పినది వినుము. విల్లెక్కుపెట్టి సిద్ధముగా ఉండుము. అర్జునుడు అట్లే చేసెను.
కొంతసేపటి తరువాత ద్రోణుడు ఇంతకు ముందు అందరిని అడిగినట్లే అర్జునుని కూడా ప్రశ్నించెను. ఈ పక్షిని, నన్ను, చెట్టును చూచుచున్నావా ? అనెను. అప్పుడు అర్జునుడు చెట్టును గాని, మిమ్ములను గాని చూచుట లేదు. కేవలము పక్షిని మాత్రమే చూచుచున్నాను అనెను. మరల ద్రోణుడు అర్జునుని ప్రశ్నించెను. మరల అర్జునుడు అట్లే చెప్పెను. ఆ మాట విని ద్రోణుడు సంతోషించినవాడై పక్షిని కొట్టుము అని చెప్పెను. వెంటనే అర్జునుడు బాణము వేసి పక్షి తలను క్రింద పడవేసెను. దానికి సంతోషించిన ద్రోణుడు అర్జునుని కౌగిలించుకొనెను.
ఇది జరిగిన కొంతకాలము తరువాత ద్రోణుడు శిష్యులతో కలిసి గంగానదీ సమీప ప్రాంతమునకు స్నానము కొరకు వెళ్ళెను. నీటిలో మునిగిన ద్రోణుని పిక్కను (కాలిని) మొసలి ఒకటి గట్టిగా పట్టుకొనెను. ద్రోణుడు విడిపిం చుకొనుటకు సమర్థుడైనను “మొసలిని చంపి దాని నుండి నన్ను విడిపిం చవలసినది” అని శిష్యులతో చెప్పెను. గురువు ఈ మాట చెప్పగానే అర్జునుడు తిరుగులేని ఐదు బాణములను ఒకేసారి సంధించి నీటిలో ఉన్న మొసలిని కొట్టెను.
మిగిలిన వారు ఏమీ తోచనివారై ఊరక ఉండిపోయిరి. అర్జునుని బాణముల దెబ్బ తిన్న మొసలి మరణించెను. అప్పుడు ద్రోణుడు ఓ వీరుడా! నేను నీకు ఇవ్వబోయే అస్త్రము నేర్చుకొనుటకే కష్టము అయినది. దీనిని రక్షించుట కూడా కష్టము. ఈ అస్త్రము ప్రయోగించుట, వెనుకకు తీసుకొనుట కూడా చెప్పుచున్నాను. దీని పేరు బ్రహ్మ శిరస్సు. దీనిని తీసుకొనుము. మనుష్యులపై దీనిని ఎప్పుడూ ప్రయోగించరాదు. శక్తిలేని వారిపై ప్రయోగించినప్పుడు ఇది లోకములను భస్మము చేయును.
ఈ అస్త్రము అందరికి లోకములో అందుబాటులో లేదు. నియమమును పాటించిన వాడిపై ఈ అస్త్రమును తీసుకొనుము. ఎప్పుడైన మనుష్యుడు కాని, శత్రువు కాని నిన్ను ఎదిరించినచో వానిని చంపుటకు మాత్రమే ఈ అస్త్రమును ప్రయోగిం చవలసినది. అర్జునుడు గురువు మాట విని ప్రతిజ్ఞ చేసి ఆ శ్రేష్టమైన అస్త్రమును తీసుకొనెను. అప్పుడు ద్రోణుడు “నీతో సమానమైన ధనుర్ధరుడైన వీరుడు లోకములో రెండవ వాడు ఉండడు” అని చెప్పెను.
लघुसमाधनप्राशन: (Short Answer Questions) (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
प्रश्न 1.
अङ्गिरसां वरः द्रोणः पूर्वं युधिष्ठिरं किमुवाच ?
उत्तर:
अङ्गिरसां वरः द्रोणः पूर्वं युधिष्ठिरं ” प्रथमतया बाणं सन्धत्स्व, मम भाषणानन्तरं तं बाणं विमुञ्च” इति उवाच ।
प्रश्न 2.
कौन्तेयः युधिष्ठिरः गुरुं ? पुनः पुनः किमुवाच ?
उत्तर:
कौन्तेयः युधिष्ठिरः गुरं प्रति “अहं वृक्षं, भवन्तं, मम सोदरान, अपि च पक्षिणं पश्यामि’ इति पुनः पुनः उवाच ।
प्रश्न 3.
पार्थः द्रोणं किमिति अभ्यभाषत ?
उत्तर:
“पक्षिणं एव पश्यामि’ इति पार्थः द्रोणं अभ्यभाषत ।
प्रश्न 4.
ग्राहः कथं, किं कृत्वा च पञ्चत्वमापेदे ?
उत्तर:
ग्राहः पार्थेण (अर्जुनेन ) त्युतैः बाणैः बहुधा खण्डशः अभवत्, ततः द्रोणस्य जङ्घां त्यक्त्वा पञ्चत्वमापेदे ।
प्रश्न 5.
गुरुः बीभत्सुं पुनः किमाह ?
