Telangana TSBIE TS Inter 1st Year Sanskrit Study Material Grammar अनुवादवाक्यानि Questions and Answers.
TS Inter 1st Year Sanskrit Grammar अनुवादवाक्यानि
1. Let your mother be your God.
తల్లిని దైవము వలె పూజించుము.
मातृदेवो भव ।
2. Let your father be your God.
తండ్రిని దైవము వలె పూజించుము.
पितृदेवो भव ।
3. Let your teacher be your God.
గురువును దైవము వలె భావించుము.
आचार्यदेवो भव ।
4. Dharma protects when protected.
ధర్మమును రక్షించితే అది మనల్ని రక్షిస్తుంది.
धर्मो रक्षति रक्षितः ।
5. Tree protects when protected.
వృక్షాన్ని రక్షించితే అది మనల్ని రక్షిస్తుంది.
वृक्षो रक्षति रक्षितः ।
6. India is the land of work.
భారతదేశము కర్మభూమి.
भारतदेशः कर्मभूमिः ।
7. Excellence in action is Yoga.
పనులయందు సామర్థ్యము కలిగియుండుటయే యోగము.
योगः कर्मसु कौशलम् ।
8. Speech is the ornament.
అలంకారమే నిజమైన అలంకారం.
वाग्भूषणं भूषणम् ।
9. Truth alone wins.
సత్యము ఎల్లప్పుడు జయించును.
सत्यमेव जयते ।
10. The Universe is one family
ఈ భూమి ఒక చిన్న కుటుంబం.
वसुधैक कुटुम्बकम् ।
11. scholar is worshipped everywhere.
పండితుడు అన్ని చోట్ల పూజింపబడును.
विद्वान् सर्वत्र पूज्यते ।
12. Education gives humility.
విద్య వినయమును ఇచ్చును.
विद्या ददाति विनयम् ।
13. No Goddess other than mother.
అమ్మను మించిన దైవము లేదు.
न मातुः परं दैवतम् ।
14. Speak truth.
సత్యమును పలుకుము.
सत्यं वद ।
15. Be righteous.
ధర్మమును ఆచరించుము.
धर्मं चर ।
16. Boy studies Sanskrit.
బాలుడు సంస్కృతం చదువుతున్నాడు.
बालकः संस्कृतं पठति ।
17. Student salutes teacher.
విద్యార్థి గురువును నమస్కరిస్తున్నాడు.
छात्रः गुरुं वन्दते ।
18. I am going to college.
నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను.
अहं कलाशालां गच्छामि ।
19. Warrior protects the country.
సైనికుడు దేశాన్ని రక్షించును.
सैनिकः देशं रक्षति ।
20. Leader rules the state.
నాయకుడు రాష్ట్రమును పాలించును.
नायकः राष्ट्रं पालयति ।
21. Character is the ultimate ornament.
శీలం గొప్పతనం అలంకారము.
शीलं परं भूषणम् ।
22. Helping others is the merit.
ఇతరులకు ఉపకారము చేయడం పుణ్యం.
परोपकारः पुण्याय ।
23. Paining others is the demerit
ఇతరులను భాదించడం పాపం.
पापाय परपीडनम् ।
24. Motherland excells even heaven.
జన్మభూమి స్వర్గము కంటె మిన్న.
जन्मभूमिः स्वर्गादपि गरीयसी ।
25. Let all the worlds be safe.
లోకములన్నీ స్వర్గముగా ఉండు గాక !
लोकाः समस्ताः सुखिनो भवन्तु ।