TS Inter 1st Year Accountancy Notes Chapter 8 Rectification of Errors

Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 8 Rectification of Errors to prepare for their exam.

TS Inter 1st Year Accountancy Notes Chapter 8 Rectification of Errors

→ దోషము అనగా తప్పు మరియు సవరణ అనగా జరిగిన తప్పును సరిచేయుట.

→ దోషాలను రెండు రకాలుగా విభజించవచ్చును.

  • సిద్ధాంతపు దోషాలు
  • రాతపూర్వక దోషాలు

→ రాతపూర్వక దోషాలు మరల దిగువ విధముగా వర్గీకరించవచ్చును.

  • ఆకృత దోషాలు
  • అకార్యాకరణ దోషాలు
  • సరిపెట్టే దోషాలు

TS Inter 1st Year Accountancy Notes Chapter 8 Rectification of Errors

→ తప్పులను మరల రెండు రకాలుగా విభజించవచ్చును.

  • అంకూ ద్వారా వెల్లడి అయ్యే తప్పులు
  • అంకణా ద్వారా వెల్లడి కాని తప్పులు

→ అనామతు ఖాతా ఒక ఊహాజనిత ఖాతా మరియు తాత్కాలికమైనది. అంకజా సమానత్వము సాధించడానికి దీనిని తెరుస్తారు.

TS Inter 1st Year Accountancy Notes Chapter 8 తప్పుల సవరణ

→ An error is a mistake and rectification means correcting the mistake that has occured.

→ Errors are classified into two types.

  1. Error of principle
  2. Clerical errors.

→ Clerical errors are again classified into

  • Error of omission
  • Error of commission
  • Compensating errors.

→ Errors are again classified as

  1. Errors disclosed by trial balance
  2. Errors not disclosed by trial balance.

TS Inter 1st Year Accountancy Notes Chapter 8 Rectification of Errors

→ Suspense account is an imaginary account opened temporarily for the purpose of tallying the trial balance.

Leave a Comment