उत्तर:
’लोके त्वत् समः अन्यः धनुर्धरः न भविता’ इति गुरुः बीभत्सुं पुनः आह ।
एकवाक्यसमाधानप्रश्नाः (One Word Answer Questions) (ఏకవాక్య సమాధాన ప్రశ్నలు)
प्रश्न 1.
सव्यसाची कीदृश: तस्थौ ?
उत्तर:
संव्यसाची गुरुवाक्यप्रचोदितः लक्ष्यं समुद्दिश्य तस्थौ ।
प्रश्न 2.
सलिले अवगाढं द्रोणं कः जग्राह ?
उत्तर:
सलिले अवगाढं द्रोण मकरः जग्राह ।
प्रश्न 3.
गुरुः पार्थाय किं नामानम् अस्त्रं ददौ ?
उत्तर:
गुरुः पार्थाय ब्रहमशिरो नाम अस्त्रं ददौ ।
प्रश्न 4.
ब्रह्मशिरः नाम अस्त्रं लोकेषु कीदृशं निद्यते ?
उत्तर:
ब्रह्मशिरः नाम अस्त्रं लोकेषु असामान्यं निगद्यते ।
सन्दर्भवाक्यानि (Annotations) (సందర్భవాక్యాలు)
प्रश्न 1.
त्वयेदानीं प्रहर्तव्यम् एतल्लक्ष्यं निशम्यताम् ।
उत्तर:
कविपरिचयः – वाक्यमिदं वेदव्यासेन विरचितात् महाभारत ग्रन्थात् लक्ष्यशुद्धिः इति पाठात् गृहीतम् ।
सन्दर्भ: – शिष्य प्रहरणशक्ति जिज्ञासुः द्रोणः अर्जुनं प्रति इदं वाक्यं उवाच ।
भावः – दृश्यमानं भासरूपलक्ष्यं त्वया अस्मिन् काले वेदनीयं शृणु ।
प्रश्न 2.
शिरः पश्यामि भासस्य न गात्रम् ।
उत्तर:
कविपरिचयः – वाक्यमिदं वेदव्यासेन विरचितात् महाभारत ग्रन्थात् लक्ष्यशुद्धिः इति पाठात् गृहीतम् ।
सन्दर्भ: – लक्ष्यवेधने द्रोणेन नियुक्तः अर्जुनः द्रोणं वाक्यमिदं जगाद ।
भावः – पक्षिणः शिरः एव पश्यामि । शरीरं न पश्यामि ।
प्रश्न 3.
तस्मिन्कर्मणि संमिद्धे पर्यष्वजत फल्गुणम् ।
उत्तर:
कविपरिचयः – वाक्यमिदं वेदव्यासेन विरचितात् महाभारत ग्रन्थात् लक्ष्यशुद्धिः – इति पाठात् गृहीतम् ।
सन्दर्भः – लक्ष्यभेदन रूपे कार्यसिद्धे द्रोणः अर्जुनं आलिङ्गितवान् । तदानीं कविः वचनमिदं ।
भावः – लक्ष्यभेदन रूपे कार्ये अर्जुनेन साधिते आचार्यः तं आलिङ्गितवान् इति भावः ।
प्रश्न 4.
ग्राहं हत्वा मोक्षयध्वं माम् ।
उत्तर:
कविपरिचयः – वाक्यमिदं वेदव्यासेन विरचितात् महाभारत ग्रन्थात् लक्ष्यशुद्धिः इति पाठात् गृहीतम् ।
सन्दर्भः – गंगाया मकरेण गृहीतः द्रोणः शिष्यान् वाक्यमिदं जगाद ।
भावः – मकरं हत्वा मां तस्मात् मोचेत ।
प्रश्न 5.
जगद्धिनिर्दहेदेतत् अल्पतेजसि पातितम् ।
उत्तर:
कविपरिचयः – वाक्यमिदं वेदव्यासेन विरचितात् महाभारत ग्रन्थात् लक्ष्यशुद्धिः इति पाठात् गृहीतम् । .
