TS Inter 1st Year Accountancy Notes Chapter 7 Trial Balance

Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 7 Trial Balance to prepare for their exam.

TS Inter 1st Year Accountancy Notes Chapter 7 Trial Balance

→ Trial balance may be defined as a statement of balances of accounts of a business and it is prepared mainly to check the arithmetical accuracy of accounts.

→ Trial balance is a statement but not an account. It contains a summary of the accounts and helps in the preparation of final accounts.

→ Trial balance can be prepared by two methods

  • Total Balances method
  • Net balances method.

→ Accounts pertaining to assets, expenses and losses appear on the debit side and accounts related capital, liabilities incomes and gains appear on the credit side.

TS Inter 1st Year Accountancy Notes Chapter 7 అంకణా

→ జంటపద్దు విధానములోని ఖాతాలు లేదా ఖాతా నిల్వల అంకగణిత ఖచ్చితాన్ని ఋజువు చేసే నిమిత్తము తయారు చేసే నివేదికయే అంకణా.

TS Inter 1st Year Accountancy Notes Chapter 7 Trial Balance

→ అంకళా నివేదికయే కాని ఖాతా కాదు. దీనిలో ఖాతాల సంక్షిప్త సమాచారము ఉండి ముగింపు లెక్కలు తయారు చేయడానికి దోహదము చేస్తుంది.

→ అంకణాను రెండు పద్ధతులలో తయారు చేయవచ్చు.

  • మొత్తాల పద్ధతి
  • నిల్వల పద్ధతి

→ ఆస్తులు, ఖర్చులు, నష్టాలకు సంబంధించిన ఖాతాలు డెబిట్ నిల్వను, మూలధనము, అప్పులు, ఆదాయాలు, లాభాలకు సంబంధించిన ఖాతాలు క్రెడిట్ నిల్వను చూపుతాయి.

Leave a Comment