TS Inter 1st Year Accountancy Notes Chapter 6 Bank Reconciliation Statement

Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 6 Bank Reconciliation Statement to prepare for their exam.

TS Inter 1st Year Accountancy Notes Chapter 6 Bank Reconciliation Statement

→ Bank Reconciliation Statement is a statement prepared to reconcile the difference between the balance as per the bank column of the cash book and pass book on any given date.

→ There are certain reasons for the difference in the pass book balance and the cash book balance.

→ Favourable balance means debit balance as per cash book and credit balance as per credit balance.

→ Unfavourable balance/overdraft balance means credit balance as per cash book and debit balance as per pass book.

TS Inter 1st Year Accountancy Notes Chapter 6 Bank Reconciliation Statement

TS Inter 1st Year Accountancy Notes Chapter 6 బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిక

→ నిర్ణీత తేదీన నగదు చిట్టి బ్యాంకు వరసల నిల్వ, పాస్బుక్ నిల్వలకు గల తేడాలను సమన్వయపరుస్తూ తయారుచేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు.

→ నగదు చిట్టాలోని నిల్వకు, పాస్బుక్లో లోని నిల్వకు గల తేడా చూపడానికి కొన్ని కారణాలున్నవి.

→ నగదు పుస్తకము డెబిట్ నిల్వను, పాస్బుక్ క్రెడిట్ నిల్వను చూపితే దానిని అనుకూల నిల్వ అంటారు.

→ నగదు పుస్తకము క్రెడిట్ నిల్వను, పాస్బుక్ డెబిట్ నిల్వను చూపితే దానిని ప్రతికూల నిల్వ అంటారు.

Leave a Comment