सन्दर्भः – ब्रह्मशिरः अस्त्रं दत्वा द्रोणः अर्जुनं वाक्यं इदम् जगाद ।
भावः – मनुष्येषु इदमस्त्रं न प्रयोक्तव्यं शक्तिहीनेषु प्रयुक्तमिदं अस्त्रं लोकान् दहति ।
व्याकरणांशाः (Grammar) (వ్యాకరణము)
सन्धयः
1. पुरुषर्षभ = पुरुष + ऋषभ – गुणसन्धिः
2. वृक्षाग्रे = वृक्ष + अग्रे – सवर्णदीर्घसन्धिः
3. संहितेषवः = संहित + इषवः – गुणसन्धिः
4. एकैकशः = एक + एकशः – वृद्धिसन्धिः
5. भरतर्षभ = भरत + ऋषभ – गुणसन्धिः
6. पश्यस्तेनं = पश्यसि + एनं – यणादेशसन्धिः
7. प्रत्युवाच = प्रति + उवाच – यणादेशसन्धिः
8. पश्याम्येनं = पश्यामि + एनं – यणादेशसन्धिः
9. चेति = च + इति – गुणसन्धिः
10. तेनैव = तेन + एव – वृद्धिसन्धिः
11. तथैव = तथा + एव – वृद्धिसन्धिः
12. पश्यामीति = पश्यामि + इति – सवर्णदीर्घसन्धिः
13. यद्येनं = यदि + एनं – यणादेशसन्धिः
14. पर्यष्वजत = परि + अष्वजत – यणादेशसन्धिः
15. जङ्घान्ते = जङ्घां + अन्ते – सवर्णदीर्घसन्धिः
16. गृहाणेदं = गृहाण + इदं – गुणसन्धिः
17. लोकेष्वस्त्रं = लोकेषु + अस्त्रं – यणादेशसन्धिः
18. तथेति = तथा + इति – गुणसन्धिः
कठिन शब्दार्थाः
1. निष्ठितान् – निष्णातान्
2. प्रहरणज्ञाने – अस्त्रप्रयोगज्ञाने
3. भासम् – तन्नामानं पक्षिणम्
4. संहितेषवः – सन्धीकृतबाणाः सन्तः
5. विततधन्वा – सन्धितधनुषः भूत्वा
6. अप्रीतमनाः – असन्तुष्टः
7. वेद्धुम् – प्रहर्तुम्
8. कुत्सयन् – निन्दन्
9. स्मयमानः – स्मितं कुर्वाणः
10. हृष्टतनूरुहः – रोमाञ्चितगात्रः सन्
11. ग्राहः – मकरः
संस्कृतभाषाकौशलम्
उचितैः धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।
समाधान:
प्रश्नवाचकशब्दः ‘कदा’ (When) (ఎప్పుడు)
उचितेन पदेन उत्तरं लिखत ।
प्रश्न 1.
कदा सोमवासरः ?
उत्तर:
अद्य सोमवासरः ।
प्रश्न 2.
कदा मङ्गलवासरः ?
उत्तर:
श्वः मङ्गलवासरः ।
प्रश्न 3.
कंदा बुधवासरः ?
उत्तर:
परश्वः बुधवासरः ।
प्रश्न 4.
कदा गुरुवासरः ?
उत्तर:
प्रपरश्वः गुरुवासरः ।
प्रश्न 5.
कदा शुक्रवासरः ?
उत्तर:
ह्यः शुक्रवासरः ।
प्रश्न 6.
कदा शनिवासरः ?
उत्तर:
परह्यः शनिवासरः ।
प्रश्न 7.
कदा रविवासरः ?
उत्तर:
प्रपरह्यः रविवासरः ।
भावः (Substance) (తాత్పర్యము)
1. तांस्तु सर्वान् समानीय सर्वविद्यासु निष्ठितान् ।
द्रोणः प्रहरणज्ञाने जिज्ञासुः पुरुषर्षभ ॥
Substance : In order to know their shooting skills, Drona assembled them, who mastered all subjects.
తాత్పర్యము : అన్ని విద్యలయందును నైపుణ్యమును పొందిన వారిని అందరిని ఒకచోట చేర్చి ఆయుధ ప్రయోగమునందు వారి నేర్పును ద్రోణుడు తెలుసుకొనగోరెను.
2. कृत्रिमं भासमारोप्य वृक्षाग्रे शिल्पिभिः कृतम् ।
अविज्ञातं कुमाराणां लक्ष्यभूतमुपादिशत् ॥
Substance : Without their knowledge, he got an artificial bird made by the carpenters, and hung it on the top of the tree. He informed the princes that it was their target.
తాత్పర్యము : చెట్టు పై భాగమున శిల్పుల చేత చేయబడిన కృత్రిమమైన పక్షిని చేయించి ఆ విషయము వారికి చెప్పక దానిని లక్ష్యముగా చూపించెను.
द्रोण उवाच ।
3. शीघ्रं भवन्तः सर्वे वै धनुंष्यादाय सत्वराः
भासमेतं समुद्दिश्य तिष्ठन्तां संहितेषवः ॥
Substance : All of you quickly bring your bows, and having fixed the arrows, stand aiming at this bird
ద్రోణుడు చెప్పెను :
తాత్పర్యము : మీరందరు విల్లు తీసుకొని త్వరగా రావలసినదని ఈ పక్షిని గురిగా నిల్పుకొని విల్లు ఎక్కుపెట్టి నిలబడండి.
4. मद्वाक्यसमकालं च शिरोऽस्य विनिपात्यताम् ।
एकैकशो नियोक्ष्यामि तथा कुरुत पुत्रकाः ॥
Substance : My sons! As I give you the order, cut its head. I will give turn to you one by one.
తాత్పర్యము : నేను చెప్పిన వెంటనే ఈ పక్షి యొక్క తలను తెగవేయవలెను. “మిమ్ములను ఒక్కొక్కరినే ఈ పని చేయడానికి ఆదేశిస్తాను. ఓ బాలకులారా నేను చెప్పినట్లు చేయండి.
5. ततो युधिष्ठिरं पूर्वमुवाचाङ्गिरसां वरः ।
सन्धत्स्व बाणं दुर्धर्षं मद्वाक्यान्ते विमुञ्च च ॥
Substance : Drona, of the family of Angirasas, first said to Yudhisthira. “O unassailable one, fix the arrow, and release it as I give the word.”
తాత్పర్యము : తరువాత అంగీరస గోత్రంలో శ్రేష్ఠుడయిన ద్రోణుడు “బాణమును గట్టిగా ఎక్కుపెట్టి నేను చెప్పినది పూర్తికాగానే వదలవలసినది” అని ధర్మరాజుకు ముందుగా చెప్పెను.
6. ततो युधिष्ठिरः पूर्वं धनुर्गृह्य महारवम् ।
तस्थौ भासं समुद्दिश्य गुरुवाक्यप्रचोदितः ॥
Substance : Urged by the words of his teacher, Yudhisthira took his great bow, and stood aiming at the bird.
తాత్పర్యము : తరువాత గురువు యొక్క మాటలచే ప్రోత్సాహమును పొందిన ధర్మరాజు పెద్ద శబ్దము చేయుచున్న విల్లును ముందుగా తీసుకొని పక్షిని లక్ష్యముగా చేసుకొని నిలబడెను.
7. ततो विततधन्वानं द्रोणस्तं कुरुनन्दनम् ।
स मुहूर्तादुवाचेदं वचनं भरतर्षभ ॥
Substance: Then Drona in a few moments asked that prince of the Kurus, who drew the bow.
తాత్పర్యము : తరువాత ద్రోణుడు కొంతసేపు ఆగి, ధర్మరాజును ఉద్దేశించి ఈ మాటలు చెప్పెను.
8. पस्यस्येनं द्रुमाग्रस्थं भासं नरवरात्मज ।
पश्यामीत्येवमाचार्यं प्रत्युवाच युधिष्ठिरः ॥
Substance : “O prince! Do you see the bird on the top of the tree?” ’Yes.” Yudhisthira replied to his teacher.
తాత్పర్యము : ఓ రాజకుమారుడా ! చెట్టుపై ఉన్న పక్షిని చూచుచున్నావా ? అని ద్రోణుడు అడిగెను. ధర్మరాజు కూడా చూచుచున్నాను అని గురువునకు సమాధానము చెప్పెను.
9. स मुहूर्तादिव पुनर्द्रोणस्तं प्रत्यभाषत ।
अथ वृक्षमिमं मां वा आनन्वापि प्रपश्यसि ॥
Substance : In a moment, Drona again asked him. “Do you also see the tree or me or your brothers?”
తాత్పర్యము : తిరిగి కొంతసేపు ఆగి ద్రోణుడు ఇట్లు అనెను. పక్షినిగాక చెట్టును, అన్నదమ్ములను నన్ను కూడా బాగా చూడగలుగుచున్నావా ? అని అడిగెను.
10. तमुवाच स कौन्तेयः पश्यम्येनं वनस्पतिम् ।
भवन्तं च तथा भातॄन् भासं चेति पुनः पुनः ॥
Substance : The son of Kunti answered again and again. “I see the tree, you, my brothers and the bird.”
తాత్పర్యము : అప్పుడు ధర్మరాజు చెట్టును, మిమ్ములను, అన్నదమ్ములను, పక్షిని కూడా చూడగలుగుచున్నానని మరల మరల చెప్పెను.
11. तमुवाचापसर्पेति द्रोणोऽप्रीतमना इव ।
नैतच्छक्यं त्वय वेद्धुं लक्ष्यमित्येव कुत्सयन् ॥
Substance : As if dissatisfied in rnind, Drona saidto him reproachfully, “Get back. You cannot hit the target”
తాత్పర్యము : అప్పుడు ద్రోణుడు సంతోషము లేని వానివలె నీవు లక్ష్యమును కొట్టుటకు సమర్థుడవు కావు. నీ చేత కాదు అని తప్పుకొమ్మని ధర్మరాజుతో చెప్పెను.
12. ततो दुर्योधनादींस्तान् धृतराष्ट्रान्महायशाः ।
तेनैव क्रमयोगेन जिज्ञासुः पर्यपृच्छत ॥
Substance : Then, in order to know their skill, he put the same questions to Durykodhana and other-s6ns of DhritaraShtra, one after another.
తాత్పర్యము : తరువాత ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనుడు మొదలైన వారిని గొప్ప కీర్తిగల ద్రోణుడు వారి శక్తి తెలుసుకోగోరిన వాడై ఆ ధర్మరాజును ప్రశ్నించినట్లే ప్రశ్నించెను.
13. अन्यांश्च शिष्यान्भीमादीन् राज्ञश्चैवान्यदेशजान् ।
तथा च सर्वे सर्वं तत्पश्याम इति कुत्सिताः ॥
Substance: He asked Bhima and others, and the princes from other kingdoms. When all of them said that they saw everything, he reproached them.
తాత్పర్యము : మిగిలిన భీముడు మొదలైన శిష్యులను ఇతర దేశముల నుండి వచ్చిన రాజకుమారులను అందరిని అడుగగా అందరును అన్నింటిని చూచుచున్నామని చెప్పి ద్రోణుని చేత నిందించబడిరి.
14. ततो धनञ्जयं द्रोणः स्मयमानोऽभ्यभाषत ।
त्वयेदानीं प्रहर्तव्यम् एतल्लक्ष्यं निशम्यताम् ।
Substance: Then Drona said to Aijuna, smilingly. ’You should hit this target. Observe carefully.
తాత్పర్యము : తరువాత ద్రోణుడు చిరునవ్వుతో అర్జునుని చూచి ఇట్లు పలికెను. ఈ లక్ష్యము ఇప్పుడు నీవే కొట్టబడవలసియున్నది. నేను చెప్పినది వినుము.
15. मद्वाक्यसमकालं ते मोक्तव्योऽत्र भवेच्छरः ।
वितत्य कार्मुकं पुत्र तिष्ठ तावन्मुहूर्तकम् ॥
Substance: As I give the word, you should release the arrow. Wait my son, for a moment, drawing your bow.”
తాత్పర్యము : విల్లెక్కుపెట్టి సిద్ధముగా ఉండుము. ఒక్కక్షణం ఆగి నా మాట విన్న వెంటనే నీవు బాణమును వదలవలసియుండును.
16. एवमुक्तः सव्यसाची मण्डलीकृतकार्मुकः ।
तस्थौ लक्ष्यं समुद्दिश्य गुरुवाक्यप्रचोदितः ॥
Substance: Thus told, Aijuna bent his bow circularly, aimed at the target, and stood as directed by the teacher.
తాత్పర్యము : ద్రోణునిచే ఇట్లు ఆదేశింపబడినవాడై అర్జునుడు పూర్తిగా వింటిని ఎక్కుపెట్టి లక్ష్యమును గురిచూచుచూ గురువు మాటనే ప్రోత్సహింపబడినవాడై యుండెను.
17. मुहूर्तादिव तं द्रोणः तयैव समभाषत ।
पश्यस्येनं स्थितं भासं द्रुमं मामपि वेत्युत ॥
Substance: In a moment, Drona asked Arjuna, “Do you see the bird, the tree and me also?”
తాత్పర్యము : కొంతసేపు ఆగి ద్రోణుడు వెనుకటి వారిని అడిగినట్లే అర్జునుని కూడా ప్రశ్నించెను. ఈ పక్షిని, నన్ను, చెట్టును చూచుచున్నావా?
18. पश्याम्येनं भासमिति द्रोणं पार्थोऽभ्यभाषत ।
न तु वृक्षं भवन्तं वा पश्यामीति च भारत ||
Substance : Arjuna replied to Drona. “I see the bird only. I don’t see the tree or you.”
తాత్పర్యము : అప్పుడు అర్జునుడు ఇట్లు చెప్పెను. నేను చెట్టును గాని, మిమ్ములను గాని చూచుట లేదు. కేవలము పక్షిని మాత్రమే చూచుచున్నాను.
19. ततः प्रीतमना द्रोणो मुहूर्तादिव तं पुनः ।
प्रत्यभाषत दुर्धर्षः पाण्डवानां रथर्षभाम् ॥
Substance: The pleased Drona again asked the best warrior of the Pandavas in a moment.
తాత్పర్యము : అప్పుడు సంతోషించిన ద్రోణుడు కొంతసేపు ఆగి పాండవ వీరుడైన అర్జునునితో ఇట్లు పలికెను.
20. भासं पश्यसि यद्येनं तथा ब्रूहि पुनर्वचः ।
शिरः पश्यामि भासस्य न गात्रमिति सोऽब्रवीत् ।
Substance : “If you see the bird, then tell me about it.” He answered. “I see the b-,ad of the bird only, and not its body.”
తాత్పర్యము : నీవు పక్షిని చూచుచున్నచో మళ్ళీ ఆ మాటనే చెప్పుము అనెను. అర్జునుడు నేను పక్షితలను మాత్రమే చూచుచున్నాను. శరీరము చూడలేదనెను.
21. अर्जुनेनैवमुक्तस्तु द्रोणो हृष्टतनूरुहः ।
मुञ्चस्वेत्यब्रवीत्पार्थं स मुमोचाविचारयन् ॥
Substance : Thus answered by Arjuna, Drona felt horripilation. He said to him, “Release” and the latter released the arrow without thinking.
తాత్పర్యము : అర్జునుడు ఈ విధముగా చెప్పగానే ద్రోణునికి సంతోషము చేత రోమాంచము కలిగినవాడై అయినచో బాణము విడువవలసినది అని చెప్పెను.
22. ततस्तस्य नगस्थस्य क्षुरेण निशितेन ह ।
शिर उत्कृत्य तरसा पातयामास पाण्डवः ॥
तस्मिन्कर्मणि संसिद्धे पर्यष्वजत फलगुणम् ॥
Substance : With the sharp arrow, Aijuna cut the head of the bird on the tree and felled it down. As Arjuna became successful in that task, Drona embraced him.
తాత్పర్యము : అప్పుడు చెట్టుపై ఉన్న పక్షి యొక్క శిరస్సును పదునైన బాణముతో తెగగొట్టి అర్జునుడు వేగంగా క్రిందపడవేసెను. ఆ పని పూర్తికాగానే ద్రోణుడు అర్జునుని కౌగలించుకొనెను.
23. कस्यचित्तवथ कालस्य सशिष्योऽङ्गिरसां वरः ।
जगाम गङ्गमभितो मज्जितुं भारतर्षभ ॥
Substance: Later, after some days, The best of the Angirasas, Drona went to the Ganga to take bath, along with his disciples.
తాత్పర్యము : ఇది జరిగిన కొంతకాలము తర్వాత ద్రోణుడు శిష్యులతో కలిసి గంగానదీ సమీప ప్రాంతమునకు స్నానము కొరకు వెళ్ళెను.
24. अवगाढमथो द्रोण सलिले सलिलेचरः ।
ग्राहो जग्राह बलवान् जङ्घान्ते कालचोदितः ||
Substance : As Drona was in water, a strong alligator, urged by Yama, caught him at the calf.
తాత్పర్యము : నీటిలో మునిగిన ద్రోణుని పిక్కను (కాలిని) మృత్యువు సమీపించినటువంటి మొసలి ఒకటి గట్టిగా పట్టుకొనెను.
25. स समर्थोऽपि मोक्षाय शिष्यांत्सर्वानचोदयत् ।
ग्राहं हत्वा मोक्षयध्वं मामिति त्वरयन्निव ॥
Substance : Though capable of releasing himself he as his disciples. “Kill the alligato and release me quick.
తాత్పర్యము : ద్రోణుడు తనను విడిపించుకొనుటకు సమర్థుడు అయినప్పటికి శిష్యులందరితో “మొసలిని చంపి దాని నుండి ‘నన్ను విడిపించవలసినది” అని తొందరపెట్టువాని వలె హెచ్చరించెను.
26. तद्वाक्यसमकालं तु बीभत्सुर्निशितैः शरैः ।
अवायैः पञ्चभिग्रहं मग्रमम्भस्यताडयत् ।
इतरे तु विसंमूढाः तत्र तत्र प्रपेदिरे ।
Substance : As he was saying thus, Arjuna hit the alligator that was in the water with five arrows. The others in- the meantime went helter-skelter.
తాత్పర్యము : గురువు ఈ మాట చెప్పగానే అర్జునుడు’ తిరుగు లేని ఐదు బాణములను ఒకేసారి సంధించి నీటిలోని మొసలిని కొట్టెను. మిగిలినవారు ఏమీ తోచనివారై అక్కడక్కడ ఉండిపోయిరి.
27. स पार्थबाणैर्बहुधा खण्डशः परिकल्पितः ।
ग्राहः पञ्चत्वमापेदे जङ्घां त्यक्त्वा महात्मनः ॥
Substance : The crocodile, tom into pieces by those arrows died releasing the calf of Drona.
‘తాత్పర్యము : ఆ తరువాత అర్జునుని యొక్క బాణములచే ముక్కలుగా తెగిపడిన మొసలి ద్రోణుని కాలిని వదలి మరణించెను.
28. अथाब्रवीन्महात्मानं भारद्वाजो महारथम् ।
गृहाणेदं महाबाहो विशिष्टमतिदुर्धरम् ॥
अस्त्रं ब्रह्मशिरो नाम सप्रयोगनिवर्तनम् ॥
Substance : Then Drona said to that great warrior. “Accept this superior and irresistible astra name Brahmasiras along 1 with how to use it and recall it.
తాత్పర్యము : ఆ తరువాత మహావీరుడైన అర్జునునితో ద్రోణుడు ఇట్లు పలికెను. ఓ వీరుడా ! నేను ఇవ్వబోవుచున్న అస్త్రము నేర్చుకొనుటయే కష్టము. దీనిని రక్షించుకొనుట కూడా కష్టము. ఈ అస్త్రము ప్రయోగించుట, వెనుకకు తీసుకొనుట కూడా చెప్పుచున్నాను. దీని పేరు బ్రహ్మశిరస్సు. దీనిని తీసుకొన వలసినది.
29. न च ते मानुषेष्वेतत् प्रयोक्तव्यं कथञ्चन ।
जगद्विनिर्दहेदेतत् अल्पतेजसि पातितम् ॥
Substance : You should never use it against men. If it is used ‘ against anyone of inferior energy, it will bum the worlds.
తాత్పర్యము : మనుషులపై ఎట్టి పరిస్థితులలోను దీనిని ప్రయోగించరాదు. శక్తి లేని వారిపై ప్రయోగించినపుడు ఇది లోకములను భస్మము చేయును.
30. असामान्यमिदं तात लोकेष्वस्त्रं निगद्यते ।
तद्धारयेथाः प्रयतः श्रुणु चेदं वचो मम ॥
Substance : There is none else equal to this in this world. Thus it is said. Keep it carefully. And listen to my words.
తాత్పర్యము : అందరికిని ఈ అస్త్రము లోకములో అందుబాటులో లేనిది అని చెప్పబడుచున్నది. కనుక నియమమును పాటించిన వాడివై ఈ అస్త్రమును ధరించవలసినది. నేను చెప్పిన మాట గుర్తుంచుకొనుము.
31. बाधेतामानुषः शत्रुः यदा त्वां वीर कश्चन ।
जग्राह परमास्त्रं तत् आह चैनं पुनर्गुरुः ॥
Substance: Arjuna promised him so, and received that astra with folded hands. The teacher again said these words.
తాత్పర్యము : అర్జునుడు గురువు మాట విని అలాగేనని అంగీకరించి ప్రతిజ్ఞ చేసి ఆ శ్రేష్ఠమైన అస్త్రమును తీసుకొనెను. తిరిగి ద్రోణుడు అతనితో ఇలా అనెను.
32. भविता त्वत्समो नान्यः पुमांल्लोके धनुर्धरः ॥
Substance : “There will be no other archer like you in this world ever.”
తాత్పర్యము : నీతో సమానమైన ధనుర్ధరుడైన వీరుడు లోకములో రెండవవాడు ఉండడు.
कविपरिचयः
भगवान् वेदव्यासः विष्णोः अंशावतारत्वेन प्रथितः आसीत् । अखण्डस्य वेदराशेः चतुर्धा विभजनात् सः वेदव्यासनाम्ना विश्रुतः अभवत् । कृष्णद्वैपायनः, पाराशर्यः, बादरायणः इतीमानि तस्य नामान्तराणि । सः वेदसम्मितम् अष्टादशपर्वात्मकं जयापरनामानं महाभारतेतिहासं सङ्ग्रथितवान् ।
महाभारतं पञ्चमो वेदः इति कीर्तितम् । ” यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्वचित्’ इत्येतद्वाक्यं महाभारतस्य महत्त्वं स्पष्टीकरोति । प्रस्तुतः अयं पाठ्यभागः महाभारतान्तर्गतस्य आदिपर्वणः षड्विंशत्यधिकशत ( 126 ) तमात् अध्यायात् स्वीकृतः ।
Introduction
Sage Veda Vyasa was considered as the part incarnation of God Vishnu. As he divided the Vedas into four, he became famous as Veda Vyasa. His other names were Krishnadwaipayana, Parasarya and Badarayana. He wrote the Mahabharata, which has eighteen parvans and has the name Jaya also.
The Mahabharata is praised as the Fifth Veda. The saying dd^ld AJ^lRrl d dd ddfad VI shows the greatness of the Mahabharata. The present lesson is taken from the 126th chapter of the Adiparvan of the Mahabharata.
కవి పరిచయం
వేదవ్యాస భగవానుడు విష్ణువు యొక్క అవతారమని ఒక నమ్మకం ఉన్నది. పెద్దదిగా ఉన్న వేదరాశిని నాలుగు భాగములుగా అతడు విభజించుట చేత వేదవ్యాసుడనే పేరు ప్రసిద్ధి అయ్యెను. కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు, బాదరాయణుడు అని ఇతనికి పేర్లు కలవు. ఆయన వేదమునకు సమానమైన 18 పర్వములతో కూడిన “జయ” అను పేరుగల మహాభారతమును రచించెను.
మహాభారతము పంచమ వేదమని కీర్తించబడెను. “ఏది ఇందులో ఉన్నదో అది మరెక్కడా లేదు. ఏది ఇక్కడ లేదో అది మరెక్కడా లేదు”. అను వాక్యముననుసరించి మహాభారతము యొక్క గొప్పతనము తెలియుచున్నది. ప్రస్తుత ఈ పాఠ్యభాగము మహాభారతములో ఆదిపర్వం నూట ఇరవై ఆరవ (126) అధ్యాయము నుండి గ్రహించబడినది.
लक्ष्यशुद्धिः Summary in Sanskrit
कुरुराजपुत्रान् अस्त्रविद्यामध्यापयन् द्रोणाचार्यः तेषां लक्ष्यप्रहरणपाटवं कीदृशमिति ज्ञातुम् ऐच्छत् । तेन सः भासपक्षिणः प्रतिमामेकां कस्मिंश्चित् वृक्षाग्रे आरोपयामास । राजकुमारान् एकैकशः आहूय तस्यां प्रतिमायां दृष्टिं निधातुम् आदिशत् । सर्वे राजकुमाराः तया प्रतिमया साकं अन्यत् सर्वं नयनगोचरं भवतीति अवोचन् । अर्जुनस्तु लक्ष्यभूतं पक्षिशिरः विहाय अन्यत् किमपि न लक्ष्यते इत्युक्त्वा गुरोः प्रशंसायाः पात्रमजायत ।
अन्येद्युः गङ्गायां स्त्रायतः द्रोणस्य जङ्घां कश्चित् मकरः अगृह्णात् तेन सः आत्मानं मोचयितुं शिष्यान् अचोदयत् । तथा कर्तुम् अशक्तेषु इतरेषु अर्जुनः जले मग्रम् अलक्ष्यमाणं च तं ग्राहं पञ्चभिः बाणैः जघान । तेन प्रीतः गुरुः तस्मै ब्रह्मशिरोनामकम् अस्त्रम् उपादिशत् ।
लक्ष्यशुद्धिः Summary in Telugu
కురురాజపుత్రులకు అస్త్రవిద్యను నేర్పుచున్న ద్రోణాచార్యుడు వారి ఏకాగ్రతను పరీక్షింపదలచెను. దాని కొరకు ఆయన భాస అనే పక్షి యొక్క బొమ్మను తయారు చేయించి ఒక చెట్టుపై భాగమున కట్టించెను. రాజకుమారులను ఒక్కొక్కరిని పిలిచి ఆ బొమ్మయందు తమ దృష్టిని పెట్టమని ఆజ్ఞాపించెను. రాజకుమారులందరూ బొమ్మతో కూడా పక్కన ఉన్నవి కూడా కనిపించుచున్నవని చెప్పిరి. లక్ష్యసిద్ధి కల్గిన అర్జునుడు ఒక్కడే పక్షితల కాకుండా మరేమీ కనిపించుట లేదని చెప్పి గురువుగారి ప్రశంసలు అందుకొనెను.
మరియొకరోజు ద్రోణుడు గంగలో స్నానము చేయుటకు వెళ్ళగా ‘అతని పిక్కను (కాలిని) మొసలి పట్టుకొనెను. ఆ మొసలి నుండి తనను విడిపించుటకు అతడు శిష్యులను వెదకెను. విడిపించుటకు ఇతర శిష్యులు చేతకానివారగుట చేత అర్జునుడు నీటిలో మునిగిన ఆ మొసలిని ఐదు బాణములతో కొట్టెను. దానితో సంతోషించిన గురువు “బ్రహ్మశిరోనామ” అను అస్త్రమును ఇచ్చెను.
लक्ष्यशुद्धिः Summary in English
Drona, who was giving training in archery to the Kuru princes, wanted to test their skill in hitting the target. He hung an artificial bird on the branch of a tree. He asked the princes to come one by one, and concentrate on the bird. All the princes said that they could see other things also along with the bird. But Arjuna said that he could not see anything except the head of the bird, and received praise from his teacher.
The next day, a crocodile caught the calf of Drona, who was taking bath in the Ganga. He encouraged his disciples to release him. While the others were unable to do so, Aijuna killed with five arrows the crocodile, which was unseen being under the water. Drona was pleased by this, and taught him the astra named Brahmasiras.
In order to know their shooting skills, Drona assembled them, who mastered all subjects.
Without their knowledge, he got an artificial bird made by the carpenters, and hung it on the top of the tree. He informed the princes that it was their target. He said. “All of you quickly bring your bows, and having fixed the arrows, stand aiming at this bird. As I give you the order, cut its head. I will give turn to you one by one.”
“O prince! Do you see the bird on the top of the tree?” ’Yes.” Yudhisthira replied to his teacher.Drona again asked him. “Do you also see the tree or me or your brothers?”
Yudhishthira saw the tree, vou, mv brothers and the bird.” The displeased Drona said to him. “Get back. You cannot hit the target.”
Then he asked the same question Duryodhana and his brothers. Later he asked Bhima and others and the princes from other kingdoms. When all of them said that they saw everything, he reproached them.
Later Drona said to Arjuna, smilingly “You should hit this target. Observe carefully. As I give the word, you should release the arrow Wait my son, for a moment, drawing your bow.”Thus told, Arjuna bent his bow circularly, aimed at the target, and stood as directed by the teacher.
Drona asked Arjuna, “Do you see the bird, the tree and me also?”Arjuna replied to Drona. “I see the bird only. I don’t see the tree or you.’The pleased Drona again asked him. “If you see the bird, then tell me about it.” He answered. “I see the head of the bird only, and not its body.”
Drona said to him, “Release” and the latter released the arrow without thinking.With the sharp arrow, Arjuna cut the head of the bird on the tree and felled it down. As Arjuna became successful in that task, Drona embraced him.
Later, after some days, Drona went to the Ganga to take bath, along with his disciples .As Drona was in water, a strong alligator caught him at the calf.Though capable of releasing himself, he asked his disciples. “Kill the alligator, and release me quickly.’As he was saying thus, Arjuna hit the alligator that was in the water with five arrows. The others in the meantime went helter-skelter.
The crocodile, torn into pieces by those arrows died releasing the calf of Drona.Then Drona said to that great warrior. “Accept this superior and irresistible astra name Brahmasiras along with how to use it and recall it. You should never use it against men. If it is used against anyone of inferior energy, it will bum the worlds. There is none else equal to this in this world. Keep it carefully. And listen to my words.If in any battle, a non-human enemy hurts you, then you can use this weapon against him to kill him.
Arjuna promised him so, and received that astra with folded hands. The teacher again said these words.
“There will be no other archer like you in this world ever.”